Thursday, 17 August 2017

యూపీఎస్సీలో ఉద్యోగాలు



యూపీఎస్సీలో ఉద్యోగాలు













       యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
ఖాళీలు: 54
 
పోస్టులు - ఖాళీలు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ - కెమిస్ట్రీ 1, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ 3, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ 3 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 37, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ 6, డ్రిల్లర్‌ ఇన్‌ఛార్జ్‌ 5, లెక్చరర్‌ 2
అర్హత: పోస్టును అనుసరించి బిఇ/ బిటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంబిబిఎస్‌/ ఎండి/ ఎమ్మెస్‌/ డిఎం/ ఎంసిహెచ్‌ ఉత్తీ ర్ణతతోపాటు సంబంధిత రంగంలో కనీసానుభవం ఉండాలి.
 
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్‌: www.upsconline.nic.in

No comments:

Post a Comment