Thursday, 17 August 2017

నిట్‌ రూర్కెలాలో ఉద్యోగాలు


నిట్‌ రూర్కెలాలో ఉద్యోగాలు


















       రూర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)- టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 203
 
పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
అర్హత: బిఇ/ బిటెక్‌/ బిఆర్క్‌/ ఎం ఆర్క్‌/ ఎంబిఏ/ పీజీడిబిఎంతోపాటు పిహెచ్‌డి పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, టెక్నికల్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 11
 
వెబ్‌సైట్‌: www.nitrkl.ac.in

No comments:

Post a Comment