Saturday 23 September 2017

Daily GK Update 23rd September 2017



i. Union Minister for Petroleum and Natural Gas Dharmendra Pradhan will inaugurate one of the ambitious programmes of the Centre, LPG Panchayat, aimed at encouraging rural communities to turn to clean fuel.
ii. The First LPG Panchayat will be held in Gandhinagar, where Pradhan will preside over the interaction between women using LPG under the Pradhan Mantri Ujjawala Yojana (PMUY) and the companies.
iii. According to data shared by the oil marketing companies, so far three crore connections have been allotted under the PMUY against the target of five crore by 2019.


i. State Bank of India (SBI) has launched the FTSE SBI Bond Index series in partnership with global index provider FTSE 100, which will give tools to investors from India, the UK and globally to analyse India’s government bond market, and drive growth in this market.
ii. This index, launched in collaboration with the London Stock Exchange, will ensure that international investors have an international benchmark that is transparent, that is well governed and that is something they can easily rely on.


i. Bixby takes some initial setting up, requiring users to input their voice, reading commands and sentences and trying out a few tasks. 
ii. Bixby is meant to do additional and on-phone tasks which Samsung hopes will make getting things done faster and easier. Bixby Voice can be triggered by saying “Hi Bixby” to a sleeping device also.


i. Dr. Harshvardhan launched “Pt Deen Dayal Upadhyay Vigyan Gram Sankul Pariyojana” which will experiment and endeavour to formulate and implement appropriate S&T Interventions for Sustainable Development through cluster approach in Uttarakhand.
ii. Department of Science and Technology is implementing several initiatives for upliftment and economic development of rural areas in the country. 

Important takeaways from Above News-
  • Dr. Harsh Vardhan is the incumbent minister at Ministry of Science & Technology, Ministry of Environment, Forest and Climate Change and Ministry of Earth Sciences.


i. Minister of State Health and Family Welfare Anupriya Patel launched a nationwide health campaign to sensitise women about the early screening and the preventive care for cancer.
ii. Themed 'Nurturing the Nurturer', the campaign was launched by FICCI Ladies Organisation (FLO) in partnership with the Apollo Hospitals group.


i. Balraj Joshi was appointed the chairman-cum-managing director (CMD) of NHPC Ltd, the country’s premier hydropower utility. Joshi is at present director (technical) in the organisation.
ii. According to another order, P. Alli Rani has been appointed the CMD of Cotton Corporation of India (CCI) Ltd. She is at present director (finance) in Container Corporation of India Limited. Rani has been appointed to the post for a period of five years.


i. Dabur India has tied up with e-commerce major Amazon for an online Ayurveda marketplace which will house all ayurvedic brands and products of the country.
ii. The company will also offer consumers an insight into various ayurvedic medicines for treating a variety of ailments. The exclusive Ayurveda e-marketplace has been hosted by Amazon India and the content is developed by Dabur India.

Important Takeaways from Above News-
  • Jeff Bezos was the Founder of Amazon.
  • Amazon is an e-commerce company based in the USA.


i. State Bank of India (SBI) is India’s most trusted and most popular bank according to a survey conducted by Brand Finance, a business valuation and strategic consultancy headquartered in London.
ii. On the trust charts, SBI is followed by HDFC Bank and Central Bank of India whereas, on the popularity charts, ICICI Bank and HDFC Bank take the second and third spots respectively.

Important Takeaways from Above News-
  • Recently, SBI had slashed interest rate on savings account deposits by 50 basis points to 3.5 per on balance of Rs 1 crore and below.
  • Its is Headquartered in Mumbai.


i. India has received its first High Horsepower Locomotive with the bodyshell of 12000 HP loco from Alstom France at Kolkata port. This first-of-its-kind high-power electric locomotive will be used to haul freight trains at twice the existing speed by 2018.
ii. This is the first major FDI (Foreign Direct Investment) project in the rail sector. The first such locomotive is estimated to cost about Rs 30 crore. The Indian Railways is currently using 6,000HP locomotives for freight services. The locomotive will run at a speed of up to 120 km/h.

Important Takeaways from Above News-
  • Shri Piyush Goyal is the Present Railway Minister of India.


i. Multilateral funding agency ADB has sanctioned a USD 300 million loan facility for carrying forward fiscal reforms in West Bengal. The board of Asian Development Bank (ADB) approved a loan of USD 300 million to continue a comprehensive series of fiscal reforms in West Bengal.
ii. West Bengal, for the first time in 2012 had received a USD 400 million from ADB, its first policy-based lending with an aim to create a fiscal space necessary to sustain higher public investment in the eastern India.

Important Takeaways from Above News-
  • ADB headquarters in Manila, Philippines.
  • Takehiko Nakao is the President of ADB.

i. The first ever Indian squad to participate in the FIFA World Cup, U-17 World Cup Squad has been announced. 
ii. The 21 players who will participate in the World Cup Squad include Dheeraj Singh, Prabhsukhan Gill, Sunny Dhaliwal Boris Singh, Jitendra Singh, Anwar Ali, Sanjeev Stalin and Hendry Antony.


i. Liliane Bettencourt, the heir to the French L’Oreal hairspray empire and the world’s wealthiest woman, has died aged 94. She was from France.
ii. Bettencourt, whose net worth was estimated at about €33bn (£29bn) this year, was the face of one of France’s biggest cosmetics conglomerates and had once captured the public’s imagination as the nation’s poor little rich girl.

THANK YOU





ఏపీ డిసిహెచ్‌ఎస్‌లో ఉద్యోగాలు


ఏపీ డిసిహెచ్‌ఎస్‌లో ఉద్యోగాలు












          ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (అనంతపురం)- వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌, స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 92
 
సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ ఖాళీలు: 40
 
విభాగాల వారీ ఖాళీలు: గైనకాలజిస్ట్స్‌ 16, అనస్థటిస్ట్స్‌ 15, పీడియాట్రీషియన్స్‌ 9
 
అర్హత: ఎంబిబిఎస్‌ + ఎండి/ ఎంఎస్‌/ డిఎన్‌బి/ డిప్లొమా (అబ్‌స్టెట్రిక్స్‌ & గైనకాలజీ/ అనస్థీషియా లజీ/ ఛైల్డ్‌ హెల్త్‌) + ఎంసిఐ గుర్తింపు ఉండాలి.
 
స్టాఫ్‌ నర్స్‌ ఖాళీలు: 52
 
అర్హత: ఇంటర్‌ + జిఎన్‌ఎం లేదా బిఎస్సీ (నర్సింగ్‌) ఉత్తీర్ణత+ ఏపి నర్సింగ్‌ & మిడ్‌వైఫ్స్‌ కౌన్సెల్‌ రిజిస్ట్రేషన్‌ పొంది ఉండాలి.
 
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా
 
దరఖాస్తు ఫీజు: రూ.100.
 
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 29, 2017
 
చిరునామా: District Coordinator of Hospital Services, Government General Hospital Campus, Ananthapuram
 
వెబ్‌సైట్‌: www.anantapuramu.ap.gov.in

వస్తోంది కొలువుల బండి.. నిరుద్యోగులూ సిద్ధం కండి..


వస్తోంది కొలువుల బండి.. నిరుద్యోగులూ సిద్ధం కండి..













 రైల్వేలో కొలువుల జాతర2,25,823 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ
రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ పదో తరగతి ఉత్తీర్ణతే అర్హత
18-25 ఏళ్ల అభ్యర్థులకు అవకాశం అతిత్వరలో నోటిఫికేషన్‌ ప్రకటన
 
హైదరాబాద్: 
                 దేశంలోని అతిపెద్ద రంగమైన భారత రైల్వేశాఖలో కొలువుల జాతర మొదలైంది. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) విభాగంలో అతిపెద్ద ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 2లక్షల25వేల823 ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రైల్వే శాఖలో అవసరమున్న సిబ్బంది వివరాలను సేకరించి.. మొత్తం భర్తీ చేసేందుకు కేంద్రప్రభుత్వం సంసిద్ధతతో ఉంది. దీంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా... నేటికీ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఊసే లేకపోవడంతో ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. కేంద్ర ప్రభుత్వం అతిత్వరలో ఉద్యోగ ప్రకటన చేయనుండడంతో అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో సాధన చేసేందుకు పోటీ పడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఒకే రిక్రూట్‌మెంట్‌ ఉండటంతో పోటీ కూడా తీవ్రంగా ఉండే అవకాశముంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం కేవలం మహిళా కానిస్టేబుళ్ల నియామకానికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్‌లో సుమారు 2వేల మంది మహిళా ఆర్పీఎఫ్‌ సిబ్బందిని నియామకం చేపట్టి విధుల్లోకి తీసుకున్నారు.
 
రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ:
 
     కేంద్ర ప్రభుత్వ సంస్థ రైల్వేశాఖలో ఆర్పీఎఫ్‌ సిబ్బందిని నియమించేందుకు అధికారులు రెండు దశల్లో ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌ (పీఈటీ), రెండు దశగా రాత పరీక్షను నిర్వహించి.. అర్హత సాధించిన వారికి మెడికల్‌ పరీక్షల అనంతరం విధుల్లోకి తీసుకోనున్నారు. అన్‌రిజర్వ్‌డ్‌, ఓబీసీ కేడెట్లకు ఎత్తు 165.0 సెంటీమీటర్లు, చాతి భాగం 80-85, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎత్తు 160.0సెంటిమీటర్లు, చాతి 76.2-81.2 ఉండాలి. అదేవిధంగా మహిళా అభ్యర్థులకు అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరికి 157.0సె.మీ., ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 152.సెం.మీ. ఉండాలి. అదేవిధంగా పురుష అభ్యర్థులు 1600మీటర్ల పరుగు పందాన్ని 5నిమిషాల45 సెకన్లలో, హైజంప్‌ 3.9ఫీట్లు (రెండు అవకాశాలు), లాంగ్‌జంప్‌ 14 ఫీట్లు (రెండు అవకాశాలు), మహిళ అభ్యర్థులు 800 మీ. పరుగును 3.40సెకన్లు, హైజంప్‌ 3ఫీట్లు (రెండు అవకాశాలు), లాంగ్‌ జంప్‌ 9 ఫీట్లు (రెండు అవశాలు) ఉంటుంది. అదేవిధంగా రాత పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌ (100 మార్కులు) సబ్జెక్టులో కరంట్‌ అఫైర్స్‌, హిస్టరీ, జనరల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌ తదితర అంశాలుంటాయి. ఎస్‌ఏ రైటింగ్‌ విభాగంలో 50మార్కులకు ఏదో ఒక అంశంపై ఇంగ్లీష్‌, హిందీ లాంగ్వేజ్‌లో వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జనరల్‌ ఇంగ్లీష్‌ ప్రశ్న పత్రంలో (50మార్కులు) గ్రామర్‌, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటేయిన్స్‌, ఇతర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
 
అర్హత, కేటగిరి వారీగా ఖాళీలు:

          రైల్వేశాఖలో ఆర్పీఎఫ్‌ ఉద్యోగానికి పదోతరగతి ఉత్తీర్ణత అర్హతగా కేటాయించారు. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో వయో పరిమితి సడలింపు ఇస్తారు. ఆర్పీఎఫ్‌ నియామకాల కోసం ప్రస్తుతానికి నోటిఫికేషన్‌ అధికారికంగా విడుదల కానున్నా.. కొలువులను కేటగిరి వారీగా కేటాయించారు. జనరల్‌ కోటాలో 8901, ఎస్సీ విభాగంలో 3317, ఎస్సీ విభాగంలో 3363, ఓబీసీ కేటగిరిలో 4371పోస్టులు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. 2018 జనవరి నాటికి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు సన్నాహాలు మొదలు పెట్టింది. అక్టోబర్‌ 14న చివరి దరఖాస్తు తేదీగా నిర్ణయించినట్లు తెలుస్తుంది.
 
ఆర్పీఎఫ్‌ ప్రధాన విధులు:

             ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు రైల్వే శాఖలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైల్వేఆస్తులు, ప్రయాణికులు, వస్తువులకు రక్షణ కల్పిస్తారు. అదే విధంగా నేరాలు జరగకుండా సివిల్‌ పోలీసుల సమన్వయంతో పనిచేస్తారు. ఎలెక్షన్స్‌, ఎమర్జెన్సీ సమయాల్లో సహాయ సహకారాలు అందించడంలో ప్రత్యేకపాత్ర పోషిస్తారు. అదేవిధంగా రైల్వే ప్రొటెక్టీవ్‌ స్పెషల్‌ ఫోర్స్‌ బెటాలియన్‌ సిబ్బంది మాదిరిగా శిక్షణ పొంది సహాయ కార్యక్రమాలు అందిస్తారు. దీంతోపాటు విపత్తులు, వివిధ సమస్యల తరుణంలో కూడా మెరుగైన సేవలు అందించేందుకు వీరిని వినియోగిస్తారు. వీరి వేతనం 6వ పే కమిషన్‌ ప్రకారం రూ.5200- 20,200 ఉండగా, ప్రస్తుతం 7వ పే కమిషన్‌ ప్రకారం రూ.22వేల నుంచి రూ.25వేల వరకు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ‘http://www.indianrailways.gov.in/‌’ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.