Thursday, 17 August 2017

ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు


ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాలు













             ముంబై పోర్ట్‌ ట్రస్ట్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ - స్పోర్ట్స్‌ ట్రైనీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 56
 
గేమ్స్‌ వారీ ఖాళీలు: అథ్లెటిక్స్‌ 5, షటిల్‌ బ్యాడ్మింటన్‌ 3, బాడీ బిల్డింగ్‌ 2, క్రికెట్‌ 8, ఫుట్‌బాల్‌ 9, హాకీ 9, కబడ్డీ 7, టేబుల్‌ టెన్నిస్‌ 2, వాలీబాల్‌ 6, వెయిట్‌ లిఫ్టింగ్‌ 5
 
అర్హత: ఆయా స్పోర్ట్స్‌ విభాగాలకు సంబంధించి జాతీయ/ అంతర్జాతీయ స్థాయుల్లో (2014, 2015, 2016 సంవత్సరాల్లో) పార్టిసిపేట్‌ చేసి ఉండాలి.
 
వయసు: ఆగస్టు 10 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన ట్రైనీ స్పోర్ట్స్‌ అభ్యర్థులకు స్టయిపెండ్‌ కింద నెలకు రూ.15,000 + కిట్‌ రూ.10,000(ఏడాదికి) + మెడిక్లెయిమ్‌ + యాక్సిడెంట్‌ ఇన్సూస్యూరెన్స్‌ రూ.3,500(ఏడాదికి) చెల్లిస్తారు. షేరింగ్‌ బేసిస్‌ మీద నివాస సౌకర్యం కల్పిస్తారు.
 
దరఖాస్తు పీజు: రూ.100
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31
 
చిరునామా: Jt General Secretary Mumbai Port Trust Sports Club, 2nd Floor, Railway Managers Building, Ramjibhai Jamani Marg, Near Vasant hotel, Ballard Estate, Mumbai - 400001
 
వెబ్‌సైట్‌: http://mumbaiport.gov.in

No comments:

Post a Comment