- అప్లికేషన్‌లు క్రింది వెబ్‌సైట్‌లలో ది. 31.12.2016 నుంచి 30.01.2017 వరకూ అందుబాటులో ఉంటాయి. www.psc.ap.gov.in or http://appscapplications17.apspsc.gov.in
- అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30.01.2017
- అప్లికేషన్ ల సంఖ్య 25,000 లను మించినట్లయితే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించబడుతుంది.
- స్క్రీనింగ్ పరీక్ష ది. 23.04.2017 న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది.
- మెయిన్స్ పరీక్ష ది. 16.07.2017 న ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది.
- పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్‌లు వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి.
- మొత్తం ఖాళీల వివరాలు పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-4) - 1055 ఖాళీలు వేతన స్కేలు 16,400 - 49,870
- డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు - వయస్సు 01.07.2016 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య ఉండాలి.
- షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగల వారి ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాల వయస్సు సడలింపు కలదు. ప్రత్యేక వయస్సు సడలింపులకోసం నోటిఫికేషన్ చూడగలరు.
- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 250 మరియు పరీక్ష రుసుము రూ. 80 లను అభ్యర్ధులు చెల్లించాల్సి ఉంటుంది.
- యస్సీ, యస్టీ, బిసి, దివ్యాంగులు మరియు ఎకక్స్ సర్వీస్ మెన్‌లకు ఫీజు రూ. 80 రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
స్క్రీనింగ్ పరీక్షా సిలబస్ వివరాలు
- 150 మార్కులకు, 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్షా సమయం గం. 2.30 ని.
1. కరెంట్ అఫైర్స్ - జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు
2. జనరల్ సైన్స్ ప్రాధమిక అంశాలు - భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం. సైన్స్ & టెక్నాలజీ విభాగాలలో ఇటీవల జరిగిన అభివృద్ధి
3. ఆధునిక భారతదేశ భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం
4. స్వాతంత్య్రం వచ్చిననప్పటి నుండి భారత ఆర్ధికాభివృద్ధి
5. లాజికల్ రీజనింగ్, అనలెటికల్ ఎబిలిటి మరియు డాటా ఇంటర్‌ప్రిటేషన్
6. భారత రాజ్యాంగం
7. ఆంధ్రప్రదేశ్ విభజన
8. పంచాయితీరాజ్ వ్యవస్థ ఆవిర్భావం - వివిధ కమిటీలు సూచనలు
9. పంచాయితీ రాజ్ వ్యవస్థ పరిణామం చెందిన విధానం
10. పంచాయితీ రాజ్ వ్యవస్థలో ప్రస్తుత పధకాలు
11. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ
12. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో బ్యాంకులు, కో-ఆపరేటివ్, మైక్రో ఫైనాన్స్ వ్యవస్థలు
13. మహిళా సాధికారత, స్వయం సంఘాల ద్వారా ఆర్ధికాభివృద్ధి మెయిన్స్ పరీక్ష సిలబస్
PAPER -I
GENERAL STUDIES AND MENTAL ABILITY
1. Events of national and international importance.
2. Current affairs- international, national and regional.
3. Basics of General Science and their relevance to the day to day life. Current developments in science, technology and information technology.
4. History of Modern India with emphasis upon Indian national movement.
5. Economic development in India since independence.
6. Logical reasoning, analytical ability and data interpretation. 11
7. Basic things about Disaster management (CBSE-VIII & IX Standard).
8. Geography of India with focus on A.P
9. over view of Indian Constitution.
10. Sustainable Development and Environmental Protection.
11. Bifurcation of Andhra Pradesh and its Administrative, Economic, Social, Cultural, Political, and legal implications/problems, including
(a). Loss of capital city, challenges in building new capital and it’s financial implications. (b). Division and rebuilding of common Institutions.
(c). Division of employees, their relocation and nativity issues.
(d). Effect of bifurcation on commerce and entrepreneurs.
(e). Implications to financial resources of state government.
(f). Task of post-bifurcation infrastructure development and opportunities for investments. (g). Socioeconomic, cultural and demographic impact of bifurcation.
(h). Impact of bifurcation on river water sharing and consequential issues.
(i). AP REORGANISATION ACT, 2014 on AP and the arbitrariness of certain provisions.
PAPER – II
(Rural Development and Problems in Rural Areas with special reference to Andhra Pradesh).
1. Evolution of Panchayat Raj system in India including Constitutional amendments and reports of Various Committees.
2. Evolution of Panchayat Raj system in Andhra Pradesh.
3. Roles and responsibilities of Panchayat Secretary .
4. Rural Sociology: History and Evolution of schemes catering to upliftment of Rural Poor. 5. Flagship Rural Development schemes of Rural Development Department of Government of India and Andhra Pradesh .
6. Key Schemes of Panchayat Raj Department of A.P .
7. Rural Economy of Andhra Pradesh: Agriculture, Small scale Industries, Rural artisans.
8. Rural Credit Scenario of Andhra Pradesh: Role of Banks, co-operatives and Micro Finance.
9. Community Based Organizations and convergence of Welfare Schemes .
10. Women Empowerment and Economic development through Self Help Groups.
11. Revenue and Expenditure Management of Local Bodies .
12. Accounting and administering funds received under various schemes.