Friday, 24 March 2017

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పోస్టుల

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది
 
అసిస్టెంట్‌ మాస్టర్‌(సోషల్‌ సైన్స్)
 
అర్హత: డిగ్రీ(జాగ్రఫీ + హిస్టరీ/ పొలిటికల్‌ సైన్స్/ ఎకనామిక్స్‌/ సోషియాలజీ) + బిఇడి + సీటెట్‌ అర్హత సాధించి ఉండాలి

అనుభవం: సిబిఎస్‌ఇ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో రెండేళ్ల టీచింగ్‌ అనుభవం ఉండాలి.

వయసు: జూన్ 1 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
 
ఎల్‌డిసి(లోయర్‌ డివిజన్ క్లర్క్‌)(ఎస్టీల కోసం)
 
అర్హత: మెట్రిక్యులేషన్/ పదో తరగతి + ఇంగ్లీష్‌ టైపింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ + ఎంఎస్‌ ఆఫీస్‌ ప్రావీణ్యం ఉండాలి. షార్ట్‌హ్యాండ్‌, కన్వర్జెంట్‌ ఇన్ అకౌంట్స్‌, బుక్‌ కీపింగ్‌లో పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది 
 
వయసు: ఏప్రిల్‌ 1 నాటికి 50 ఏళ్లలోపు ఉండాలి
 
దరఖాస్తు ఫీజు: రూ.300
 
దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: మార్చి 31
 
చిరునామా: Principal, Sainik School Korukonda, PO.Sainik School, Vizianagaram - 535214
 
వెబ్‌సైట్‌: www.sainikschoolkorukonda.org

No comments:

Post a Comment