యుఎస్‌లోని వెల్స్ మౌంటెయిన్ ఫౌండేషన్ (డబ్ల్యుఎంఎఫ్)- ఇండియా మరియు అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల్లో డిగ్రీ చదివే విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఉద్దేశించిన వెల్స్ మౌంటెయిన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ 2017కు ప్రకటన విడుదలైంది.
అర్హత : ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై డిగ్రీ కోర్సులకు అప్లయ్ చేసి ఉండాలి.
రివార్డు: కోర్సు పూర్తయ్యే వరకు ఏడాదికి 300 నుంచి 3000 డాలర్లు ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 1
వెబ్‌సైట్: http://www.b4s.in/plus/WMF3
No comments:
Post a Comment