సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సిఆర్‌పిఎఫ్)- అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్(స్టెనో) పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 219(జనరల్ అభ్యర్థులకు 75 పోస్టులు ఉన్నాయి)
అర్హత: ఇంటర్ పూర్తిచేసి ఉండాలి
వయసు: దరఖాస్తు నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీకి చెందిన పురుషులకు రూ.100(ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మన్/ మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది)
ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 27 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 25
రాత పరీక్ష: జూలై 16న
రిక్రూట్‌మెంట్ సెంటర్లు: GC CRPF Hyderabad: DIGP, Group Centre, CRPF, Chandrayan Gutta, Keshogiri, Hyderabad, AP - 500005
GC CRPF Rangareddy: DIGP, Group Centre, CRPF, PO- Hakimpet, Secundrabad, Rangareddy AP-500078
వెబ్‌సైట్: www.crpfindia.com
No comments:
Post a Comment