Friday, 24 March 2017

కెనరా బ్యాంక్‌


కెనరా బ్యాంక్‌ - ఎస్టీ కేటగిరీ కింద స్పెషల్‌ డ్రైవ్‌ అండ్ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. 
మొత్తం ఖాళీలు: 101(స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 13 పోస్టులు ఉన్నాయి)

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు: సర్టిఫయిడ్‌ ఎథికల్‌ హ్యాకర్స్‌ అండ్ పెనెట్రేషన్స్ టెస్టర్స్‌ 2, సైబర్‌ ఫోరెన్సిక్‌ అనలిస్ట్స్‌ 2, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టర్స్‌ 4, మేనేజర్‌(సీఏ 27, ఫైనాన్స 5, డేటా అనలిటిక్స్‌ 4, ఫైనాన్స్ అనలిటిక్స్‌ 3, ఎకనమిస్ట్‌ 2), అప్లికేషన్, వెబ్‌ సెక్యూరిటీ పర్సనల్‌ 1, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్స్‌ 1, బిజినెస్‌ అనలిస్ట్స్‌ 3, డేటా వేర్‌హౌస్‌ స్పెషలిస్ట్స్‌ 3, ఎక్స్‌ట్రాక్ట్‌, ట్రాన్సఫాం అండ్ లోడ్‌ స్పెషలిస్ట్స్‌ 5, బిఐ స్పెషలిస్ట్స్‌ 5, డేటా మైనింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌ 2, మేనేజర్‌(సెక్యూరిటీ) 19

స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ పోస్టులు: 
మేనేజర్‌(ఫైనాన్స్) 11, సీనియర్‌ మేనేజర్‌ (ఫైనాన్స్) 2
విద్యార్హత: బీఈ, బీటెక్, సీఏ, ఎమ్‌ఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎంఎస్, పీజీ డిగ్రీ
జీతం: రూ. 23700 నుంచి రూ. 51490 వరకు..
వయసు: 20 నుంచి 40 ఏళ్ల వయసు లోపు
ఎంపిక: షార్ట్‌ లిస్టింగ్‌ /ఆన్ లైన్ టెస్ట్‌ + గ్రూప్‌ డిస్కషన్ + ఇంటర్వ్యూ ద్వారా(మేనేజర్‌ సెక్యూరిటీ పోస్టులు కాకుండా)

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌

దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100)

ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 5.

మేనేజర్‌ సెక్యూరిటీ పోస్టుకు దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 12

వెబ్‌సైట్‌: www.canarabank.com

No comments:

Post a Comment