పోస్టు: జూనియర్ టెలికాం ఆఫీసర్
ఖాళీలు: 2150
అర్హత:బీఈ/బీటెక్(టెలికాం/ఎలక్ర్టానిక్స్/రేడియో/కంప్యూటర్/ఎలక్ర్టికల్/ఐటీ/ఇన్‌స్ర్టుమెంటేషన్) లేదా ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఎలక్ర్టానిక్స్)
ఎంపిక:గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:ఏప్రిల్ 6, 2017
వెబ్‌సైట్: www.externalbsnlexam.com
No comments:
Post a Comment