Friday, 24 March 2017

టిఎస్‌ లాసెట్‌ అండ్ పీజీ ఎల్‌సెట్‌ 2017


వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ - టిఎస్‌ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌(టిఎస్‌ లాసెట్‌)2017, టిఎస్‌ పీజీ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ (టిఎస్‌ పీజీ ఎల్‌సెట్‌) 2017 లకు ప్రకటన విడుదల చేసింది. 
 
టిఎస్‌ లాసెట్‌ 2017 ఈ పరీక్ష ద్వారా మూడు లేదా అయిదేళ్ల లా కోర్సుల్లో (ఎల్‌ఎల్‌బి) ప్రవేశం కల్పిస్తారు. 
దరఖాస్తు ఫీజు: రూ.350(ఎస్సీ/ ఎస్టీలకు రూ.250)

టిఎస్‌ లాసెట్‌ 2017 జరిగే తేదీ: మే 27న ఉదయం గం10 నుంచి గం11.30నిల వరకు
 
టిఎస్‌ పీజీ ఎల్‌సెట్‌ 2017
ఈ పరీక్ష ద్వారా లాకు సంబంధించిన పీజీ కోర్సుల్లో(ఎల్‌ఎల్‌ఎం) ప్రవేశం కల్పిస్తారు 
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ ఎస్టీలకు రూ.500)

టిఎస్‌ పీజీ ఎల్‌సెట్‌ 2017 జరిగే తేదీ: మే 27న సాయంత్రం గం.2.30 నుంచి గం.4 వరకు
 
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 18 నుంచి

దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 18

వెబ్‌సైట్‌:
 www.lawcet.tsche.ac.in

No comments:

Post a Comment