1)👉 "భిందవాస్" వన్యపాణుల అభయారణ్యం ఎక్కడ కలదు?
A: *హర్యానా.*
2)👉 "PTI కొత్త చైర్మన్" ఎవరు?
A: *వివేక్ గోయెంక.*
3)👉 "భారత వ్యవసాయ పరిశోధనా మండలి" ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
A: *న్యూ ఢిల్లీ.*
4)👉 "టెన్నిస్టార్ రఫెన్ నాధల్" ఏ దేశస్తుడు..?
A: *స్పెయిన్*
5)👉 "పంచతంత్రంను" అరబిక్ భాషలో ఏ పేరుతో అనువదించారు?
A: *కలీల దిమ్నా.*
No comments:
Post a Comment