Wednesday, 20 September 2017

general awareness


1)👉 "US ఓపెన్ 2017" ఫైనల్ లో రఫెల్ నాదల్ ఎవరిపై విజయం సాధించాడు?
A: *కెవిన్ అండర్సన్(ద.అ.)*

2)👉 2017 అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత "స్లోనే స్టీఫెన్స్" ఏ దేశస్తురాలు?
A: *అమెరికా*

3)👉 US ఓపెన్ "పురుషుల డబుల్స్" విజేత జోడీ ఏది?
A: *జీన్ జూలియన్ రోజర్+హోరియా టెకా*

4)👉 US ఓపెన్ "మహిళల డబుల్స్" విజేత జోడీ ఏది?
A: *చాన్ యంగ్ జాన్+మార్టీనా హింగిస్*

5)👉 US ఓపెన్ "మిక్స్డ్ డబుల్స్" విజేత జోడీ ఏది?
A: *మార్టీనా హింగీస్+జామీ ముర్రే*

No comments:

Post a Comment