1)👉 "సత్యమేవ జయతే" అనే ధర్మోక్తి ఏ ఉపనిషత్ లో ఉంది?
A: *మాండికోపనిషత్తు.*
2)👉 "మాచక్ నది" ఏ రాష్ట్రంలో ఉంది?
A': *మధ్యప్రదేశ్.*
3)👉 దేశంలో "పగులు లోయ" గుండా ప్రవహించే నది ఏది?
A: *నర్మద నది.*
4)👉 "ప్రపంచంలో అతి ఎత్తైన మంచినీటి సరస్సు" ఏది?
A: *టిటికా సరస్సు.*
5)👉 "బలియాపాల్ ఉద్యమం" దేనికి సంబంధించింది?
A: *భారీ ఆనకట్టలకు వ్యతిరేకంగా చేసేది.*
No comments:
Post a Comment