Wednesday, 20 September 2017

general awareness


1)👉 ఇటీవల  వార్తల్లోజి వచ్చిన "ఇర్మా" పేరు దేనికి సంబంధించినది?
A: *హరికేన్  (తుఫాన్.)*

2)👉 ఇటీవల "ఐరాస భద్రతా మండలి" చే కఠిన  ఆంక్షలకు గురియైన దేశం ఏది?
A: *ఉత్తర కొరియా.*

3)👉 భారత్ లో బుల్లెట్ ప్రాజెక్ట్  ట్రైన్ నిర్మాణానికి భారత ప్రధానితో కలసి శంకుస్థాపన చేసిన "జపాన్ ప్రధాని" ఎవరు?
A: *షింజో అబె.*

4)👉 సెప్టెంబరు మొదటి వారంలో  "మెట్రో రైలు"  సేవలు ప్రారంభించిన భారతీయ  నగరం ఏది?
A: *లక్నో.*

5)👉 భారత్ లో తొలి "బుల్లెట్ రైలు" మార్గాన్ని ఏ యే నగరాల మధ్య నిర్మించనున్నారు?
A: *అహ్మదాబాద్ -ముంబాయి.*

No comments:

Post a Comment