Wednesday, 20 September 2017

general awareness


1)👉 "2024,2028 ఒలంపిక్స్ నిర్వహణకు" ఎంపికైన  నగరాలు ఏవి?
A: *పారిస్...లాస్ ఏంజిల్స్.*

2)👉 ఇటీవలే మరణించిన "పావని పరమేశ్వర్రావు" ఏ రంగంలో ప్రముఖుడు?
A: *రాజ్యాంగ నిపుణుడు.*

3)👉 ఇటీవల "మహారత్న" హోదా పొందిన భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ ఏది?
A: *భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్.*

4)👉 ఇటీవల జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన "ప్రకాష్ పదుకొనే"  ఏ  క్రీడకు చెందిన మాజీ ఆటగాడు?
A: *బ్యాడ్మింటన్.*

5)👉 "మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు" భారతరత్న అవార్డు ఏ సంవత్సరం లో లభించింది?
A: *1955.*

No comments:

Post a Comment