Friday, 18 August 2017

ఆర్మీ వార్‌ కాలేజ్‌‌లో ఉద్యోగాలు



ఆర్మీ వార్‌ కాలేజ్‌‌లో ఉద్యోగాలు












          మధ్యప్రదేశ్‌, మహౌలోని ఆర్మీ వార్‌ కాలేజ్‌ - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
ఖాళీలు: 10
 
పోస్టులు: ఎల్‌డిసి 3, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌ 2, కుక్‌ 1, సూపర్‌వైజర్‌ 3, ఫాటిగ్‌మన్‌ 1
 
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/ ఇంటర్‌ ఉత్తీర్ణత + నిమిషానికి 30 పదాల టైపింగ్‌ వేగం+ ఏడాది అనుభవం ఉండాలి 
 
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
 
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌ ద్వారా
 
దరఖాస్తు ఫీజు: రూ.50
 
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 27
 
చిరునామా: The Presiding Officer, Civilian Direct Recruitment(Scrutiny of Applica tions) Board, Junior Command Wing, Army War College, Mhow, Madhya Pradesh - 453441

No comments:

Post a Comment