Friday, 18 August 2017

గెయిల్‌ ఇండియా‌లో ఉద్యోగాలు



గెయిల్‌ ఇండియా‌లో ఉద్యోగాలు













         గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ - కింది విభాగాల్లో ఎస్‌ 3 & ఎస్‌ 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
ఖాళీలు: 151
 
విభాగాలు: ఎలక్ట్రికల్‌, ఫైనాన్స్‌ & అకౌంట్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, లేబొరేటరీ, మార్కెటింగ్‌, అఫిషియల్‌ లాంగ్వేజ్‌, స్టోర్స్‌ & పర్చేజ్‌
 
పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
 
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 15
 
వెబ్‌సైట్‌: www.gailonline.com

No comments:

Post a Comment