Friday, 18 August 2017

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌‌లో ఉద్యోగాలు



ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌‌లో ఉద్యోగాలు













         ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఎఎఫ్‌)- సూపరిం టెండెంట్‌, స్టోర్‌ కీపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 95
 
పోస్టులు - ఖాళీలు: స్టోర్‌ సూపరింటెండెంట్‌ 55,
స్టోర్‌ కీపర్‌ 40
 
అర్హత: సూపరింటెండెంట్‌కు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. స్టోర్‌ కీపర్‌ పోస్టుకు ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు పోస్టులకు స్టోర్‌ అకౌంట్స్‌ మెయింటైన్‌ చేయడంలో అనుభవం ఉండాలి.
 
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
 
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా
 
పరీక్ష కేంద్రం: ఢిల్లీ
 
ఆర్డినరీ పోస్టు ద్వారా దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 9
 
చిరునామా: Director PC(AHC), Air Head quarter, J Block, New Delhi - 110106
 
వెబ్‌సైట్‌: www.indianforce.nic.in

No comments:

Post a Comment