24 Basic English Questions
రోజూ మనం ఎందర్నో ఎన్నో ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇంగ్లిష్లో… అయితే ఇంగ్లిష్ లో ఎలా అడగాలో అర్థం కాక, చాలా మంది అసలు అడగడమే మానేస్తుంటారు.
కింద ఉన్న ఈ 24 బేసిక్ ఇంగ్లీష్ ప్రశ్నల్ని ఒకసారి చూడండి. వీలైతే, ఇంకోసారి చదవండి. మీరు ఇంతవరకు వాడని కొత్త ఎక్స్ప్రెషన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాక్టిస్ చెయ్యండి. ఇవన్ని తెలిసినవే కదా అని తీసిపారెయ్యకండి.
తెలియడం వేరు, రెగ్యులర్ గా వాడటం వేరు, కదా?
- What’s your name?
- Where are you from? / Where do you come from? / What’s your native place?
- Where do you live? Where do you stay?
- What’s your phone/cell number? / What’s your mobile number?
- How old are you?
- When were you born?/ Where were you born?
- When did you complete your SSC/intermediate/graduation/post graduation?
- How is life? / How are you?/ How are you doing?/ What’s up?
- What do you do? / What’s your job?
- What does your father do?/ What does your mother do?
- Where is your office/college?
- How do you go to office/college?
- How far is it from here?
- How long does it take to go there?
- How do you travel?/ How do you commute?
- What are your hobbies?
- How often do you watch movies/visit your native place/eat outside?
- What time is it? What’s the time?
- Where is the nearest ATM/ bank / supermarket / pharmacy / etc.?
- Whose is this /Whose is that?
- What’s it about?
- What happened?
- How is it?
- What are you doing tomorrow / this evening / next week/etc ?
On a lighter note: ఇరవై నాలుగే ఎందుకు అంటారా, మరీ అంత ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయకండి బాస్! 24 is just a number. That’s all. ఈ 24 కి సూర్య హిట్ సినిమా కి ఎలాంటి సంబంధం లేదు:) ఇప్పటికి 24 ప్రశ్నలు. మిగతావేమైనా ఉంటే, ఇంకో ఆర్టికల్లో include చేద్దాం, సరేనా?
No comments:
Post a Comment