Sunday, 18 June 2017

పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు🏆


🏹పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు🏆


-> ఆత్మీయ సభ (1815) - రాజా రామ్‌మోహన్‌రాయ్

-> బ్రహ్మసమాజం (1829) - రాజా రామ్‌మోహన్‌రాయ్

-> తత్వబోధిని సభ (1839) - దేవేంద్రనాథ్ ఠాగూర్

-> యంగ్ బెంగాల్ ఉద్యమం (1830) - హెన్రీ వివియన్ డిరాజియో

-> ఆర్యసమాజం (1875) - దయానంద సరస్వతి

-> శుద్ధి ఉద్యమం - దయానంద సరస్వతి

-> బెతూన్ స్కూల్ (1849) - ఈశ్వరచంద్ర విద్యాసాగర్

-> ప్రార్థనా సమాజం (1867) - ఆత్మారాం పాండురంగ

-> దివ్యజ్ఞాన సమాజం (1875) - మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఓల్కాట్

-> రామకృష్ణ మిషన్ (1897) - స్వామి వివేకానంద

-> లోక్‌సేవామండల్ - లాలా లజపతిరాయ్

-> హిందూమహాసభ - మదన్‌మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్

-> సత్య శోధక్ సమాజ్ (1884) - జ్యోతిబాపూలే

-> దీనబంధు సార్వజనిక్ సభ (1884) - జ్యోతిబాపూలే

-> సాధారణ బ్రహ్మ సమాజం (1878) - ఆనంద్‌మోహన్ బోస్

-> ఇండియన్ లీగ్ (1875) - శిశిర్ కుమార్ ఘోష్

-> స్వరాజ్‌పార్టీ - మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్

-> ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866) - దాదాబాయ్ నౌరోజి

-> ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్ - యమ్.జి.రణడే

-> భారతీయ బ్రహ్మ సమాజం - కేశవ చంద్రసేన్

-> ముస్లింలీగ్ (1906) - ఆగాఖాన్, సలీముల్లా

-> అనుశీలన్ సమితి (1907) - బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా

-> అభినవ భారతి (1906) - వినాయక్ సావర్కర్ (లండన్)

-> విశ్వభారతి (1912) - రవీంద్రనాథ్ ఠాగూర్

-> గదర్ పార్టీ (1913) - లాలాహరదయాల్ (శాన్‌ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా

-> ఖిలాఫత్ ఉద్యమం (1919) - అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని

-> ఇండిపెండెంట్ లేబర్ పార్టీ - బి.ఆర్.అంబేడ్కర్

-> బహిష్కృతకారిణి సభ (1924) - బి.ఆర్.అంబేడ్కర్

-> సర్వోదయ సమాజ్ - ఆచార్య వినోబాభావే

-> భూదానోద్యమం - ఆచార్య వినోబాభావే

-> రాష్ట్రీయ స్వయం సేవక్ (1925) - హెడ్గెవార్

-> ఆజాద్‌హింద్‌ఫౌజ్ (1939) - సుభాష్ చంద్రబోస్

-> వితంతు పునర్వివాహ సంస్థ - విష్ణుశాస్త్రి పండిట్

-> రాధాస్వామి సత్సంగ్ - తులసీరామ్

-> ఆత్మగౌరవ ఉద్యమం - పెరియార్ రామస్వామి నాయకర్

-> శారదా సదన్ (1884) - పండిత రమాబాయి

-> భారత ధర్మ మహామండలి - పండిత మదన్‌మోహన్ మాలవ్య

-> అహ్మదీయ ఉద్యమం - గులాం అహ్మద్

-> జస్టిస్ ఉద్యమం - టి.ఎమ్.నాయర్

-> ధర్మసభ - రాధాకాంత్ ధేబ్

-> ధర్మ పరిపాలనా యాగం (1902-1903) - శ్రీ నారాయణ గురు

-> అలీఘర్ ఉద్యమం - సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్

-> వహాబీ ఉద్యమం - సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్

-> సేవా సమితి - హెచ్.ఎన్.కుంజ్రు

-> దేవ్ సమాజం - యస్.అగ్నిహోత్రి

-> సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965) - గోపాలకృష్ణ గోఖలే

-> పూనా సేవా సదన్ - రమాబాయి రణడే

-> దేవ్‌బంద్ ఉద్యమం - మహ్మద్ కాశీం వహాబీ

-> హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928) - చంద్రశేఖర ఆజాద్

-> ఇండియన్ అసోసియేషన్ - ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ

-> సోషల్ సర్వీస్ లీగ్ - యన్.యమ్.జోషి

-> ఖుదాయి - ఖిద్‌మద్గార్ (రెడ్‌షర్ట్స్) - ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్

-> దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ - జి.జి. అగార్కర్

-> హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874) - కందుకూరి వీరేశలింగం

-> చిప్కో ఉద్యమం - సుందర్‌లాల్ బహుగుణ

-> హిందూస్థానీ సేవాదళ్ - ఎన్.జి.హర్వేకర్

-> సింగ్ సభ (1874) - సిక్కు నాయకులు

-> చీరాల పేరాల ఉద్యమం - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య

-> నర్మదా బచావో ఆందోళన్ - మేథా పాట్కర్

-> పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం - పర్వతనేని వీరయ్య చౌదరి

-> సహాయ నిరాకరణోద్యమం (1920-22) - మహాత్మా గాంధీ

-> శాసనోల్లంఘనోద్యమం (1930-34) - మహాత్మా గాంధీ

-> క్విట్ ఇండియా ఉద్యమం (1942) - మహాత్మా గాంధీ

-> ఆసియాటిక్ సొసైటీ - విలియం జోన్స్

-> అభినవ భారత్ (1967) - గణేష్ సావర్కర్

-> మిత్రమేళా (1899) - సావర్కర్ సోదరులు

-> హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924) - సచిన్ సన్యాల్, జోగిష్‌చంద్ర ఛటర్జీ

-> ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942) - రాస్ బిహారీ బోస్

-> YMCA - సర్ జార్జి విలియమ్స్

-> సాల్వేషన్ ఆర్మీ - విలియం బ్రూత్

-> బాయ్స్‌స్కౌట్ ఉద్యమం (1908) - లార్డ్ బేడిన్ పావెల్

-> రెడ్‌క్రాస్ (1858) - హెన్రీ డ్యూనాంట్

JVSK🏌

No comments:

Post a Comment