సాధారణ ఆమ్లాలు - సాంకేతికాలు ♥
ఆమ్లం --- సాంకేతికం
1. హైడ్రోక్లోరిక్ ఆమ్లం --- HCl
2. సల్ఫ్యూరిక్ ఆమ్లం --- H2SO4
3. నైట్రిక్ ఆమ్లం --- HNO3
4. ఫాస్ఫారిక్ ఆమ్లం --- H3PO4
5. ఎసిటిక్ ఆమ్లం --- CH3COOH
6. కార్బొనిక్ ఆమ్లం --- H2CO3
7. సల్ఫ్యూరస్ ఆమ్లం --- H2SO3
♥ సాధారణ క్షారాలు - సాంకేతికాలు ♥
క్షారం --- సాంకేతికం
1. అమ్మోనియం హైడ్రాక్సైడ్ --- NH4OH
2. కాల్షియం హైడ్రాక్సైడ్ --- Ca(OH)2
3. పొటాషియం హైడ్రాక్సైడ్ --- KOH
4. సోడియం హైడ్రాక్సైడ్ --- NaOH
5. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ --- Mg(OH)2
♥ మూలకాల అణువుల సాంకేతికాలు ♥
మూలకం --- సాంకేతికం
1. హైడ్రోజన్ --- H2
2. ఆక్సిజన్ --- O2
3. నైట్రోజన్ --- N2
4. అయోడిన్ --- I2
5. పొటాషియం --- K
6. బ్రోమిన్ --- Br2
7. క్లోరిన్ --- Cl2
8. సోడియం --- Na
9. కాల్షియం --- Ca
10. ఫ్లోరిన్ --- F2
11. ఫాస్ఫరస్ --- P4
12. గంధకం --- S8
♠. భాస్వరాన్ని ఫాస్ఫరస్ అని కూడా అంటారు.
♠. గంధకాన్ని సల్ఫర్ అని కూడా అంటారు.
♥ సంయోగ పదార్థాల సాంకేతికాలు ♥
సంయోగ పదార్థం --- సాంకేతికత
1. హైడ్రోక్లోరికామ్లం --- HCl
2. నత్రికామ్లం --- HNO3
3. సల్ఫ్యూరికామ్లం --- H2SO4
4. కాపర్ సల్ఫేట్ --- CuSO4
5. సోడియం సల్ఫేట్ --- Na2 SO4
6. సోడియం నైట్రేట్ --- NaNO3
7. సోడియం క్లోరైడ్ --- NaCl
8. నీరు --- H2O
9. సోడియం హైడ్రాక్సైడ్ --- NaOH
♠. కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటి అక్షరాన్ని సంకేతంగా ఇవ్వాలి.
మూలకం --- సాంకేతికం
1. హైడ్రోజన్ (Hydrogen) --- H
2. ఆక్సిజన్ (Oxygen) --- O
3. నైట్రోజన్ (Nitrogen) --- N
4. కర్బనం (Carbon) --- C
5. ఫ్లోరిన్ (Fluorine) --- F
6. సల్ఫర్ (Sulphur) --- S
7. ఫాస్ఫరస్ (Phosphorus) --- P
8. అయోడిన్ (Iodine) --- I
♠. కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటిరెండు అక్షరాల్ని కాని, మొదటి మూడు అక్షరాల్ని కలిపి కాని మొదటి అక్షరం, మధ్యలో ప్రాముఖ్యం ఉన్న మరొక అక్షరాన్ని కలిపి కాని సంకేతంగా ఉపయోగిస్తారు.
మూలకం --- సాంకేతికం
1. అల్యూమినియమ్ (Aluminium) --- Al
2. బ్రోమిన్ (Bromine) --- Br
3. కాల్షియం (Calcium) --- Ca
4. బేరియం (Barium) --- Ba
5. హీలియం (Helium) --- He
6. నికెల్ (Nickel) --- Ni
7. సిలికాన్ (Silicon) --- Si
8. క్లోరిన్ (Chlorine) --- Cl
9. మెగ్నీషియం (Megnesium) --- Mg
10. మాంగనీసు (Magnanese) --- Mn
11. జింక్ (Zinc) --- Zn
12. ప్లాటినిమ్ (Platinum) --- Pt
♠. కొన్ని మూలకాలకు లాటిన్ పేర్లను అనుసరించి సంకేతాన్ని ఇచ్చారు.
మూలకం --- లాటిన్ పేరు --- సంకేతం
1. పొటాషియం --- Kalium (కాలియం) --- K
2. సోడియం --- Natrium (నేట్రియం) --- Na
3. కాపర్ --- Cuprum (కుప్రం) --- Cu
4. వెండి --- Argentum (అర్జెంటం) --- Ag
5. బంగారం --- Aurum (ఆరం) --- Au
6. పాదరసం --- Hydragyrum (హైడ్రాజిరమ్) --- Hg
7. సీసం --- Plumbum (ప్లంబం) --- Pb
8. తగరం --- Stannum (స్టాన్నం) --- Sn
9. ఇనుము --- Ferrum (ఫెర్రం) --- Fe
10. ఆంటిమొని --- Stibium (స్టిబియం) --- Sb
♠. కాపర్‌కు మరో పేరు రాగి.
No comments:
Post a Comment