ఆల్ ఇండియా రేడియో
తిరువనంతపురంలోని ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఎడిటర్/ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.300(ఎస్సీ/ ఎస్టీ/ ఒబిసిలకు రూ.225)
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 26
చిరునామా: Station Director, Akash vani Bhavan, Trivandrum - 695014
వెబ్‌సైట్ : www.airtvm.com/careers
No comments:
Post a Comment