ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో ఉద్యోగాలు
ఆర్డినెన్స్ ప్యాక్టరీ బోర్డు - కింది విభాగాల్లో గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 4,110
రాష్ట్రాల వారీగా ఖాళీలు: తెలంగాణ 133, తమిళనాడు 306, ఒడిశా 465, మధ్య ప్రదేశ్ 824, మహారాష్ట్ర 976, చండీగఢ్ 50, బీహార్ 62, ఉత్తరాఖండ్ 298, ఉత్తరప్రదేశ్ 871, వెస్ట్
బెంగాల్ 125
విభాగాలు: సెమీ స్కిల్డ్ గ్రేడ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ , లేబర్
అర్హత: సెమీ స్కిల్డ్ విభాగానికి పదోతరగతి ఉత్తీర్ణత + ఎన్‌సివిటి నుంచి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్/ నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి. లేబర్ విభాగానికి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 19
వెబ్‌సైట్: www.ofb.gov.in
No comments:
Post a Comment