ఎన్‌ఐబిలో ఉద్యోగాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్(ఎన్‌ఐబి)- బెంచ్ బయాలజిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఎమ్మెస్సీ(మైక్రో బయాలజీ/ఫార్మకాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ మాలిక్యులర్ బయా లజీ/ ఎంఫార్మా/ బిటెక్
వయసు: 25 ఏళ్లు మించరాదు
వేతనం: నెలకు రూ.25,000
ఇ-మెయిల్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 10
ఇ-మెయిల్: info.bedi@gmail.com
వెబ్‌సైట్: http://nib.gov.in
No comments:
Post a Comment