ప్రెసిడెంట్స్ సెక్రటేరియెట్‌లో ఉద్యోగాలు
న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్ సెక్రటేరియెట్- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 12
విభాగాలవారీ ఖాళీలు: యాంటీ మలేరియా కం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 8, మెడికల్ ఫీమేల్ అటెండెంట్ కం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2, చౌకీదార్ 2
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 31
వెబ్‌సైట్: http://rashtrapatisachivalaya.gov.in
No comments:
Post a Comment