Q. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం గ్రామసభ సంవత్సరానికి ఎన్ని సార్లు సమావేశమవ్వాలి?
| |
| 1. 5 సార్లు | 2. 2 సార్లు |
| 3. 6 సార్లు | 4. 8 సార్లు |
| Answer: 2 సార్లు | |
Q. 'అబుల్ ఫజల్' ఎవరిచే చంపబడెను?
| |
| 1. లోహానీ ఆప్ఘన్ | 2.హిందువు |
| 3. చగటాయ్ టర్క్ | 4. పర్షియన్ |
| Answer: హిందువు | |
Q. జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
| |
| 1. ముంబై | 2. పూణె |
| 3. చెన్నై | 4. న్యూదిల్లీ |
| Answer: పూణె | |
Q. సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్దతిలో ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది?
| |
| 1. జలగం వెంగళరావు కమిటీ | 2. నరసింహం కమిటీ |
| 3. జలగం వెంగళరావు కమిటీ & నరసింహం కమిటీ | 4. జి.ఆర్.కె. రావు కమిటీ |
| Answer: జలగం వెంగళరావు కమిటీ & నరసింహం కమిటీ | |
Q. ఇండియా నుంచి ప్రపంచ స్టేట్స్‌మన్ అవార్డు అందుకున్న మొదటి స్టేట్స్‌మన్ ఎవరు?
| |
| 1. ఐ.కె. గుజ్రాల్ | 2. అబ్దుల్ గయామ్ |
| 3. కె.ఆర్. నారాయణన్ | 4. ఎ.బి. వాజ్‌పేయి |
| Answer: ఐ.కె. గుజ్రాల్ | |
Q. పంచాయితీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ప్రథమ రాష్ట్రం కిందివానిలో ఏది?
| |
| 1. గుజరాత్ | 2. రాజస్థాన్ |
| 3. బిహార్ | 4. ఆంధ్రప్రదేశ్ |
| Answer: రాజస్థాన్ | |
Q. కౌలుదార్లకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించిన రాష్ట్రం?
| |
| 1. తమిళనాడు | 2. ఆంధ్రప్రదేశ్ |
| 3. పశ్చిమ్ బంగ | 4. మహారాష్ట్ర |
| Answer: పశ్చిమ్ బంగ | |
Q. గ్రామీణ అవస్థాపనా అభివృద్ధి నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
| |
| 1. 1995 - 96 | 2. 1993 - 94 |
| 3. 1990 - 91 | 4. 1991-92 |
| Answer: 1995 - 96 | |
Q. కిసాన్ క్రెడిట్ కార్డు పథకంను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
| |
| 1. 1996 | 2. 1997 |
| 3. 1998 | 4. 1999 |
| Answer: 1998 | |
Q. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
| |
| 1. పటేల్ | 2. రాజేంద్రప్రసాద్ |
| 3. నేతాజీ | 4. జె.బి. కృపలాని |
| Answer: జె.బి. కృపలాని | |
Q. 'అమర్ సోనార్ బంగ్లా' గీతాన్ని ఎవరు రాశారు?
| |
| 1. అరబిందో ఘోష్ | 2. రవీంద్రనాథ్ ఠాగూర్ |
| 3. మహ్మద్ ఇక్బాల్ | 4. బంకించంద్ర చటర్జీ |
| Answer: రవీంద్రనాథ్ ఠాగూర్ | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా పంచాయితీలకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
| |
| 1. 1974 | 2. 1959 |
| 3. 1964 | 4. 1965 |
| Answer: 1964 | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో గల రామతీర్థ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎక్కడ నెలకొల్పబడింది?
| |
| 1. శ్రీకాకుళం | 2. ప్రకాశం |
| 3. నెల్లూరు | 4. కర్నూలు |
| Answer: ప్రకాశం | |
Q. PESA చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయితీరాజ్ చట్టం - 1994కు ఎప్పుడు సవరణలు చేసింది?
| |
| 1. 1998 | 2. 2000 |
| 3. 2002 | 4. 2004 |
| Answer: 1998 | |
Q. రాష్ట్రపతి రాజ్యాంగ రీత్యా న్యాయసలహా పొందే రాజ్యాంగ అధికరణ ఏది?
| |
| 1. 111 | 2. 112 |
| 3. 123 | 4. 143 |
| Answer: 143 | |
Q. డ్వాక్రా పథకంను ప్రప్రథమంగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
| |
| 1. 1981 - 82 | 2. 1980 - 81 |
| 3. 1982 - 83 | 4. 1983 - 84 |
| Answer: 1982 - 83 | |
Q. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు?
| |
| 1. రెండో మైసూర్ యుద్ధం | 2. మూడో మైసూర్ యుద్ధం |
| 3. మొదటి మైసూర్ యుద్ధం | 4. నాల్గవ మైసూర్ యుద్ధం |
| Answer: నాల్గవ మైసూర్ యుద్ధం | |
Q. 1930-50 మధ్యకాలంలో సహకార సంఘాల అభివృద్ధిని ప్రోత్సహించింది?
| |
| 1. భారత ప్రభుత్వం | 2. భారత రిజర్వు బ్యాంకు |
| 3. రాష్ట్ర సహకార బ్యాంకు | 4. భారత సహకార సమాఖ్య |
| Answer: భారత రిజర్వు బ్యాంకు | |
Q. 14 బ్యాంకులను జాతీయం చేసిన సంవత్సరం?
| |
| 1. 1956 | 2. 1969 |
| 3. 1980 | 4. 1991 |
| Answer: 1969 | |
Q. మూడంచెలు గల పంచాయితీరాజ్ వ్యవస్థ రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొనబడింది?
| |
| 1. III భాగం | 2. XXI భాగం |
| 3. IX భాగం | 4. VIII భాగం |
| Answer: IX భాగం | |
Q. అక్బర్ యొక్క రాజధాని -
| |
| 1. ఆగ్రా | 2. ఫతేపూర్ |
| 3. దిల్లీ | 4. కలింజర్ |
| Answer: ఫతేపూర్ | |
Q. పంచాయితీరాజ్ వ్యవస్థల ప్రాతిపదికగా ప్రణాళికా వికేంద్రీకరణను సిఫారసు చేసినది -
| |
| 1. బల్వంతరాయ్ మెహతా కమిటీ | 2. మహల్‌నోబిస్ కమిటీ |
| 3. అశోక్‌మెహతా కమిటీ | 4. గాడ్గిల్ కమిటీ |
| Answer: బల్వంతరాయ్ మెహతా కమిటీ | |
Q. 'లవంగాలు' దేని నుండి లభిస్తాయి?
| |
| 1. ఆకులు | 2. వేర్లు |
| 3. పండ్లు | 4. పూల మొగ్గలు |
| Answer: పూల మొగ్గలు | |
Q. 1977లో పంచాయితీరాజ్ వ్యవస్థ పనితీరుని సమీక్షించడానికి నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు?
| |
| 1. బల్వంత్‌రాయ్ మెహతా | 2. కొత్త రఘురామయ్య |
| 3. అశోక్‌మెహతా | 4. శాసన వ్యవస్థ |
| Answer: అశోక్‌మెహతా | |
Q. రావి నది ప్రాచీన కాలంలో ఈ విధంగా పిలువబడింది?
| |
| 1. పరూష్ణి | 2. చంద్రబాగ |
| 3. అసక్ని | 4. వితస్థ |
| Answer: పరూష్ణి | |
Q. భారత జాతీయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకును నెలకొల్పాలని సిఫారసు చేసిన కమిటి?
| |
| 1. నరసింహ కమిటి | 2. జానకిరామన్ కమిటీ |
| 3. మల్హోత్రా కమిటీ | 4. శివరామన్ కమిటీ |
| Answer: శివరామన్ కమిటీ | |
Q. చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
| |
| 1. 1920 | 2. 1921 |
| 3. 1922 | 4. 1924 |
| Answer: 1922 | |
Q. గ్రామపంచాయితీ ఆస్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
| |
| 1. 4 రకాలు | 2. 3 రకాలు |
| 3. 2 రకాలు | 4. 5 రకాలు |
| Answer: 3 రకాలు | |
Q. కాకతీయుల పాలనా కాలంలో బంగారు నాణేలను ఏమని పిలిచేవారు?
| |
| 1. పొద్దుగ | 2. రూక |
| 3. మాడ | 4. వీసమ్ |
| Answer: మాడ | |
Q. గ్రామీణాభివృద్ధి కోసం 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో సహకార సంస్థలకిచ్చిన ప్రోత్సాహం దేనికి సంబంధించినది?
| |
| 1. ఆర్థిక కార్యకలాపాలు | 2. రుణసహాయం |
| 3. సామాజిక కార్యకలాపాలు | 4. డిపాజిట్లు సేకరణ |
| Answer: ఆర్థిక కార్యకలాపాలు | |
Q. వర్ణ రహితమైన రక్తము గల జీవియేది?
| |
| 1. బొద్దింక | 2. వానపాము |
| 3. చీమ | 4. తేనెటీగలు |
| Answer: బొద్దింక | |
Q. కిందివాటిలో సౌకత్ ఆలీ సోదరులకు సంబంధం ఉన్న ఉద్యమం/ సంస్థ ఏది?
| |
| 1. వందేమాతరం | 2. శాసనోల్లంఘన |
| 3. క్విట్ ఇండియా | 4. ఖిలాఫత్ |
| Answer: ఖిలాఫత్ | |
Q. 1906 లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
| |
| 1. ఎస్.ఎన్. బెనర్జీ | 2. రాస్ బిహారీ ఘోష్ |
| 3. దాదాభాయ్ నౌరోజీ | 4. బాలగంగాధర్ తిలక్ |
| Answer: దాదాభాయ్ నౌరోజీ | |
Q. మర్రిచెట్టు ఏ వృక్షజాతికి చెందినదిగా పరిగణిస్తాము?
| |
| 1. టెరిడోఫైటా | 2. ఆవృతబీజాలు |
| 3. వివృతబీజాలు | 4. బ్రయోఫైటా |
| Answer: ఆవృతబీజాలు | |
Q. బ్రిటీషువారు ఇండియాలో మొత్తం ఎన్ని చార్టర్ చట్టాలు ప్రవేశపెట్టారు?
| |
| 1. 4 | 2. 3 |
| 3. 2 | 4. 8 |
| Answer: 4 | |
Q. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత?
| |
| 1. 35% | 2. 45% |
| 3. 15% | 4. 50% |
| Answer: 15% | |
Q. సురేకారం అని పిలవబడేది?
| |
| 1. సోడియం నైట్రేట్ | 2. పోటాషియం నైట్రేట్ |
| 3. అమ్మోనియం నైట్రేట్ | 4. అమ్మోనియం క్లోరైడ్ |
| Answer: సోడియం నైట్రేట్ | |
Q. మనదేశంలోని ఏ రాష్ట్రంలో గ్రామసభకు గ్రామపంచాయితీ సభ్యులను రీకాల్ చేయు అధికారం కలదు?
| |
| 1. పశ్చిమ్ బంగ | 2. రాజస్థాన్ |
| 3. మధ్యప్రదేశ్ | 4. కర్ణాటక |
| Answer: మధ్యప్రదేశ్ | |
Q. ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటం కమ్యూనికేషన్ లైన్‌ను ఆవిష్కరించిన దేశం ఏది?
| |
| 1. ఇండియా | 2. అమెరికా |
| 3. చైనా | 4. జపాన్ |
| Answer: చైనా | |
Q. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఏ రాష్ట్రంలో కలదు?
| |
| 1. మహారాష్ట్ర | 2. తెలంగాణ |
| 3. ఆంధ్రప్రదేశ్ | 4. పశ్చిమ్ బంగ |
| Answer: తెలంగాణ | |
Q. "ఆర్యసమాజం నాతల్లి, వైదిక ధర్మం నాతండ్రి" అని పలికిందెవరు?
| |
| 1. దయానంద సరస్వతి | 2. స్వామి శ్రద్ధానంద |
| 3. లాలా హన్స్‌రాజా | 4. లాలా లజపతిరాయ్ |
| Answer: లాలా లజపతిరాయ్ | |
Q. గ్రామ స్వపరిపాలనకు పంచాయితీలను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలో ఏ అధికరణ తెలుపుతుంది?
| |
| 1. 38వ అధికరణ | 2. 39వ అధికరణ |
| 3. 44వ అధికరణ | 4. 40వ అధికరణ |
| Answer: 40వ అధికరణ | |
Q. రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ అవసరంలేదని సిఫారసు చేసిన కమిటీ ఏది?
| |
| 1. అక్‌వర్త్ కమిటీ | 2. ఎ.డి. మొహిలే కమిటీ |
| 3. బి. ఎస్. బస్వాన్ | 4. బిబేక్ దేబ్రాయ్ కమిటీ |
| Answer: బిబేక్ దేబ్రాయ్ కమిటీ | |
Q. గ్రామీణ బ్యాంకులను ప్రారంభించిన తొలి వాణిజ్య బ్యాంక్ ఏది?
| |
| 1. సిండికేట్ బ్యాంక్ | 2. బ్యాంక్ ఆఫ్ ఇండియా |
| 3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ | 4. దేనా బ్యాంక్ |
| Answer: సిండికేట్ బ్యాంక్ | |
Q. భారతదేశ 67వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయిన వారెవరు?
| |
| 1. కొలంబియా అధ్యక్షుడు | 2. అమెరికా అధ్యక్షుడు |
| 3. చైనా అధ్యక్షుడు | 4. ఫ్రాన్స్ అధ్యక్షుడు |
| Answer: ఫ్రాన్స్ అధ్యక్షుడు | |
Q. పంచాయితీరాజ్ సంస్థల అధ్యయనానికి విఠల్ కమిటీని ఏ సంవత్సరంలో నియమించారు?
| |
| 1. 1985 | 2. 1989 |
| 3. 1990 | 4. 1991 |
| Answer: 1991 | |
Q. 'ఇస్రో' దేశంలో మొదటి టైటానియం ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది?
| |
| 1. కేరళ | 2. గుజరాత్ |
| 3. రాజస్థాన్ | 4. తమిళనాడు |
| Answer: కేరళ | |
Q. గ్రామీణ నిరుద్యోగుల కోసం 2006లో ప్రారంభించిన "మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీపథకం" వారికి కల్పించేది?
| |
| 1. ఉత్పాదక ఆస్తులు | 2. క్రమబద్ద ఆదాయం |
| 3. ఆదాయభద్రత | 4. సామాజిక భద్రత |
| Answer: సామాజిక భద్రత | |
Q. ఎక్కువగా వాతావరణ మార్పులు ఏ ఆవరణలో జరుగుతాయి?
| |
| 1. స్ట్రాటో | 2. ఐసో |
| 3. మెస్సో | 4. ట్రోపో |
| Answer: ట్రోపో | |
Q. భారత్‌లో కేంద్ర బ్యాంకు ఏది?
| |
| 1. ఆర్‌బీఐ | 2. ఎస్ఎఫ్ఐ |
| 3. ఐడీబీఐ | 4. ఐఎఫ్‌సీఐ |
| Answer: ఆర్‌బీఐ | |
Q. మానవ శరీరంలో అధిక శక్తి గల కండరము దీనిలో ఉన్నది?
| |
| 1. చేతులు | 2. పిరుదులు |
| 3. మెడ | 4. కాళ్ళు |
| Answer: కాళ్ళు | |
Q. SIDBI ప్రధాన కార్యాలయం?
| |
| 1. ముంబయి | 2. దిల్లీ |
| 3. బెంగళూరు | 4. లక్నో |
| Answer: లక్నో | |
Q. పార్ట్‌టైమ్ కార్మికులకు కనీస వేతనాలు ప్రవేశపెట్టిన తొలి భారతీయ రాష్ట్రం?
| |
| 1. ఉత్తర్ ప్రదేశ్ | 2. మధ్యప్రదేశ్ |
| 3. రాజస్థాన్ | 4. ఒడిషా |
| Answer: రాజస్థాన్ | |
Q. 'వీపుమీద కొట్టమని ప్రార్థించండి, పొట్టమీద కొట్టొద్దని చెప్పండి' అని ఎవరు పేర్కొన్నారు?
| |
| 1. బిపిన్ చంద్రపాల్ | 2. దాదాభాయ్ నౌరోజీ |
| 3. బాలగంగాధర్ తిలక్ | 4. లాలా లజపతి రాయ్ |
| Answer: దాదాభాయ్ నౌరోజీ | |
Q. కిందివారిలో 'మరాఠా కలం' పేరుతో అనేక గ్రంథాలను రచించిన వారెవరు?
| |
| 1. గణేష్ సావర్కర్ | 2. తిలక్ |
| 3. కృష్ణవర్మ | 4. వి.డి. సావర్కర్ |
| Answer: వి.డి. సావర్కర్ | |
Q. క్రెడిట్ ఆథరైజేషన్ స్కీమ్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
| |
| 1. 1970 | 2. 1975 |
| 3. 1965 | 4. 1974 |
| Answer: 1965 | |
Q. పాలంపేటలోని సుప్రసిద్ధ రామప్ప దేవాలయమును నిర్మించిన వ్యక్తి..
| |
| 1. గణపతి దేవుడు | 2. రేచెర్ల రుద్రుడు |
| 3. జాయప నాయకుడు | 4. మల్లికార్జున నాయకుడు |
| Answer: రేచెర్ల రుద్రుడు | |
Q. మైనారిటీల విద్యా, ఉద్యోగ కల్పనకు దోహదం చేసే పథకం ఏది?
| |
| 1. నయీమంజిల్ | 2. షాదీముబారక్ |
| 3. అటల్ పెన్షన్ | 4. ఏదీకాదు |
| Answer: నయీమంజిల్ | |
Q. మానవ రక్తం pH విలువ సుమారుగా -
| |
| 1. 3.2 | 2. 5.5 |
| 3. 7.4 | 4. 10.2 |
| Answer: 10.2 | |
Q. వ్యవసాయ ధరల కమీషన్‌ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
| |
| 1. 1960 | 2. 1962 |
| 3. 1965 | 4. 1967 |
| Answer: 1965 | |
Q. రాజ్యాంగంలోని ప్రవేశిక లేదా, పీఠికలోగల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలను ఎక్కడి నుంచి స్వీకరించారు?
| |
| 1. బ్రిటన్ విప్లవం | 2. రష్యా విప్లవం |
| 3. ఫ్రెంచి విప్లవం | 4. అమెరికన్ విప్లవం |
| Answer: ఫ్రెంచి విప్లవం | |
Q. ఏ కమిషన్ సూచనలు మేరకు ప్రాథమిక సహకార సంఘాలను పునర్‌వ్యవస్థీకరించారు?
| |
| 1. రామదాసు కమిటీ | 2. జయంతిఘోఫ్ కమిటీ |
| 3. రామ చెన్నారెడ్డి కమిటీ | 4. వైద్యనాధన్ కమిటీ |
| Answer: వైద్యనాధన్ కమిటీ | |
Q. ఏ రాజ్యాంగ నిబంధన అంటరానితనాన్ని నిషేధిస్తుంది?
| |
| 1. 15వ నిబంధన | 2. 16వ నిబంధన |
| 3. 17వ నిబంధన | 4. 18వ నిబంధన |
| Answer: 17వ నిబంధన | |
Q. భారతదేశంలో మొదటి వ్యవసాయ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు?
| |
| 1. 1991 | 2. 1993 |
| 3. 1995 | 4. 1997 |
| Answer: 1993 | |
Q. ఆంధ్రప్రదేశ్ పునఃస్థాపన తర్వాత రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
| |
| 1. 10 | 2. 11 |
| 3. 12 | 4. 13 |
| Answer: 13 | |
Q. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చే ప్రత్యేక బ్యాంక్ ఏది?
| |
| 1. ముద్రా బ్యాంక్ | 2. మహిళా బ్యాంక్ |
| 3. ఎస్‌బీఐ | 4. ఎస్‌బీహెచ్ |
| Answer: ముద్రా బ్యాంక్ | |
Q. 'భరతనాట్యం' ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువగా ప్రదర్శించబడుతుంది?
| |
| 1. ఆంధ్రప్రదేశ్ | 2. కర్ణాటక |
| 3. తమిళనాడు | 4. కేరళ |
| Answer: తమిళనాడు | |
Q. వ్యవసాయ సంస్కరణలపై ప్రభుత్వానికి సిఫార్సు చేసిన కమిషన్ ఏది?
| |
| 1. రంగరాజన్ | 2. గీతాకృష్ణన్ |
| 3. విజయ్ కేల్కర్ | 4. చెల్లయ్య |
| Answer: గీతాకృష్ణన్ | |
Q. ప్రపంచంలో అతిపెద్ద టెలికమ్ నెట్‌వర్క్ కలిగిన దేశం ఏది?
| |
| 1. భారత్ | 2. చైనా |
| 3. అమెరికా | 4. ఫిన్లాండ్ |
| Answer: చైనా | |
Q. ఉపాధి నైపుణ్య అభివృద్ధి కోసం జమ్మూ కశ్మీర్‌లో ప్రారంభించిన పథకం?
| |
| 1. హిమసాగర్ | 2. హిమానీసాగర్ |
| 3. హియాయత్ | 4. ఏదీకాదు |
| Answer: హియాయత్ | |
Q. మహిళల అవసరాల కోసం ఉద్ధేశించిన భారతీయ మహిళా బ్యాంకు తొలిసారిగా తమ శాఖను ఎక్కడ ఏర్పాటు చేసింది?
| |
| 1. దిల్లీ | 2. ముంబయి |
| 3. చెన్నై | 4. బెంగళూరు |
| Answer: ముంబయి | |
Q. పంచాయితీరాజ్ చట్టం వర్తించని ప్రాంతాలు ఏవి?
| |
| 1. జమ్మూకాశ్మీర్ | 2. మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ |
| 3. దిల్లీ | 4. పైవన్నీ |
| Answer: పైవన్నీ | |
Q. భారతదేశంలో మొదటిసారిగా విద్యుత్‌శక్తిని ఏ సంవత్సరంలో ఉత్పత్తి చేయడం జరిగింది?
| |
| 1. 1895 | 2. 1896 |
| 3. 1897 | 4. 1898 |
| Answer: 1897 | |
Q. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ విధానం గురించి సిఫారసు చేసింది?
| |
| 1. రెండంచెల | 2. మూడంచెల |
| 3. నాలుగంచెల | 4. ఏదీకాదు |
| Answer: మూడంచెల | |
Q. మనదేశంలో ప్రస్తుతం ఎన్ని కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి?
| |
| 1. 61 | 2. 63 |
| 3. 62 | 4. 64 |
| Answer: 63 | |
Q. పంచాయితీ పదవీకాలం ముగిసే లోపలే రద్దయితే ఎంతకాలం లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి?
| |
| 1. సంవత్సరం | 2. నెల |
| 3. 6 నెలలు | 4. 3 నెలలు |
| Answer: 6 నెలలు | |
Q. కలకత్తా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి మహిళ ఎవరు?
| |
| 1. సరోజినీ నాయుడు | 2. కాదంబిని గంగూలీ |
| 3. అనిబిసెంట్ | 4. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ |
| Answer: కాదంబిని గంగూలీ | |
Q. లీడర్ పత్రిక స్థాపకుడు ఎవరు?
| |
| 1. తిలక్ | 2. అరబిందో ఘోష్ |
| 3. మాలవ్య | 4. లజపతిరాయ్ |
| Answer: మాలవ్య | |
Q. ఇంద్రావతి జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
| |
| 1. ఝార్ఖండ్ | 2. బీహార్ |
| 3. మధ్యప్రదేశ్ | 4. చత్తీస్‌గఢ్ |
| Answer: చత్తీస్‌గఢ్ | |
Q. వజ్రం ఈ ద్రావణిలో కరుగుతుంది
| |
| 1. నీరు | 2. కిరోసిన్ |
| 3. బెంజీన్ | 4. ఏదీ కాదు |
| Answer: కిరోసిన్ | |
Q. మనదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని తొలిసారిగా ప్రారంభించిన రాష్ట్రమేది?
| |
| 1. కర్ణాటక | 2. ఆంధ్రప్రదేశ్ |
| 3. మహారాష్ట్ర | 4. రాజస్థాన్ |
| Answer: రాజస్థాన్ | |
Q. గ్రామీణ ప్రాంతాల కొరకు స్వచ్ఛ సర్వేక్షణ్ రిపోర్టును విడుదల చేసిన కేంద్ర మంత్రి ఎవరు?
| |
| 1. నరేంద్రసింగ్ తోమర్ | 2. రాజ్‌నాథ్‌సింగ్ |
| 3. ప్రకాశ్ జవదేకర్ | 4. ఉమాభారతి |
| Answer: నరేంద్రసింగ్ తోమర్ | |
Q. 'లాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా' అని ఏ దేశాన్ని అంటారు?
| |
| 1. మంగోలియా | 2. మయన్మార్ |
| 3. నౌరు | 4. పలావు |
| Answer: మయన్మార్ | |
Q. వాతావరణంలో ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది?
| |
| 1. ట్రోపో ఆవరణం | 2. స్ట్రాటో ఆవరణం |
| 3. మీసో ఆవరణం | 4. అయనో ఆవరణం |
| Answer: స్ట్రాటో ఆవరణం | |
Q. ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఏ దేశంలో కలదు?
| |
| 1. చైనా | 2. ఘనా |
| 3. గాంబియా | 4. రువాండా |
| Answer: ఘనా | |
Q. పాలిష్ చేయబడిన బియ్యము ఎక్కువగా తీసుకున్నచో ఏ విటమిను లోపం సంభవిస్తుంది?
| |
| 1. ఎ | 2. బి |
| 3. డి | 4. కె |
| Answer: బి | |
Q. 'స్వచ్ఛ హైదరాబాద్' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
| 1. మే 16, 2015 | 2. నవంబర్ 4, 2015 |
| 3. జూన్ 3, 2015 | 4. మార్చి 12, 2015 |
| Answer: మే 16, 2015 | |
Q. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం
| |
| 1. ఐరన్ | 2. మెగ్నీషియం |
| 3. జింక్ | 4. కాల్షియం |
| Answer: కాల్షియం | |
Q. ద్వి శాసన సభలు ఏ రాష్ట్రంలో లేవు?
| |
| 1. రాజస్థాన్ | 2. మహారాష్ట్ర |
| 3. బీహార్ | 4. ఉత్తరప్రదేశ్ |
| Answer: రాజస్థాన్ | |
Q. సూర్యునిలోపల మండుతున్న ఇంధనం
| |
| 1. బొగ్గు | 2. యురేనియం |
| 3. ఆమ్లజని | 4. ఉదజని |
| Answer: ఉదజని | |
Q. 'హరత హారం' కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
| |
| 1. జూన్ 3, 2015 | 2. ఆగస్టు 17, 2015 |
| 3. జూన్ 24, 2015 | 4. మే 16, 2015 |
| Answer: జూన్ 3, 2015 | |
Q. సర్వశిక్ష అభియాన్ (SSA)ను ప్రారంభంలో సహాయం చేసిన దేశం
| |
| 1. బ్రిటన్ | 2. అమెరికా |
| 3. రష్యా | 4. జపాన్ |
| Answer: బ్రిటన్ | |
Q. హైకోర్టుల న్యాయమూర్తులను నియమించువారు
| |
| 1. గవర్నర్లు | 2. ముఖ్యమంత్రులు |
| 3. రాష్ట్రపతి | 4. ప్రధానమంత్రి |
| Answer: రాష్ట్రపతి | |
Q. రోజువారి కూలీలపై తక్కువగా ఆధారపడుతున్న రాష్ట్రం
| |
| 1. గోవా | 2. నాగాలాండ్ |
| 3. సిక్కిం | 4. బీహార్ |
| Answer: నాగాలాండ్ | |
Q. కేంద్ర ప్రభుత్వపు సహాయం లేకుండానే విద్యుచ్ఛక్తి రంగంలో ఒంటరిగానే పురోగమించిన రాష్ట్ర ప్రభుత్వమేది?
| |
| 1. మహారాష్ట్ర | 2. కర్ణాటక |
| 3. జమ్మూ-కశ్మీర్ | 4. ఆంధ్రప్రదేశ్ |
| Answer: ఆంధ్రప్రదేశ్ | |
Q. 2 రూపాయలకు kg బియ్యం పథకంను N.T.R క్రింది సంవత్సరంలో ప్రారంభించెను
| |
| 1. 1982 | 2. 1983 |
| 3. 1984 | 4. 1985 |
| Answer: 1983 | |
Q. ప్రముఖ మొబైల్ కంపెనీ సామ్‌సింగ్ ఏ దేశానికి చెందినది?
| |
| 1. చైనా | 2. దక్షిణ కొరియా |
| 3. భారత్ | 4. అమెరికా |
| Answer: దక్షిణ కొరియా | |
Q. టైఫాయిడ్ వల్ల మన శరీరంలో ఏ భాగం పై ప్రభావం ఉంటుంది?
| |
| 1. ఊపిరితిత్తులు | 2. మూత్రపిండాలు |
| 3. గుండె | 4. ప్రేగులు |
| Answer: ప్రేగులు | |
Q. గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు?
| |
| 1. రామరాజు | 2. సత్సమూర్తి |
| 3. దర్శి చెంచయ్య | 4. ప్రతివాద భయంకరాచారి |
| Answer: దర్శి చెంచయ్య | |
Q. కిందివాటిలో జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది?
| |
| 1. బట్లర్ కమిషన్ | 2. సైమన్ కమిషన్ |
| 3. హంటర్ కమిషన్ | 4. మెక్‌డొనాల్డ్ కమిషన్ |
| Answer: హంటర్ కమిషన్ | |
Q. శ్రీమతి ఇంధిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని ప్రకటించిన సంవత్సరం -
| |
| 1. 1975 | 2. 1976 |
| 3. 1977 | 4. 1978 |
| Answer: 1975 | |
Q. ఆదేశిక సూత్రాలలో పంచాయితీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేసే అధికరణం -
| |
| 1. 40 | 2. 42 |
| 3. 44 | 4. 45 |
| Answer: 40 | |
Q. మద్రాస్ రాష్ట్రం ఏ సంవత్సరంలో మధ్యవర్తుల తొలగింపు చట్టం చేసింది?
| |
| 1. 1946 | 2. 1948 |
| 3. 1949 | 4. 1950 |
| Answer: 1949 | |
Q. పంచాయితీరాజ్ దేనికి సంబంధించినది?
| |
| 1. గ్రామం, బ్లాకు, జిల్లా | 2. గ్రామం, రాష్ట్రం |
| 3. గ్రామం, జిల్లా, రాష్ట్రం | 4. గ్రామం, రాష్ట్రం, కేంద్రం |
| Answer: గ్రామం, బ్లాకు, జిల్లా | |
Q. లోక్‌సభ యొక్క ప్రథమ స్పీకర్ -
| |
| 1. హుకుమ్‌సింగ్ | 2. ఎమ్.ఎ. అయ్యంగార్ |
| 3. జి.వి. మౌలాంకర్ | 4. ఎన్. సంజీవరెడ్డి |
| Answer: జి.వి. మౌలాంకర్ | |
Q. గ్రామ పంచాయితీలో స్థాయీ సంఘాలు ఎన్ని?
| |
| 1. ఐదు | 2. ఆరు |
| 3. ఎనిమిది | 4. స్థాయీ సంఘాలు లేవు |
| Answer: స్థాయీ సంఘాలు లేవు | |
Q. 'ఎమర్జెన్సీ' కాలంలో భారత రాష్ట్రపతి ఎవరు?
| |
| 1. వి.వి. గిరి | 2. ఎన్. సంజీవరెడ్డి |
| 3. జ్ఞాని జైల్‌సింగ్ | 4. పై వారెవరూ కాదు |
| Answer: పై వారెవరూ కాదు | |
Q. పంచాయితీరాజ్ వ్యవస్థలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చింది ఎప్పటి నుంచి?
| |
| 1. నవంబర్ 27, 1992 | 2. ఏప్రిల్ 25, 1993 |
| 3. మార్చి 16, 1994 | 4. జూన్ 18, 1995 |
| Answer: ఏప్రిల్ 25, 1993 | |
Q. కొత్త ఆల్ ఇండియా సర్వీసులు మొదలు పెట్టడానికి ఎవరి అనుమతి కావాలి?
| |
| 1. రాజ్యసభ | 2. స్పీకర్ |
| 3. అటార్నీ జనరల్ | 4. లోక్‌సభ |
| Answer: రాజ్యసభ | |
Q. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ రిపోర్టు దేనికి సంబంధించినది?
| |
| 1. పంచాయితీరాజ్ | 2. సమాజాభివృద్ధి |
| 3. ప్రణాళికా సంఘం | 4. ప్రాంతీయ మండలులు |
| Answer: పంచాయితీరాజ్ | |
Q. భారత జాతీయ కాంగ్రేస్ స్థాపకుడు -
| |
| 1. బాలగంగాధర్ తిలక్ | 2. ఎ.ఓ. హ్యూం |
| 3. దాదాభాయి నౌరోజీ | 4. గోపాలకృష్ణ గోఖలే |
| Answer: ఎ.ఓ. హ్యూం | |
Q. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకమును ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
| |
| 1. 1976 | 2. 1979 |
| 3. 1980 | 4. 1984 |
| Answer: 1980 | |
Q. 2016 వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్ విజేత?
| |
| 1. మోహిత్ సూరి | 2. రోహిత్ ఖండేల్వాల్ |
| 3. వివేక తేజ | 4. మథ్యూ రోజ్ |
| Answer: వివేక తేజ | |
Q. పంచాయతీరాజ్ సంస్థలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ?
| |
| 1. అశోక్‌మెహతా | 2. బి.పి.ఆర్. విఠల్ |
| 3. బల్వంత్‌రాయ్ | 4. సతీష్‌చంద్ర కమిటీ |
| Answer: బి.పి.ఆర్. విఠల్ | |
Q. కాకతీయ సామ్రాజ్యాన్ని ఎవరి కాలంలో మార్కోపోలో సందర్శించారు?
| |
| 1. గణపతి దేవుడు | 2. మహాదేవుడు |
| 3. రుద్రమదేవి | 4. రుద్రమదేవుడు |
| Answer: రుద్రమదేవి | |
Q. కిందివాటిలో పంచాయతీ వ్యవస్థలో రిజర్వేషన్లు లేని రాష్ట్రమేది?
| |
| 1. అసోం | 2. ఆంధ్రప్రదేశ్ |
| 3. జమ్మూకాశ్మీర్ | 4. ఏదీకాదు |
| Answer: జమ్మూకాశ్మీర్ | |
Q. 'సర్వోదయ' అనే పుస్తకాన్ని రాసినది ఎవరు?
| |
| 1. గాంధీజీ | 2. జయప్రకాష్ నారాయణ |
| 3. జవహర్‌లాల్ నెహ్రూ | 4. రాజగోపాలాచారి |
| Answer: జయప్రకాష్ నారాయణ | |
Q. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా అమలులో ఉన్న రాష్ట్రం ఏది?
| |
| 1. పశ్చిమ్ బంగ | 2. బీహార్ |
| 3. త్రిపుర | 4. ఆంధ్రప్రదేశ్ |
| Answer: పశ్చిమ్ బంగ | |
Q. దేశంలోనే అతిపెద్ద అమెజాన్ వేర్‌హౌస్‌ను ఏ జిల్లాలో ప్రారంభించారు?
| |
| 1. నల్లగొండ | 2. ఖమ్మం |
| 3. మహబూబ్‌నగర్ | 4. కరీంనగర్ |
| Answer: మహబూబ్‌నగర్ | |
Q. పంచాయతీరాజ్ ఏ జాబితాలో ఉంది?
| |
| 1. కేంద్ర | 2. రాష్ట్ర |
| 3. ఉమ్మడి | 4. అవశిష్ట అధికారాలు |
| Answer: రాష్ట్ర | |
Q. మన దేశంలోని అత్యంత ఎత్తైన జలపాతం ఏది?
| |
| 1. పుష్పగిరి | 2. జొర్సొప్పా |
| 3. బ్రహ్మగిరి | 4. రత్నగిరి |
| Answer: జొర్సొప్పా | |
Q. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి ఎవరు?
| |
| 1. కింబర్లి | 2. చార్లెస్ ఉడ్ |
| 3. జేమ్స్ ప్రిన్సెప్ | 4. మెకంజీ |
| Answer: కింబర్లి | |
Q. ప్రపంచ పర్యావరణ దినాన్ని యేటా ఏ రోజున నిర్వహిస్తారు?
| |
| 1. మార్చి, 5 | 2. జూన్, 15 |
| 3. మార్చి, 28 | 4. జూన్, 5 |
| Answer: జూన్, 5 | |
Q. జవహర్ రోజ్‌గార్ యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
| |
| 1. 1986 | 2. 1987 |
| 3. 1988 | 4. 1989 |
| Answer: 1989 | |
Q. 2016 చైనీస్ తైపీ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత?
| |
| 1. సౌరభ్ వర్మ | 2. పి.సి. తులసి |
| 3. ఆనంద్ యెలెగర్ | 4. సమీర్ వర్మ |
| Answer: సమీర్ వర్మ | |
Q. భారత దేశంలో ప్రారంభించబడిన మొదటి జీవిత భీమా సంస్థ -
| |
| 1. ఓరియంటల్ ఇన్సూరెన్స్ | 2. నేషనల్ ఇన్సూరెన్స్ |
| 3. జీవిత భీమా సంస్థ | 4. అవధ్ ఇన్సూరెన్స్ కంపెని |
| Answer: ఓరియంటల్ ఇన్సూరెన్స్ | |
Q. 2016 గూగల్ సైన్స్ ఫెయిర్ అవార్డు పొందిన భారత సంతతి వ్యక్తి ఎవరు?
| |
| 1. అద్వయ్ రమేష్ | 2. పులక్ కుల్‌శ్రేష్ఠ |
| 3. కియార నిర్గిన్ | 4. ప్రశాంత్ జైన్ |
| Answer: కియార నిర్గిన్ | |
Q. ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవరు?
| |
| 1. లెస్లీ కన్నోర్ | 2. ప్రిస్కిల్లా చాపర్ |
| 3. లూయీస్ జాయ్‌బ్రౌన్ | 4. పాట్రికాస్పియర్ |
| Answer: లూయీస్ జాయ్‌బ్రౌన్ | |
Q. ఎలక్ట్రానిక్ టెస్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది?
| |
| 1. నల్గొండ | 2. హైదరాబాద్ |
| 3. వరంగల్ | 4. ఖమ్మం |
| Answer: హైదరాబాద్ | |
Q. బ్యాంకులను మొదటిసారి ఎవరు ప్రధానిగా ఉన్న కాలంలో జాతీయం చేసారు?
| |
| 1. మొరార్జీ దేశాయ్ | 2. లాల్‌బహదూర్‌శాస్త్రి |
| 3. ఇందిరాగాంధీ | 4. చరణ్‌సింగ్ |
| Answer: ఇందిరాగాంధీ | |
Q. విజయనగర రాజుగు 'విజయ రామరాజు' ఏ యుద్ధంలో చనిపోయాడు?
| |
| 1. చందుర్తి | 2. పద్మనాభం |
| 3. రణస్థలం | 4. పాయకరావు పేట |
| Answer: చందుర్తి | |
Q. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
| |
| 1. టోక్యో | 2. హాంగ్‌కాంగ్ |
| 3. మనీలా | 4. సింగపూర్ |
| Answer: మనీలా | |
Q. 2016 బ్రిక్స్ మహిళల పార్లమెంటేరియన్‌ల సమావేశం ఎక్కడ జరిగింది?
| |
| 1. న్యూదిల్లీ | 2. జైపూర్ |
| 3. లక్నో | 4. కోచి |
| Answer: జైపూర్ | |
Q. 'బేటీ బచావో, బేటీ పడావో యోజన' ఎవరికి ఉద్ధేశించిన పథకం?
| |
| 1. ఆడపిల్లల కోసం | 2. వికలాంగుల కోసం |
| 3. వృద్ధుల కోసం | 4. ఏదీకాదు |
| Answer: ఆడపిల్లల కోసం | |
Q. ఇంగ్లీషువారు ఎవరి వద్ద నుండి మద్రాసును కౌలుకు తీసుకున్నారు?
| |
| 1. కర్నాటక రాజు | 2. మైసూరు రాజు |
| 3. చంద్రగిరి రాజు | 4. గోల్కొండ రాజు |
| Answer: గోల్కొండ రాజు | |
Q. భారతదేశంలో అతిప్రాచీనమైన పరిశ్రమ?
| |
| 1. ఉక్కు పరిశ్రమ | 2. జౌళి పరిశ్రమ |
| 3. సిమెంట్ పరిశ్రమ | 4. నౌకా పరిశ్రమ |
| Answer: జౌళి పరిశ్రమ | |
Q. న్యూదిల్లీలో పబ్లిక్ డెబిట్ మేనేజ్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రిత్వశాఖ?
| |
| 1. న్యాయశాఖ | 2. కార్మికశాఖ |
| 3. హోంశాఖ | 4. ఆర్థికశాఖ |
| Answer: ఆర్థికశాఖ | |
Q. ఇళ్లలో విపియోగించే విద్యుత్‌ను ఏ ప్రమాణాలలో కొలుస్తారు?
| |
| 1. ఆంపియర్ | 2. కిలోవాట్ - ఆవర్ |
| 3. ఓల్ట్ | 4. ఏదీకాదు |
| Answer: కిలోవాట్ - ఆవర్ | |
Q. ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ నేషనల్ సమ్మిట్ - 2016 ఆతిథ్య నగరం?
| |
| 1. న్యూదిల్లీ | 2. ఉదయపూర్ |
| 3. భోపాల్ | 4. రాయ్‌పూర్ |
| Answer: న్యూదిల్లీ | |
Q. మనదేశంలో పంచాయితీరాజ్ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది?
| |
| 1. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ | 2. ఆర్థికమంత్రిత్వశాఖ |
| 3. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ | 4. ప్రణాళికా మండలి |
| Answer: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ | |
Q. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ICDS ప్రాజెక్ట్‌ల సంఖ్య
| |
| 1. 216 | 2. 250 |
| 3. 265 | 4. 257 |
| Answer: 257 | |
Q. ప్రజాప్రణాళికను రూపొందించింది ఎవరు?
| |
| 1. ఎం.ఎమ్. రాయ్ | 2. అగర్వాల్ |
| 3. సైమన్ | 4. ఎవరూ కాదు |
| Answer: ఎం.ఎమ్. రాయ్ | |
Q. మనదేశంలో మొదటి గ్రామీణ సైబర్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రం?
| |
| 1. ఆంధ్రప్రదేశ్ | 2. గుజరాత్ |
| 3. తెలంగాణ | 4. దిల్లీ |
| Answer: ఆంధ్రప్రదేశ్ | |
Q. సంస్కృతంలో మొట్టమొదటి శాసనాన్ని జారీ చేసింది ఎవరు?
| |
| 1. శకులు | 2. పార్థియన్లు |
| 3. మౌర్యులు | 4. కుషాణులు |
| Answer: శకులు | |
Q. చమురు బావిలో చమురు, వాయువు, నీరు యొక్క కింది నుండి పైకి ఉండే క్రమం?
| |
| 1. నీరు, చమురు, వాయువు | 2. చమురు, వాయువు, నీరు |
| 3. వాయువు, చమురు, నీరు | 4. నీరు, వాయువు, చమురు |
| Answer: నీరు, చమురు, వాయువు | |
Q. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది -
| |
| 1. రాజ్యాంగం | 2. ప్రజలు |
| 3. పార్లమెంటు | 4. పత్రికలు |
| Answer: ప్రజలు | |
Q. 'గ్రామ స్వరాజ్యం' ఏర్పాటు చేయాలని చెప్పిన వ్యక్తి?
| |
| 1. నెహ్రూ | 2. లాల్‌బహుదూర్ శాస్త్రి |
| 3. బల్వంత్‌రాయ్ మోహతా | 4. మహాత్మాగాంధీ |
| Answer: మహాత్మాగాంధీ | |
Q. డైనమైట్ ఆవిష్కారకుడు?
| |
| 1. ఆల్ఫ్రెడ్ నోబెల్ | 2. ఆండర్సన్ |
| 3. యుకవా | 4. ఫారడే |
| Answer: ఆల్ఫ్రెడ్ నోబెల్ | |
Q. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సూచించినట్లు సంవత్సరానికి రెండు గ్రామసభలు నిర్వహించకపోతే ఏ సెక్షన్ ప్రకారం సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు?
| |
| 1. సెక్షన్ 20 - A (1) | 2. సెక్షన్ 20 - B (2) |
| 3. సెక్షన్ 20 - C (3) | 4. సెక్షన్ 20 - D (4) |
| Answer: సెక్షన్ 20 - A (1) | |
Q. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల సంఖ్య ఎంత?
| |
| 1. 14 | 2. 13 |
| 3. 18 | 4. 21 |
| Answer: 18 | |
Q. 'ఆదర్శ రైతు' పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
| |
| 1. 2007 | 2. 2008 |
| 3. 2009 | 4. 2010 |
| Answer: 2007 | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఏర్పాటుకు నియమించిన కమిటీ?
| |
| 1. రమేష్ పవార్ కమిటీ | 2. లోథా కమిటీ |
| 3. శివరామకృష్ణన్ కమిటీ | 4. రంగరాజన్ కమిటీ |
| Answer: శివరామకృష్ణన్ కమిటీ | |
Q. జిల్లాపరిషత్ అధ్యక్ష ఎన్నిక -
| |
| 1. ప్రత్యక్ష | 2. పరోక్ష |
| 3. నామినేటెడ్ | 4. ఏదీకాదు |
| Answer: పరోక్ష | |
Q. మానవ శరీరంలోని మొత్తం కండరాల సంఖ్య -
| |
| 1. 639 | 2. 649 |
| 3. 659 | 4. 629 |
| Answer: 639 | |
Q. పంచాయతీరాజ్ వ్యవస్థ మొదట ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టబడింది?
| |
| 1. రాజస్థాన్ | 2. పశ్చిమ్ బంగ |
| 3. కర్ణాటక | 4. ఆంధ్రప్రదేశ్ |
| Answer: రాజస్థాన్ | |
Q. 9వ భారత ప్రధానమంత్రి ఎవరు?
| |
| 1. చరణ్‌సింగ్ | 2. రాజీవ్‌గాంధీ |
| 3. దేవ్‌గౌడ | 4. పి.వి. నరసింహారావు |
| Answer: పి.వి. నరసింహారావు | |
Q. గ్రామ పంచాయతీ అధ్యక్షుడు -
| |
| 1. మండలాధ్యక్షుడు | 2. సర్పంచ్ |
| 3. మేయర్ | 4. ఛైర్మన్ |
| Answer: సర్పంచ్ | |
Q. హుమయూన్ ఇతనికి తండ్రి -
| |
| 1. జహంగీర్ | 2. షా అలం |
| 3. ఔరంగజేబు | 4. అక్బర్ |
| Answer: అక్బర్ | |
Q. ప్రస్తుతమున్న పంచాయితీరాజ్ వ్యవస్థకు మూలము -
| |
| 1. అశోక్‌మెహతా కమిటీ | 2. బల్వంతరాయ్ మెహతా కమిటీ |
| 3. వసంతరావ్ నాయక్ కమిటీ | 4. రాజమన్నార్ కమిటీ |
| Answer: బల్వంతరాయ్ మెహతా కమిటీ | |
Q. దేశంలో Dropout rates ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
| |
| 1. ఝార్ఖండ్ | 2. బిహార్ |
| 3. ఒరిస్సా | 4. గోవా |
| Answer: ఒరిస్సా | |
Q. భర్తతో సమానంగా రాజ్యాధికారం అనుభవించిన రాణి ఎవరు?
| |
| 1. రోషనార | 2. రజియాసుల్తానా |
| 3. ముంతాజ్‌మహల్ | 4. నూర్జహాన్ |
| Answer: నూర్జహాన్ | |
Q. 68వ N.S.S.O సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలో సరాసరి రోజు వారి వేతనం -
| |
| 1. 230 రూపాయలు | 2. 232 రూపాయలు |
| 3. 235 రూపాయలు | 4. 250 రూపాయలు |
| Answer: 232 రూపాయలు | |
Q. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు ఎవరు?
| |
| 1. సింధూశ్రీ ఖుల్లర్ | 2. అరవింద్ పనగారియా |
| 3. బిబేక్ దెబ్రాయ్ | 4. వి.కె. సారస్వత్ |
| Answer: అరవింద్ పనగారియా | |
Q. గ్రామీణ అభివృద్ధి కొరకు N.T.R కాలంలో 15 సూత్రాల పథకంను ప్రారంహించిన సంవత్సరం -
| |
| 1. 1983 | 2. 1984 |
| 3. 1985 | 4. 1986 |
| Answer: 1983 | |
Q. అన్ని సహజ విపత్తులను రాష్ట్ర విపత్తులుగా ప్రకటించిన రాష్ట్రం?
| |
| 1. ఒడిషా | 2. ఉత్తర్ ప్రదేశ్ |
| 3. ఆంధ్రప్రదేశ్ | 4. తమిళనాడు |
| Answer: ఉత్తర్ ప్రదేశ్ | |
Q. దేశంలో ప్రపంచీకరణ విధానాలను అమలు చేసిన ప్రణాళిక?
| |
| 1. మూడో ప్రణాళిక | 2. నాలుగో ప్రణాళిక |
| 3. ఎనిమిదో ప్రణాళిక | 4. అయిదో ప్రణాళిక |
| Answer: ఎనిమిదో ప్రణాళిక | |
Q. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను ఎవరు స్థాపించారు?
| |
| 1. విలియం జోన్స్ | 2. జేమ్స్ ప్రిన్సెప్ |
| 3. చార్లెస్ విల్కిన్స్ | 4. మాక్స్ ముల్లర్ |
| Answer: విలియం జోన్స్ | |
Q. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు?
| |
| 1. తిలక్ | 2. రవీంద్రనాథ్ ఠాగూర్ |
| 3. గోఖలే | 4. అశ్విన్ కుమార్ |
| Answer: గోఖలే | |
Q. ముస్లిం లీగ్‌ను ఎప్పుడు స్థాపించారు?
| |
| 1. 1905 | 2. 1904 |
| 3. 1906 | 4. 1907 |
| Answer: 1906 | |
Q. ఏ జిల్లాలోని అడవులలో లభించే రూసాగడ్డితో సుగంధ నూనె తయారుచేస్తారు?
| |
| 1. కరీంనగర్ | 2. అదిలాబాద్ |
| 3. నిజామాబాద్ | 4. ఖమ్మం |
| Answer: నిజామాబాద్ | |
Q. దేశంలో అసంఘటిత రంగంపై ఆధారపడుతున్న వారి శాతం -
| |
| 1. 72% | 2. 82% |
| 3. 92% | 4. 97% |
| Answer: 92% | |
Q. కంప్యూటర్ శక్తని కొలిచేందుకు ఉపయోగించే ఒక అంశం దాని యొక్క.......
| |
| 1. బాండ్ విడ్త్ | 2.డేటా విడ్త్ |
| 3. లాన్ విడ్త్ | 4. కామ్ విడ్త్ |
| Answer: డేటా విడ్త్ | |
Q. పేదరికం, నిరుద్యోగం గురించి సర్వేను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు?
| |
| 1. 2 సంవత్సరాలు | 2.5 సంవత్సరాలు |
| 3. 10 సంవత్సరాలు | 4. 12 సంవత్సరాలు |
| Answer: 5 సంవత్సరాలు | |
Q. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇ-సిగరెట్లును నిషేధించింది?
| |
| 1. కేరళ | 2. పంజాబ్ |
| 3. ఉత్తర్ ప్రదేశ్ | 4. ఒడిషా |
| Answer: కేరళ | |
Q. 2015-16 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఏ పంట ఉత్పత్తి అత్యధిక పెరుగుదల కనిపించింది?
| |
| 1. నూనె గింజలు | 2. గోధుమ |
| 3. సుగంధ ద్రవ్యాలు | 4. పప్పుధాన్యాలు |
| Answer: పప్పుధాన్యాలు | |
Q. నూతనంగా కులాలను సృష్టించు అధికారం వీరికి కలదు.
| |
| 1. పార్లమెంట్ | 2. రాష్ట్రపతి |
| 3. గవర్నర్ | 4. కేంద్ర ప్రభుత్వం |
| Answer: పార్లమెంట్ | |
No comments:
Post a Comment