Q. ఒక గ్రామ పంచాయతీ కనిష్ఠ, గరిష్ఠ వార్డు మెంబర్ల సంఖ్య-
| |
| 1. 3, 15 | 2. 5, 21 |
| 3. 3, 18 | 4. 5, 15 |
| Answer: 5, 21 | |
Q. బిహార్ రాష్ట్రంలో సర్పంచ్‌లను ఏమని పిలుస్తారు?
| |
| 1. ప్రధాన్ | 2. అధ్యక్ష |
| 3. ముఖియా | 4. రాజన్ |
| Answer: ముఖియా | |
Q. మూత్రపిండాలు పనిచేయని స్థితిని ఏమని పిలుస్తారు?
| |
| 1. ఎన్యూరియా | 2. పాలీయూరియా |
| 3. గ్లైకోసిరియా | 4. హెమాటోరియా |
| Answer: ఎన్యూరియా | |
Q. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు-
| |
| 1. జిల్లా కలెక్టర్ | 2. జిల్లా పరిషత్ ఛైర్మన్ |
| 3. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడు | 4. పై అందరూ |
| Answer: పై అందరూ | |
Q. 2016లో జీవ ఇంధనంతో నడిచే బస్సును తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
| |
| 1. ఆంధ్రప్రదేశ్ | 2. తెలంగాణ |
| 3. కర్ణాటక | 4. తమిళనాడు |
| Answer: కర్ణాటక | |
Q. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస విద్యార్హతలను నిర్ణయించిన రాష్ట్రం ఏది?
| |
| 1. హరియాణ | 2. రాజస్థాన్ |
| 3. గుజరాత్ | 4. హరియాణ, రాజస్థాన్ |
| Answer: హరియాణ, రాజస్థాన్ | |
Q. 'ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్' అనే సంస్థను ఏ నగరంలో స్థాపించారు?
| |
| 1. కోల్‌కతా | 2. చెన్నై |
| 3. ముంబయి | 4. న్యూ దిల్లీ |
| Answer: న్యూ దిల్లీ | |
Q. 'రోష్ని' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
| 1. 2013 జూన్ | 2. 2014 జూన్ |
| 3. 2015 జూన్ | 4. 2016 జూన్ |
| Answer: 2013 జూన్ | |
Q. కిందివారిలో ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా పదవీ భాద్యతలు నిర్వహించిన తెలుగువారు-
| |
| 1. నీలం సంజీవరెడ్డి | 2. కాసు బ్రహ్మానందరెడ్డి |
| 3. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి | 4. పి.వి. నరసింహారావు |
| Answer: కాసు బ్రహ్మానందరెడ్డి | |
Q. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నత స్థాయి సంస్థ ఏది?
| |
| 1. గ్రామ పంచాయతీ | 2. జిల్లా పరిషత్ |
| 3. మండల పరిషత్ | 4. ఏదీకాదు |
| Answer: జిల్లా పరిషత్ | |
Q. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలో ఉన్నాయి?
| |
| 1. కేరళ | 2. కోల్‌కతా |
| 3. ముంబై | 4. దిల్లీ |
| Answer: కోల్‌కతా | |
Q. ఏ ప్రధానమంత్రి కాలంలో అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు?
| |
| 1. ఇందిరా గాంధీ | 2. మొరార్జీ దేశాయ్ |
| 3. వి.పి. సింగ్ | 4. చరణ్ సింగ్ |
| Answer: మొరార్జీ దేశాయ్ | |
Q. రాజ్యసభ సభ్యులు అంచెలంచెలుగా పదవీ విరమణ చేసే విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
| |
| 1. ఫ్రాన్స్ | 2. స్విట్జర్లాండ్ |
| 3. కెనడా | 4. అమెరికా |
| Answer: అమెరికా | |
Q. రాజ్యాంగము ప్రకారము మనదేశము యొక్క అధికార భాష?
| |
| 1. సంస్కృతము | 2. ఇంగ్లీషు |
| 3. హిందీ | 4. ఇవి ఏవీ కావు |
| Answer: హిందీ | |
Q. రక్తము ఏ అవయవము ద్వారా వడకట్టబడును?
| |
| 1. మెదడు | 2. జీర్ణాశయము |
| 3. ముక్కు | 4. మూత్రపిండము |
| Answer: మూత్రపిండము | |
Q. కిందివారిలో జిల్లా పరిషత్‌లో సభ్యులు కానివారు?
| |
| 1. జిల్లాలోని లోక్‌సభ సభ్యులు | 2. మైనార్టీకి చెందిన ఓటర్లు |
| 3. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే | 4. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు |
| Answer: మైనార్టీకి చెందిన ఓటర్లు | |
Q. భూమిని శుభ్రపరిచే జీవులు అని వేటిని అంటారు?
| |
| 1. శైవలాలు | 2. శిలీంధ్రాలు |
| 3. ప్రోటోజోవా | 4. బ్యాక్టీరియా |
| Answer: శిలీంధ్రాలు | |
Q. పంచాయతీలో రిజర్వేషన్ల గురించి తెలిపే నిబంధన ఏది?
| |
| 1. 243(C) | 2. 243(D) |
| 3. 243(E) | 4. 234(F) |
| Answer: 243(D) | |
Q. 2016 జూన్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) ప్రకటించిన అంతర్జాతీయ మానవ వనరుల సూచీలో భారత్ స్థానం?
| |
| 1. 130 | 2. 105 |
| 3. 30 | 4. 28 |
| Answer: 105 | |
Q. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాని?
| |
| 1. మౌంట్ బాటన్ | 2. విన్‌స్టన్ చర్చిల్ |
| 3. రామ్‌సే మెక్ డొనాల్డ్ | 4. క్లెమెంట్ అట్లీ |
| Answer: క్లెమెంట్ అట్లీ | |
Q. కిసాన్ కాల్‌సెంటర్ నెంబర్?
| |
| 1. 1441 | 2. 1331 |
| 3. 1551 | 4. 1661 |
| Answer: 1551 | |
Q. అవినీతి వ్యతిరేక సదస్సు - 2016, మే 12న ఎక్కడ జరిగింది?
| |
| 1. లండన్ | 2. న్యూయార్క్ |
| 3. వాషింగ్టన్ | 4. పారిస్ |
| Answer: లండన్ | |
Q. వ్యవసాయ రుణాలు అందించడంలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
| |
| 1. 5 | 2. 4 |
| 3. 1 | 4. 2 |
| Answer: 1 | |
Q. పట్టులో ఉండే ప్రొటీన్ ఏది?
| |
| 1. ఫైబ్రోసిస్ | 2. హిస్టోన్ |
| 3. సెల్యూలోజ్ | 4. ట్రిప్సిన్ |
| Answer: ఫైబ్రోసిస్ | |
Q. నాబార్డ్ నేరుగా ఎవరికి రుణాలు ఇస్తుంది?
| |
| 1. చిన్న రైతులకు | 2. గ్రామ చేతిపనివారికి |
| 3. చిన్న వ్యాపారస్తులకు | 4. ఏదీకాదు |
| Answer: ఏదీకాదు | |
Q. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది?
| |
| 1. వ్యవసాయరంగం | 2. పారిశ్రామిక రంగం |
| 3. సేవారంగం | 4. అన్నీ |
| Answer: వ్యవసాయరంగం | |
Q. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
| |
| 1. ఏప్రిల్ 5 | 2. మే 3 |
| 3. జూన్ 12 | 4. జులై 8 |
| Answer: మే 3 | |
Q. గ్రామపంచాయతీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా పనిచేసేది ఎవరు?
| |
| 1. సర్పంచ్ | 2. పంచాయతీ కార్యదర్శి |
| 3. ఉపసర్పంచ్ | 4. వీఆర్‌వో |
| Answer: పంచాయతీ కార్యదర్శి | |
Q. 61వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది ఏది?
| |
| 1. బాహుబలి | 2. బాజీరావ్ మస్తానీ |
| 3. పీకూ | 4. భజరంగీ బాయిజాన్ |
| Answer: బాజీరావ్ మస్తానీ | |
Q. ఏ కమిటీ సిఫారసుల మేరకు 1965లో వ్యవసాయ ధరల కమిషన్‌ను ఏర్పాటు చేశారు?
| |
| 1. అశోక్ మెహతా కమిటీ | 2. శివరామన్ కమిటీ |
| 3. వై.కె. అలఘ్ కమిటీ | 4. ఎల్.కె. ఝా కమిటీ |
| Answer: ఎల్.కె. ఝా కమిటీ | |
Q. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది?
| |
| 1. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ | 2. వివేక్ ఎక్స్‌ప్రెస్ |
| 3. రాజధాని ఎక్స్‌ప్రెస్ | 4. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ |
| Answer: గతిమాన్ ఎక్స్‌ప్రెస్ | |
Q. నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే అధికారం కిందివారిలో ఎవరికి ఉంది?
| |
| 1. రాష్ట్రపతి | 2. లోక్‌సభ |
| 3. రాజ్యసభ | 4. పార్లమెంట్ |
| Answer: పార్లమెంట్ | |
Q. కాలక్రమంలో గణనీయంగా తగ్గుతున్న గిరిజన జాతి ఏది?
| |
| 1. కోయలు | 2. చెంచు |
| 3. బగత్ | 4. యానాది |
| Answer: బగత్ | |
Q. దిల్లీలోని పెద్ద పుస్తక భాండాగారాన్ని, ఖగోళ పరిశోధనకు పెద్ద భవనాన్ని నిర్మించింది?
| |
| 1. బాబర్ | 2. హుమయూన్ |
| 3. అక్బర్ | 4. జహంగీర్ |
| Answer: హుమయూన్ | |
Q. తెలంగాణలోని ఏ నగరానికి 'ఎకశిలనగరం' అని పేరు?
| |
| 1. అదిలాబాద్ | 2. మెదక్ |
| 3. వరంగల్ | 4. నిజామాబాద్ |
| Answer: వరంగల్ | |
Q. సికిందరాలో అక్బర్ సమాధిని ఎవరు నిర్మించారు?
| |
| 1. షాజహాన్ | 2. జహంగీర్ |
| 3. ఔరంగజేబు | 4. దారాషికో |
| Answer: జహంగీర్ | |
Q. కన్నీరు పుట్టించే వాయువు ఏది?
| |
| 1. అమ్మోనియా | 2. క్లోరోఫిక్రిన్ |
| 3. హైడ్రోజన్ క్లోరైడ్ | 4. హైడ్రోజన్ సల్ఫైడ్ |
| Answer: క్లోరోఫిక్రిన్ | |
Q. బుల్లెట్ ఫ్రూఫ్ మెటీరియల్ తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది?
| |
| 1. పాలివినైల్ క్లోరైడ్ | 2. పాలిమైడ్స్ |
| 3. పాలిథైలీన్ | 4. పాలికార్బొనేట్ |
| Answer: పాలికార్బొనేట్ | |
Q. సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?
| |
| 1. కలెక్టర్ | 2. మండల రెవెన్యూ అధికారి |
| 3. జిల్లా పంచాయతీ రాజ్ అధికారి | 4. ఎవరికీకాదు |
| Answer: జిల్లా పంచాయతీ రాజ్ అధికారి | |
Q. కుంకుమ పువ్వును చెట్టు ఏ భాగం నుంచి సేకరిస్తారు?
| |
| 1. ఎండిన పూల మొగ్గలు | 2. ఎండిన రక్షక పత్రాలు |
| 3. కీలాగ్రం | 4. ఎండిన ఆకర్షక పత్రాలు |
| Answer: కీలాగ్రం | |
Q. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారు?
| |
| 1. 5 | 2. 10 |
| 3. 9 | 4. 8 |
| Answer: 10 | |
Q. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు?
| |
| 1. హైదరాబాద్ | 2. న్యూదిల్లీ |
| 3. కోల్‌కతా | 4. చెన్నై |
| Answer: న్యూదిల్లీ | |
Q. గిరిజన చట్టాల్లో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంది?
| |
| 1. ముఖ్యమంత్రి | 2. గవర్నర్ |
| 3. రాష్ట్రపతి | 4. హైకోర్టు |
| Answer: గవర్నర్ | |
Q. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్ పోస్టుల సంఖ్య -
| |
| 1. 144 | 2. 121 |
| 3. 133 | 4. 82 |
| Answer: 144 | |
Q. టైఫాయిడ్‌కి సాధారణంగా ఉపయోగించే మందు-
| |
| 1. సల్ఫాడ్రగ్ | 2. క్లోరోమైసిటీస్ |
| 3. క్లోరోక్విన్ | 4. ఆస్కార్బిక్ ఆమ్లం |
| Answer: క్లోరోమైసిటీస్ | |
Q. ఒడిశాలో 'గ్రీన్‌పాసెజ్' పథకాన్ని ఎవరికోసం ప్రారంభించారు?
| |
| 1. దివ్యాంగ విద్యార్థులకు | 2. అనాథ విద్యార్థులకు |
| 3. వృద్ధులకు | 4. గిరిజన మహిళా విద్యార్థులకు |
| Answer: అనాథ విద్యార్థులకు | |
Q. కిందివానిలో అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించిన అంశం?
| |
| 1. రాష్ట్రపతి హోదా | 2. ప్రాథమిక హక్కులు |
| 3. ఏక పౌరసత్వం | 4. న్యాయవ్యవస్థ అధికారాలు |
| Answer: ఏక పౌరసత్వం | |
Q. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
| |
| 1. మార్చి 8 | 2. ఫిబ్రవరి 13 |
| 3. ఫిబ్రవరి 10 | 4. జనవరి 12 |
| Answer: మార్చి 8 | |
Q. జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటయిన సంవత్సరం?
| |
| 1. 1947 | 2. 1950 |
| 3. 1951 | 4. 1952 |
| Answer: 1952 | |
Q. అంతర్జాతీయ పౌర విమానయాన రంగంలో భారత పౌర విమానయానం ఎన్నో స్థానంలో ఉంది?
| |
| 1. 6వ | 2. 9వ |
| 3. 12వ | 4. 15వ |
| Answer: 9వ | |
Q. ఇండియాలో మొదటి బట్టల మిల్లు స్థాపించబడిన ప్రదేశం
| |
| 1. కోల్‌కతా | 2. బొంబాయి |
| 3. షోలాపూర్ | 4. అహ్మదాబాద్ |
| Answer: కోల్‌కతా | |
Q. సుప్రీంకోర్టు రెండో ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
| |
| 1. బి.పి. సిన్హా | 2. ఎం. పతంజలి శాస్త్రి |
| 3. కె. సుబ్బారావు | 4. ఎం.సి. మహాజన్ |
| Answer: ఎం. పతంజలి శాస్త్రి | |
Q. 2016 నాటో సమావేశం ఏ నగరంలో జరిగింది?
| |
| 1. జెనీవా | 2. పారిస్ |
| 3. వార్సా | 4. బెర్లిన్ |
| Answer: వార్సా | |
Q. భారతదేశంతోపాటు ఎన్ని సంస్థానాలకు బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్య్రం ప్రకటించింది?
| |
| 1. 562 | 2. 564 |
| 3. 566 | 4. 568 |
| Answer: 562 | |
Q. రైతుల కొరకు మొదటి సారిగా ఎ.టి.యమ్ కార్డును మంజూరు చేసిన బ్యాంక్
| |
| 1. S.B.I | 2. HDFC |
| 3. ANDHRA BANK | 4. RBI |
| Answer: ANDHRA BANK | |
Q. ఆవుపాలు కొద్దిగా పసుపురంగులో ఉండటానికి కారణం దానిలోని-
| |
| 1. జాంథోఫిల్ | 2. రిబోఫ్లేవిన్ |
| 3. రెబ్యులోజ్ | 4. కరోల్టిన్ |
| Answer: రిబోఫ్లేవిన్ | |
Q. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్లను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది?
| |
| 1. బిహార్ | 2. హరియాణా |
| 3. దిల్లీ | 4. ఆంధ్రప్రదేశ్ |
| Answer: బిహార్ | |
Q. కింది రాష్ట్రాల్లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి వర్తించదు?
| |
| 1. మేఘాలయ | 2. సిక్కిం |
| 3. గోవా | 4. హిమాచల్ ప్రదేశ్ |
| Answer: మేఘాలయ | |
Q. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు?
| |
| 1. ఎమ్.ఎస్. స్వామినాథన్ | 2. వి. కురియన్ |
| 3. కె.ఎన్. బహల్ | 4. బి.పి. పాల్ |
| Answer: వి. కురియన్ | |
Q. కాకతీయుల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు?
| |
| 1. హలి | 2. విహార్ |
| 3. బలి | 4. అరి |
| Answer: అరి | |
Q. రాజ్యాంగంలోని ఏ ప్రకరణం పంచాయతీల్లో సీట్ల రిజర్వేషన్ గురించి ప్రస్తావిస్తుంది?
| |
| 1. 243A | 2. 243B |
| 3. 243C | 4. 243D |
| Answer: 243D | |
Q. 2016, సెప్టెంబరు 26న వజ్రోత్సవ సంబరాలు జరుపుకున్న భారత ప్రభుత్వ సంస్థ-
| |
| 1. CISR | 2. ICAR |
| 3. CCMB | 4. ICWR |
| Answer: CISR | |
Q. గ్రామ పంచాయతీ రసీదు పుస్తకాన్ని ఎవరి వద్ద ఉంచాలి?
| |
| 1. సర్పంచ్ | 2. పంచాయతీ కార్యదర్శి |
| 3. అకౌంటెంట్ | 4. ఆడిటర్ |
| Answer: పంచాయతీ కార్యదర్శి | |
Q. డయాలసిస్, రక్తమార్పిడికి వాడే నాళికలను ఏ పదార్థాలతో తయారుచేస్తారు?
| |
| 1. పాలి ఇథిలీన్ | 2. పాలి సిలికాన్ |
| 3. పాలివినైల్ క్లోరైడ్ | 4. పాలిబ్యుటీన్ |
| Answer: పాలి సిలికాన్ | |
Q. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
| |
| 1. నాబార్డ్ - 1982 | 2. గ్రామీణ బ్యాంకులు - 1975 |
| 3. ఆప్‌కాబ్ - 1963 | 4. అన్నీ |
| Answer: అన్నీ | |
Q. ఆదేశిక సూత్రాల్లో అంతర్జాతీయ శాంతిభద్రతకు సంబంధించిన నిబంధన ఏది?
| |
| 1. 48 | 2. 46 |
| 3. 51 | 4. 49 |
| Answer: 46 | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారి శాతం ఎంత?
| |
| 1. 63% | 2. 75% |
| 3. 53% | 4. 43% |
| Answer: 63% | |
Q. అటార్నీ జనరల్ రాజీనామా చేయాలనుకుంటే ఎవరిని ఉద్దేశించి రాజీనామా పత్రం రాస్తారు?
| |
| 1. రాష్ట్రపతి | 2. ఉపరాష్ట్రపతి |
| 3. స్పీకర్ | 4. లోక్‌సభ సెక్రటరీ |
| Answer: రాష్ట్రపతి | |
Q. 'ఇందిర ప్రభ' కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
| 1. 2004, నవంబరు 9 | 2. 2005, జనవరి 26 |
| 3. 2004, డిసెంబరు 1 | 4. 2007, మే 27 |
| Answer: 2004, నవంబరు 9 | |
Q. 'యుగాంతర్' అనే విప్లవ సంస్థను ఎవరు స్థాపించారు?
| |
| 1. సూర్యసేన్ | 2. జతిన్ ముఖర్జీ |
| 3. భగత్‌సింగ్ | 4. సచీంద్ర సన్యాల్ |
| Answer: జతిన్ ముఖర్జీ | |
Q. వైద్యనాథన్ కమిటీ కిందివాటిలో ఏ అంశం గురించి అధ్యయనం చేసింది?
| |
| 1. గ్రామీణ బ్యాంకులు | 2. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు |
| 3. గమన నిర్దేశ బ్యాంకు పథకం | 4. ఏదీకాదు |
| Answer: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు | |
Q. మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయ వ్యాధి హాని కలిగిస్తుంది?
| |
| 1. ఊపిరితిత్తులు | 2. మూత్రపిండాలు |
| 3. కళ్లు | 4. చెవులు |
| Answer: ఊపిరితిత్తులు | |
Q. అడ్‌హాక్ కమిటీ అంటే-
| |
| 1. తాత్కాలిక కమిటీ | 2. శాశ్వత కమిటీ |
| 3. అంచనాల సంఘం | 4. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ |
| Answer: తాత్కాలిక కమిటీ | |
Q. 'స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ పథకాన్ని' ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు?
| |
| 1. 10వ | 2. 12వ |
| 3. 11వ | 4. 13వ |
| Answer: 12వ | |
Q. ఒరిస్సా రాష్ట్రం పేరును 'ఒడిశా'గా ఎప్పుడు మార్చారు?
| |
| 1. 2005 | 2. 2010 |
| 3. 2009 | 4. 2014 |
| Answer: 2010 | |
Q. మెట్ట ప్రాంతాల అభివృద్ధి పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి?
| |
| 1. భూగర్భ జలాల అభివృద్ధి | 2. గ్రామీణ ఉపాధి |
| 3. నీటిపారుదల వినియోగం | 4. ఏదీకాదు |
| Answer: భూగర్భ జలాల అభివృద్ధి | |
Q. 'షెడ్యూల్డు కులాలు' అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు?
| |
| 1. సైమన్ కమిషన్ | 2. లా కమిషన్ |
| 3. అంబేడ్కర్ | 4. గాంధీజీ |
| Answer: సైమన్ కమిషన్ | |
Q. క్విట్ ఇండియా ఉద్యమ ముసాయిదాను రూపొందించింది ఎవరు?
| |
| 1. ఆచార్య జె.బి. కృపలాని | 2. జవహర్‌లాల్ నెహ్రూ |
| 3. సర్దార్ వల్లభాయ్ పటేల్ | 4. పట్టాభి సీతారామయ్య |
| Answer: జవహర్‌లాల్ నెహ్రూ | |
Q. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలో ఉన్నాయి?
| |
| 1. కేరళ | 2. కోల్‌కతా |
| 3. ముంబై | 4. దిల్లీ |
| Answer: కోల్‌కతా | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రనేలల శాతం ఎంత?
| |
| 1. 66% | 2. 25% |
| 3. 10% | 4. 46% |
| Answer: 66% | |
Q. వర్ణాంధత్వం ఉన్నవారు సాధారణంగా ఏ రంగును చూడలేరు?
| |
| 1. అన్ని రంగులు | 2. ఎరుపు రంగు మాత్రమే |
| 3. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు | 4. ఊదారంగు, నీలం రంగు |
| Answer: ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు | |
Q. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
| 1. 1960 - 61 | 2. 1962 - 63 |
| 3. 1963 - 64 | 4. 1965 - 66 |
| Answer: 1960 - 61 | |
Q. 1953లో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణపై ఏర్పాటు చేసిన కమిషన్‌లో సభ్యులు ఎవరు?
| |
| 1. ఫజల్ అలీ | 2. హెచ్.ఎన్. కుంజ్రు |
| 3. కె.ఎం. ఫణిక్కర్ | 4. అందరూ |
| Answer: అందరూ | |
Q. కిందివాటిలో స్వయం సహాయక సంఘాల్లో లేని పథకం ఏది?
| |
| 1. సమగ్ర గిరిజన అభివృద్ధి | 2. డ్వాక్రా |
| 3. మైనారిటీ వర్గాల మహిళా గ్రూపులు | 4. పోటీ పరీక్షల శిక్షణ |
| Answer: పోటీ పరీక్షల శిక్షణ | |
Q. 2014 జనవరి 8న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై శాసనసభలో మొదటి ప్రసంగం చేసినవారు?
| |
| 1. ఈటల రాజేందర్ | 2. కిరణ్‌కుమార్ రెడ్డి |
| 3. శైలజానాథ్ | 4. వట్టి వసంతకుమార్ |
| Answer: వట్టి వసంతకుమార్ | |
Q. 'ప్రధానమంత్రి జనధన్ యోజన' పథకాన్ని ప్రారంభించిన అయిదు నెలల్లోనే దేశవ్యాప్తంగా ఎన్ని అకౌంట్లు తెరిచారు?
| |
| 1. 15.59 కోట్లు | 2. 16 కోట్లు |
| 3. 17 కోట్లు | 4. 18.5 కోట్లు |
| Answer: 15.59 కోట్లు | |
Q. 20 సూత్రాల పథకాన్ని ఇందిరాగాందీ ఎప్పుడు ప్రవేశపెట్టారు?
| |
| 1. 1973 | 2. 1974 |
| 3. 1975 | 4. 1976 |
| Answer: 1975 | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
| 1. 1956 | 2. 1964 |
| 3. 1972 | 4. 1996 |
| Answer: 1964 | |
Q. 2016 అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో పాల్గొన్న దేశాలు ఎన్ని?
| |
| 1. 50 | 2. 51 |
| 3. 53 | 4. 52 |
| Answer: 51 | |
Q. కిందివాటిలో గ్రామీణ అవ్యవస్థీకృత రంగంలో భాగమైనవి.
| |
| 1. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు | 2. నాబార్డ్ |
| 3. వాణిజ్య బ్యాంకులు | 4. రుణదాతలు |
| Answer: రుణదాతలు | |
Q. ప్రపంచలోనే మొదటి డ్రైవర్ రహిత బస్సు డైలీ సర్వీసును ఏ దేశంలో ప్రారంభించారు?
| |
| 1. స్వీడన్ | 2. ఫిన్‌లాండ్ |
| 3. నార్వే | 4. ఫ్రాన్స్ |
| Answer: ఫ్రాన్స్ | |
Q. దేశంలో ద్రవ్య సహాయక సంస్థలకు, పారిశ్రామిక అభివృద్ధికి అధీకృత సంస్థ ఏది?
| |
| 1. IDBI | 2. SIDBI |
| 3. ICICI | 4. IIBI |
| Answer: IDBI | |
Q. సెంట్లు అనేవి ఏ కర్బన సమ్మేళనాలు?
| |
| 1. ఏరోమాటిక్ | 2. ఏలీఫాటిక్ |
| 3. కృత్రిమ | 4. ఏదీకాదు |
| Answer: ఏరోమాటిక్ | |
Q. దేశంలోనే మొదటిసారిగా 'భూ భారతి' కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
| |
| 1. అనంతపురం | 2. నిజామాబాద్ |
| 3. గుంటూరు | 4. కరీంనగర్ |
| Answer: నిజామాబాద్ | |
Q. 'సమీకృత శిశు అభివృద్ధి పథకం' ఏ వయసులో ఉన్న శిశువులకు వర్తిస్తుంది?
| |
| 1. 0 - 6 | 2. 6 - 10 |
| 3. 5 - 10 | 4. 8 - 12 |
| Answer: 0 - 6 | |
Q. ఎన్.టి. రామారావు పదవీచ్యుతుడు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు ఎవరు?
| |
| 1. కుముదుబెన్ జోషి | 2. శరద్ ముఖర్జీ |
| 3. రామ్‌లాల్ | 4. శంకర్‌దయాళ్ శర్మ |
| Answer: రామ్‌లాల్ | |
Q. మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏ తేదీన మొదలవుతుంది?
| |
| 1. 1 జనవరి | 2. 1 ఏప్రిల్ |
| 3. 31 మార్చి | 4. 31 జనవరి |
| Answer: 1 ఏప్రిల్ | |
Q. 'మండల్ కమిషన్'ను నియమించిన ప్రధాన మంత్రి?
| |
| 1. వి.పి. సింగ్ | 2. లాల్ బహదూర్ శాస్త్రి |
| 3. మొరార్జీ దేశాయ్ | 4. పి.వి. నరసింహారావు |
| Answer: మొరార్జీ దేశాయ్ | |
Q. వందేమాతరం స్కీంకు సంబంధించి కిందివాటిలో సరైంది.
| |
| 1. గర్భిణిల సంరక్షణ | 2. వేతన, ఉపాధి కల్పన |
| 3. పేదవారికి ఆహారభద్రత | 4. ఏదీకాదు |
| Answer: గర్భిణిల సంరక్షణ | |
Q. దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో ఉన్న గాంధీజీ నివాసం పేరేంటి?
| |
| 1. సర్వోదయ | 2. సర్వజయ |
| 3. సత్యదయ | 4. సత్యంజయ |
| Answer: సర్వోదయ | |
Q. 2015 - 16 సంవత్సరం పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?
| |
| 1. 4 | 2. 5 |
| 3. 6 | 4. 7 |
| Answer: 6 | |
Q. కిందివాటిలో 'శాండర్స్'ని చంపినవారిలో లేనివారు ఎవరు?
| |
| 1. భగత్ సింగ్ | 2. సుఖ్‌దేవ్ |
| 3. రాజ్‌గురు | 4. ఆజాద్ |
| Answer: ఆజాద్ | |
Q. గ్రామ సర్పంచ్‌ను -
| |
| 1. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు | 2. వార్డు మెంబర్లంతా కలిసి ఎన్నుకుంటారు |
| 3. కలెక్టరు నియమిస్తాడు | 4. ఏదీకాదు |
| Answer: ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు | |
Q. 'ఇంట్రడక్షన్ టు ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథ రచయిత ఎవరు?
| |
| 1. ఎం.వి. పైలీ | 2. హెచ్.జె. లాస్కి |
| 3. డి.డి. బసు | 4. బి.బి. తాయల్ |
| Answer: డి.డి. బసు | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో మండలి స్థానాలను ఎప్పుడు పెంచారు?
| |
| 1. 2015, మార్చి 20 | 2. 2014, జూన్ 2 |
| 3. 2014, డిసెంబరు 24 | 4. 2014, ఏప్రిల్ 4 |
| Answer: 2015, మార్చి 20 | |
Q. భారత రాజ్యాంగలోని 11వ షెడ్యూల్‌లో ఎన్ని అంశాలు ఉన్నాయి?
| |
| 1. 29 | 2. 18 |
| 3. 26 | 4. 28 |
| Answer: 29 | |
Q. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన ప్రథమ భారతీయుడు ఎవరు?
| |
| 1. సురేంద్రనాథ్ బెనర్జీ | 2. అబ్దుల్ సలీమ్ |
| 3. దాదాభాయ్ నౌరోజి | 4. సత్యేంద్రనాథ్ ఠాగూర్ |
| Answer:దాదాభాయ్ నౌరోజి | |
Q. గ్రామ పంచాయతీలో ఉండే స్థాయీ సంఘాల సంఖ్య ఎంత?
| |
| 1. 5 | 2. 6 |
| 3. 8 | 4. స్థాయీ సంఘాలు ఉండవు |
| Answer: స్థాయీ సంఘాలు ఉండవు | |
Q. అఖిల భారత యువజన కాంగ్రెస్‌ను ఎప్పుడు స్థాపించారు?
| |
| 1. 1926 | 2. 1928 |
| 3. 1930 | 4. 1932 |
| Answer: 1928 | |
Q. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'డ్వాక్రా', 'వెలుగు' కార్యక్రమాలను ఐక్యపరచి ప్రవేశపెట్టిన నూతన పథకం పేరేమిటి?
| |
| 1. ఇందిర ప్రభ | 2. ఇందిరమ్మ కార్యక్రమం |
| 3. స్త్రీ నిధి | 4. ఇందిరా క్రాంతి పథకం |
| Answer: ఇందిరా క్రాంతి పథకం | |
Q. భారత్ ప్రణాళికల రూపశిల్పి ఎవరు?
| |
| 1. జవహర్‌లాల్ నెహ్రూ | 2. మహాత్మాగాంధీ |
| 3. డి.ఆర్. గాడ్గిల్ | 4. డి.పి. థర్ |
| Answer: జవహర్‌లాల్ నెహ్రూ | |
Q. SGSY పథకాన్ని ఏ పేరుతో పునర్‌వ్యవస్థీకరించారు?
| |
| 1. NRLM | 2. స్వావలంబన్ |
| 3. AMRUT | 4. ఏదీకాదు |
| Answer: NRLM | |
Q. చిక్కగా ఉండే కొల్లాయిడ్ ద్రావణం-
| |
| 1. తేనె | 2. నీరు |
| 3. ఆల్కహాల్ | 4. పెట్రోల్ |
| Answer: తేనె | |
Q. 'ప్రధానమంత్రి పంటల బీమా పథకం' ను ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు?
| |
| 1. 10వ | 2. 11వ |
| 3. 12వ | 4. ఏదీకాదు |
| Answer: 12వ | |
Q. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ దేనికి సంబంధించింది?
| |
| 1. భూ సంస్కరణలు | 2. అధికార భాషలకు సంబంధించి |
| 3. పార్టీ ఫిరాయింపుల నియంత్రణ | 4. క్రేంద్ర-రాష్ట్ర సంబంధాలు |
| Answer: అధికార భాషలకు సంబంధించి | |
Q. ఉత్తర భారతదేశంలోని 9 రాష్ట్రాల శాసన సభలను 1977లో రద్దు చేసిన రాష్ట్రపతి?
| |
| 1. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ | 2. బి.డి. జెట్టి |
| 3. నీలం సంజీవ రెడ్డి | 4. జ్ఞానీ జైల్‌సింగ్ |
| Answer: బి.డి. జెట్టి | |
Q. యూరోపియన్ యూనియన్ (ఈయూ) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
| |
| 1. పారిస్ | 2. బ్రసెల్స్ |
| 3. రోమ్ | 4. వియన్నా |
| Answer: బ్రసెల్స్ | |
Q. IRDP పథకం ఎవరి కోసం ఉద్దేశించింది?
| |
| 1. భూమి లేని వ్యవసాయ కూలీలు | 2. చిన్న, సన్నకారు రైతులు |
| 3. గ్రామీణ పనివారికి, కుటుంబాలకు | 4. పై అందరికీ |
| Answer: పై అందరికీ | |
Q. కిందివారిలో ఎవరు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా పనిచేయలేదు-
| |
| 1. జయంతి పట్నాయక్ | 2. రమాదేవి |
| 3. మోహిని గిరి | 4. పూర్ణిమ అద్వాని |
| Answer: రమాదేవి | |
Q. 'పనికి ఆహార పథకం'ను మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
| |
| 1. రాజస్థాన్ | 2. ఆంధ్రప్రదేశ్ |
| 3. మహారాష్ట్ర | 4. ఉత్తర్‌ప్రదేశ్ |
| Answer: రాజస్థాన్ | |
Q. హిందూ పునర్వివాహ చట్టాన్ని చేసిన సంవత్సరం -
| |
| 1. 1852 | 2. 1854 |
| 3. 1856 | 4. 1858 |
| Answer: 1856 | |
Q. NABARD (నాబార్డ్)ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
| |
| 1. 1982, జులై 12 | 2. 1983, జులై 12 |
| 3. 1984, జులై 12 | 4. 1985, జులై 12 |
| Answer: 1982, జులై 12 | |
Q. NIMS ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తారు?
| |
| 1. ప్రకాశం | 2. నెల్లూరు |
| 3. కడప | 4. ఏదీకాదు |
| Answer: ప్రకాశం | |
Q. 'డ్వాక్రా'ను ఏ పథకానికి అనుబంధంగా ప్రారంభించారు?
| |
| 1. IRDP | 2. NREP |
| 3. DPAP | 4. DARDA |
| Answer: IRDP | |
Q. తుమ్ములను నిరోధించే మానవ మెదడు భాగం ఏది?
| |
| 1. సెరిబ్రమ్ | 2. మెడుల్లా |
| 3. హైపోథాలమస్ | 4. ఏదీకాదు |
| Answer: హైపోథాలమస్ | |
Q. పంచాయతీ సంస్థల ఖాతాను ఆడిట్ చేసే సంస్థ ఏది?
| |
| 1. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ | 2. స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ |
| 3. లోకల్ ఫండ్ డిపార్ట్‌మెంటు | 4. అకౌంటెంట్ జనరల్ |
| Answer: స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ | |
Q. క్రిమినల్, సివిల్, వివాహ చట్టాలు ఏ జాబితాలో ఉన్నాయి?
| |
| 1. కేంద్ర జాబితా | 2. రాష్ట్ర జాబితా |
| 3. ఉమ్మడి జాబితా | 4. సుప్రీంకోర్టు పరిధిలో |
| Answer: ఉమ్మడి జాబితా | |
Q. పంచాయతీరాజ్ సంస్థలపై వేసిన కమిటీలో స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి జిల్లా పరిషత్తుల్లో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ ఏది?
| |
| 1. పరిపాలనా సంస్కరణల కమిటీ | 2. అశోక్ మెహతా కమిటీ |
| 3. వెంగళరావు కమిటీ | 4. సంతానం కమిటీ |
| Answer: వెంగళరావు కమిటీ | |
Q. కిందివాటిలో ఏది రాజ్యాంగ సంస్థ కాదు?
| |
| 1. అంతర రాష్ట్ర మండలి | 2. అంతర రాష్ట్ర వాణిజ్య మండలి |
| 3. ప్రణాళికా సంఘం | 4. ఆర్థిక సంఘం |
| Answer: ప్రణాళికా సంఘం | |
Q. గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని ఎప్పుడు మంజూరు చేశారు?
| |
| 1. 2002 | 2. 2004 |
| 3. 2006 | 4. 2008 |
| Answer: 2002 | |
Q. ప్రణాళికా సంఘాన్ని 'ఆర్థికమంత్రి మండలి'గా ఎవరు అభివర్ణించారు?
| |
| 1. అశోక్ చందా | 2. డి.ఆర్. గాడ్గిల్ |
| 3. పి.ఆర్. అగర్వాల్ | 4. సంతానం |
| Answer: అశోక్ చందా | |
Q. పునర్‌నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన సంవత్సరం ఏది?
| |
| 1. 1999 జనవరి | 2. 1992 ఫిబ్రవరి |
| 3. 1992 మార్చి | 4. 1999 ఫిబ్రవరి |
| Answer: 1999 జనవరి | |
Q. మహాత్మాగాంధీ ఏ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు?
| |
| 1. కరాచీ | 2. లక్నో |
| 3. బెల్గాం | 4. గౌహతి |
| Answer: బెల్గాం | |
Q. గ్రామ పంచాయతీ విధి కానిది ఏది?
| |
| 1. పారిశుద్ధ్య నిర్వహణ | 2. తాగునీరు |
| 3. స్మశానాల నిర్వహణ | 4. తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం |
| Answer: తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం | |
Q. జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు స్థాపించారు?
| |
| 1. 1950 | 2. 1947 |
| 3. 1956 | 4. 1952 |
| Answer: 1952 | |
Q. రాష్ట్రాలకు ఏ పన్ను విధించే అధికారం లేదు?
| |
| 1. వినోద పన్ను | 2. వారసత్వ పన్ను |
| 3. వృత్తి పన్ను | 4. స్థిరాస్తి పన్ను |
| Answer: వారసత్వ పన్ను | |
Q. శ్రీకృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో మరణించాడు?
| |
| 1. క్రీ.శ. 1509 | 2. క్రీ.శ. 1520 |
| 3. క్రీ.శ. 1529 | 4. క్రీ.శ. 1549 |
| Answer: క్రీ.శ. 1529 | |
Q. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలపై పరిపాలనా నియంత్రణ చేసేవారు?
| |
| 1. పంచాయతీరాజ్ కమిషనర్ | 2. ప్రభుత్వ కార్యదర్శి |
| 3. రీజనల్ కమిషనర్ | 4. ఎవరూ కాదు |
| Answer: పంచాయతీరాజ్ కమిషనర్ | |
Q. భారత ఆర్థిక వ్యవస్థ గమనం పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే భిన్నమైందని మొదట ఎవరు ప్రతిపాదించారు?
| |
| 1. దాదాభాయ్ నౌరోజీ | 2. మహదేవ్ గోవింద రనడే |
| 3. మోక్షగుండం విశ్వేశ్వరయ్య | 4. ఎ.జి. కలే |
| Answer: దాదాభాయ్ నౌరోజీ | |
Q. ఆంధప్రదేశ్‌లో కింది ఏ పథకాల ఏకీకరణ జరిగింది?
| |
| 1. మహిళా వికాసం | 2. బాలల వికాసం |
| 3. మహిళా ఆరోగ్యం | 4. అన్నీ |
| Answer: అన్నీ | |
Q. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లా ఏది?
| |
| 1. బీజాపూర్ | 2. నాగ్‌పూర్ |
| 3. దిబంగ్‌లోయ | 4. మేధినీరాయ్ |
| Answer: దిబంగ్‌లోయ | |
Q. సహకార వ్యవసాయంలో సత్ఫలితాలు అందిస్తున్న రాష్ట్రాలు ఏవి?
| |
| 1. కేరళ, మహారాష్ట్ర | 2. ఆంధ్రప్రదేశ్, కేరళ |
| 3. తెలంగాణ, కర్ణాటక | 4. గుజరాత్, రాజస్థాన్ |
| Answer: కేరళ, మహారాష్ట్ర | |
Q. కిందివాటిలో ఎగరలేని పక్షి ఏది?
| |
| 1. కైట్ | 2. ఈము |
| 3. ఈగల్ | 4. పాల్ |
| Answer: ఈము | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో మండలానికి జనాభా-
| |
| 1. 25000 నుంచి 40,000 | 2. 30,000 నుంచి 40,000 |
| 3. 35,000 నుంచి 55,000 | 4. 40,000 నుంచి 65,000 |
| Answer: 30,000 నుంచి 40,000 | |
Q. రాకెట్ కింది ఏ సూత్రం సహాయంతో పనిచేస్తుంది?
| |
| 1. ద్రవ్యనిత్యత్వ నియమం | 2. శక్తి నిత్యత్వ నియమం |
| 3. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం | 4. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం |
| Answer: రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాంత రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
| |
| 1. గుంటూరు | 2. అనంతపురం |
| 3. తూర్పు గోదావరి | 4. కర్నూలు |
| Answer: తూర్పు గోదావరి | |
Q. అణు సరఫరాదారుల బృందంలో మొత్తం సభ్యదేశాల సంఖ్య -
| |
| 1. 38 | 2. 28 |
| 3. 48 | 4. 58 |
| Answer: 48 | |
Q. కిందివాటిలో గ్రామ పంచాయతీ విధి కానిది?
| |
| 1. ప్రజా పంపిణీ | 2. వయోజన విద్య |
| 3. సామాజిక ఆస్తులు | 4. మద్యపాన నిషేదం |
| Answer: మద్యపాన నిషేదం | |
Q. కిందివారిలో ముసాయిదా సంఘంలో సభ్యులుకాని వారు-
| |
| 1. కె.ఎం. మున్షీ | 2. గోపాలస్వామి అయ్యంగార్ |
| 3. సర్దార్ వల్లభాయ్ పటేల్ | 4. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ |
| Answer: సర్దార్ వల్లభాయ్ పటేల్ | |
Q. మిలియన్ బావుల పథకం ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించారు?
| |
| 1. 7వ | 2. 8వ |
| 3. 9వ | 4. 10వ |
| Answer: 7వ | |
Q. అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు?
| |
| 1. 4 సంవత్సరాలు | 2. 5 సంవత్సరాలు |
| 3. 6 సంవత్సరాలు | 4. 9 సంవత్సరాలు |
| Answer: 9 సంవత్సరాలు | |
Q. 1999-2000లో ప్రవేశపెట్టిన 'అన్నపూర్ణ' పథకం లక్ష్యం ఏమిటి?
| |
| 1. రైతులకు సరైన ధరలు అందేలా చూడటం | 2. గిరిజనులకు ఆహార పదార్థాలు సమకూర్చడం |
| 3. గ్రామాలకు ధాన్యాగారాల సరఫరా | 4. వయోవృద్ధులకు ఆహార ధాన్యాల పంపిణీ |
| Answer: రైతులకు సరైన ధరలు అందేలా చూడటం | |
Q. మనదేశంలో డెవలప్‌మెంట్ బ్లాకులు దేశమంతటా ఏ సంవత్సరంలో విస్తరించాయి?
| |
| 1. 1995 | 2. 1965 |
| 3. 1963 | 4. 1952 |
| Answer: 1963 | |
Q. జాతీయ కనీస అవసరాల పథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో అమలుపరిచారు?
| |
| 1. 4వ ప్రణాళిక | 2. 5వ ప్రణాళిక |
| 3. 6వ ప్రణాళిక | 4. 7వ ప్రణాళిక |
| Answer: 5వ ప్రణాళిక | |
Q. సాదిక్ ఆలీ కమిటీ 1964 ఏ రాష్ట్రానికి సంబంధించినది?
| |
| 1. ఆంధ్రప్రదేశ్ | 2. రాజస్థాన్ |
| 3. ఉత్తర్ ప్రదేశ్ | 4. కర్ణాటక |
| Answer: రాజస్థాన్ | |
Q. 2016లో నీతి ఆయోగ్ 'థాట్ లీడర్' అవార్డు పొందిన బాలిక ఎవరు?
| |
| 1. మస్తాన్ అగర్వాల్ | 2. ముస్కాన్ అహిర్వాన్ |
| 3. జ్యోతి చందేలా | 4. అపూర్వి చందేలా |
| Answer: మస్తాన్ అగర్వాల్ | |
Q. ఇస్రో భువన్ ఛాయాచిత్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
| |
| 1. నేల స్వభావం తెలుసుకోవడానికి | 2. కరవును ఎదుర్కోవడానికి |
| 3. వరదల నియంత్రణకు | 4. పైవన్నీ |
| Answer: పైవన్నీ | |
Q. దేశంలో మొదటి ఇనుము - ఉక్కు పరిశ్రమను 1870లో ఎక్కడ స్థాపించారు?
| |
| 1. హీరాపూర్ | 2. కుల్టీ |
| 3. బర్న్‌పూర్ | 4. జంషెడ్‌పూర్ |
| Answer: కుల్టీ | |
Q. జైన మత సిద్ధాంతాల ప్రకారం అపరిగ్రహ అంటే ఏమిటి?
| |
| 1. జీవహింస చేయరాదు | 2. దొంగతనాలు చేయరాదు |
| 3. సరైన విశ్వాసం కలిగి ఉండటం | 4. ఆస్తిపాస్తులు ఉండకూడదు |
| Answer: ఆస్తిపాస్తులు ఉండకూడదు | |
Q. గోవులను, లక్ష నాగళ్లను, భూములను దానం చేసింది ఎవరు?
| |
| 1. రుద్రపురుషదత్తుడు | 2. వశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు |
| 3. వీరపురుషదత్తుడు | 4. ఎహుబల శాంతమూలుడు |
| Answer: వశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు | |
Q. 'ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి'ను ఇస్రో ఏ రోజున విజయవంతంగా ప్రయోగించింది?
| |
| 1. 2014 ఫిబ్రవరి | 2. 2014 ఏప్రిల్ 4 |
| 3. 2014 జూన్ 4 | 4. 2014 ఆగస్టు 4 |
| Answer: 2014 ఏప్రిల్ 4 | |
Q. కిందివాటిలో నరసింహం-I కమిటీ పరిశీలన అంశం ఏది?
| |
| 1. బ్యాంకింగ్ రంగ సంస్కరణలు | 2. మూలధన మార్కెట్ సంస్కరణలు |
| 3. బ్యాంకింగేతర సంస్థ సంస్కరణలు | 4. బీమారంగ సంస్కరణలు |
| Answer: బ్యాంకింగ్ రంగ సంస్కరణలు | |
Q. రాష్ట్రపతి పదవికి పోటీచేసి ఓడిపోయిన ఉపరాష్ట్రపతి ఎవరు?
| |
| 1. ఎస్. రాధాకృష్ణన్ | 2. భైరాంసింగ్ షెకావత్ |
| 3. వి.వి. గిరి | 4. జాకీర్ హుస్సేన్ |
| Answer: భైరాంసింగ్ షెకావత్ | |
Q. హనుమంతరావు కమిటీ రిపోర్టు దేనికి సంబంధించింది?
| |
| 1. జిల్లా ప్రణాళిక | 2. రాష్ట్ర ప్రణాళిక |
| 3. కేంద్ర ప్రణాళిక | 4. బ్లాకు లెవెల్ ప్రణాళిక |
| Answer: జిల్లా ప్రణాళిక | |
Q. కిందివాటిలో సిలికాన్ మూలకం దేనిలో అత్యధికంగా ఉంటుంది?
| |
| 1. బొగ్గు | 2. ఇసుక |
| 3. సున్నపురాయి | 4. ఉప్పు |
| Answer: ఇసుక | |
Q. వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజనకు సంబంధించి కిందివాటిలో సరైంది -
| |
| 1. గ్రామాల్లో ప్రాథమిక అవసరాలను తీర్చడం | 2. పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల ప్రజలకు గృహ నిర్మాణాలు |
| 3. వేతన ఉపాధి కల్పన | 4. ఏదీకాదు |
| Answer: పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల ప్రజలకు గృహ నిర్మాణాలు | |
Q. బాలల ఉచిత నిర్బంధ హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
| |
| 1. ఏప్రిల్ 1, 2009 | 2. ఏప్రిల్ 1, 2010 |
| 3. ఏప్రిల్ 24, 2010 | 4. ఏప్రిల్ 24, 2009 |
| Answer: ఏప్రిల్ 1, 2010 | |
Q. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార సంస్థను ఎప్పుడు ప్రారంభించారు?
| |
| 1. 1975 | 2. 1976 |
| 3. 1980 | 4. 1982 |
| Answer: 1975 | |
Q. "సహకార ఉద్యమం విఫలమైంది అయితే ఇది తప్పక విజయవంతం అవుతుంది" అని చెప్పినవారు -
| |
| 1. జవహర్‌లాల్ నెహ్రూ | 2. వల్లభాయ్ పటేల్ |
| 3. మహాత్మా గాంధీ | 4. బి. ఆర్. అంబేడ్కర్ |
| Answer: జవహర్‌లాల్ నెహ్రూ | |
Q. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏయే రాష్ట్రాలకు వర్తించదు?
| |
| 1. జమ్మూకశ్మీర్ | 2. నాగాలాండ్ |
| 3. మేఘలయ, మిజోరం | 4. పైవన్నీ |
| Answer: పైవన్నీ | |
Q. 'గనుల తవ్వకం' అనేది ఏ రంగానికి చెందింది?
| |
| 1. ప్రాథమిక రంగం | 2. సేవల రంగం |
| 3. పారిశ్రామిక రంగం | 4. అవస్థాపనా సౌకర్యాల రంగం |
| Answer: ప్రాథమిక రంగం | |
Q. ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్‌ను ఏ పేరుతో పిలుస్తారు?
| |
| 1. పంచాయతీ పరిషత్ | 2. తాలుకా పరిషత్ |
| 3. జిల్లా ప్రజాపరిషత్ | 4. జిల్లా అభివృద్ధి మండలి |
| Answer: జిల్లా ప్రజాపరిషత్ | |
Q. సెప్టిక్ ట్యాంక్ నుంచి విడుదలయ్యే వాయువు ఏది?
| |
| 1. మీథేన్ | 2. అమ్మోనియా |
| 3. హైడ్రోజన్ | 4. నైట్రోజన్ |
| Answer: మీథేన్ | |
Q. 'పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ పంచాయతీరాజ్' గ్రంథకర్త ఎవరు?
| |
| 1. పి.సి. మాథుర్ | 2. భూపేంద్ర హూజా |
| 3. ఎస్.ఆర్. మహేశ్వరి | 4. ఆర్.కె. ప్రభాకర్ |
| Answer: పి.సి. మాథుర్ | |
Q. సొంత వాడకాలు ఏ ఖాతాకు చెందినవి?
| |
| 1. నామమాత్రపు ఖాతా | 2. వ్యక్తిగత ఖాతా |
| 3. వాస్తవిక ఖాతా | 4. ఏదీకాదు |
| Answer: వ్యక్తిగత ఖాతా | |
Q. గవర్నరును అభిశంసించే అధికారం ఎవరికి ఉంది?
| |
| 1. పార్లమెంటు | 2. రాష్ట్ర అసెంబ్లీ |
| 3. సుప్రీం కోర్టు | 4. ఎవరూ అభిశంసించలేరు |
| Answer: ఎవరూ అభిశంసించలేరు | |
Q. 1957లో భారత ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల గురించి నియమించిన కమిటీ ఏది?
| |
| 1. అశోక్‌మెహతా కమిటీ | 2. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ |
| 3. జి.వి.కె. రావు కమిటీ | 4. ఏదీకాదు |
| Answer: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ | |
Q. ఇస్రోకు పీఎస్ఎల్‌వీ - సీ37 విజయం వరుసగా ఎన్నోది?
| |
| 1. 35 | 2. 36 |
| 3. 37 | 4. 38 |
| Answer: 38 | |
Q. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వహించాలని నిర్దేశిస్తుంది.
| |
| 1. 24వ నిబంధన | 2. 22వ నిబంధన |
| 3. 19వ నిబంధన | 4. 40వ నిబంధన |
| Answer: 40వ నిబంధన | |
Q. శ్రీకృష్ణ దేవరాయల పండిత సభను ఏమంటారు?
| |
| 1. వసంత మండపం | 2. త్రివిజయ |
| 3. భువన విజయం | 4. సంగం |
| Answer: భువన విజయం | |
Q. తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది?
| |
| 1. క్రీ.శ. 1556 | 2. క్రీ.శ. 1536 |
| 3. క్రీ.శ. 1564 | 4. క్రీ.శ. 1565 |
| Answer: క్రీ.శ. 1565 | |
Q. రామాయణ గాథను ఏ ఆలయ గోడలపై శిల్పులతో చెక్కించారు?
| |
| 1. శ్రీరంగం | 2. అహోబిలం |
| 3. హజార రామాలయం | 4. విఠల స్వామి |
| Answer: అహోబిలం | |
Q. ఆముక్తమాల్యద గ్రంథ రచయిత ఎవరు?
| |
| 1. రెండో దేవరాయలు | 2. అల్లసాని పెద్దన |
| 3. దూర్జటి | 4. శ్రీకృష్ణ దేవరాయలు |
| Answer: శ్రీకృష్ణ దేవరాయలు | |
Q. కిందివారిలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన వారెవరు?
| |
| 1. నికోలో కాంటి | 2. డోమింగ్ పేయిజ్ |
| 3. మార్కోపోలో | 4. అబ్దుల్ రజాక్ |
| Answer: డోమింగ్ పేయిజ్ | |
Q. వ్యవసాయ పరపతిని నియంత్రించేది ఏది?
| |
| 1. నాబార్డ్ | 2. కేంద్ర వ్యవసాయ శాఖ |
| 3. భారత రిజర్వు బ్యాంకు | 4. కేంద్ర సహకార బ్యాంకు |
| Answer: నాబార్డ్ | |
Q. రాయలు విజయ స్తంభాన్ని ఎక్కడ స్థాపించారు?
| |
| 1. ఉదయగిరి | 2. కొండవీడు |
| 3. సింహాచలం | 4. కటక్ |
| Answer: సింహాచలం | |
Q. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఏ పురపాలక సంఘం శత వసంతాలు పూర్తిచేసుకుంది?
| |
| 1. గుడివాడ | 2. హిందూపూర్ |
| 3. అమలాపురం | 4. నరసరావుపేట |
| Answer: నరసరావుపేట | |
Q. భారత మాజీ వైమానిక దళ అధిపతి ఎస్.పి. త్యాగి ఇటీవల వార్తల్లోకి రావడానికి కారణం?
| |
| 1. బోఫోర్స్ కుంభకోణం | 2. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం |
| 3. రాఫెల్ కుంభకోణం | 4. మిగ్‌విమాన్ కుంభకోణం |
| Answer: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం | |
Q. ఇటీవల సంతోష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం
| |
| 1. మధ్యప్రదేశ్ | 2. మహారాష్ట్ర |
| 3. ఆంధ్రప్రదేశ్ | 4. తెలంగాణ |
| Answer: మధ్యప్రదేశ్ | |
Q. దేశంలోనే తొలిసారిగా నగదు రహిత నిత్యావసర సరకుల పంపిణీని ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ప్రారంభించారు?
| |
| 1. అరవింద్ పనగరియా | 2. అరవింద్ సుబ్రమణియన్ |
| 3. అరూప్ రాహ | 4. అరుణ్ జైట్లీ |
| Answer: అరవింద్ సుబ్రమణియన్ | |
Q. పౌరసత్వ హక్కులను చట్టం చేయడం ద్వారా క్రమబద్ధం చేయగల అధికారం ఎవరికి ఉంది?
| |
| 1. ప్రధానమంత్రి | 2. పార్లమెంటు |
| 3. లోక్‌సభ స్పీకర్ | 4. రాష్ట్రపతి |
| Answer: పార్లమెంటు | |
Q. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?
| |
| 1. రాష్ట్రపతి | 2. సుప్రీం కోర్టు |
| 3. గవర్నరు | 4. ముఖ్యమంత్రి |
| Answer: గవర్నరు | |
Q. లోక్‌సభ ఆమోదించిన ఒక ద్రవ్యబిల్లును రాజ్యసభ గరిష్ఠంగా ఎంత కాలం నిలిపి ఉంచవచ్చు?
| |
| 1. 14 రోజులు | 2. నెల |
| 3. 4 నెలలు | 4. 3 నెలలు |
| Answer: 14 రోజులు | |
No comments:
Post a Comment