Q. రాజ్యసభకు ఎక్స్ - అఫీషియో చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
| |
1. రాష్ట్రపతి | 2. స్పీకర్ |
3. ఉపరాష్ట్రపతి | 4. ప్రధానమంత్రి |
Answer: ఉపరాష్ట్రపతి |
Q. మనదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల కోవలోకి రానిది ఏది?
| |
1. పశ్చిమ బెంగాల్ | 2. తమిళనాడు |
3. మహారాష్ట్ర | 4. రాజస్థాన్ |
Answer: రాజస్థాన్ |
Q. అక్బర్ శిస్తు విధించడానికి అనుసరించిన పద్ధతి?
| |
1. దస్ సాలీ | 2. జరీచ్ |
3. బందోబస్త్ | 4. జబ్తి |
Answer: దస్ సాలీ |
Q. శ్రీకృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో పోర్చుగీసు వారితో సంధి చేసుకున్నాడు?
| |
1. క్రీ.శ. 1510 | 2. క్రీ.శ. 1512 |
3. క్రీ.శ. 1511 | 4. క్రీ.శ. 1516 |
Answer: క్రీ.శ. 1510 |
Q. నగరపాలక సంస్థలకు ప్రధాన ఆదాయమార్గం ఏది?
| |
1. ఆక్ట్రాయ్ పన్ను | 2. రుణాలు |
3. పన్నేతర ఆదాయం | 4. గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ |
Answer: ఆక్ట్రాయ్ పన్ను |
Q. '18వ లా కమిషన్' ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
| |
1. బి.ఎన్. శ్రీకృష్ణ | 2. ఎ.ఆర్. లక్ష్మణన్ |
3. ఎ.ఎస్. ఆనంద్ | 4. టి. వెంకట్రామ అయ్యర్ |
Answer: ఎ.ఆర్. లక్ష్మణన్ |
Q. జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించునది?
| |
1. కలెక్టర్ | 2. జిల్లాపరిషత్ చైర్మన్ |
3. జడ్పీటిసి | 4. సిఇఓ |
Answer: జిల్లాపరిషత్ చైర్మన్ |
Q. 'కమ్యూనల్ అవార్డు'ను ఎప్పుడు ప్రకటించారు?
| |
1. 1930 | 2. 1931 |
3. 1932 | 4. 1933 |
Answer: 1933 |
Q. గ్రామ పంచాయతీల ఏర్పాటు, వాటిని ఆభివృద్ధిపరచవలసిన ప్రాముఖ్యాన్ని గూర్చి తెలిపినవారు-
| |
1. జవహర్‌లాల్ నెహ్రూ | 2. శ్రీమతి ఇందిరాగాంధీ |
3. మహాత్మాగాంధీ | 4. రాజీవ్‌గాంధీ |
Answer: శ్రీమతి ఇందిరాగాంధీ |
Q. సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో ఏ తేదీన ప్రారంభించారు?
| |
1. ఏప్రిల్ 1 | 2. జూన్ 1 |
3. జులై 1 | 4. ఆగస్టు 1 |
Answer: ఆగస్టు 1 |
Q. పంచాయతీరాజ్ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు?
| |
1. రాష్ట్రస్థాయిలో ఏర్పడ్డ స్వతంత్ర ఎన్నికల కమీషన్ | 2. జిల్లా కలెక్టర్లు |
3. కేంద్ర ఎన్నికల సంఘం | 4. ఎవరూ కాదు |
Answer: కేంద్ర ఎన్నికల సంఘం |
Q. గడియారంలో చుట్టబడిన స్ర్పింగు ఏ శక్తిని కలిగి ఉంటుంది?
| |
1. గతిశక్తి | 2. స్థితిశక్తి |
3. యాంత్రిక శక్తి | 4. భ్రమణ శక్తి |
Answer: స్థితిశక్తి |
Q. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ వర్గాల వారికి పంచాయతీరాజ్ ఎన్నికలలో రిజర్వేషన్లు కేటాయించారు?
| |
1. ఎస్సీ | 2. ఎస్టీ |
3. మహిళలు | 4. పై అందరికి |
Answer: పై అందరికి |
Q. కిందివాటిలో అధిక విశిష్టోష్ణం గలది-
| |
1. నీరు | 2. ఆల్కహాలు |
3. కిరోసిన్ | 4. ఏదీకాదు |
Answer: నీరు |
Q. పంచాయతీరాజ్ మూడు స్థాయిలలోను ఏస్సీ, ఎస్టీలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలి?
| |
1. విద్య | 2. జనాభా |
3. ఆరోగ్యం | 4. జీవనస్థాయి |
Answer: జనాభా |
Q. ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సు ఆధారంగా చేర్చారు?
| |
1. చరణ్‌సింగ్ కమిటీ | 2. గోర్వాలా కమిటీ |
3. స్వరణ్‌సింగ్ కమిటీ | 4. రాకేష్ గుప్తా కమిటీ |
Answer: స్వరణ్‌సింగ్ కమిటీ |
Q. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక విధానం?
| |
1. ప్రత్యక్షం | 2. పరోక్షం |
3. రాష్ట్ర శాసనసభలు నిర్ణయించిన విధంగా | 4. ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం |
Answer: రాష్ట్ర శాసనసభలు నిర్ణయించిన విధంగా |
Q. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అన్నభావనను ప్రవేశపెట్టినవారు?
| |
1. జాన్ రాబిన్‌సన్ | 2. కీన్స్ |
3. బార్బరా ఉట్టాన్ | 4. మాల్థన్ |
Answer: జాన్ రాబిన్‌సన్ |
Q. జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది?
| |
1. 1945 సెప్టెంబరు | 2. 1945 డిసెంబరు |
3. 1946 సెప్టెంబరు | 4. 1946 డిసెంబరు |
Answer: 1946 సెప్టెంబరు |
Q. పంచాయతీ పదవీకాలం ముగిసే లోపలే రద్దయితే ఎంతకాలంలోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి?
| |
1. సంవత్సరం | 2. నెల |
3. 6 నెలలు | 4. 3 నెలలు |
Answer: 6 నెలలు |
Q. రామానుజుడు ప్రబోధించిన వాదం ఏది?
| |
1. ద్వైతం | 2. అహింస |
3. భక్తి | 4. జ్ఞానమార్గం |
Answer: భక్తి |
Q. దేశంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?
| |
1. దిగ్బోయ్ | 2. మధుర |
3. కోయాలి | 4. అంకళేశ్వర్ |
Answer: మధుర |
Q. నీవు నీ రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను అని పలికింది ఎవరు?
| |
1. చంద్రశేఖర్ ఆజాద్ | 2. భగత్ సింగ్ |
3. సుభాష్ చంద్రబోస్ | 4. అల్లూరి సీతారామరాజు |
Answer: సుభాష్ చంద్రబోస్ |
Q. చందన వృక్షం శాస్త్రీయ నామం
| |
1. సాంటాలమ్ ఆల్బం | 2. షోరియా రొబెస్టా |
3. సిడ్రస్ డియోడరా | 4. పైనస్ రాక్స్‌బర్గ్ |
Answer: సాంటాలమ్ ఆల్బం |
Q. ప్రపంచ మంచి నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
| |
1. మార్చి 22 | 2. మార్చి 23 |
3. మార్చి 20 | 4. మార్చి 24 |
Answer: మార్చి 22 |
Q. శంకరాచార్యుని జన్మస్థలం?
| |
1. కాలడి | 2. శ్రీ పెరంబుదూర్ |
3. తల్వండి | 4. అలహాబాద్ |
Answer: కాలడి |
Q. ద్రవ్యోల్బణం వలన ఎవరు ఎక్కువ లాభం పొందుతారు?
| |
1. పెన్షన్ పొందేవారు | 2. అప్పిచ్చేవారు |
3. పొదుపు ఖాతావారు | 4. అప్పు తీసుకున్నవారు |
Answer: అప్పు తీసుకున్నవారు |
Q. ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను పటిష్టపరిచేందుకు ఏర్పాటు చేసిన కమిటీ?
| |
1. మహాపాత్ర కమిటీ | 2. కె.సి.పంత్ కమిటీ |
3. రామన్ కమిటీ | 4. షెనాయ్ కమిటీ |
Answer: కె.సి.పంత్ కమిటీ |
Q. జనాభా నియంత్రణ అనేది కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న జాబితాలలో ఏ జాబితా క్రిందకు వస్తుంది?
| |
1. కేంద్ర జాబితా | 2. రాష్ట్ర జాబితా |
3. ఉమ్మడి జాబితా | 4. అవశిష్ట అధికారాలు |
Answer: ఉమ్మడి జాబితా |
Q. మహిళలలో పొదుపు శాతం పెంచటానికి మహిళా సమృద్ధి యోజనను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
| |
1. 1991 | 2. 1992 |
3. 1993 | 4. 1994 |
Answer: 1993 |
Q. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌ను ఏ సంవత్సరం ప్రారంభించారు?
| |
1. 1972 | 2. 1973 |
3. 1974 | 4. 1975 |
Answer: 1975 |
Q. కిందివానిలో గ్రామీణాభివృద్ధి సూచిక ఏది?
| |
1. సంపద వృద్ధి | 2. అసమానతల తొలగింపు |
3. సుస్థిర సమతౌల్య అభివృద్ధి | 4. పైవన్నీ |
Answer: పైవన్నీ |
Q. మన దేశంలో ఆదాయంపై పరిశోధనలు సాగించిన ఆర్థికవేత్త?
| |
1. పి.ఎల్. ధర్ | 2. జగదీష్ భగవతి |
3. వి.కె.ఆర్.వి.రావు | 4. ప్రొఫెసర్ షెనాయ్ |
Answer: వి.కె.ఆర్.వి.రావు |
Q. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
| |
1. 2000 | 2. 2001 |
3. 2002 | 4. 2003 |
Answer: 2001 |
Q. రాష్ట్రపతి సుప్రీంకోర్టు నుంచి ఈ నిబంధన ద్వారా న్యాయపరమైన సలహాలు పొందుతారు?
| |
1. 132వ నిబంధన | 2. 136వ నిబంధన |
3. 142వ నిబంధన | 4. 143వ నిబంధన |
Answer: 143వ నిబంధన |
Q. ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప జనాభా ఉన్న మండలం ఏది?
| |
1. మారేడుపల్లి | 2. జంగారెడ్డి గూడెం |
3. బనగానపల్లె | 4. కోసిగి |
Answer: మారేడుపల్లి |
Q. సౌత్ ఆసియా షార్ట్ స్టోరీ అవార్డు ఫెల్లోస్ ఆఫ్ నేచర్‌ను గెల్చుకున్నవారు ఎవరు?
| |
1. మేఘనా పంత్ | 2. సుధా నాయుడు |
3. నిర్మలా జైన్ | 4. శంతను కుమార్ |
Answer: మేఘనా పంత్ |
Q. కేంద్ర గిడ్డంగుల సంస్థను ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 1965 | 2. 1957 |
3. 2010 | 4. 1954 |
Answer: 1957 |
Q. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత తక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి?
| |
1. లాటరైట్ నేలలు | 2. ఎర్రనేలలు |
3. నల్లరేగడి నేలలు | 4. ఒండ్రు నేలలు |
Answer: లాటరైట్ నేలలు |
Q. IADP అంటే ఏమిటి?
| |
1. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం | 2. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రాం |
3. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం | 4. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిమానిటైట్ ప్రోగ్రాం |
Answer: ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం |
Q. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం నూతన రాజధాని నగరం ఏర్పాటు చేశారు?
| |
1. 7 | 2. 8 |
3. 9 | 4. 10 |
Answer: 7 |
Q. 2015 - 16లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయరంగ వృద్ధిరేటు ఎంత?
| |
1. 8.4% | 2. 8.5% |
3. 8.6% | 4. 8.7% |
Answer: 8.4% |
Q. కాలం చెల్లిన ఎన్ని చట్టాల రద్దుకు 2017 ఫిబ్రవరి 9న లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును ప్రవేశపెట్టారు?
| |
1. 105 | 2. 115 |
3. 125 | 4. 135 |
Answer: 105 |
Q. శాసనసభల రెండు సమావేశాల మధ్య ఉండవలసిన గరిష్ట కాలపరిమితి?
| |
1. మూడునెలలు | 2. ఆరునెలలు |
3. తొమ్మిది నెలలు | 4. సంవత్సరం |
Answer: ఆరునెలలు |
Q. విజయనగర సామాజ్యాన్ని పాలించిన రాజవంశాల్లో మొదటిది?
| |
1. సంగమ | 2. తుళువ |
3. అరవీటి | 4. సాళువ |
Answer: సంగమ |
Q. పారశీక రాయబార్ అబ్దుల్ రజాక్ ఏ విజయనగర చక్రవర్తి కాలంలో రాజ్యాన్ని సందర్శించాడు?
| |
1. శ్రీకృష్ణ దేవరాయలు | 2. రామ రాయలు |
3. రెండో దేవరాయలు | 4. హరిహర రాయలు |
Answer: రెండో దేవరాయలు |
Q. 89వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?
| |
1. లాలాల్యాండ్ | 2. మూన్‌లైట్ |
3. ద రెవనెంట్ | 4. స్పాట్‌లైట్ |
Answer: మూన్‌లైట్ |
Q. రైతులకు క్రెడిట్ కార్డులను ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏది?
| |
1. ఆంధ్రప్రదేశ్ | 2. ఉత్తర్‌ప్రదేశ్ |
3. రాజస్థాన్ | 4. తమిళనాడు |
Answer: రాజస్థాన్ |
Q. భారత రాజ్యాంగం ప్రకారం భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరికి సలహాదారుగా ఉంటారు?
| |
1. రాజ్యసభ | 2. లోక్‌సభ |
3. రాష్ట్రపతి | 4. పార్లమెంటు |
Answer: పార్లమెంటు |
Q. NELM ప్రధాన లక్ష్యం ఏమిటి?
| |
1. ఎగుమతుల ప్రోత్సాహం | 2. బ్యాంకుల సంస్కరణలు |
3. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పించడం | 4. పటిష్ట ద్రవ్య విధానం |
Answer: గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పించడం |
Q. కిందివాటిలో ఆదేశిక సూత్రాన్ని గుర్తించండి.
| |
1. రాజకీయ హక్కుల కల్పన | 2. జీవన ప్రమాణ పెరుగుదలకు కృషిచేయడం |
3. సమాన హక్కుల కల్పన | 4. ప్రజలందరికీ స్వేచ్ఛ కల్పించడం |
Answer: జీవన ప్రమాణ పెరుగుదలకు కృషిచేయడం |
Q. JNNURM ను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు?
| |
1. అమృత్ | 2. అభ్యుదయ్ |
3. స్వావలంబన్ | 4. PRASAD |
Answer: అమృత్ |
Q. ప్రభుత్వ పన్నుల శాఖను ప్రారంభించిన వైస్రాయ్ ఎవరు?
| |
1. కారన్ వాలిస్ | 2. డల్హౌసీ |
3. కానింగ్ | 4. బెంటింగ్ |
Answer: డల్హౌసీ |
Q. భారతీయ మహిళా బ్యాంకు ప్రధాన కార్యాలయం ఏ నగరం ఉంది?
| |
1. ముంబయి | 2. చెన్నై |
3. న్యూదిల్లీ | 4. హైదరాబాద్ |
Answer: న్యూదిల్లీ |
Q. భారత రాజ్యాంగాన్ని 'అర్ధ సమాఖ్య'గా వర్ణించింది ఎవరు?
| |
1. అస్టిన్ | 2. ఆపిల్ బీ |
3. మార్టిన్ జోన్స్ | 4. కె.సి. వేర్ |
Answer: కె.సి. వేర్ |
Q. ఆంధ్రప్రదేశ్‌లోని భూసార పరీక్ష కేంద్రాల సంఖ్య -
| |
1. 5 | 2. 18 |
3. 31 | 4. 11 |
Answer: 31 |
Q. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిపిన రోజు-
| |
1. 2015, జూన్ 16 | 2. 2015, మే 6 |
3. 2015, అక్టోబరు 22 | 4. 2015, అక్టోబరు 12 |
Answer: 2015, అక్టోబరు 22 |
Q. SGSY పథకాన్ని ఏ పేరుతో పునర్‌వ్యవస్థీకరించారు?
| |
1. NRLM | 2. స్వావలంబన |
3. అమృత్ | 4. PRASAD |
Answer: NRLM |
Q. పదో షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య ఎంత?
| |
1. 143 | 2. 123 |
3. 113 | 4. 133 |
Answer: 143 |
Q. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటును సూచించిన కమిటీ ఏది?
| |
1. బల్వంత్‌రాయ్ మెహతా | 2. అశోక్ మెహతా |
3. డా. ఇక్బాల్ నారాయణ్ | 4. జీవ్‌రాజ్ మెహతా |
Answer: బల్వంత్‌రాయ్ మెహతా |
Q. బ్రాంకైటిస్ వ్యాధి దేనికి సంబంధించింది?
| |
1. రక్తం | 2. కాలేయం |
3. గుండె | 4. శ్వాసనాళం |
Answer: శ్వాసనాళం |
Q. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు-
| |
1. ఎం.ఎస్. స్వామినాథన్ | 2. గ్యారీబెకర్ |
3. కురియన్ | 4. నార్మన్ బోర్లాగ్ |
Answer: ఎం.ఎస్. స్వామినాథన్ |
Q. మొదటిసారిగా లోక్‌పాల్ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు?
| |
1. 1967 | 2. 1968 |
3. 1969 | 4. 1970 |
Answer: 1968 |
Q. ప్రధానమంత్రి కౌసల్ వికాస్ యోజన పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
| |
1. 2015, జులై 15 | 2. 2015 జులై 16 |
3. 2015, జులై 17 | 4. 2015 జులై 18 |
Answer: 2015, జులై 15 |
Q. వ్యక్తుల అధికార నిర్వహణను సవాలు చేస్తూ హైకోర్టు జారీచేసే రిట్ ఏది?
| |
1. కోవారెంటో | 2. సెర్షియోరరీ |
3. హెబియస్ కార్పస్ | 4. మాండమస్ |
Answer: కోవారెంటో |
Q. అబ్దుల్ రజాక్ తన రచనల్లో సువర్ణ ద్వీపంగా ఏ రాజ్యాన్ని పేర్కొన్నాడు?
| |
1. శ్రీలంక | 2. బర్మా |
3. సుమిత్రా | 4. జావా |
Answer: బర్మా |
Q. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు?
| |
1. కృష్ణానది | 2. గోదావరి |
3. కావేరి | 4. తుంగభద్ర |
Answer: తుంగభద్ర |
Q. కిందివాటిలో పంచాయతీరాజ్ సంస్థ కానిది-
| |
1. గ్రామ సభ | 2. గ్రామ పంచాయతీ |
3. జిల్లా పరిషత్ | 4. గ్రామ సహకార సంస్థ |
Answer: గ్రామ సహకార సంస్థ |
Q. పార్లమెంట్ సభ్యల అర్హతను గురించి ఏ నిబంధన తెలియచేస్తుంది?
| |
1. 84వ నిబంధన | 2. 86వ నిబంధన |
3. 88వ నిబంధన | 4. 89వ నిబంధన |
Answer: 84వ నిబంధన |
Q. 'స్వచ్ఛభారత్ మిషన్'ను ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. అక్టోబరు 2, 2014 | 2. అక్టోబరు 2, 2015 |
3. అక్టోబరు 5, 2014 | 4. అక్టోబరు 5, 2015 |
Answer: అక్టోబరు 2, 2014 |
Q. బౌద్ధమత స్థాపకుడు -
| |
1. గౌతమబుద్ధుడు | 2. వర్ధమానుడు |
3. గురునానక్ | 4. ఏసుక్రీస్తు |
Answer: గౌతమబుద్ధుడు |
Q. 'సమాజ అభివృద్ధి పథకం' ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 1950 | 2. 1952 |
3. 1954 | 4. 1956 |
Answer: 1952 |
Q. రాష్ట్రాల్లో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం ఏ బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ద్వారా కల్పించడమైంది?
| |
1. 1858 | 2. 1909 |
3. 1919 | 4. 1935 |
Answer: 1919 |
Q. 1964 - 66లో పాలనా సంస్కరణలపై నియమించిన కమిటి ఏది?
| |
1. ఉన్నితన్ | 2. ఎం.టి. రాజు |
3. వెంగళ్‌రావు | 4. రామచంద్రరెడ్డి |
Answer: రామచంద్రరెడ్డి |
Q. నిజామాబాద్ ప్రాచీన నామం?
| |
1. ఇందూరు | 2. చందూరు |
3. దుర్గం | 4. దోమకొండ |
Answer: ఇందూరు |
Q. రాష్ట్ర విభజన నేపథ్యంలో రిజిస్టర్ అయిన తొలి కంపెనీగా నిలిచినది ఏది?
| |
1. ఏపీ ట్రిబ్యునల్ | 2. తెలంగాణ జెన్‌కో |
3. ఏపీ జెన్‌కో | 4. తెలంగాణ ట్రిబ్యునల్ |
Answer: తెలంగాణ జెన్‌కో |
Q. సహకార వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థ ఏది?
| |
1. MARKFED | 2. TRIFED |
3. NCDC | 4. ఏదీకాదు |
Answer: MARKFED |
Q. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు?
| |
1. కోల్ఫే | 2. హోవ్లార్ |
3. లేవోయిజర్ | 4. పాశ్చర్ |
Answer: లేవోయిజర్ |
Q. 2007 - 08 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సహకార సంఘాల సంఖ్య -
| |
1. 4419 | 2. 2295 |
3. 8819 | 4. 2248 |
Answer: 2295 |
Q. తెలంగాణ పారిశ్రామిక విధానం-2015ను ఏ రోజున ఆవిష్కరించారు?
| |
1. 2015, జూన్ 13 | 2. 2015, జూన్ 12 |
3. 2015, జూన్ 11 | 4. 2015, జూన్ 10 |
Answer: 2015, జూన్ 12 |
Q. కుటీర లక్ష్మీ పథకం లక్ష్యం ఏమిటి?
| |
1. మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం | 2. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం |
3. మహిళా సమాఖ్యల అభివృద్ధికి తోడ్పడటం | 4. అన్నీ |
Answer: మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం |
Q. వివత్తు ఆపద తగ్గింపుపై 2016 ఆసియా మంత్రివర్గ సమావేశ ఆతిథ్యం నగరం?
| |
1. లక్నో | 2. అహ్మదాబాద్ |
3. న్యూదిల్లీ | 4. పూనే |
Answer: న్యూదిల్లీ |
Q. ఆంధ్రప్రదేశ్‌లో నికర సేద్యపు భూమి అధికంగా ఉన్న జిల్లా ఏది?
| |
1. అనంతపురం | 2. విశాఖపట్టణం |
3. విజయనగరం | 4. శ్రీకాకుళం |
Answer: విజయనగరం |
Q. అంచనాల సంఘంలో మొత్తం సభ్యలు ఎంతమంది?
| |
1. 15 మంది | 2. 22 మంది |
3. 25 మంది | 4. 30 మంది |
Answer: 30 మంది |
Q. 2016 సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంకు ఎంత?
| |
1. 110 | 2. 88 |
3. 63 | 4. 129 |
Answer: 110 |
Q. సంగం వంశంలో గొప్పవాడు ఎవరు?
| |
1. హరిహర రాయలు | 2. రెండో దేవరాయలు |
3. బుక్కరాయలు | 4. సంగమ ముని |
Answer: రెండో దేవరాయలు |
Q. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ దిల్లీ సుల్తాను కాలంలో స్థాపించారు?
| |
1. అల్లావుద్దీన్ ఖిల్జీ | 2. బాల్బన్ |
3. మహ్మద్ బీన్ తుగ్లక్ | 4. ఫిరోజ్ షా తుగ్లక్ |
Answer: మహ్మద్ బీన్ తుగ్లక్ |
Q. 'భారతీయ ముస్లింలీగ్' ప్రచురించిన వార్తా పత్రిక ఏది?
| |
1. ఇంక్విలాబ్ | 2. క్వామ్ |
3. స్టార్ ఇండియా | 4. బాంబే క్రానికల్ |
Answer: బాంబే క్రానికల్ |
Q. భారత దేశంలో మొదటిసారి జనాభా సేకరణ జరిపించిన వైస్రాయ్ ఎవరు?
| |
1. రిప్పన్ | 2. లిట్టన్ |
3. హార్డింగ్ | 4. మేయా |
Answer: లిట్టన్ |
Q. 'ప్రవేశిక' రాజ్యాంగంలో అంతర్భాగం కాదని రాజ్యాంగ సభలో చెప్పినవారు?
| |
1. మహావీర్ త్యాగి | 2. సచ్చిదానంద సిన్హా |
3. బి.ఆర్. అంబేడ్కర్ | 4. డి.పి. ఖైతాన్ |
Answer: మహావీర్ త్యాగి |
Q. 371ఎ అధికరణం కింద ఏ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులున్నాయి?
| |
1. సిక్కిం | 2. అసోం |
3. నాగాలాండ్ | 4. గోవా |
Answer: నాగాలాండ్ |
Q. ఆంధ్రప్రదేశ్‌లో కిందివాటిలో భౌగోళిక గుర్తింపు పొందని వస్తువు ఏది?
| |
1. మచిలీపట్నం కలంకారి | 2. దుగ్గిరాల పసుపు |
3. బొబ్బిలి వీణ | 4. తోలు బొమ్మలాట |
Answer: దుగ్గిరాల పసుపు |
Q. "భారత జీవిత బీమా కార్పొరేషన్" ( Life Insurance Corporation Of India Ltd) ను ఎప్పుడు స్థాపించారు?
| |
1. 1954, సెప్టెంబర్ 1 | 2. 1956, సెప్టెంబర్ 1 |
3. 1955, అక్టోబర్ 1 | 4. 1957, అక్టోబర్ 1 |
Answer: 1956, సెప్టెంబర్ 1 |
Q. మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన కార్యాలయం ఉన్న నగరం ఏది?
| |
1. ఇండోర్ | 2. భోపాల్ |
3. జబల్‌పూర్ | 4. గ్వాలియర్ |
Answer: జబల్‌పూర్ |
Q. మహిళా సాధికారత కోసం UNO ప్రత్యేక విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది?
| |
1. 2010 | 2. 1996 |
3. 2001 | 4. 2014 |
Answer: 2010 |
Q. శరీరంలోని అన్ని భాగాలను సమతాస్థితిలో ఉంచే మెదడులోని భాగం -
| |
1. ఘ్రాణ లంబికలు | 2. అనుమస్తిష్కం |
3. మస్తిష్క అర్ధ | 4. దృష్టి లంబికలు |
Answer: అనుమస్తిష్కం |
Q. భారతీయ మహిళా బ్యాంకును భారతదేశంలో ఎవరి జయంతి రోజున ప్రారంభించారు?
| |
1. ఇందిరా గాంధీ | 2. రాజీవ్ గాంధీ |
3. మహాత్మా గాంధీ | 4. బి. ఆర్. అంబేడ్కర్ |
Answer: ఇందిరా గాంధీ |
Q. తెలంగాణలోని ఏ గ్రామం తొలి డిజిటల్ అక్షరాస్యతా గ్రామంగా గుర్తింపు పొందింది?
| |
1. బాసర | 2. బీబీపేట |
3. చర్లగూడెం | 4. పాతచెరువు |
Answer: బాసర |
Q. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీరాజ్ సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించారు?
| |
1. 72వ రాజ్యాంగ సవరణ | 2. 73వ రాజ్యాంగ సవరణ |
3. 74వ రాజ్యాంగ సవరణ | 4. 75వ రాజ్యాంగ సవరణ |
Answer: 73వ రాజ్యాంగ సవరణ |
Q. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖరరావు ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు?
| |
1. 2014, జూన్ 1 | 2. 2014, జూన్ 2 |
3. 2014, జూన్ 3 | 4. 2014, జూన్ 4 |
Answer: 2014, జూన్ 2 |
Q. డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు రివాల్వింగ్ ఫండ్‌ను ఎవరు సమకూరుస్తారు?
| |
1. కేంద్ర ప్రభుత్వం | 2. రాష్ట్ర ప్రభుత్వం |
3. స్థానిక ప్రభుత్వం | 4. ఏదీకాదు |
Answer: రాష్ట్ర ప్రభుత్వం |
Q. రాజ్యాంగ పిరిషత్ ఏ ప్రణాళిక ఆధారంగా ఏర్పాటు చేసారు?
| |
1. క్రీప్స్ కమిషన్ | 2. క్యాబినెట్ కమిషన్ |
3. లార్డ్ వేవెల్ కమిటీ | 4. జవహర్‌లాల్‌నెహ్రూ కమిటీ |
Answer: క్యాబినెట్ కమిషన్ |
Q. సంగీత నాటక అకాడమీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
| |
1. అహ్మదాబాద్ | 2. ముంబయి |
3. న్యూదిల్లీ | 4. చెన్నై |
Answer: న్యూదిల్లీ |
Q. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన వెనుకబడిన తరగతుల గురించి తెలియజేస్తుంది?
| |
1. 342 | 2. 340 |
3. 341 | 4. 343 |
Answer: 340 |
Q. దీపావళి ప్రకటనను చేసిన వైస్రాయ్ ఎవరు?
| |
1. రీడింగ్ | 2. ఇర్విన్ |
3. వెల్లింగ్టన్ | 4. లిన్‌లిత్‌గో |
Answer: ఇర్విన్ |
Q. తిలక్ ఏ భాషలో మరాఠీ అనే పత్రికను ప్రచురించారు?
| |
1. ఇంగ్లిష్ | 2. మరాఠీ |
3. గుజరాతీ | 4. పర్షియా |
Answer: ఇంగ్లిష్ |
Q. ప్రపంచంలో అతి శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ ఏది?
| |
1. లియాన్హే - 2 | 2. టైటాన్ |
3. సన్‌వే లియాహైలైట్ | 4. ఏక |
Answer: సన్‌వే లియాహైలైట్ |
Q. రైతులకు క్రెడిట్ కార్డులను ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏది?
| |
1. ఆంధ్రప్రదేశ్ | 2. ఉత్తర్‌ప్రదేశ్ |
3. రాజస్థాన్ | 4. తమిళనాడు |
Answer: రాజస్థాన్ |
Q. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకం అమలులో ఏ జిల్లా ప్రథమస్థానంలో ఉంది?
| |
1. వరంగల్ | 2. ఖమ్మం |
3. మెదక్ | 4. నల్గొండ |
Answer: వరంగల్ |
Q. ఒక ఆటగాడికి తక్షణ శక్తి కోసం ఇవ్వవలసినది
| |
1. కార్బోహైడ్రేట్స్ | 2. ప్రోటీన్లు |
3. కొవ్వు | 4. విటమిన్లు |
Answer: కార్బోహైడ్రేట్స్ |
Q. అత్యంత తేలికైన లోహం ఏది?
| |
1. మెగ్నీషియం | 2. అల్యూమినియం |
3. ప్లాటినం | 4. లిథియం |
Answer: లిథియం |
Q. శివాజీ ఎవరిని తన గురువుగా భావించాడు?
| |
1. దాదాజీ కొండదేవ్ | 2. సమర్థరామదాసు |
3. తుకారాం | 4. ఏకనాథ్ |
Answer: సమర్థరామదాసు |
Q. సముద్రం లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం-
| |
1. అల్టీ మీటర్ | 2. పాథో మీటర్ |
3. కెలోరీ మీటర్ | 4. పైరో మీటర్ |
Answer: పాథో మీటర్ |
Q. 'స్కిల్ ఇండియా' పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి?
| |
1. యువతలో నైపుణ్యాన్ని పెంచడం | 2. ఉపాధి కల్పన |
3. పేదరిక నిర్మూలన | 4. అన్నీ |
Answer: అన్నీ |
Q. జలియన్ వాలాబాగ్ మరణాలకు కారణమైన జనరల్ డయ్యర్‌ను హతమార్చినదెవరు?
| |
1. భగత్ సింగ్ | 2. రాజ్‌గురు |
3. సుఖ్‌దేవ్ | 4. ఉద్దమ్ సింగ్ |
Answer: ఉద్దమ్ సింగ్ |
Q. ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
| |
1. 1981 | 2. 1982 |
3. 1985 | 4. 1986 |
Answer: 1981 |
Q. 'ఆసియాటిక్ సొసైటి ఆఫ్ ఇండియా' స్థాపకుల్లో ఒకరైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
| |
1. డల్హౌసీ | 2. వారన్ హేస్టింగ్స్ |
3. రిప్పన్ | 4. బెంటింగ్ |
Answer: వారన్ హేస్టింగ్స్ |
Q. గ్రామ పంచాయతీలు విధించి వసూలుచేసే పన్ను ఏది?
| |
1. ఆదాయపు పన్ను | 2. అమ్మకం పన్ను |
3. వృత్తి పన్ను | 4. ఇంటి పన్ను |
Answer: ఇంటి పన్ను |
Q. భారతదేశంలో 'యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్'ను ఎప్పుడు నెలకొల్పారు?
| |
1. 1846 | 2. 1856 |
3. 1866 | 4. 1876 |
Answer: 1876 |
Q. మండల పరిషత్ బడ్జెట్‌ను తుదిగా ఆమోదించే అధికారం ఎవరిది?
| |
1. జిల్లా పరిషత్ | 2. మండల పరిషత్ |
3. రాష్ట్ర ప్రభుత్వం | 4. తాలూకా అధికారి |
Answer: జిల్లా పరిషత్ |
Q. 2016-17లో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించనున్నారు?
| |
1. రెల్లె (విజయనగరం) | 2. తడ (నెల్లూరు) |
3. తిరుపతి (చిత్తూరు) | 4. పెనుగొండ (అనంతపురం) |
Answer: రెల్లె (విజయనగరం) |
Q. డ్వాక్రా మహిళా సంఘాలు కింది ఏ కార్యక్రమాలను అమలు పరుస్తున్నాయి?
| |
1. మధ్యాహ్న భోజన పథకం | 2. సంక్షేమ వసతి గృహాలకు కూరగాయలు, పాలు సరఫరా చేయడం |
3. పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కుట్టి ఇవ్వడం | 4. పైవన్నీ |
Answer: పైవన్నీ |
Q. భారతదేశంలో 'పసుపు విప్లవం (Yellow Revolution)' దేని ఉత్పత్తికి సంబంధించింది?
| |
1. వరి | 2. నూనె గింజలు |
3. పప్పుధాన్యాలు | 4. పసుపు |
Answer: నూనె గింజలు |
Q. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 2005 | 2. 2007 |
3. 2009 | 4. 2010 |
Answer: 2005 |
Q. కిందివాటిలో ఏ కమిటీకి స్పీకర్ హోదా రీత్యా అధ్యక్షుడిగా ఉంటారు?
| |
1. అంచనాల కమిటీ | 2. ప్రభుత్వ వాగ్దానాల కమిటీ |
3. రూల్స్ కమిటీ | 4. దత్త శాసనాల కమిటీ |
Answer: రూల్స్ కమిటీ |
Q. శివాజీ ఎవరిని తన గురువుగా భావించాడు?
| |
1. దాదాజీ కొండదేవ్ | 2. సమర్థరామదాసు |
3. తుకారాం | 4. ఏకనాథ్ |
Answer: సమర్థరామదాసు |
Q. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించింది ఎవరు?
| |
1. అంబేడ్కర్ | 2. సుభాష్‌చంద్ర బోస్ |
3. మహ్మద్ ఆలీ | 4. అబుల్ కలాం ఆజాద్ |
Answer: సుభాష్‌చంద్ర బోస్ |
Q. స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 1997, డిసెంబరు 1 | 2. 1996, డిసెంబరు 1 |
3. 1997, అక్టోబర్ 2 | 4. 1996, అక్టోబర్ 2 |
Answer: 1997, డిసెంబరు 1 |
Q. స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు?
| |
1. ఎం.జి. రనడే | 2. బాలగంగాధర్ తిలక్ |
3. గోపాలకృష్ణ గోఖలే | 4. చిత్తరంజన్ దాస్ |
Answer: చిత్తరంజన్ దాస్ |
Q. పంచాయతీ సంస్థలకు కేటాయించిన ప్రత్యేక మైనర్ హెడ్‌లలో సరైంది ఏది?
| |
1. జిల్లా పరిషత్‌లకు - 196 | 2. మండల పరిషత్‌లకు - 197 |
3. గ్రామ పంచాయతీలకు - 198 | 4. అన్నీ |
Answer: అన్నీ |
Q. 'ఆస్తి హక్కు' గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రస్తావించారు?
| |
1. 11 | 2. 12 |
3. 13 | 4. 14 |
Answer: 12 |
Q. సూక్ష్మ రుణాలను భారత్‌లో ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది?
| |
1. నాబార్డు | 2. రిజర్వు బ్యాంకు |
3. స్టేట్ బ్యాంకు | 4. ముద్రా బ్యాంకు |
Answer: నాబార్డు |
Q. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది?
| |
1. 108 | 2. 110 |
3. 107 | 4. 106 |
Answer: 108 |
Q. CAPART (కాపార్ట్) ముఖ్య ఉద్దేశం ఏమిటి?
| |
1. గ్రామీణ అభివృద్ధి పథకాలు చేపట్టడం | 2. వాయు కాలుష్యాన్ని అదుపు చేయడం |
3. కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందిచడం | 4. ఏదీకాదు |
Answer: గ్రామీణ అభివృద్ధి పథకాలు చేపట్టడం |
Q. భారత దేశంలో మొదటిసారి జనాభా సేకరణ జరిపించిన వైస్రాయ్ ఎవరు?
| |
1. రిప్పన్ | 2. లిట్టన్ |
3. హార్డింగ్ | 4. మేయా |
Answer: లిట్టన్ |
Q. కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడు ఏర్పాటైంది?
| |
1. 2004 | 2. 2006 |
3. 2008 | 4. 1996 |
Answer: 2004 |
Q. TIMES అనే ప్రభుత్వేతర సంస్థ 'రాజీవ్ సెంటర్లను' ఏర్పాటు చేయడానికి దేని ద్వారా అనుమతించారు?
| |
1. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ | 2. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ |
3. టాటా కన్సల్టెన్సీ సర్వీసు | 4. ఇన్ఫోసిస్ నెట్‌వర్క్ సర్వీసు |
Answer: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ |
Q. గ్రామపంచాయతీ విధులలో భాగమైనదేది?
| |
1. ఆరోగ్య రక్షణ | 2. వీధిదీపాలు, మంచినీటి సౌకర్యం |
3. రోడ్ల నిర్వహణ | 4. పైవన్నీ |
Answer: పైవన్నీ |
Q. కిందివాటిలో దేనికి ఒక గ్రాముకు అత్యధికంగా కేలరీలు ఉంటాయి?
| |
1. ప్రొటీన్‌లు | 2. కొవ్వులు |
3. చక్కెర | 4. గ్లూకోజ్ |
Answer: కొవ్వులు |
Q. పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి ఆర్.యు.పరేక్ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధారపడింది?
| |
1. గుజరాత్ | 2. కర్ణాటక |
3. మహారాష్ట్ర | 4. అసోం |
Answer: గుజరాత్ |
Q. 2016 పారా ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా ఎన్నో స్థానంలో నిలిచింది?
| |
1. 4 | 2. 3 |
3. 5 | 4. 6 |
Answer: 4 |
Q. పంచాయతీరాజ్ ఆర్థిక వనరులకు సంబంధించిన సంతానం కమిటీ ఏ సంవత్సరంలో నివేదికను సమర్పించింది?
| |
1. 1960 | 2. 1961 |
3. 1962 | 4. 1963 |
Answer: 1963 |
Q. 'బాబ్రీ మసీదు' విధ్వంసం ఎవరి కాలంలో జరిగింది?
| |
1. ఆర్. వెంకట్రామన్ | 2. శంకర్‌దయాళ్ శర్మ |
3. జ్ఞానీ జైల్‌సింగ్ | 4. కె.ఆర్. నారాయణన్ |
Answer: శంకర్‌దయాళ్ శర్మ |
Q. భారతదేశంలో గ్రామీణ రుణ సహాయానికి తోడ్పడే సంస్థ -
| |
1. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ | 2. రీజనల్ రూరల్ బ్యాంకులు |
3. సెంట్రల్ కో -ఆపరేటివ్ బ్యాంకులు | 4. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ |
Answer: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ |
Q. వ్యవసాయ యాంత్రీకరణకు ఉపయోగించే రుణాలు?
| |
1. మధ్యకాలిక రుణాలు | 2. స్వల్పకాలిక రుణాలు |
3. యంత్రీకరణ రుణాలు | 4. దీర్ఘకాలిక రుణాలు |
Answer: దీర్ఘకాలిక రుణాలు |
Q. వ్యవసాయ ఆర్థిక సహాయంలో భాగంగా రాష్ట్రంలో అగ్రిబిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ రీజయన్‌లో లేని జిల్లా ఏది?
| |
1. చిత్తూరు | 2. అనంతపురం |
3. ప్రకాశం | 4. కృష్ణా |
Answer: కృష్ణా |
Q. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 2006 ఏప్రిల్ 12 | 2. 2006 ఏప్రిల్ 1 |
3. 2005 ఏప్రిల్ 12 | 4. 2005 ఏప్రిల్ 1 |
Answer: 2005 ఏప్రిల్ 12 |
Q. క్విట్ ఇండియా ఉద్యమ కాలం నాటి భారత వైస్రాయ్ ఎవరు?
| |
1. రీడింగ్ | 2. మౌంట్ బాటన్ |
3. లిన్‌లిత్‌గో | 4. వేవెల్ |
Answer: లిన్‌లిత్‌గో |
Q. చలో దిల్లీ పిలుపును ఇచ్చిన వారు ఎవరు?
| |
1. సుభాష్ చంద్రబోస్ | 2. తిలక్ |
3. గాంధీ | 4. నెహ్రూ |
Answer: సుభాష్ చంద్రబోస్ |
Q. న్యాయపంచాయతీల గురించి తొలిసారిగా ప్రస్తావించిన కమిటీ ఏది?
| |
1. జి.వి.కె. రావు కమిటీ | 2. హనుమంతరావు కమిటీ |
3. అశోక్‌మెహతా కమిటీ | 4. పాలనా సంస్కరణల సంఘం |
Answer: అశోక్‌మెహతా కమిటీ |
Q. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ల కోసం గూగుల్ సంస్థ రూపొందించిన సాఫ్టవేర్ ఏది?
| |
1. నెక్సస్ | 2. ఆండ్రాయిడ్ |
3. మోజిల్లా | 4. సఫారి |
Answer: ఆండ్రాయిడ్ |
Q. మొదటిసారిగా భారతదేశంలో పంచాయతీరాజ్ ప్రవేశ పెట్టాలని సూచించిన కమిటీ?
| |
1. అశోక్‌మెహతా కమిటీ | 2. విఠల్ కమిటీ |
3. సి.వి.కె. రావు కమిటీ | 4. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ |
Answer: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ |
Q. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏ నగరంలో స్థాపించారు?
| |
1. రబొంబాయి | 2. దిల్లీ |
3. బెంగళూరు | 4. మద్రాసు |
Answer: మద్రాసు |
Q. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఏ సౌకర్యాన్ని కల్పించటం ద్వారా గ్రామీణాభివృద్ధి ప్రోత్సహిస్తుంది?
| |
1. రైతులకు ప్రత్యక్ష పరపతి సౌకర్యం | 2. రీ ఫైనాన్స్ సౌకర్యం |
3. మహిళలకు పరపతి సౌకర్యం | 4. పంచాయతీలకు ఫైనాన్స్ సౌకర్యం |
Answer: రీ ఫైనాన్స్ సౌకర్యం |
Q. లోక్ ఆదాలత్ అనేది-
| |
1. జనాధారం పొందిన రూపకము | 2. గుమికూడిన జన సమూహము |
3. ఒక అనియత న్యాయ నిర్ణయ సంస్థ | 4. ఇందులో ఏదీకాదు |
Answer: ఒక అనియత న్యాయ నిర్ణయ సంస్థ |
Q. "సమాజ అభివృద్ధి పథకం" (C.D.P) రూపకల్పన చేసినవారెవరు?
| |
1. చంద్రకుమార్ | 2. హనమంతరావు |
3. వి.టి. కృష్ణమాచారి | 4. జవహర్‌లాల్ నెహ్రూ |
Answer: వి.టి. కృష్ణమాచారి |
Q. సూక్ష్మ విత్త సంస్థలు (మైక్రోఫైనాన్స్) మొదటగా ఏదేశంలో ప్రారంభమయ్యాయి?
| |
1. ఇండియా | 2. బంగ్లాదేశ్ |
3. అమెరికా | 4. పాకిస్థాన్ |
Answer: బంగ్లాదేశ్ |
Q. కింది ఏ కమిటీ నష్టాలలో నడుస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను వాణిజ్య బ్యాంకులలో విలీనం చేయాలని సిఫార్సు చేసింది?
| |
1. వ్యాస్ కమిటీ | 2. రంగరాజన్ కమిటీ |
3. ఖుస్రో కమిటీ | 4. ఎమ్.ఎస్. స్వామినాధన్ కమిటీ |
Answer: ఖుస్రో కమిటీ |
Q. అటార్నీ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
| |
1. సుప్రీంకోర్టు న్యాయమూర్తి | 2. రాష్ట్రపతి |
3. ప్రధానమంత్రి | 4. ఉపరాష్ట్రపతి |
Answer: రాష్ట్రపతి |
Q. షెడ్యూల్డ్ ప్రాంత పంచాయితీల విస్తరణచట్టం (PESA)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
| |
1. 1994 | 2. 1999 |
3. 1996 | 4. 1991 |
Answer: 1996 |
Q. భారతీయ రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ ఎవరు?
| |
1. బి.ఎన్. రావు | 2. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ |
3. కె.ఎమ్. మున్షీ | 4. డాక్టర్ రాజేంద్రప్రసాద్ |
Answer: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ |
Q. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామ పంచాయితీల విషయంలో ప్రాథమిక గ్రాంటు, ప్రోత్సాహక గ్రాంటు నిష్పత్తి ఎంత?
| |
1. 80:20 | 2. 90:10 |
3. 70:30 | 4. 60:40 |
Answer: 90:10 |
Q. అక్బర్ రెవెన్యూ మంత్రి -
| |
1. రాజామాన్‌సింగ్ | 2. రాణాప్రతాప్‌సింగ్ |
3. బీర్‌సింగ్ బుందేలా | 4. రాజాతోడర్‌మల్ |
Answer: రాజాతోడర్‌మల్ |
Q. రాజకీయ పార్టీలు పంచాయితీ ఎన్నికలలో పాల్గొనవచ్చునని తన నివేదికలో సిఫారసు చేసిన కమిటీ ఏది?
| |
1. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ | 2. ఎల్.ఎమ్. సింఘ్వీ కమిటీ |
3. పఅశోక్ మెహతా కమిటీ | 4. డి.ఆర్.కె రావు కమిటీ |
Answer: అశోక్ మెహతా కమిటీ |
Q. కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన రాజ్యాంగంలో ఏ షెడ్యూలుగా చేర్చారు?
| |
1. మూడవ షెడ్యూలు | 2. ఏడవ షెడ్యూలు |
3. పదవ షెడ్యూలు | 4. ఒకటవ షెడ్యూలు |
Answer: ఏడవ షెడ్యూలు |
Q. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్య సంస్థలు వీరి సిఫారసుల ప్రాతిపదికపై ఏర్పాటయినాయి?
| |
1. అశోక్ మెహతా కమిటీ | 2. నరసింహన్ కమిటీ |
3. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ | 4. ఏదీకాదు |
Answer: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ |
Q. 'అబెల్ ప్రైజ్' 2016గాను ఎవరికి లభించింది?
| |
1. నీతా బెనర్జి | 2. ఆంట్రావెల్స్ |
3. పీటర్ థామ్సన్ | 4. నవీన్ కృష్ణా |
Answer: ఆంట్రావెల్స్ |
Q. ప్రధానమంత్రి ఉజ్వల్‌యోజన పథకంను ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 2015 డిసెంబర్ 25 | 2. 2015 జనవరి 26 |
3. 2016 మార్చి 10 | 4. 2016 అక్టోబర్ 2 |
Answer: 2016 మార్చి 10 |
Q. మనదేశంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీసిన ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
| |
1. 1962 | 2. 1967 |
3. 1969 | 4. 1989 |
Answer: 1967 |
Q. బట్లర్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?
| |
1. 1926 | 2. 1928 |
3. 1927 | 4. 1930 |
Answer: 1927 |
Q. కాంగ్రెస్ పార్టీని 'మైక్రోస్కోప్ మైనారిటీ' అని వర్ణించింది ఎవరు?
| |
1. రిప్పన్ | 2. కర్జన్ |
3. డఫ్రిన్ | 4. లిట్టన్ |
Answer: డఫ్రిన్ |
Q. పంచాయితీరాజ్ వ్యవస్థలో పన్నులు విధించే అధికారం ఎవరికి ఉంది?
| |
1. గ్రామ పంచాయితీకి మాత్రమే | 2. మండల పరిషత్‌కు మాత్రమే |
3. జిల్లా పరిషత్‌కు మాత్రమే | 4. పైవన్నీ |
Answer: గ్రామ పంచాయితీకి మాత్రమే |
Q. కిందివానిలో లీపు సంవత్సరం ఏది?
| |
1. 2007 | 2. 2016 |
3. 2001 | 4. 1997 |
Answer: 2016 |
Q. ఏ అధికరణల కింద రాష్ట్ర శాసనసభ పంచాయితీలకు అధికారాలను, విధులను బదలాయిస్తుంది?
| |
1. 243, 243A | 2. 243A, 243B |
3. 243G, 243H | 4. 243D, 243F |
Answer: 243G, 243H |
Q. ప్రపంచంలో థోరియం నిల్వలు అధికంగా ఉన్న దేశం ఏది?
| |
1. కెనడా | 2. భారత్ |
3. ఆస్ట్రేలియా | 4. జర్మనీ |
Answer: భారత్ |
Q. గ్రామీణ యువకుల స్వయం ఉపాధి శిక్షణా పథకం (TRYSEM)ను ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 1979 ఆగస్టు 15 | 2. 1976 ఆగస్టు 15 |
3. 1980 ఆగస్టు 15 | 4. 1982 ఆగస్టు 15 |
Answer: 1979 ఆగస్టు 15 |
Q. అల్ట్రావైలెట్ కిరణాలను నిలువరించగలిగినది -
| |
1. సోడాగ్లాస్ | 2. పైరెక్స్‌గ్లాస్ |
3. జెనాగ్లాస్ | 4. క్రూక్స్‌గ్లాస్ |
Answer: క్రూక్స్‌గ్లాస్ |
Q. సర్పంచ్ పదవికి ఏ కారణం చేతనయినా ఖాళీ ఏర్పడితే ఎన్ని రోజుల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి?
| |
1. 60 రోజులు | 2. 120 రోజులు |
3. 90 రోజులు | 4. 6 నెలలు |
Answer: 120 రోజులు |
Q. 5వ ప్రణాళిక ముసాయిదా రూపకర్త?
| |
1. పి.ఎన్.హక్సర్ | 2. మోహన్ తారియా |
3. డి.పి. ధర్ | 4. డి.పి. ధర్ |
Answer: డి.పి. ధర్ |
Q. గ్రామ పంచాయితీకి ఉండాల్సిన కనిష్ఠ మరియు గరిష్ఠ వార్డు మెంబర్ల సంఖ్య ఎంత ఉండాలి?
| |
1. 3 - 15 | 2. 5 - 21 |
3. 3 - 18 | 4. 5 - 16 |
Answer: 5 - 21 |
Q. లండన్‌లో ఈస్టిండియా ఆర్గనైజేషన్ స్థాపించినదెవరు?
| |
1. దాదాభాయ్ నౌరోజీ | 2. సురేంద్రనాథ్ బెనర్జీ |
3. మహాత్మాగాంధీ | 4. ఆనందమోహన్‌బోస్ |
Answer: దాదాభాయ్ నౌరోజీ |
Q. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన (PMGSY) కింద అయ్యే వ్యయంను కేంద్ర, రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి?
| |
1. 50:50 | 2.100:0 |
3. 90:10 | 4. 75:25 |
Answer: 100:0 |
No comments:
Post a Comment