Q. భారతీయ మహిళా బ్యాంకు తొలి చైర్‌పర్సన్ ఎవరు?
| |
| 1. ఉషా అనంత సుబ్రమణ్యన్ | 2. ఉషా భట్టాచార్య |
| 3. ప్రదీప్ చౌదరి | 4. ఏదీకాదు |
| Answer: ఉషా అనంత సుబ్రమణ్యన్ | |
Q. గుప్తులు అధికారభాషగా దీన్ని ప్రకటించారు?
| |
| 1. సంస్కృతం | 2. పాళీ |
| 3. ప్రాకృతం | 4. ఏదీకాదు |
| Answer: సంస్కృతం | |
Q. 2016 అంతర్జాతీయ మానవతా సదస్సు ఏ దేశంలో జరిగింది?
| |
| 1. భారత్ | 2. టర్కీ |
| 3. నేపాల్ | 4. చైనా |
| Answer: టర్కీ | |
Q. భూసంస్కరణలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ
| |
| 1. 1వ | 2. 17వ |
| 3. 25వ | 4. అన్నీ |
| Answer: అన్నీ | |
Q. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవికి రాజీనామా చేసింది ఎవరు?
| |
| 1. ఎన్. శ్రీనివాసన్ | 2. శశాంక్ మనోహర్ |
| 3. సురేశ్ కల్మాడీ | 4. డేవ్ రిచర్డ్ సన్ |
| Answer: శశాంక్ మనోహర్ | |
Q. ఆహార భద్రత బిల్లును లోక్‌సభ ఎప్పుడు ఆమోదించింది?
| |
| 1. 2013, ఆగస్టు 27 | 2. 2013, నవంబరు 27 |
| 3. 2013, డిసెంబరు 27 | 4. ఏదీకాదు |
| Answer: 2013, ఆగస్టు 27 | |
Q. ఆంధ్రప్రదేశ్‌తో తక్కువ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
| |
| 1. చత్తీస్‌గఢ్ | 2. తమిళనాడు |
| 3. ఒడిశా | 4. ఏదీకాదు |
| Answer: చత్తీస్‌గఢ్ | |
Q. 'DWCRA'ను ఏ పథకానికి అనుబంధంగా ప్రారంభించారు?
| |
| 1. IRDP | 2. NREP |
| 3. DPAP | 4. DRDA |
| Answer: IRDP | |
Q. గోదావరి నది ఏ పాయల మధ్య ప్రాంతాన్ని కోనసీమ అంటారు?
| |
| 1. వశిష్ట - వైనతేయా | 2. గౌతమి - భరద్వాజ |
| 3. వైనతేయ - ఆత్రేయ | 4. గౌతమి - వశిష్ట |
| Answer: గౌతమి - వశిష్ట | |
Q. భారతదేశంలో స్వయం సహాయక గ్రూపుల చొరవ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
| |
| 1. రాజస్థాన్ | 2. గుజరాత్ |
| 3. ఆంధ్రప్రదేశ్ | 4. ఉత్తర్‌ప్రదేశ్ |
| Answer: గుజరాత్ | |
Q. కిందివాటిలో 'ఇండ్‌శాన్ - 2016' సదస్సులో స్వచ్ఛ రైల్వేస్టేషన్‌గా ఎంపికైంది ఏది?
| |
| 1. పుణె | 2. కాన్పూర్ |
| 3. మైసూర్ | 4. చండీగఢ్ |
| Answer: కాన్పూర్ | |
Q. 2015 - 16లో రుణ విముక్తి పథకం ద్వారా అర్హత పొందిన రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
| |
| 1. పశ్చిమ గోదావరి | 2. కడప |
| 3. గుంటూరు | 4. తూర్పు గోదావరి |
| Answer: కడప | |
Q. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే 'National centre for organic farming' పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
| |
| 1. గజియాబాద్ | 2. గోరఖ్‌పూర్ |
| 3. గుర్గావ్ | 4. హిస్సార్ |
| Answer: గజియాబాద్ | |
Q. ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌ను ఎప్పుడు స్థాపించారు?
| |
| 1. 1969 | 2. 1973 |
| 3. 1959 | 4. 1979 |
| Answer: 1969 | |
Q. 2016లో సెప్టెబరు 5న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది?
| |
| 1. శ్రీలంక | 2. మలేషియా |
| 3. భారతదేశం | 4. ధాయ్‌లాండ్ |
| Answer: శ్రీలంక | |
Q. పంచాయతీ పరిపాలనలో వచ్చే ఆరోపణలపై విచారణ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చేది ఎవరు?
| |
| 1. డివిజన్ పంచాయతీ అధికారి | 2. జిల్లా పంచాయతీ అధికారి |
| 3. విస్తరణ అధికారి | 4. రెవెన్యూ అధికారి |
| Answer: జిల్లా పంచాయతీ అధికారి | |
Q. 'ల్యాండ్ గెమెండ్స్' అనేది ఏ దేశపు గ్రామసభ?
| |
| 1. జర్మనీ | 2. ఫ్రాన్స్ |
| 3. స్విట్జర్లాండ్ | 4. అమెరికా |
| Answer: అమెరికా | |
Q. జాతీయ గ్రామీణ ఉద్యోగితా పథకానికి అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి?
| |
| 1. 75 : 35 | 2. 80 : 20 |
| 3. 90 : 10 | 4. 50 : 50 |
| Answer: 50 : 50 | |
Q. కిందివాటిలో గ్రామ పంచాయతీ విధి కానిది ఏది?
| |
| 1. తాగునీటి వసతి | 2. భూసంస్కరణలు, పరిరక్షణ |
| 3. శాంతిభద్రతలు | 4. చేపలు |
| Answer: శాంతిభద్రతలు | |
Q. అబుల్ కలాం ఆజాద్ ప్రారంభించిన పత్రిక ఏది?
| |
| 1. జమీందార్ | 2. కామన్‌వీల్ |
| 3. ఆల్‌హిలాల్ | 4. కామ్రేడ్ |
| Answer: ఆల్‌హిలాల్ | |
Q. భారత్ నిర్మాణ్ పథకం కింద అభివృద్ధి చేయని రంగం-
| |
| 1. విద్యుత్ రంగం | 2. గృహనిర్మాణ రంగం |
| 3. సాగునీరు | 4. కుటీర పరిశ్రమల అభివృధ్ధి |
| Answer: కుటీర పరిశ్రమల అభివృధ్ధి | |
Q. భారత్‌లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
| |
| 1. లార్డ్ కర్జన్ | 2. లార్డ్ డల్హౌసీ |
| 3. లార్డ్ బెంటింగ్ | 4. లార్డ్ రిప్పన్ |
| Answer: లార్డ్ బెంటింగ్ | |
Q. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన బాధ్యత ప్రభుత్వ రంగానికి మారింది?
| |
| 1. మొదటి ప్రణాళిక | 2. రెండో ప్రణాళిక |
| 3. మూడో ప్రణాళిక | 4. నాలుగో ప్రణాళిక |
| Answer: రెండో ప్రణాళిక | |
Q. సిమెంట్ తయారీలో ఉపయోగించే ముడి ఖనిజాల్లో అత్యధిక శాతం ఉండే పదార్థం?
| |
| 1. సిలికా | 2. అల్యూమినియం ఆక్సైడ్ |
| 3. ఐరన్ ఆక్సైడ్ | 4. కాల్షియం ఆక్సైడ్ |
| Answer: కాల్షియం ఆక్సైడ్ | |
Q. పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది?
| |
| 1. సయనో బ్యాక్టీరియా | 2. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా |
| 3. అజటోబ్యాక్టర్ | 4. రైజోబియమ్ |
| Answer: లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా | |
Q. తొలి క్వాంటమ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
| |
| 1. అమెరికా | 2. రష్యా |
| 3. చైనా | 4. భారత్ |
| Answer: చైనా | |
Q. అఖిల భారత కిసాన్ దినంగా ఏ రోజును పాటిస్తారు?
| |
| 1. నవంబరు 1 | 2. ఏప్రిల్ 1 |
| 3. డిసెంబరు 1 | 4. సెప్టెంబరు 1 |
| Answer: ఏప్రిల్ 1 | |
Q. భారతదేశంలో మొదటి ఆధునిక కార్మిక సంఘం ఏది?
| |
| 1. అహ్మదాబాద్ కార్మిక సంఘం | 2. మద్రాసు కార్మిక సంఘం |
| 3. బొంబాయి కార్మిక సంఘం | 4. కలకత్తా కార్మిక సంఘం |
| Answer: అహ్మదాబాద్ కార్మిక సంఘం | |
Q. చిట్టాకు ప్రత్యామ్నాయంగా వ్యవహారాలను నమోదు చేసే పుస్తకం ఏది?
| |
| 1. ఆవర్జా | 2. కొనుగోలు చిట్టా |
| 3. సహాయక చిట్టా | 4. ఏదీకాదు |
| Answer: సహాయక చిట్టా | |
Q. ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌ను స్రవించేది-
| |
| 1. పీయూష గ్రంథి పూర్వభాగం | 2. పీయూష గ్రంథి పరలంభిక |
| 3. అండాశయంలో | 4. గర్భాశయంలో |
| Answer: పీయూష గ్రంథి పరలంభిక | |
Q. ప్రజా పంపిణీ వ్యవస్థలో పేదల ప్రగతి కోసం చేపట్టిన అంశం -
| |
| 1. స్వయం ఉపాధి పథకాలు | 2. వేతన ఉపాధి పథకాలు |
| 3. ఆర్థిక స్థిరీకరణ | 4. పర్యావరణం, పరిశుభ్రత |
| Answer: పర్యావరణం, పరిశుభ్రత | |
Q. సాపేక్ష ఆర్ద్రతను కొలిచే సాధనం ఏది?
| |
| 1. హైడ్రో మీటర్ | 2. హైగ్రో మీటర్ |
| 3. లాక్టో మీటర్ | 4. పొటెన్షియో మీటర్ |
| Answer: హైగ్రో మీటర్ | |
Q. 73వ, 74వ రాజ్యంగ సవరణ బిల్లులను ఆమోదించిన రాష్ట్రపతి ఎవరు?
| |
| 1. శంకర్‌దయాళ్ శర్మ | 2. జ్ఞానీ జైల్‌సింగ్ |
| 3. వెంకట్రామన్ | 4. కె.ఆర్. నారాయణన్ |
| Answer: శంకర్‌దయాళ్ శర్మ | |
Q. అరవింద్ ఘోష్ స్థాపించిన విప్లవ పత్రిక ఏది?
| |
| 1. ఆజాద్ | 2. యుగాంతర్ |
| 3. స్వరాజ్ | 4. ఆనంద్ మార్గ్ |
| Answer: స్వరాజ్ | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లా ఏది?
| |
| 1. వైఎస్ఆర్ కడప | 2. కృష్ణా |
| 3. తూర్పుగోదావరి | 4. విజయనగరం |
| Answer: కృష్ణా | |
Q. 'వహబీ ఉద్యమం' లక్ష్యం ఏమిటి?
| |
| 1. ఇస్లాం విద్య | 2. ముస్లింల సంక్షేమం |
| 3. స్వచ్ఛమైన ఇస్లాం మత పునరుద్ధరణ | 4. అన్నీ |
| Answer: అన్నీ | |
Q. జీఎస్‌టీ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
| |
| 1. ప్రధాన మంత్రి | 2. ఆర్‌బీఐ గవర్నర్ |
| 3. నీతి ఆయోగ్ ఛైర్మన్ | 4. కేంద్ర ఆర్థిక మంత్రి |
| Answer: కేంద్ర ఆర్థిక మంత్రి | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో (2015 - 16) వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల సంఖ్య?
| |
| 1. 13 | 2. 12 |
| 3. 3 | 4. 7 |
| Answer: 13 | |
Q. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీల అక్షరాస్యత రేటు-
| |
| 1. 56.99 | 2. 51.66 |
| 3. 64.33 | 4. 67.22 |
| Answer: 56.99 | |
Q. అశోక్ మెహతా కమిటీ దేనికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది?
| |
| 1. గ్రామసభ | 2. మండల పంచాయతీ |
| 3. తాలుకా పంచాయతీ సమితి | 4. జిల్లా పరిషత్ |
| Answer: మండల పంచాయతీ | |
Q. 371(D)ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తారు?
| |
| 1. 30 | 2. 31 |
| 3. 32 | 4. 86 |
| Answer: 32 | |
Q. లక్షిత పంపిణీ వ్యవస్థ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
| |
| 1. 1997 జూన్ | 2. 1998 జూన్ |
| 3. 1999 జూన్ | 4. 2000 జూన్ |
| Answer: 1997 జూన్ | |
Q. 'పాలిటిక్స్ ఇన్ ఇండియా' గ్రంథ రచయిత ఎవరు?
| |
| 1. డి.ఎల్. సేథ్ | 2. రజనీ కొఠారీ |
| 3. అతుల్ కొఠారీ | 4. జె.కె. రావు |
| Answer: రజనీ కొఠారీ | |
Q. 1856లో వితంతు పునర్వివాహ చట్టం గురించి కృషి చేసిన భారతీయుడు?
| |
| 1. రాజా రామమోహన్‌రాయ్ | 2. కేశవచంద్రసేన్ |
| 3. కందుకూరి వీరేశలింగం | 4. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ |
| Answer: ఈశ్వర చంద్ర విద్యాసాగర్ | |
Q. 1780లో భారతదేశంలో వెలువడిన తొలి పత్రిక?
| |
| 1. కామన్‌వీల్ | 2. బెంగాల్ గెజిట్ |
| 3. సత్యదూత | 4. బెంగాల్ కొరియర్ |
| Answer: బెంగాల్ గెజిట్ | |
Q. మానవ శరీరంలో అధికంగా లభించే మూలకం ఏది?
| |
| 1. కాల్షియం | 2. ఆక్సిజన్ |
| 3. ఇనుము | 4. ఫాస్పరస్ |
| Answer: ఆక్సిజన్ | |
Q. గ్రామీణ ప్రాంతం నుంచి నగర ప్రాంతానికి మారే ప్రాంతాలు?
| |
| 1. మున్సిపల్ పంచాయతీలు | 2. నగర పంచాయతీలు |
| 3. కంటోన్మెంట్ బోర్డు | 4. రూరల్ మున్సిపాలిటీలు |
| Answer: నగర పంచాయతీలు | |
Q. హింద్ స్వరాజ్ గ్రంథ రచయిత?
| |
| 1. వి.డి. సావర్కర్ | 2. గాంధీజీ |
| 3. తిలక్ | 4. స్వామి శ్రద్ధానంద |
| Answer: గాంధీజీ | |
Q. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (FERA) ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
| |
| 1. 1973 | 2. 1974 |
| 3. 1976 | 4. 1977 |
| Answer: 1974 | |
Q. 1959లో ప్రవేశ పెట్టిన పంచాయతీరాజ్ ఏ స్థాయిలో అమలవుతుంది?
| |
| 1. సమితి, బ్లాక్‌స్థాయి | 2. బ్లాక్, జిల్లాస్థాయి |
| 3. సమితి, జిల్లాస్థాయి | 4. గ్రామ, బ్లాక్, జిల్లాస్థాయి |
| Answer: గ్రామ, బ్లాక్, జిల్లాస్థాయి | |
Q. 'చలో దిల్లీ' నినాదం ఇచ్చిన నేత ఎవరు?
| |
| 1. జవహర్‌లాల్ నెహ్రూ | 2. మహాత్మా గాంధీ |
| 3. సుభాష్ చంద్రబోస్ | 4. లాలాలజపతిరాయ్ |
| Answer: సుభాష్ చంద్రబోస్ | |
Q. 14వ ఆర్థిక సంఘ ఛైర్మన్ ఎవరు?
| |
| 1. విజయ్ కేల్కర్ | 2. రంగరాజన్ |
| 3. కె.సి. పంత్ | 4. వై.వి. రెడ్డి |
| Answer: వై.వి. రెడ్డి | |
Q. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు ఎంతకాలానికి ఒకసారి సమావేశం కావాలి?
| |
| 1. 2 నెలలు | 2. 3 నెలలు |
| 3. 6 నెలలు | 4. 8 నెలలు |
| Answer: 2 నెలలు | |
Q. 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం?
| |
| 1. దత్తపుత్ర విధానం | 2. సైన్య సహకార ఒప్పందాలు |
| 3. శాశ్వత శిస్తు విధానాలు | 4. ఎన్‌ఫీల్డ్ తుపాకులు |
| Answer: ఎన్‌ఫీల్డ్ తుపాకులు | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థల తీరుతెన్నులు పరిశీలించడానికి ఉన్నత అధికార సంఘాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది?
| |
| 1. 1970 | 2. 1971 |
| 3. 1977 | 4. 1976 |
| Answer: 1971 | |
Q. కిందివాటిలో స్థానిక ప్రభుత్వాలు విధించే పన్ను కానిది?
| |
| 1. ఆక్ట్రాయ్ | 2. ఆస్తిపన్ను |
| 3. వృత్తిపన్ను | 4. స్టాంప్ డ్యూటీ |
| Answer: స్టాంప్ డ్యూటీ | |
Q. 243 (B) పేర్కొనే అంశం ఏది?
| |
| 1. గ్రామపంచాయతీ ఏర్పాటు | 2. మండల పరిషత్ ఏర్పాటు |
| 3. జిల్లా పరిషత్ ఏర్పాటు | 4. అన్నీ |
| Answer: అన్నీ | |
Q. 2016కి 'మిలీనియం టెక్నాలజీ' పురస్కారం పొందిన మహిళ ఎవరు?
| |
| 1. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ | 2. ఫ్రాంకోయిస్ స్టెకాస్ |
| 3. అలెన్ షికార్కె | 4. ఆర్నాల్డ్ గ్రెగర్ |
| Answer: ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ | |
Q. జిల్లా ప్రణాళికా మండలి గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది?
| |
| 1. 243A | 2. 243B |
| 3. 243C | 4. 243D |
| Answer: 243D | |
Q. భారతదేశ మొదటి మహిళా పట్టభద్రురాలు 'కాదంబినీ గంగూలీ' ఏ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించారు?
| |
| 1. బొంబాయి | 2. కలకత్తా |
| 3. మద్రాసు | 4. కాన్పూర్ |
| Answer: బొంబాయి | |
Q. IADP కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు? (IADP - ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ ప్రోగ్రాం)
| |
| 1. పశ్చిమ గోదావరి | 2. తూర్పు గోదావరి |
| 3. గుంటూరు | 4. విజయనగరం |
| Answer: పశ్చిమ గోదావరి | |
Q. బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ఏది?
| |
| 1. కేసరి | 2. మరాఠీ |
| 3. గణేష్ | 4. పైవన్నీ |
| Answer: మరాఠీ | |
Q. గిరిజన చట్టాల్లో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంది?
| |
| 1. ముఖ్యమంత్రి | 2. గవర్నరు |
| 3. రాష్ట్రపతి | 4. హైకోర్టు |
| Answer: గవర్నరు | |
Q. విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకం-
| |
| 1. విశ్వరూపం | 2. విశ్వజీత్ |
| 3. విశ్వరంగం | 4. విశ్వవిద్య |
| Answer: విశ్వజీత్ | |
Q. భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించినవారు?
| |
| 1. అనిబిసెంట్ | 2. బెంగాల్ గెజిట్ |
| 3. చార్లెస్ విల్కిన్స్ | 4. మాక్స్ ముల్లర్ |
| Answer: చార్లెస్ విల్కిన్స్ | |
Q. అత్యధిక శాతం అడవులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?
| |
| 1. లక్షదీవులు | 2. అండమాన్ నికోబార్ దీవులు |
| 3. దాద్రానగర్ హవేలీ | 4. డయ్యూ డామన్ |
| Answer: అండమాన్ నికోబార్ దీవులు | |
Q. అఖిల భారత సర్వీసు అధికారుల విభజన కోసం ఏర్పడిన కమిటీ ఏది?
| |
| 1. కమలనాథన్ కమిటీ | 2. ప్రత్యూష్ సిన్హా కమిటీ |
| 3. షీలాబిడే కమిటీ | 4. అలోక్ కుమార్ కమిటీ |
| Answer: ప్రత్యూష్ సిన్హా కమిటీ | |
Q. మొక్కలోని ఏ భాగం నుంచి పసుపు లభిస్తుంది?
| |
| 1. పండు | 2. వేరు |
| 3. కాండం | 4. పుష్పం |
| Answer: కాండం | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయతీల చట్టం ఎప్పుడు ఏర్పడింది?
| |
| 1. 1957 | 2. 1959 |
| 3. 1964 | 4. 1965 |
| Answer: 1964 | |
Q. ఫిఫా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన 'గియాని ఇన్‌పాన్‌టినో' ఏ దేశానికి చెందినవారు?
| |
| 1. స్విట్జర్లాండ్ | 2. ఇటలీ |
| 3. జర్మనీ | 4. అర్జెంటీనా |
| Answer: స్విట్జర్లాండ్ | |
Q. 'దుల్హన్' పథకం కిందివారిలో ఎవరికి సంబంధించింది?
| |
| 1. షెడ్యూల్డ్ తెగలు | 2. షెడ్యూల్డ్ కులాలు |
| 3. మైనారిటీలు | 4. వెనుకబడిన తరగతులు |
| Answer: మైనారిటీలు | |
Q. బెంగాలీ భాషలో రేడియో ప్రసారాల కోసం 'ఆకాశవాణి మైత్రి' అనే రేడియో ఛానెల్‌ను ఎవరు ప్రారంభించారు?
| |
| 1. నరేంద్ర మోదీ | 2. ప్రణబ్ ముఖర్జీ |
| 3. హమీద్ అన్సారీ | 4. ప్రకాష్ జావడేకర్ |
| Answer: ప్రణబ్ ముఖర్జీ | |
Q. 'వరకట్న నిషేధ చట్టం'ను ఎప్పుడు చేశారు?
| |
| 1. 1964 | 2. 1961 |
| 3. 1966 | 4. 1969 |
| Answer: 1961 | |
Q. సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
| |
| 1. 1966 | 2. 1967 |
| 3. 1969 | 4. 1970 |
| Answer: 1969 | |
Q. ప్రపంచంలో మొదటి ఎలక్ట్రిక్ రోడ్‌ను జాతికి అంకితం చేసిన దేశం-
| |
| 1. స్వీడన్ | 2. నార్వే |
| 3. ఫిన్లాండ్ | 4. డెన్మార్క్ |
| Answer: స్వీడన్ | |
Q. గ్రామసభ గురించి తెలియజేసే ప్రకరణ ఏది?
| |
| 1. 243A | 2. 243B |
| 3. 243C | 4. 243D |
| Answer: 243A | |
Q. బెనారస్ కుట్ర కేసులో యావజ్జీవ శిక్షకు గురైనవారు ఎవరు?
| |
| 1. భగత్ సింగ్ | 2. సుఖ్‌దేవ్ |
| 3. రాజ్‌గురు | 4. శచీంద్ర సన్యాల్ |
| Answer: శచీంద్ర సన్యాల్ | |
Q. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది?
| |
| 1. 1957 | 2. 1959 |
| 3. 1955 | 4. 1952 |
| Answer: 1957 | |
Q. భారత రైల్వే సంస్థ ప్రమాదాలను నివారించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం-
| |
| 1. ట్రై మిత్ర | 2. ట్రై నేత్ర |
| 3. ట్రై ప్రమాద్ | 4. ట్రై ప్రహార్ |
| Answer: ట్రై నేత్ర | |
Q. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక రేషన్ షాపులున్న జిల్లా ఏది?
| |
| 1. తూర్పు గోదావరి | 2. అనంతపురం |
| 3. విజయనగరం | 4. కడప |
| Answer: అనంతపురం | |
Q. జి.వి.కె. రావు కమిటీని నియమించిన సమయంలో భారత ప్రధానమంత్రి ఎవరు?
| |
| 1. ఇందిరా గాంధీ | 2. రాజీవ్ గాంధీ |
| 3. పి.వి. నరసింహారావు | 4. చరణ్‌సింగ్ |
| Answer: రాజీవ్ గాంధీ | |
Q. స్వచ్ఛ భారత్ నినాదం 'ఏక్ కదమ్ స్వచ్ఛతా కే ఓర్'ని ఎవరు ఇచ్చారు?
| |
| 1. భాగ్యశ్రీ | 2. అరుణా రాయ్ |
| 3. అనితా దేశాయ్ | 4. లలితా కుమారి |
| Answer: భాగ్యశ్రీ | |
Q. కిందివాటిలో ఏ వ్యాధి నివారణకు పెంటావాలెంట్ టీకా లేదు?
| |
| 1. డిప్తీరియా | 2. పెర్టుసిస్ |
| 3. టెటనస్ | 4. మీజిల్స్ |
| Answer: మీజిల్స్ | |
Q. గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవసరాలు కల్పించడం ఏ పథకం ఉద్దేశం?
| |
| 1. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన | 2. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన |
| 3. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గర్ యోజన | 4. స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గర్ యోజన |
| Answer: ప్రధానమంత్రి గ్రామోదయ యోజన | |
Q. ఆంధ్రప్రదేశ విధానపరిషత్ 1985లో రద్దయింది. దీన్ని తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేశారు?
| |
| 1. 1999 | 2. 2002 |
| 3. 2007 | 4. 2006 |
| Answer: 2007 | |
Q. గుజరాత్‌లోని గిర్ అడవులు ఏ జంతువులకు ప్రసిద్ధి?
| |
| 1. పులులు | 2. సింహాలు |
| 3. ఏనుగులు | 4. పైవన్నీ |
| Answer: సింహాలు | |
Q. దేశంలో మొదట ఏర్పాటు చేసిన జాతీయ పార్కు?
| |
| 1. జిమ్‌కార్పెట్ | 2. శివపురి |
| 3. నాగర్‌సోల్ | 4. గంగోత్రి |
| Answer: జిమ్‌కార్పెట్ | |
Q. ఆంధప్రదేశ్ రాజధానికి 'అమరావతి' పేరును ఖరారు చేస్తూ ఏ రోజున ఉత్తర్వులు జారీ చేశారు?
| |
| 1. 2015, ఏప్రిల్ 15 | 2. 2015, ఏప్రిల్ 23 |
| 3. 2015, ఏప్రిల్ 3 | 4. 2015, ఏప్రిల్ 1 |
| Answer: 2015, ఏప్రిల్ 23 | |
Q. కిందివాటిలో సంస్థాగత పరపతి కానిది-
| |
| 1. సహకార సంస్థ | 2. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు |
| 3. వాణిజ్య బ్యాంకులు | 4. వడ్డీ వ్యాపారులు |
| Answer: వడ్డీ వ్యాపారులు | |
Q. జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది?
| |
| 1. 1992, జనవరి 31 | 2. 1992, మార్చి 8 |
| 3. 1992, అక్టోబరు 22 | 4. 1992, ఆగస్టు 15 |
| Answer: 1992, జనవరి 31 | |
Q. కస్తూర్బా గాంధీ విద్యాపథకం దేనికి సంబంధించింది?
| |
| 1. బాలికల విద్య | 2. వయోజన విద్య |
| 3. బాల కార్మికుల విద్య | 4. అన్నీ |
| Answer: బాలికల విద్య | |
Q. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ వాయువు వల్ల జరిగింది?
| |
| 1. క్లోరో ఫ్లోరో కార్బన్‌లు | 2. మీథేన్ వాయువు |
| 3. మిథైల్-ఐసో-సైనేట్ | 4. క్లోరో మీథేన్ |
| Answer: మిథైల్-ఐసో-సైనేట్ | |
Q. గ్రామ పంచాయతీలు విధించి, వసూలు చేసే పన్ను ఏది?
| |
| 1. ఇంటి పన్ను | 2. అమ్మకం పన్ను |
| 3. ఎక్సైజ్ పన్ను | 4. ఏదీకాదు |
| Answer: ఇంటి పన్ను | |
Q. 'స్వచ్ఛభారత్ లోగో'గా గాంధీ కళ్లద్దాలను రూపొందించినవారు-
| |
| 1. రఘురాం | 2. అనంత్ |
| 3. గిరీష్ కుమార్ | 4. జె.ఎస్. రాము |
| Answer: అనంత్ | |
Q. 'డ్వాక్రా' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
| 1. 1982 - 83 | 2. 1972 - 73 |
| 3. 1992 - 93 | 4. 1994 - 95 |
| Answer: 1982 - 83 | |
Q. కిందివాటిలో ఇత్తడి సామాగ్రికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
| |
| 1. శ్రీకాళహస్తి | 2. అనంతపురం |
| 3. చిత్తూరు | 4. తిరుపతి |
| Answer: శ్రీకాళహస్తి | |
Q. మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట ఏ రాష్ట్రంలో అమలుపరిచారు?
| |
| 1. గుజరాత్ | 2. కర్ణాటక |
| 3. రాజస్థాన్ | 4. ఉత్తర్‌ప్రదేశ్ |
| Answer: రాజస్థాన్ | |
Q. భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి పొందినవారు ఎవరు?
| |
| 1. న్యూటన్ | 2. రాంట్‌జన్ |
| 3. రూథర్‌ఫర్డ్ | 4. హైగెన్స్ |
| Answer: రాంట్‌జన్ | |
Q. పంచాయతీ కార్యదర్శి నియామకం ఏవిధంగా ఉంటుంది?
| |
| 1. ప్రత్యక్షం | 2. పరోక్షం |
| 3. ప్రత్యక్షం, పరోక్షం | 4. ఏదీకాదు |
| Answer: ప్రత్యక్షం | |
Q. ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిని ఎప్పుడు నిర్మించారు?
| |
| 1. 1920 | 2. 1921 |
| 3. 1923 | 4. 1924 |
| Answer: 1924 | |
Q. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో అక్షరాస్యత శాతం ఎంత?
| |
| 1. 61.74% | 2. 58.89% |
| 3. 63.08% | 4. 59.97% |
| Answer: 58.89% | |
Q. గుడ్‌విల్ ఖాతాను ఏ ఖాతాగా వర్గీకరిస్తారు?
| |
| 1. వాస్తవిక | 2. నామమాత్రపు |
| 3. వ్యక్తిగత | 4. అనామతు |
| Answer: వాస్తవిక | |
Q. భారతదేశంలో సహకార సంఘాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
| |
| 1. 1904 | 2. 1912 |
| 3. 1907 | 4. 1915 |
| Answer: 1904 | |
Q. 'భారత రాజకీయాలు - పునర్ నిర్మాణం' గ్రంథ రచయిత ఎవరు?
| |
| 1. శివరావ్ | 2. జయప్రకాష్ నారాయణన్ |
| 3. పుచ్చలపల్లి సుందరయ్య | 4. ఎం.ఎన్. రాయ్ |
| Answer: జయప్రకాష్ నారాయణన్ | |
Q. భూ సంస్కరణలను అమలుచేసిన మొదటి రాష్ట్రం ఏది?
| |
| 1. కేరళ | 2. పశ్చిమ్ బంగ |
| 3. పంజాబ్ | 4. ఆంధ్రప్రదేశ్ |
| Answer: కేరళ | |
Q. వెనుకబడిన తరగతుల్లో క్రిమిలేయర్‌ను గుర్తించడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు?
| |
| 1. పి.ఎ. సంగ్మా | 2. జీవన్ రెడ్డి |
| 3. రామనందన్ | 4. ఎస్.ఎం. కృష్ణ |
| Answer: రామనందన్ | |
Q. విజయనగర సామ్రాజ్య రెండవ రాజధాని ఏది?
| |
| 1. కంపిలి | 2. రాయచూర్ |
| 3. హంపి | 4. పెనుగొండ |
| Answer: పెనుగొండ | |
Q. తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకున్న ఒకే ఒక సుల్తాన్ ఎవరు?
| |
| 1. అల్లాఉద్దీన్ ఖిల్జీ | 2. మహ్మద్‌బీన్ తుగ్లక్ |
| 3. ముబారక్ షా ఖిల్జీ | 4. ఫిరోజ్ తుగ్లక్ |
| Answer: ముబారక్ షా ఖిల్జీ | |
Q. 2016 జులైలో ఏ దేశ రాజధానిలో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు?
| |
| 1. మంగోలియా | 2. తుర్క్‌మెనిస్థాన్ |
| 3. కిర్గిజిస్థాన్ | 4. తజకిస్థాన్ |
| Answer: తజకిస్థాన్ | |
Q. గ్రామ పంచాయతీ ఆస్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
| |
| 1. 4 | 2. 3 |
| 3. 2 | 4. 5 |
| Answer: 4 | |
Q. కిందివారిలో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైంది ఎవరు?
| |
| 1. వర్జినియా రగ్గి | 2. రాధికా మీనన్ |
| 3. సుశీలా కర్కి | 4. మహాశ్వేతా దేవి |
| Answer: సుశీలా కర్కి | |
Q. కిందివారిలో పార్టీ రహితంగా ఎన్నికయ్యేవారు-
| |
| 1. ZPTC సభ్యులు | 2. MPTC సభ్యులు |
| 3. వార్డు మెంబర్లు | 4. ZPTC సభ్యులు, MPTC సభ్యులు |
| Answer: వార్డు మెంబర్లు | |
Q. "Whats app" (వాట్సాప్)ను ఎవరు కనుక్కున్నారు?
| |
| 1. మార్క్ జుకర్ బర్గ్ | 2. జాక్ డోర్స్ |
| 3. జాన్ కౌం | 4. మార్క్ ఆండ్రిన్స్ |
| Answer: జాన్ కౌం | |
Q. అశోక్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది?
| |
| 1. మూడు | 2. నాలుగు |
| 3. రెండు | 4. అయిదు |
| Answer: నాలుగు | |
Q. 73వ, 74వ రాజ్యాంగ సవరణలను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు?
| |
| 1. 1993, ఫిబ్రవరి 12 | 2. 1993, జనవరి 9 |
| 3. 1993, ఏప్రిల్ 20 | 4. 1993, మార్చి 24 |
| Answer: 1993, ఏప్రిల్ 20 | |
No comments:
Post a Comment