Tuesday, 7 March 2017

Daily GK Update 07th March, 2017

Daily GK Update 07th March, 2017


HRD Ministry to set up NTA to Conduct Exams for Higher & Secondary Education
i. The Union Human Resource Development Ministry led by ‎under Prakash Javadekar is set to constitute a National Testing Agency (NTA) which will be responsible for conducting examinations for higher and secondary education.
ii. The announcement was made in the Union Budget 2017-18  by the Finance Minister who proposed to set up NTA as an autonomous and self-sustained premier testing agency to conduct all entrance exams to higher education. 
iii. The main aim of setting NTA is to ease the work of the bodies like CBSE, AICTE, from the responsibilities of conducting exams, and eventually enable them to focus more on academics.

5.8 magnitude earthquake hits Uttarakhand, tremors also felt in Delhi-NCR
i. A moderate intensity earthquake measuring 5.8 on Richter scale hit Uttarakhand last night (06 February 2017), with tremors also felt in Delhi and other parts of northern India.
ii. Operations head at National Seismological Bureau JL Gautam said, the epicentre of the quake was Rudraprayag district in Uttarakhand.

Andhra Pradesh: First Smart Police Station inaugurated
i. In Andhra Pradesh, the first Smart Police Station, having look and feel of a corporate-style office, started functioning. 
ii. Chief Minister N. Chandrababu Naidu inaugurated the first model police station at Nagarampalem in the capital region Amaravati.He also inaugurated the second model police station in old Guntur town. 

Railways Approves Rail Project in Andaman and Nicobar
i. The Railway Ministry is set to develop the first ever railway line in Andaman and Nicobar Island that currently has no rail network.
ii. The Ministry of Railway is set to approve the project that will construct 240-km broad gauge railway line connecting Port Blair with Diglipur, the largest town on Andaman Island. It will connect the two islands with bridges and stations along the coast.

Tripartite MoU signed among M/o of Tourism, M/s NPCC & NBCC and Govt of J&K for Implementation of Tourism Projects In J&K
i. A Tripartite Memorandum of Understanding (MoU) was signed among the Ministry of Tourism, M/s NPCC & NBCC and Government of J&K on  for the implementation of Tourism projects in Jammu and Kashmir.
ii. As a part of the new initiative, Development of Tourism in the State New Projects, the Ministry of Tourism has sanctioned two projects, one each to NPCC and NBCC in the J&K which will be implemented by September 2017.
iii. The first project sanctioned to M/s NBCC includes Integrated Development of Tourist facilities at Gulmarg Baramulla  Kupwara Leh. The total outlay of the project is Rs. 96.62 Crore.
iv. The project under M/s NPCC includes Integrated Development of Tourist facilities at Mantalai Sudhmahadev  Patnitop in Jammu & Kashmir. The total outlay of the project is Rs. 97.82 Crore.

Bank of Maharashtra ties up with Cigna TTK
i. Public sector lender Bank of Maharashtra has partnered with insurance company Cigna TTK Health to market the insurer’s products in the bank’s branches across the entire country.
ii. Under the agreement, the bank will offer the all of Cigna TTK’s superior health insurance products to its 2 crore customers through its network of over 1,896 branches, its 14,000 bank employees across the country as well as through its digital platforms.

Axis Bank ties up with Earthport 
i. India’s third largest private bank, Axis Bank has tied up with Earthport Plc, a cross-border payment network, to enable faster outbound cross-border payments for its customers through Earthport’s state-of-the-art global payments network.
ii.  Axis Bank has become the first bank in India to connect with Earthport’s global payments network, which spans over 60 countries.

Ujjivan Small Finance Bank Starts Pilot Operation in Bengaluru
i. The Ujjivan Small Finance Bank officially started its operation with 5 pilot branches in Bengaluru. Samit Ghosh is the MD and CEO of the Ujjivan Small Finance Bank.
ii. The five pilot branches of the Ujjivan SFB would offer full services to its customers. The  Ujjivan Small Finance BankSmall Finance Bank will test its technology, channels, people and processes for a period of one month as a part of its pilot launch.
iii. The Bank aims to launch about 14 branches by March 2017 and extend services across 457 branches in 24 states in a planned and phased manner over the next few months.

Indian Coast Guard to have Joint Exercise with UAE Coast Guard
i. In an effort to strengthen the bilateral relations between India and UAE, the Indian Coast Guard Ship (ICGS) Samudra Pavak made a goodwill visit at the Mina Al Rashid (Dubai Port) from February 4 to 7, 2017.
ii. The Indian Ambassador in UAE Navdeep Suri visited the Indian Navy ship on February 5, 2017. During the stay at port Rashid, a series of activities is scheduled to take place between Indian and UAE coast guard. 
iii. As a part of the visit, a joint exercise is scheduled to take place between Indian coast guard and UAE coast guard to enhance co-operation and exchange of operational expertise.

Indian-Origin British Sculptor Anish Kapoor Wins $ 1 Million Israeli Prize
i. Renowned Indian-origin British sculptor Anish Kapoor was honored with the prestigious $1 million 2017 Genesis Prize by Israel for his utmost contribution for Jewish community.
ii. However, the money received by the innovative artist would be contributed by him to help the Syrian refugees and expand Jewish engagement in the global effort to reduce the refugee crisis.
iii. The 62-year-old Anish was chosen by the prize committee headed by Jewish Agency Chairman Natan Sharansky.

Queen Elizabeth II marks Sapphire Jubilee
i. Queen Elizabeth II, the world’s longest reigning sovereign, has became the first British monarch to reach her Sapphire Jubilee, with 65 years on the throne.
ii. The 90-year-old monarch is marking the landmark as a day of private contemplation at her Sandringham estate in Norfolk as it also coincides with the day her father, George V who has died

UN Agency Calls for International Collaboration on Wheat Rust to Curb Threat to Global Supplies 
i. According to a new study conducted by scientists in collaboration with the UN Food and Agricultural Organization (FAO), two new groups of wheat rust have been identified that posed threat to wheat produced in Africa, Asia and Europe in 2016.
ii. As per the data, the two new groups have been identified as yellow rust and stem rust. The finding calls for the need for early detection and rapid action to keep the fungus under control.

India to host World Billiards Championship for next four years
i. The Billiards and Snoooker Federation of India (BSFI)informed that India will host the World Billiards Championship for the next four years.
ii. In 2016, the World Billiards Championship was held in Bengaluru.In the prestigious tournament, Pankaj Advani won in the 150-UP format beating Peter Gilchrist of Singapore.
iii.The Billiards and Snooker Federation of India (BSFI) is the central authority that deals with the growth and development of cue sports in India.

Alastair Cook resigns as England Test captain
i. Alastair Cook has resigned as England Test captain after a record 59 matches in the role. Cook tendered his resignation to England and Wales Cricket Board (ECB) chairman Colin Graves, but intends to continue playing Test cricket. 
ii. Cook, England's leading scorer in Tests with 11,057 runs, became captain in August 2012.He has led England in a record 69 one-day internationals between 2010 and 2014. He has been the country's most capped Test skipper and has scored more Test centuries than any previous captain.

Iran Lifts Ban on American Wrestling Team
i. Iran lifted up the ban it had imposed on United States Wrestlers, thus allowing them to participate in the Freestyle World Cup to be held in Iran in February 2017.
ii. Iran had banned the American team on February 3, 2017 after the decision of US President Donald Trump to temporarily suspend Visas to seven Muslim majority countries including Iran. 
iii. However, the United States Federal Judge suspended the ban imposed by US Government on Iranian Nationals travelling to the U.S. But the Trump administration is again appealing to reinstate the travel ban.The Freestyle World Cup is to be held in the Iranian city of Kermanshah from February 16 to February 17, 2017.

Monday, 6 March 2017

బ్యాంకులపై యుద్ధం ప్రకటించిన ఖాతాదారులు


హైదరాబాద్: వాతావరణం బాగున్నప్పుడు గొడుగు ఇచ్చి.. వర్షం పడినప్పుడు తీసుకునేదానిపేరే బ్యాంకు అంటూ బ్యాంకింగ్ రంగంపై కొన్ని చలోక్తులు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల తీరు పై చలోక్తికి తగ్గట్టుగా ఉంది. అప్పట్లో జీరో ఖాతాతో బ్యాంకు అకౌంట్ ప్రారంభించండి అని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కోట్లమంది ప్రజలు బ్యాంకు ఖాతాలు తెరిచారు. అప్పుడు ప్రోత్సహించిన బ్యాంకులు ఇప్పుడు మాత్రం ఆ ఖాతాలో డబ్బులు వేసినా.. తీసినా.. సేవాపన్నుతోపాటు అపరాధ రుసుము వసూలు చేస్తామంటున్నాయి బ్యాంకులు.
బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయల మొండిబకాయిలు పేరుకుపోవడం, రుణ ఎగవేత దారుల నుంచి డబ్బు వసూలు కాకపోవడంతో నిధుల కొరతను భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఖాతాల నిర్వహణ, లావాదేవీలపై ఆంక్షలు డిపాజిట్లపై వడ్డీ తగ్గించడంలాంటి చర్యలకు పూనుకుంటున్నాయి. నెలలో మూడుసార్లకు మించి నగదు వేసినా.. తీసినా.. సేవా పన్నులు, చార్జీలతో ఖాతాదారుల నడ్డి విరిచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులన్నీ ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఈ ప్రతిపాదనలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. అయితే బ్యాంకులు ఏ ప్రాతిపదికన ఈ చార్జిలు విధిస్తున్నాయనేదానిపై మాతం స్పష్టత లేదు. వినియోగదారుల మీద బ్యాంకుల బాదుడు గురించి ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా చార్జిలు వసూలు చేస్తోంది. ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి సొంత వినియోగదారులపైనే కొరడా విధిలిస్తుంటే.. ఆక్సిస్ బ్యాంకు ఇతర బ్యాంకుల్లో చేసే లావాదేవీలపై ఛార్జీలు విధిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రాథమిక బాధ్యతలను గాలికొదిలేస్తూ బ్యాంకులు తీసుకుంటున్న నిర్ణయాలపై ఖాతాదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. బ్యాంకులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయం తీసుకుంటుంటే రిజర్వు బ్యాంకు ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆపరేటింగ్ ఛార్జీల పేరుతో ఇప్పటికే రకరకాలుగా ఖాతాదారుల సొమ్మును కొల్లగొట్టేస్తున్న బ్యాంకులు ఇప్పుడు బహిరంగంగానే దోపిడీకి దిగుతున్నాయంటూ మండిపడుతున్నారు.
మరోవైపు బ్యాంకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఖాతాదారులు సమరశంఖం పూరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు చార్జిలను వసూలు చేయడమే కాకుండా కొత్త నిబంధనలతో ఇబ్బందులు పెట్టే చర్యలకు దిగిన బ్యాంకులపై ఆన్‌లైన్‌లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. లావాదేవీలపై వసూలు చేస్తున్న సర్వీస్ చార్జీలను ఎత్తివేయడంతో పాటు.. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడాన్ని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల తీరును నిరసిస్తూ ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే గా పాటించాలనే మెసేజ్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. రానున్న రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా బ్యాంకులను అడ్డుకునేందుకు ఈ ఉద్యమం సహకరిస్తుందని, అంతా ఒక్కటై ఐకమత్యం బలమేమిటో చూపించాలంటూ కోరుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ రబ్బరు స్టాంప్‌గా మారిపోయారని, ఆయనకు ఆర్బీఐపై నియంత్రణే లేకుండా పోయిందంటూ మండిపడుతున్నారు. ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే సక్సస్ కాకపోతే ఏప్రిల్ 24, 25, 26న కూడా బ్యాంకులు లావాదేవీలు జరపవద్దని ఈ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఖాతాదారులు ప్రయోజనం కోసం బ్యాంకుల్ని నియంత్రించేందుకు ఇంతకంటే మంచిమార్గం కనిపించడం లేదని, ఖాతాదారులంతా ఇదే బాట పడితే బ్యాంకులకు ఇక కష్టాలు తప్పవని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నారు.
ఇదిలాఉండగా, చార్జీల వడ్డనపై బ్యాంకుల వాదన మరోలా ఉంది. దేశంలో నగదు రహిత లావాదేవీలను పెంచడంతో పాటు బ్యాంకుల ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించుకునేందుకే కొత్త ఆంక్షలు తీసుకువస్తున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఖాతాల నిర్వహణతో ఇబ్బంది లేకున్నా నగదు లావాదేవీలు పెరగడం వల్ల బ్యాంకుపై ఎక్కువ భారం పడుతోందని చెబుతున్నారు. ఏటీఎంల నిర్వహణ వల్ల బ్యాంకులపై అదనపు భారం పడుతోందంటున్నారు. అన్ని రంగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతున్నారని, బ్యాంకుల విషయంలోనూ టెక్నాలజీ వినియోగం పెరిగేందుకు చార్జీల వడ్డన ఉపకరిస్తుందని అంటున్నారు. ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినా అంతిమంగా నష్టపోతుంది, భారం మోస్తోంది ఖాతాదారుడేనన్నది వాస్తవం.

https://www.youtube.com/watch?v=Ep6lFWZsFUw

ట్రంప్‌ కారా! మజాకా!



అమెరికా అధ్యక్షుడికి భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం నుంచి పయనించే వాహనం వరకు ప్రతి విషయంలో నిఘా ఉంటుంది. అధికారులు అత్యంత కట్టుదిట్టుమైన చర్యలు తీసుకుంటారు. మరి అలాంటిది అగ్రరాజ్య అధ్యక్షుడు ఉపయోగించే కారంటే.. మామూలుగా ఉంటుందా? ఆ కొత్త కారు గురించి ఆసక్తికరమైన విషయాలు..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉపయోగిస్తున్న కొత్త కారును ‘బీస్ట్‌’ అని పిలుస్తున్నారు. జనవరిలోనే ఈ కారు ఉపయోగించాల్సింది. కానీ అప్పటికి ఆ కారు సిద్ధం కాలేదు. ఇలాంటి కార్లు మొత్తం 12 ఉంటాయి.


హెడ్‌లైట్‌ పక్కనే ఉన్న కెమెరాలు రాత్రిపూట కూడా స్పష్టంగా ఫొటో, వీడియోలు తీయగలవు.

#కంపార్ట్‌మెంట్‌ : అధ్యక్షుడితో కలిపి నలుగురు కూర్చునే సదుపాయం ఉంటుంది. ప్రతి వ్యక్తిని సపరేట్‌ చేస్తూ.. గ్లాస్‌ పార్టీషన్‌ ఉంటుంది. అధ్యక్షుడు మాత్రమే ఆ అద్దాలను కిందకు దింపగలడు.

#తలుపులు : ఈ కారు తలుపుల మందం 8 అంగుళాలు. బోయింగ్‌-757 విమానానికి ఉండేలాంటి తలుపులే వీటికి ఉంటాయి.

#చౌఫ్యుర్‌ : ఈ కారు డ్రైవర్‌కు అమెరికా రహస్య సేవ విభాగ అధికారులు శిక్షణ ఇస్తారు. ప్రమాదకర పరిస్థితుల్లో 180 డిగ్రీల ‘జె’ టర్న్‌తో కారును తప్పించగల సామర్థ్యం కూడా ఉంటుంది.

#కిటికీలు : ఐదు అంగుళాల మందంతో రూపొందించిన అద్దాలను ఈ కారుకు కిటికీలుగా అమర్చారు. బుల్లెట్లను ఆపే శక్తి వీటికి ఉంది.

#బూట్‌ : అగ్నిమాపక పరికరాలు అమర్చి ఉంటాయి.

#డ్రైవర్స్‌ కంపార్ట్‌మెంట్‌ : ఇందులోని డాష్‌బోర్డులో కమ్యూనికేషన్‌ సెంటర్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌లు ఉంటాయి. కారులోనే సెల్‌ టవర్‌ కూడా ప్రత్యేకంగా ఉండటం విశేషం.

#రేర్‌ సీట్స్‌ : అధ్యక్షుడి సీటుకే శాటిలైట్‌ ఫోను ఉంటుంది. ఈ ఫోనుకు ఉపాధ్యాక్షుడు, పెంటగోన్‌(అమెరికా రక్షణ వ్యవస్థ ప్రధాన కేంద్రం)లకు డైరెక్ట్‌ లైన్‌ అనుసంధానమై ఉంటుంది.

#ఇంధన ట్యాంకు : ఇది కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. దీని కింద బాంబు పేలినా ఏ మాత్రం చెక్కుచెదర కుండా ఉంటుంది.

#ఆయుధాలు : డ్రైవర్‌ పక్క సీటుకు ఆనుకుని.. అత్యాధునిక ఆయుధాలతో పాటు, అధ్యక్షుడి గ్రూపునకు చెందిన రక్తం ప్యాకెట్లు సిద్ధంగా ఉంటాయి.

#చాసిస్‌ : రెయిన్‌ఫోర్స్‌డ్‌ స్టీలు పేట్లతో ఇది నిర్మితమైంది. బాంబు దాడులను కూడా ఇది తట్టుకోగలదు.

#టైర్లు : కారుకు పంక్చర్‌ అయినా, పగిలిపోయినా.. అది ముందుకు వెళ్లగలదు. ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది కలగదు.

ఒక్కో కారు బరువు - 8 టన్నులు
జీవ రసాయన దాడులను కూడా ఈ కార్లు తట్టుకోగలవు.

అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆక్సిజన్‌ అందించే వ్యవస్థ కూడా కారులోనే ఉంటుంది.

ఈ కారు ఖరీదు దాదాపు 100 కోట్ల రూపాయలు.

Daily GK Update 06th March, 2017

Daily GK Update 06th March, 2017



Health Ministry launches Measles Rubella vaccination campaign
i. Health Ministry launched Measles Rubella vaccination campaign in the country at a function in Bengaluru.
ii. The campaign against these two diseases Measles and Rubella will start from Karnataka, Tamil Nadu, Puducherry, Goa and Lakshadweep, covering nearly 3.6 crore children.
iii. Minister of State for Health and Family Welfare, Faggan Singh Kulaste launched this initiative at a function in Bengaluru, Speaking on the occasion, Mr Kulaste stated that the centre is committed to eradicating Measles and Rubella from the country. 

Vijay Goel lays foundation stone of 1st centre of excellence for differently abled sportsmen
i. The Union Minister for Sports Vijay Goel laid the foundation stone of the country's first centre of excellence for differently abled sportsmen at Gandhinagar, Gujarat.
ii. The centre is proposed with an estimate of 50 crores rupees and will provide World class facilities such as indoor halls, dedicated tracks and 100 bedded hostel where para athletes will be trained for various internationalcompetitions including Paralympics.
iii. The Minister also inaugurated a sports training centre at Sports Authority of India campus in Gandhinagar. Around 50 differently abled sportspersons between age group 8-12 will be imparted training in Athletics, Swimming and power lifting at the training centre.

Sasikala Natarajan to take over as Tamil Nadu's next CM
i.AIADMK chief Sasikala Natarajan will take over as the next Chief Minister of Tamil Nadu from O Panneerselvam, the party announced. 
ii. The AIADMK MLAs also elected Sasikala Natarajan as the Legislative party leader. Notably, the party said in a tweet that current Chief Minister Panneerselvam had himself proposed Sasikala's name as the leader of AIADMK Legislature Party.

Nagaland cabinet to submit memorandum to PM to exempt it from Part IX A of Constitution
i. Nagaland cabinet has decided to submit a memorandum to the Prime Minister to issue an ordinance to exempt the state from the provision of Part IX A of the Constitution which deals with the municipalities. 
ii. According to a communique issued by the media cell of Chief Minister's Office, the decision was taken in an emergency meeting of the state Cabinet, was attended by special invitees comprising legislators from all tribes. 

Sarbananda Sonowal launches CMSGUY in Guwahati
i. In a move to bring about paradigm shift towards holistic development of villages, Assam Chief Minister Sarbananda Sonowal launched the Chief Minister Samagra Gramya Unnayan Yojana, CMSGUY in Guwahati this evening. 
ii. This scheme is a mega mission with a financial outlay of 30,000 crore rupees and it will be implemented in all the villages of the state. It will culminate in 2021-22. 

Corp Bank pact with Religare
i. Corporation Bank has signed an agreement with Religare Health Insurance Co Ltd to market its products and services through the distribution network of the bank across India. A press release said that Corporation Bank holds around 5 per cent stake in Religare Health Insurance. 
ii. The Executive Directors of the bank Sunil Mehta and Gopal Murli Bhagat, and Managing Director & CEO of Religare Health Anuj Gulati were present at an event to sign the agreement in Mangaluru

Telangana launches India's first social innovation hub in Nizamabad
i. The Telangana government has launched India's first social innovation centre The ‘Kakatiya Hub For Social Innovation’ in Nizamabad, Telangana.
ii. Telangana IT Secretary Jayesh Ranjan made this announcement at the one-day Development Dialogue, an international social entrepreneurship ecosystem conference hosted by Kakatiya Sandbox.
iii. Jayesh Ranjan said the ‘Kakatiya Hub For Social Innovation’ funded by the Telangana government and implemented through Kakatiya Sandbox will function like a rural incubator to encourage entrepreneurship at the grassroots level.

2% reservation to sports persons in govt jobs: CM Raghubar Das
i. Jharkhand Chief Minister Raghubar Das stated that state will give two per cent reservation to sports persons in government jobs and nutritious food to them. 
ii. He said efforts were also being taken to give nutritious food to the sports persons, an official release in Ranchi.

Bureau of Civil Aviation Security suspends IndiGo's security training centre licence
i. Bureau of Civil Aviation Security, BCAS has suspended the licence of budget carrier IndiGo's aviation security training facility.
ii. The regulatory authority took the decision after several lapses were detected in the examination procedure that it was following. PTI quoting sources stated, the orders issued by the apex aviation security agency BCAS the Gurgaon-based airline from conducting security training programme for its employees any further.
iii. The training academy is run by IndiGo's parent company, InterGlobe Aviation. 

Uber launches taxi hiring service UberHIRE
i. Global taxi-hailing platform Uber announced it has launched a new category UberHIRE that allows customers to hire a taxi for the day, to cover several destinations, and is targetting senior citizens, business travellers and tourists.
ii. Currently, UberHIRE works only on cash payments.After a pilot run in Kochi,UberHIRE will go live in New Delhi, Bangalore, Chennai, Mumbai, Pune, Ahmedabad, Vizag and Nagpur, with more cities slated for launch in the weeks to come, it added.

CESC wins Bikaner power distribution franchise
i. CESC Ltd, a part of the Rs. 19,000-crore RP-Sanjiv Goenka Group, has received a letter of intent for appointment as a power distribution franchisee to supply electricity in Bikaner, Rajasthan.
ii. This is the group’s third distribution operation in Rajasthan, the other two being in Kota and Bharatpur

World’s longest flight lands in New Zealand
i. The world’s longest commercial flight landed in New Zealand on 6 February 2017 with the arrival of Qatar Airways’s 14,535km (9,032-mile) Doha-Auckland service.
ii. The long-range Boeing 777-200LR crossed 10 time zones on its marathon flight. 
iii. There were four pilots on board as well as 15 cabin crew who served 1,100 cups of tea and coffee, 2,000 cold drinks and 1,036 meals during the flight.

Renowned Urdu author Bano Qudsia passes away
Renowned Pakistani Urdu novelist and playwright Bano Qudsia has passed away here. She was 88. She was awarded Sitara-i-Imtiaz in 2003 and Hilal-i-Imtiaz in 2010. 



India to host FIBA Women's Asia Cup basketball tournament
i. India to host FIBA Women's Asia Cup basketball tournament at Bengaluru in July, 2017. Basketball Federation of India (BFI) President KGovindaraj stated that continental flagship tournament for women will be hled from July 23 to 29, 2017.
ii. India has also been given another continental level tournament-the FIBA U-16 Women's Asian Championship - which will be held from October 22 to 28, 2017 in Hyderabad.
iii. This will be the first time since 2009 that India will host a major FIBA (International Basketball Federation) event.

Virat Kohli features in latest cover star of Wisden Cricketers' Almanack
i. Indian skipper Virat Kohli, who led his side to victory against England in all three formats of the game recently, has featured in the latest cover star of the bible of cricket - Wisden Cricketers' Almanack. 
ii. Kohli becomes only the third Asian origin player after Tendulkar and England all-rounder Moeen Ali to be featured on the cover of the magazine.

రాత పరీక్షతోనే ఉద్యోగం



రాత పరీక్షతోనే ఉద్యోగం



ద న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 

న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా 976 ఖాళీలు భర్తీ చేయడానికి ప్రకటన ఇచ్చింది. దీనిలో 20 ఆంధ్రప్రదేశ్‌, 25 తెలంగాణలో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో రిజిసే్ట్రషన్‌ మార్చి 29 వరకు ఉంటుంది.
 
వయస్సు
గత ఏడాది జూన్‌ 30 నాటికి అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ఠంగా 30 సంవత్సరాలు. రిజర్వుడు వర్గాలకు సడలింపు ఉంటుంది.
 
విద్యార్హత 
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో, అక్కడి ప్రాంతీయభాషలో నాలెడ్జ్‌ కచ్చితంగా ఉండాలి. 
ఐబిపిఎస్‌ మాదిరిగానే ప్రిలిమ్స్‌, మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.
 
టైర్‌-1 ప్రిలిమినరీ
బ్యాంకు పరీక్ష మాదిరిగానే ఇందులోనూ మూడు టెస్టులు ఉంటాయి. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ నుంచి నుంచి చెరి 35 మొత్తం 100 ప్రశ్నలుంటాయి. వంద మార్కుల ఈ పేపర్‌కు 60 నిమిషాలు సమయం ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. అభ్యర్థులు మెయిన్‌కు అర్హత సాఽధించాలంటే ప్రతి టెస్ట్‌లోనూ విడివిడిగా, ఓవరాల్‌గా కూడా క్వాలిఫై కావాలి.
 
టైర్‌-2 మెయిన్‌
దీనిలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహావే. అయిదు టెస్ట్‌లు ఉంటాయి. రీజనింగ్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ ఉంటాయి. ఒక్కో టాపిక్‌పై 40 ప్రశ్నలు, 50 మార్కులకు ఉంటాయి. అంటే రెండు వందల ప్రశ్నలు 250 మార్కులకు అడుగుతారు. సమయం రెండు గంటలు (120 నిమిషాలు) కేటాయించారు. మెయిన్‌ ఎగ్జామ్‌ ఆన్‌లైన్‌లో ఉంటుంది. మెయిన్‌ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారిని షార్ట్‌ లిస్టు చేసి, రీజినల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ రాయడానికి పిలుస్తారు. రీజినల్‌ లాంగ్వేజ్‌ (ప్రాంతీయ భాష) టెస్ట్‌ క్వాలిఫైయింగ్‌ నేచర్‌ కలది.
 
సెంటర్స్‌ 
ఆంధ్రప్రదేశ్‌: చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్‌, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.
 
ప్రిపరేషన్‌ వ్యూహం
ఐబిపిఎస్‌/ బ్యాంక్‌ క్లర్క్‌/ పీఓ పరీక్షల్లో మాదిరిగానే ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ కూడా ఉంటుంది. 
అయితే ప్రతి టెస్ట్‌ కోసం ఈ కింది సమాచారాన్ని సూచన ప్రాయంగా అందించారు.
 
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌:
ఈ పరీక్ష అభ్యర్థికి ఇంగ్లీష్‌ ఏ మేరకు తెలుసు అనే విధంగా ఉంటుంది. గ్రామర్‌పై పట్టు, ఆంగ్ల పదాల అర్థాలు తెలియడం, వాక్య నిర్మాణంలో సమర్ధత, వాక్యాల పూరణ, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, ఆంగ్ల పాసేజ్‌ కాంప్రహెన్షన్‌కు తోడు ఇతర రకాల ప్రశ్నలూ ఉండవచ్చు.
 
రీజనింగ్‌ టెస్ట్‌:
అభ్యర్థి ఎంత బాగా ఆలోచించగలరు అనే అంశం మీద ఈ టెస్ట్‌ ఉంటుంది.
 
క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌:
అభ్యర్థి ఎంతవేగంగా కచ్చితంగా లెక్కలు చేయగలరో తెలుసుకునే విధంగా ఉంటాయి. కంప్యుటేషన్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌, ఇంట్రప్రిటేషన్‌ ఆఫ్‌ డేటా మొదలైన వాటిపై ప్రశ్నలు ఉంటాయి.
 
నోట్‌: న్యూ ఇండియా అసురెన్స్‌ కంపెనీ ప్రకటనలో పూర్తి సిలబస్‌ ఏదీ పేర్కొనలేదు. కాని గత అనుభవం ప్రకారం బ్యాంకు పరీక్ష మాదిరి ప్రశ్నలే ఉంటాయని భావించి పరీక్షలకు అభ్యర్థి ప్రిపేర్‌ కావాలి. ఇది క్లర్క్‌ స్థాయి ఉద్యోగం కనుక ఇంటర్వ్యూ ఉండదు.
 
తెలుగులో పాసైతేనే పోస్ట్‌
ఇన్సూరెన్స్‌ కంపెనీల అసిస్టెంట్స్‌ (క్లరికల్‌) స్థాయి రిక్రూట్‌మెంట్‌లో ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు పెట్టడం దాదాపుగా ఇదే మొదటిసారి.
 
బ్యాంకు ఉద్యోగాలకు నిర్వహించే మెయిన్‌లో టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నె్‌సతోపాటు బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటనలో సింపుల్‌గా టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ అని తెలిపారు.
 
ఈ పరీక్ష రాసే ఎస్టీ/ ఎస్టీ/ఓబీసి అభ్యర్థులకు ఉచితంగా ప్రీ-ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌ / కోచింగ్‌ ఇస్తామని ప్రకటించింది. ఇది నాన్‌ - రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. దీనికోసం అభ్యర్థులు www.newindia.co.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకొని రీజినల్‌ ఆఫీస్‌ లేదా ప్రీ - ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌కు అప్లికేషన్‌ను పంపుకోవాలి.
 
ఎంపికై మెట్రో నగరాల్లో పనిచేసే వారికి మొదట్లో నెలకు రూ.23,000 జీతం, ఇతర అలవెన్స్‌లు, సదుపాయాలు ఉంటాయి.
 
ప్రాంతీయ భాష:
ఎంపికైన అభ్యర్థికి ప్రాంతీయభాష పై ఏ మేరకు పట్టు ఉందో తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో క్వాలిఫైయింగ్‌ మార్కులు తెచ్చుకుంటేనే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇస్తారు.
 
అప్లికేషన్‌ ఫీజు: 
మహిళ/ ఎస్టీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులు కేవలం రూ.50 అప్లికేషన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇతరులకు అప్లికేషన్‌ ఫీజు రూ.500
 
విద్యార్హత:
డిగ్రీ కనీస అర్హతగా మార్చారు.
గతంలో అన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఉండేది. ఇప్పుడు అసిస్టెంట్‌ పోస్టులకు ఇంటర్వ్యూ లేదు.

ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే


సోషల్ మీడియా ఉద్యమం : ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే

                                                                                                                                                     



               డబ్బులు వేస్తే బాదుడు.. తీస్తే బాదుడు.. బ్యాలెన్స్ లేకపోయినా బాదుడే.. బ్యాంక్ అంటే చాలు వణికిపోయే రోజులు వచ్చేశాయి. అత్యవసరం అయినా సరే.. నీ డబ్బు నువ్వు తీసుకోవటానికి అయినా సరే ఛార్జీలు కట్టాల్సిందే అంటున్నాయి బ్యాంకులు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బే అయినా.. దానిపై అధికారం మాత్రం మాదే అంటున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు.. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు డబ్బు డ్రా చేస్తామన్నా చార్జీలు వేస్తామంటున్నాయి. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ SBIతోపాటు ICICI, HDFC, AXIS ఇతర బ్యాంకుల నిర్ణయంపై ఖాతాదారులు మండిపతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి పిలుపునిచ్చారు.
         రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) కొత్త నిబంధనలపై సోషల్ మీడియాతోపాటు జాతీయ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఏప్రిల్ 6, 2017 (వచ్చేనెల) నో ట్రాన్సాక్షన్ డే నినాదం తీసుకొచ్చారు. ఏప్రిల్ ఆరవ తేదీన దేశంలో ఎవరూ బ్యాంకులకు వెళ్లొద్దు.. లావాదేవీలు జరపొద్దు అని పిలుపునిస్తున్నారు. ఆన్ లైన్, మొబైల్, పేటీఎం ఇలా అన్ని లావాదేవీలు జరపొద్దని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. RBI కొత్త రూల్స్, బ్యాంకుల బాదుడుపై ఖాతాదారులు దండయాత్రకు రెడీ అవుతున్నారు. మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా జరుగుతున్న ప్రచారానికి.. కొన్ని జాతీయ ఇంగ్లీష్ పత్రికలు కూడా ప్రముఖంగా చోటివ్వటం విశేషం...

QUIZ-6

QUIZ-6

Q1. Who has won the men’s singles title of the 2017 Syed Modi Grand Prix Gold badminton tournament in Lucknow recently?
Answer: Sameer Verma

Q2. In which Indian cities, Cab-hailing firm Uber has launched two-wheeler aggregation service UberMOTO recently?
Answer: Hyderabad

Q3. The Supreme Court has appointed a four-member committee to run the affairs of the Board of Control for Cricket in India (BCCI) which will be led by-
Answer: Vinod Rai

Q4. Name the person, who has been appointed as the president of the Table Tennis Federation of India (TTFI) recently?
Answer: Dushyant Chautala

Q5. Union Health Secretary C.K. Mishra has recently launched a kit that will provide information on adolescent related issues such as puberty and mental health, among others. What is the name of that kit?
Answer: Saathiya Resource Kits

Q6. How much surcharge for those whose annual income is Rs 50 lakh to Rs 1 crore, announced by Finance Minister Arun Jaitley in the Union Budget 2017-18?
Answer: 10%

Q7. Name the Former Union Minister, who has been passed away due to a cardiac arrest recently.
Answer: E Ahamed

Q8. Finance Minister Arun Jaitley has pegged the total expenditure of budget 2017-18 at Rs ___________ lakh crore. 
Answer: Rs 21.47 lakh crore

Q9. In which state, the Union Minister for Panchayati Raj and Rural Development, Narendra Singh Tomar has stated that the Ministry of Defence is set to open its Defence Unit recently?
Answer: Madhya Pradesh

Q10. How much amount will allocate for Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY) in union budget 2017-18?
Answer: Rs. 19,000 crore

Q11. Finance Minister Arun Jaitley has proposed a creation of a six-member Payments Regulatory Board in the RBI, headed by RBI Governor ___________ as part of bringing about structural reforms in the payment eco-system.
Answer: Urjit Patel

Q12. National carrier Air India will receive how much amount as equity infusion in 2017-18 under the government’s ongoing financial assistance and the amount is slightly higher than the allocation for 2016-2017?
Answer: Rs 1,800 crore

Q13. A new scheme will be introduced by Govt of India to create infrastructure for exports, a move aimed at reducing transaction costs for traders named TIES. what is the full form of TIES?
Answer: Trade Infrastructure for Export Scheme

Q14. What is the theme state of the 31st edition of Surajkund International Crafts Mela 2017?
Answer: Jharkhand

Q15. UK Prime Minister ____________ has received Parliament's first stage approval to begin the process of Britain's exit from the European Union (EU) after winning a crucial vote in the House of Commons.
Answer: Theresa May