Wednesday, 16 August 2017

ఐఎల్‌బిఎస్‌లో ఉద్యోగాలు



ఐఎల్‌బిఎస్‌లో ఉద్యోగాలు












   ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ సైన్సెస్‌ (ఐఎల్‌బిఎస్‌) - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 124
 
పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జూనియర్‌ నర్స్‌, ప్రొఫెసర్‌, సీనియర్‌ ప్రొఫెసర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కన్సల్టెంట్‌, సైకియాట్రిస్ట్‌, జూనియర్‌ రెసిడెంట్స్‌, రిజిస్ట్రార్‌, డిప్యూటీ హెడ్‌ ఆపరేషన్స్‌, అసిస్టెంట్‌ హెడ్‌ ఆపరేషన్స్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, చీఫ్‌ టెక్నికల్‌ ఎగ్జిక్యూటివ్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు సంబంధించిన ఖాళీల సమాచారం కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
 
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ/ డిఎం/ ఎండి/ బిఎస్సీ- నర్సింగ్‌ ఉత్తీర్ణతతోపాటు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 66 ఏళ్లకు మించరాదు
 
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500(ఎస్సీ/ ఎస్టీలకు రూ.100)
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 23
 
వెబ్‌సైట్‌: www.ilbs.in

No comments:

Post a Comment