బ్యాంక్స్+సివిల్స్... సింగిల్ ప్రిపరేషన్!
ఎవరికైనా సరే, తను చదివింది నాలుగైదు విధాలుగా ఉపయోగపడుతుంది అంటే అంతకు మించి ఆనందం ఏమి ఉంటుంది. నిజానికి సమకాలీన పోటీ పరీక్షలు అందుకు అవకాశం కలుగజేస్తున్నాయి. ఉదాహరణకు ఒక పక్క దేశంలోని బ్యాంకులు నోటిఫికేషన్‌లు విడుదల చేశాయి. మరోవైపు అత్యున్నత స్థాయి అధికారి పోస్టులకు నిర్దేశితమైన సివిల్స్‌కు యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. పరీక్షలపరంగా ఎస్‌బిఐ మెయిన్, సివిల్స్ ప్రిలిమినరీకి ఉపకరించే విధంగా విస్తృతపరిధి కలిగిన టాపిక్ ఉంది. రెంటికీ కలిపి ప్రిపరేషన్ కొనసాగించవచ్చు ఆ టాపిక్స్ ఏమిటో చూద్దాం.
ఎస్‌బిఐ రెండంచెల పరీక్ష. రెండో దశ అంటే మెయిన్‌లో ప్రత్యేకించి ఒక టాపిక్ జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్. ఇదంతా ఎకానమీ పరిధిలో సివిల్స్ ప్రిలిమినరీలోనూ అడుగుతారు. రెండు చోట్లా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే ఉంటాయి. ఎస్‌బిఐ వరకు వస్తే ఈ సబ్ టాపిక్‌లో 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. జవాబులు గుర్తించేందుకు 35 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. రెండో దశ అంటే మెయిన్‌లో అడిగే ఈ పేపర్ ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఇది కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్.
రోజూ క్రమం తప్పకుండా ప్రముఖ ఆంగ్ల దినపత్రికలు చదవాలి. ఇంగ్లీష్ మీడియం మాత్రమే మనకు అనువైనది. అందువల్ల ఇంగ్లీష్ పత్రికలు చదవడమే ఉత్తమం. అలా చేస్తే టెక్నికల్ పదాలు ఇంగ్లీ్‌షలో అలవడతాయి. అడిగిన ప్రశ్న కూడా సులువుగా అర్థమవుతుంది. సిలబస్ పరిధిలో వచ్చే వార్తలు కనిపిస్తే అందులో కీ పాయింట్లను నోట్ చేసుకోవాలి.
రేడియోలోనూ ఇంగ్లీ్‌షలో వచ్చే న్యూస్ వినడం మంచిది. అలాగే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌లో వచ్చే వార్తలను ఫాలో కావాలి.
ఈ క్రమంలో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ప్రకారం ఎ నుంచి హెచ్ వరకు టాపిక్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇంగ్లీష్ పత్రికలు చదివేటప్పుడు ఇలా గుర్తుంచుకుంటే అధ్యయనం ఈజీగా ఉంటుంది.
ఎ: అవార్డ్స్, అబ్రివేషన్స్, ఆథర్స్
బి: బుక్స్, బడ్జెట్ (రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్ (2016-17)) ఈ ఏడాది నుంచి రెండు బడ్జెట్లు కలిపి జనరల్ బడ్జెట్‌గానే ప్రతిపాదించారు.
సి: కాంటినెంట్స్, కంట్రీస్, కేపిటల్ సిటీస్, కరెన్సీస్, కరెంట్ అఫైర్స్ (ఇందులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తలే అవసరం)
డి: డేట్స్, డిజిగ్నేషన్స్
ఇ: ఎకానమీ (ఇండియన్, వరల్డ్ ఎకానమీ)
ఎఫ్: ఫైనాన్స్ (బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, షేర్ మార్కెట్ల సంబంధిత సమాచారం)
జి: జాగ్రఫీ: (ఇండియా, వరల్డ్)
హెచ్: హిస్టరీ(ఇండియా, వరల్డ్)
వీటికి తోడు దినపత్రికలు సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లో వ్యక్తులు-స్థలాలు, వివిధ నియామకాలను కూడా కవర్ చేస్తుంటాయి. ఎ, బి, సి అంటూ వాటిని గుర్తుంచుకోవడం ద్వారా సంబంధిత సమాచారంలోని పాయింట్స్ కూడా జ్ఞప్తికి వస్తాయి. ఎస్‌బిఐ విషయానికి వచ్చినప్పుడు ఎకనామిక్ టైమ్స్, యోజన వంటి పత్రికలను కింది విధంగా చదవాల్సి ఉంటుంది.
Economy
1) GDP Growth of India
2) Agriculture Sector
3) Industrial Sector
4) Services Sector
5) Unemployment India
6) Exports-Imports
7) Regional Imbalances
8) Finance Commission
9) Economic Survey Report 2016-17
10) Budget 2017-18
11) Government of India Schemes
III) For BANKING Awareness , what are the areas you have to cover ?
Ans: In this section, we have to cover 3 main areas i.e., Banking, Insurance and Share Market, Pension Funds and Provident Fund (BECAUSE ALL THESE ARE INTER-RELATED AREAS )
BANKING: (including Foreign Exchange, Imports and Exports)
1) Reserve Bank of and its functions
2) 27 Public Sector Banks i.e.,
a) SBI and its Associate Banks
b) 14 Commercial Banks nationalized in 1969
c) 6 Commercial Banks nationalized in 1980
3) Private Sector banks and Cooperative Sectors Banks
4) Foreign Banks in India
5) Role of NABARD, National Housing Bank,
6) Commercial Banks and their functions
7) Foreign Exchange, Bank terms etc.
8) Exports and Imports
( Balance of Trade & Balance of Payments )
9) Central Government Schemes like :
i) PM Jan DhanYojana
ii) PM Suraksha BhimaYojana
iii) PM Jeevan JyothiBhimaYojana
iv) Atal Pension Yojana
v) Direct Benefit Transfer Schemes for LPG subsidy etc.
vi) PM MUDRA Yojana
vii) Stand Up India Scheme - loans for SC/ST and Women entrepreneures
viii) Gold Deposit Scheme, India Gold Coin, Sovereign Gold Bond Scheme
ix) PM FasalBhimaYojana( Crop Insurance scheme)
x) SukanyaSamrudhiYojana
Insurance :
Role of Insurance Regulatory and Development Authority, LIC, GIC etc.
SHARE MAREKT :
Role of Securities and Exchanges Board of India, Bombay Stock Exchange and National Stock Exchange
PENSION &PF :
Role of Pension Fund Regulatory Development Authority& Employees Provident Fund Organisation
No comments:
Post a Comment