Tuesday 27 June 2017

General Knowledge


1భారతదేశ మొదటి ఆర్ధిక వేత్త?
Answer : ఆర్.సి.దత్
 2మార్కెట్ లో ఏ వస్తువుల మీద కౌంటర్ వీలింగ్ డ్యూటి అన్న పన్నును వసూలు చేస్తారు?
Answer : దిగుమతి
3కింది వానిలో అభివృద్ధి HDI ను తయారు చేయడంలో చేర్చని గుర్తింపు అంశము ఏది?
Answer : జీవన శైలి
4ఎగుమతి మరియు దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా ను స్థాపించిన సంవత్సరం?
Answer : 1982
5మంచి అనుకూలమైన వడ్డీ రేట్ల లాభం పొందడానికి మన దేశంలోకి దిగుమతి అవుతున్న ధనం ను ఏమంటారు?
Answer : హాట్ మనీ
6అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF)ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది?
Answer : 1947
7గిల్ట్-ఎడ్జ్ మార్కెట్ అంటే ఏమిటి?
Answer : ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్
8జులై 12,1982 వ్యవసాయ రుణాల మరియు అభివృద్ధి కార్పోరేషన్ దేనితో విలీనం అయింది?
Answer : నాబార్డ్
9ఏ సంవత్సరం నుండి ఇండియా దశాంశ పద్ధతి నాణేలకు మార్చబడింది?
Answer : ఏప్రిల్ 1957
10CENVAT కి దేనితో సంబంధం ఉంది?
Answer : ఆదాయ పన్ను
11భటిండా వద్ద నూనె శుద్ధి కర్మాగారాన్ని ఎవరు స్థాపించారు?
Answer : HPCL
12ఫోకస్-మార్కెట్ స్కీం ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
Answer : 2006-07
13ఈ క్రింది వాటిలో దేశీయ ఋణం కానిది ఏది?
Answer : దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లు
14హారడ్ డోమార్ నమూనా ఏ పంచవర్ష ప్రణాళిక కు ఆధారం?
Answer : మొదటి ప్రణాళిక
15ఏ ఆసియా దేశం నుండి మన దేశానికి మొదటి సారిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఒప్పుకోవడం జరిగింది?
Answer : పాకిస్తాన్
16మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది?
Answer : 2005
17క్రింది వానిలో దేనికి రాజ్యాంగ హోదా లేదు?
Answer : ప్రణాళిక సంఘం
]18ప్రణాళిక సంఘం భారత దేశంలో ఎప్పుడు స్థాపించబడింది?
Answer : 15-03-1950
19నిరుద్యోగములోని రకాలు?
Answer : కాలికోద్యోగిత,మరుగు నిరుద్యోగం,నిర్మాణాత్మక నిరుద్యోగం
20కేంద్ర ప్రభుత్వం భారత నిర్మాణ యోజనను ఎప్పుడు ప్రారంభించింది?
Answer : 16-12-2005

No comments:

Post a Comment