Saturday, 17 June 2017

GST..1st July నుండి అమల్లోకి రానున్న తరుణంలో.. పన్ను పరిధి..దాని పూర్తి వివరాలు

GST..1st July నుండి అమల్లోకి రానున్న తరుణంలో..
పన్ను పరిధి..దాని పూర్తి వివరాలు..ప్రియ మిత్రులకోసం..
^*^*^*^*^*
* GST అమలు తీరుతెన్నులు ఇలా ఉండబోతుంది..
* ప్రతి వ్యాపారి జాగ్రత్త వహించండి..
* పాత తరం విధానాలకి చరమగీతం పాడండి..
* లైసెన్స్ లేని వ్యాపారం ఇకపై కుదరదు..
* భారత వాణిజ్య విధానం ఇప్పటిదాకా ఒకరకం అయితే ఇకపై పూర్తిగా భిన్నమైన పరిస్థితి..
* ప్రతి అమ్మకం - కొనుగోలు పూర్తిగా పేపర్ పై చూపించాల్సి ఉంటుంది..
* కట్టు తప్పితే వేటుకు సిద్ధంగా ఉండండి..
★ దేశవ్యాప్తంగా జులై 1 నుండి GST విధానం 100% అమలులోకి వస్తుంది.
★ ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఉన్న VAT విధానం పూర్తిగా రద్దవుతుంది..
★ దేశ స్వతంత్రానంతరం నేటి వరకు లేని 4 ఉత్పత్తులపై కూడా ఈ GST విధానంలో చేర్చబడ్డాయి. అవి.. విద్య, వస్త్రాలు, ఔషధాలు, వృత్తి ద్వారా అందించే సేవలు. ఇకపై వీటిని కూడా వివిధ రకాలుగా పన్ను సేవలలో చేర్చడం జరిగింది.
★ ఇప్పుడున్న VAT విధానం నుండి GST కి మరాలనుకుంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుంది.
★ GST విధానంలో పన్నులు 7 రకాలుగా విభజించబడ్డాయి. 0, 5, 8, 12, 18, 28, 40 శాతం శ్లాబులు ఉన్నాయి. వీటిలో FMCG వ్యాపారానికి 40% వర్తించదు.
★ CGST-SGST : ఈ విధానం కంపెనీల నుండి నేరుగా సప్లై చేసుకునేవారికి వర్తిస్తుంది. ఇక మీదట ఒక కంపెనీ తయారీ రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి స్టాక్ ట్రాన్స్ఫర్ ఉండదు. కేవలం డిపో ట్రాన్స్ఫర్ విధానం మాత్రమే ఉంటుంది. దానికి ఎలాంటి పన్ను లేదు. అందుకని ఆ విషయం గురించి మీ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి.
★ ఇకపై ప్రతినెలా మీ కంపెనీ మీకిచ్చిన అమ్మకాలు, మీరు చూపించే ఖరీదులు తప్పకుండా Match అవ్వాల్సి ఉంటుంది. Match కానిచో ఆయా కంపెనీలను అడిగి నిర్ధారణ చేసుకొని సవరించుకోవాల్సి ఉంటుంది. Match కాని పక్షంలో Input టాక్స్ కి ప్రమాదం సంభవిస్తుంది.
★ మొదటి సంవత్సరం ఎలాంటి శాశ్వత చెక్ పోస్టులు ఉండవు. సేల్ టాక్స్ అధికారులు మొబైల్ చెక్ పోస్టుల ద్వారా రహదారుల వెంట అక్కడక్కడా సరుకు రవాణా వాహనాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. కనుక రవాణా అయ్యే ప్రతి సరుకుకి సంబంధించి బిల్లు, వేబిల్లు తప్పనిసరిగా జత చేసి ఉండాలి.
★ 50వేలు పైన జరిపే ప్రతి అమ్మకానికి మొదట బిల్లును సంబంధిత సైట్ కి అప్ లోడ్ చేసి ఆన్ లైన్ ద్వారా తప్పని సరిగా వేబిల్లు పొందాలి. తదుపరి మాత్రమే మన అమ్మకాన్ని మన అడ్రస్ నుండి బయటకు పంపాలి. ఇది ఒక ఊరి నుండి మరొక ఊరికి మాత్రమే కాకుండా మన పక్క షాపుకి ఇవ్వాలన్న వేబిల్లు తప్పనిసరి. అది లేకుండా సరుకు మార్చుట తీవ్ర నేరంగా పరిగనించబడుతుంది. అనుసరించని వారికి కఠినమైన జరిమానా, న్యాయపరమైన చర్య, జైలు శిక్ష విధించబడుతుంది
★ GST విధానంలో నెలవారీ అమ్మకాలకు నింపే VAT 200 కి బదులు కొత్తవిధానం అమలులోకి వచ్చింది. ఇందులో మనం ప్రతినెలా సేల్స్ ని 5 రకాల పద్ధతుల్లో ఆన్ లైన్ ద్వారా పంపాల్సి వస్తుంది.. తెలుసుకోవాల్సి వస్తుంది.. అన్నీ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది.
1. R1 Form ప్రతినెలా 10తేదీలోపు
2. R2 Form ప్రతినెలా 13తేదీలోపు
3. R3 Form ప్రతినెలా 15తేదీలోపు
4. R4 Form ప్రతినెలా 17తేదీలోపు
5. R5 Form ప్రతినెలా 20తేదీలోపు
1. మన ఖరీదుకి సంబంధించినది
2. దాని నిర్ధారణ (GST Dept ద్వారా వచ్చేది)
3, 4, 5 లు నెలనెలా అప్ లోడ్స్ చేయాల్సినవే.
★ ఇవన్నీ ప్రతినెలా అప్ లోడ్ చేయాల్సినవే. ఇలా చివరివరకు MATCH & MISMATCH తరువాత అమ్మకం మరియు కొనుగోలుదారుల Submission Comparision చేసుకునే ప్రక్రియ. ఇకపై ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈ విషయమై మీ చార్టెడ్ అకౌంటెంట్ లేదా సంబంధిత సాఫ్ట్ వేర్ ప్రొవైడర్ నుండి గానీ ప్రాక్టికల్ గా నేర్చుకోవడం తప్పనిసరి.
★ ఈ GST విధానంలో లెక్కలు అన్నీ దాదాపుగా VAT లో ఉన్న విధంగానే ఉంటాయి. ఖరీదు - అమ్మకం మధ్యన ఉన్న వ్యత్యాసం పైననే పన్నును నిర్దేశించిన విధంగా కట్టాల్సి ఉంటుంది. ఈ పన్నును ప్రతి నెలా GST కౌన్సిల్ నిర్ణయించిన సమయంలోగా కట్టాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం వహించినచో కఠిన శిక్షలకు గురికావాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించుట అత్యంత ప్రమాదం.
★ నిర్ణీత పన్ను చెల్లింపులు అన్నీ బ్యాంక్ ద్వారాగానీ, E-బ్యాంక్ ద్వారా గానీ, ఆన్ లైన్ ద్వారాగానీ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారాగానీ మాత్రమే చెల్లించాలి. నగదు, చెక్కులు, డ్రాఫ్టులు చెల్లవు.
★ VAT విధానంలో ప్రతినెలా జరిపిన లావాదేవీలు అనగా అమ్మకం మరియు ఖరీదు వివరాలు నెలచివరలో ఒకేసారి VAT200 ద్వారా తెలిపేవారు. కానీ GST విధానంలో ప్రతి అమ్మకం ప్రతి ఖరీదు వెనువెంటనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కంప్యూటర్, ఇంటర్ నెట్, ఇన్వర్టర్, స్కానర్ మరియు ప్రింటర్ తప్పనిసరిగా కలిగియుండాలి.
★ మన అమ్మకానికి సంబంధించి ప్రతి బిల్లు నెంబరు క్రమం తప్పకుండా ఉండటాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి లావాదేవీ కంప్యూటర్ ద్వారా జరుగుతాయి కాబట్టి ఏదైనా అధికారి ద్వారాగానీ, జరిగిన పొరపాట్లను ఆఫీసుకి వెళ్లి మార్చుకునే అవకాశంగానీ లేదు. తప్పిదాలకు ఏ అధికారి కూడా ఏమి చేయలేడు. ప్రతినెలా 20వ తేదీన అప్ లోడ్ చేసిన పిదప తదుపరి ఎలాంటి మార్పుచేర్పులకు అవకాశం లేదు. రివైజ్డ్ రిటర్న్ వేసే అవకాశం అసలే లేదు. అంతా కంప్యూటర్ మయమే కనుక 20వ తేదీన వేసే ఫైనల్ రిటర్న్ జాగ్రత్తగా వేయాలి. కాబట్టి నిర్లక్ష్యం వహించకండి..
★ ఒక యజమాని పేరుతో ఒకరికి ఒక ఫర్మ్ మాత్రమే ఉండాలి. ఒకటికంటే ఎక్కువ ఫర్ములు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఫర్ము PAN కార్డుతో లింక్ అయ్యి ఉంటుంది. కనుక ఒకరికి పలు రకాల ఫర్ములు ఉండలేవు. ఈ విషయంలో జాగ్రత్త.
★ ఇక ముందు GST అమలు తర్వాత ఒకవేళ ఒకే రాష్ట్రంలో అయితే హెడ్ ఆఫీస్ నుండి బ్రాంచ్ ఆఫీస్ కిగానీ, ఫ్యాక్టరీ నుండి గోడౌన్ కిగానీ, ఫ్యాక్టరీ నుండి C & F కి గానీ, గోడౌన్ నుండి ఆఫీస్ కిగానీ, స్టాక్ ట్రాన్స్ ఫర్ అనే విధానం ఒక డెలివరీ చాలాన్ ద్వారా మాత్రమే జరగాలి. ఒక డిస్ట్రిబ్యూటర్ నుండి మరో డిస్ట్రిబ్యూటర్ కి కూడా సరుకు మార్పిడి (ట్రాన్స్ ఫర్ ) ఉండదు. దీనికి తప్పకుండా బిల్లు ఉండి తీరాలి. కాబట్టి ఒక వేళ ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ద్వారా సరుకు మార్పిడి జరిపితే కేవలం బిల్లు ద్వారానే జరపండి. ఒకవేళ ఇతర రాష్ట్రం నుండి గనక అయితే సొంత డిపో అయినా కూడా కంపెనీ బిల్లు ద్వారా సరుకు పంపాల్సి ఉంటుంది.
★ ఇక ముందు సెకండరీ స్కీములు ఉండవు. బిల్లు ద్వారా వచ్చే లేదా ఇచ్చే డిస్కౌంట్ మినహా మిగతా వాటిపైన కూడా పన్ను విధింపు ఉంది. కాబట్టి తరువాత ఇచ్చే డిస్కౌంట్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక్క కంపెనీ ద్వారా అది కూడా బిల్లులో పొందుపరిచిన స్కీములకి మాత్రమే పన్ను ఉండదు. ఈ విషయం జాగ్రత్తగా గమనించగలరు.
★ GST విధానం ద్వారా FMCG ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చనే నమ్మకాన్ని ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి వేచి చూడాలి.
★ ఇక ముందు కూడా ప్యాక్ చేయబడిన ప్రతి సరుకులపైన MRP విధిగా ఉంటుంది.
★ ఇకపై GST పన్ను ద్వారా డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ - C & F వ్యవస్థకి పెనుముప్పు రానుందని చెప్పాలి.
★ ఇంకో కొత్త విధానం ఏమిటంటే ధరల నియంత్రణ చట్టం. ఉదాహరణకి గులాబ్ జామ్ ధర రూ. 100/- అనుకోండి. అదే గులాబ్ జామ్ పైన మరో ప్యాకెట్ ఉచితంగా ఇస్తేగనుక దాని ధరను నియంత్రణ చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. కనుక ఈ విషయమై కంపెనీ సేల్స్ వారిని అడిగి తెలుసుకోండి. ఇది చాలా క్లిష్టమైన సమస్య. కాలమే దీనికి సమాధానం చెబుతుంది.
★ ఇట్టి సవరణలను అర్ధం చేసుకుని సక్రమమైన వ్యాపారులను గుర్తించి, తప్పు చేసేవాళ్లను పసిగట్టేందుకు ప్రభుత్వం రేటింగ్ విధానం తీసుకువచ్చింది. అన్నీ సక్రమంగా నిర్వర్తించే వాళ్ళకి భవిష్యత్ లో ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం లభించే అవకాశం ఉంది. అంతేగాక భవిష్యత్ లో ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుందాము అనుకుంటే ఈ రేటింగ్ ద్వారానే లైసెన్సులు దొరికే అవకాశం ఉంది. రేటింగ్ తగ్గితే అట్టి అవకాశాలు చేజారి పోవచ్చు కూడా. ఇది కాకుండా భవిష్యత్ లో ఈ రేటింగ్ పద్దతి ద్వారానే బ్యాంకులు మనకి లోన్ ఇచ్చే అవకాశం ఉంది. కార్ లోను గానీ, ఇళ్లు లోన్ గానీ, వ్యాపార లోన్ గానీ ఈ విధానంలోనే చూడబడుతుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉంటేనే మనకి భవిష్యత్ ఉంది.
★ ఇక డిస్ట్రిబ్యూషన్ సభ్యుల విధానానికి వస్తే చాలావరకు FMCG కంపెనీలు మైగ్రేషన్(మార్పిడి) ద్వారా వచ్చే TAX డిఫరెన్స్ ని NET LOSS పద్దతిలో లెక్కగట్టి అట్టి నష్టాన్ని పూడుస్తామని వ్రాతపూర్వకంగా తెలిపాయి. అందుకని మీరందరూ క్లోజింగ్ స్టాక్ ని సక్రమంగా లెక్కచేసి పెట్టుకోండి. అట్టి ప్రొడక్ట్ లపై ఉన్న టాక్స్ ని కూడా లెక్కచేసి పెట్టుకోండి. ఇది వ్యాపారి సబ్మిషన్ లో చెప్పాల్సి ఉంటుంది. అట్టి టాక్స్ సంస్థ ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పద్దతిలో GST లోకి మారిపోతుంది. ఇది కాకుండా 18% లోపు ఉన్న టాక్స్ లకు 40% ఎక్సయిజ్ టాక్స్ పద్దతిలో నేరుగా క్రెడిట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై వివరంగా ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ 18% పైన గనుక టాక్స్ ఉంటే అట్టి ప్రొడక్ట్ కి టాక్స్ + 60% రిఫండ్ ఉంటుంది. దాని వివరాలు కంపెనీ ప్రతినిధుల ద్వారా తెలుసుకోవచ్చు.
★ ఇకముందు మనం అమ్మే ప్రతి ప్రొడక్ట్ కి HSN CODE విధానం ఉంటుంది. ఇది ఏమిటంటే అమ్మే ప్రతి వస్తువుకి GST ఫార్మాట్ లో ఒక కోడ్ ఇస్తుంది. అది మనం క్యాంపెయిన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. అది లేనిదే బిల్లు చేయలేరు. కాబట్టి దాని విషయమై కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకోండి. దాటవేత ధోరణిని అంగీకరించకండి. వారిచ్చిన సమాచారం పూర్తిగా నిర్ధారణ చేసుకొని నమ్మకం కలిగిన తరువాతనే వారితో లావాదేవీలు జరపండి. లేదంటే ప్రమాదంలో పడతారు.
★ ఇప్పటి వరకు మీరు లావాదేవీలు నెరపిన కంపెనీల నుండి క్రెడిట్ నోట్స్, డామేజ్ స్టాక్, గడువుతీరిన సరుకు, సేల్స్ మ్యాన్ జీతభత్యాలు, పెండింగ్ లో ఉన్న క్రెడిట్ నోట్స్ అన్నీ త్వరగా రెడీ చేయండి (GST మొదలయ్యేలోపు అన్నింటికీ సంబంధించిన క్రెడిట్ నోట్స్ తయారుచేసుకొని ఆయా కంపెనీలకు పంపండి). ఆ డాక్యుమెంట్ ని జాగ్రత్త చేయండి. వీలయినంతవరకు కంపెనీల ద్వారా రావలసిన బెనిఫిట్స్ త్వరగా తెప్పించుకోండి. ఎందుకంటే GST తరువాత అట్టి క్లెయిమ్స్ కి 18% టాక్స్ పడే అవకాశం ఉంది.
★ ఇతర ప్రదేశాలలో పర్యటించే సమయంలో ట్రావెల్ టికెట్స్, లాడ్జ్ బిల్స్ మరియు ఇతరములపై కట్టే టాక్స్ లను input క్రెడిట్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలానే టెలిఫోన్ బిల్లు, స్టేషనరీ ఖరీదు, అద్దెలు పైన గానీ టాక్స్ లు కట్టిన యెడల అది కూడా ఇన్ పుట్ టాక్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.
★ ఇది రిఫండ్ గా లెక్క చూసుకోవాలి. దానిని నెల అంతంలో నింపే రిటర్న్ లో క్లుప్తపరచాలి. చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోండి.
★ ఒకవేళ ఇంటర్మ్ సేల్స్ మేన్స్ కిగానీ, డిస్ప్లే ఖర్చుకి గానీ, కంపెనీ తరఫున చేసిన ఖర్చునుగానీ కంపెనీలనుండి క్లెయిమ్ చేయునప్పుడు తప్పకుండా invoice రైజ్ చేసి టాక్స్ జోడించి పంపించాలి. అట్టి టాక్స్ ని ఇన్పుట్, ఔట్ పుట్ లో సరిగ్గా క్లెయిమ్ చేసుకోవాలి.
◆ సాధారణంగా న్యాయపరమైన విధానాలు..
★ GST ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రతి వ్యాపారి తమ లావాదేవీలకు చెందిన సమాచారాన్ని పుస్తకాల ద్వారా గానీ, కంప్యూటర్ ద్వారాగానీ మీ చెంతనే జాగ్రత్తగా ఉంచుకోవాలి. తనిఖీ సందర్భంలో GST అధికారి అడిగిన దరిమిలా అన్నిటినీ రోజువారీగా చూపించే విధంగా ఉండాలి. ఇది అతి ముఖ్యమైన విషయం
★ దీనికిగాను మీకంటూ ఎల్లవేళలా అందుబాటులో ఉండే అకౌంటెంట్ గానీ, ఎప్పుడంటే అప్పుడు సమాచారం ఇవ్వగలిగే పరిజ్ఞానంగానీ కలిగి ఉండాలి.
★ మీ వ్యాపారంలో మీరిచ్చే జీతాల లెక్క సరిగ్గా ఉండాలి. మీరిచ్చే నెలవారీ జీతాలన్నీ ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ద్వారానే చెల్లింపులు చేయాలి. ఒక వేళ అలాచేయకుండా నగదు రూపేణా జీతాలు ఇస్తే అట్టి జీతాల ఖర్చును, ఖర్చుల క్రింద తిరస్కరించి ఆదాయానికి కలిపే అవకాశం ఉంది.
★ మీ మీ ట్రావెల్ ఖర్చులు, ఇతర చెల్లింపులు అన్నీ తప్పకుండా ఫర్మ్ కింద క్లెయిమ్ చేయాలి.
★ మీదగ్గర ఉన్న, కేవలం ఖరీదు చేసిన సరుకు అయితేనే టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయాలి. ఇతరత్రాకి ఇన్ పుట్ క్రెడిట్ రాదు. కనుక జాగ్రత్త వహించి అలాంటి సరుకును ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లోపు అమ్ముకోవాలి. ఆ తరువాత స్టాక్ హోల్డింగ్ గా చూపరాదు.
★ C & F - సూపర్ స్టాకిస్ట్ లు పాతవ్యాపారానికి సంబంధించి C Form గానీ, F Form గానీ డిసెంబర్ లోగా తమతమ కంపెనీలతో క్లియర్ చేసుకోవాలి. ఆలస్యమైనా లేదా తదుపరి లావాదేవీల పైన టాక్స్ పడే అవకాశం ఉంది.
★ 31 మార్చ్ 2017 క్లోజింగ్ స్టాక్ మరియు 30జూన్ వరకు ఖరీదును సరిగ్గా లెక్కచేసుకొని అట్టి క్లోజింగ్ స్టాక్ ని క్వాంటిటీ రూపేణా లెక్కకట్టుకొని GST ఇంప్లీమెంటేషన్ రోజు వరకు రెడీగా ఉంచుకోవాలి. కంపెనీల నుండి మీ మీ ఖరీదు లావాదేవీల అకౌంట్ కాపీని తప్పకుండా తెప్పించి పెట్టుకోవాలి. అట్టి ఖరీదులను మీ పుస్తకాలతో సరి చూసుకోవాలి. అశ్రద్ధ పనికి రాదు.
★ అలా సరిచేసిన స్టాక్ ని పన్ను రేట్ల పరంగా తయారు చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ద్వారానే మీ GST లో ఇన్ పుట్ క్రెడిట్ జమ అవుతుంది.
★ మీకు వచ్చిన మీ GSTIN నెంబర్ ని మీ సరుకు సరఫరా దారులు అందరికీ ఇవ్వండి. అలాగే మీరు సరుకు సరఫరా చేసే కష్టమర్ల GSTIN నెంబర్లను ముందుగానే సేకరించి పెట్టుకోండి.
★ మీరు అమ్మే లేదా కొనే ప్రతి వస్తువుకి HSN CODE ఉంటుంది. ఇది తప్పని సరి కాబట్టి అట్టి ప్రొడక్ట్స్ యొక్క HSN CODES యొక్క మోడల్ తెలుసుకొని ఒక షీట్ లో రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే GST తరువాత ప్రతి వస్తువు యొక్క HSN CODE ద్వారానే బిల్లింగ్ చేయాల్సి ఉంటుంది.
■ జరిమానాలు - శిక్షలు
★ ఇక్కడ చట్టం చాలా పకడ్బందీగా నిర్మించబడింది. మన తప్పులకు ఆడిటింగ్ గానీ, స్థానిక అధికారుల నుండి గానీ ఎలాంటి నోటీసులు ఇవ్వబడదు. ఇక మీదట ఏ అధికారికి అలాంటి అధికారాలు ఉండవు. కేవలం మనమిచ్చే సమాచారాన్ని బట్టి మన తప్పులను ఆన్లైన్ ద్వారానే నిర్ధారించబడతాయి. ఒకవేళ నిర్ధారించిన నాడు ఇన్వెస్టిగేషన్ టీమ్ రావొచ్చు. లేదా అట్టి తప్పును నేరంగా పరిగణించి మన తప్పును చూపించి అరెస్టు చేయవచ్చు. అలా అరెస్టు చేసే ముందు మనకు తగిన కారణాలను చూపుతారు. అరెస్టు అయిన వెంటనే 24 గంటలలోపు సదరు వ్యాపారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. ఆపై వెంటనే బెయిల్ దొరుకుతుంది. ఆఫెన్సస్ U/S 132 యాక్ట్ కింద అరెస్టు చేసే అధికారం అధికారులకు ఉంది.
★ 132 సెక్షన్ పరిధి : ఏదేని వ్యాపారస్తుడు కావాలని ఉద్దేశ్యపూర్వకంగా బిల్లు లేదా సర్వీసు invoice లేకుండా ఆ సరుకు గానీ, సర్వీసు గానీ సప్లై చేస్తూ దొరికినచో లేదా కావాలని పన్ను ఎగవేతకు ఉపక్రమించిననూ.. ఏ సరుకు గానీ, సర్వీసుగానీ ఇవ్వకున్నను కేవలం ఇన్ పుట్ టాక్స్ క్లెయిమ్ కొరకు తప్పుడు బిల్లులు ఇచ్చి దొరికినచో.. తద్వారా ఎవరైనా లాభపడినచో... సదరు వ్యాపారి input tax credit చేసుకొని తరువాత అట్టి టాక్స్ గవర్నమెంట్ ఖాతాకు జమ చేయనిచో.. దానిని కావాలని చేసిన ద్రోహం క్రింద పరిగణించి శిక్ష వేసే అవకాశం ఉంది. అట్టి తప్పుల వల్ల నేరనిర్ధారణ జరిగితే జైలు తప్పదు.
★ మరో ముఖ్య విషయం.. GST అప్లోడ్ చేయడానికి GST అథారిటీ పొందిన సాఫ్ట్ వేర్ నుండి మాత్రమే సాధ్యం. ఒక వేళ ఏ ఇతర చిన్నచిన్న సాఫ్ట్ వేర్ కంపెనీలు గానీ ఇంటర్నల్ GST బిల్లింగ్ కొరకు సాఫ్ట్ వేర్ ఇచ్చిననూ GST uploding మాత్రం తప్పకుండా అర్థరైజ్డ్ సాఫ్ట్ వేర్ నుండి మాత్రమే చేయగలరు. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. దేశంలో మొత్తం 34 కంపెనీలు మాత్రమే అధరైజేషన్ కలిగిన సాఫ్ట్ వేర్ కలిగిఉన్నాయి. వాటిలో ఆయా ట్రేడ్ కి సపోర్ట్ చేసే సాఫ్ట్ వేర్ ని జాగ్రత్తగా ఎంచుకోండి...

మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు...


మనదేశం కోల్పోయిన అద్భుత ఆలయాలు....
*
కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం ) -
కుశార్, పాకిస్తాన్
*
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -
లాహోర్, పాకిస్తాన్
*
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు
నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
*
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం
*
మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి
రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్


మనదేశంలోని అద్భుత ఆలయాలు
*
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
*
జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
*
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
*
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
*
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
*
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
సముద్రతీర ప్రాంతం
*
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ
ఒరిస్సా
*
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
*
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
*
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
*
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన
చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
*
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
*
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-
కురుక్షేత్ర దగ్గర
*
హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
*
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
*
వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
*
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) -
గ్వాలియర్
*
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్
*
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
*
గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,
హర్యానా
*
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
*
పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
*
కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -
గిర్నార్,గుజరాత్
*
శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
*
హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా,
ఉత్తర్ ప్రదేశ్
*
విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) -
విదర్భ, మహరాష్ట్ర
*
కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
*
చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్,
మధ్యప్రదేశ్
*
కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా,
మధ్యప్రదేశ్
*
ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ,
ఢిల్లీ దగ్గర
*
కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
*
పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్
,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
*
కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) -
కంపిల్, ఉత్తర్
*
జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,
బీహార్
*
కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
*
మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి
జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
*
విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్
నగర్,రాజస్థాన్
*
శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
*
ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
*
నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –
ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
*
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
*
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
*
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
*
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్......

ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు :::


::: ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు :::



కమిటీలు
కమిటీ అధ్యక్షుడు లేదా చైర్మన్  కమిటీ ఏర్పాటు ఉద్దేశం  
» బల్వంత్ రాయ్ మెహతా  బల్వంత్ రాయ్ మెహతా మూండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ

బల్వంత్ రాయ్ మెహతా

» అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ
» సచార్ కమిటీ జస్టిస్ రాజేందర్ సచార్  మన దేశంలోని ముస్లిముల ఆర్థిక, సామాజిక, విద్యా ఉపాధి స్థాయులపై అధ్యయనం
» రాజమన్నార్ కమిటీ జస్టిస్ రాజమన్నార్ కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన
» దినేష్ గోస్వామి కమిటీ దినేష్ గోస్వామి  ఎన్నికల సంస్కరణలు
» ఎల్.పి. గుప్తా కమిటీ ఎల్.పి. గుప్తా మూలధన మార్కెట్ పై సూచనలు
» నరేశ్ చంద్ర కమిటీ నరేశ్ చంద్ర విమానయాన రంగం ప్రైవేటీకరణ, 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని సిఫార్సు
» లింగ్డో కమిటీ జె.ఎం. లింగ్డో విద్యార్థి సంఘ ఎన్నికల సక్రమ నిర్వహణకు సూచనలు
» జెఠ్మలానీ కమిటీ  జెఠ్మలానీ జమ్మూ-కశ్మీర్ లో శాంతి స్థాపన

జెఠ్మలానీ

» మాలెగావ్ కమిటీ వై.హెచ్ మాలెగావ్ మైక్రోఫైనాన్స్ సంస్థల అధ్యయనం
» సయీద్ హమీద్ కమిటీ సయీద్ హమీద్  అండమాన్ లో జరావా తెగ అంతరించి పోకుండా సూచనలు
» మోహన్ కమిటీ జస్టిస్ మోహన్ ప్రభుత్వరంగసంస్థల స్థితిగతుల అధ్యయనం
» ఇక్బాల్ అహ్మద్ కమిటీ ఇక్బాల్ అహ్మద్  లాభదాయక పదవుల అంశం పరిశీలన
» వరదరాజన్ కమిటీ వరదరాజన్ తాజ్ మహల్ చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం
» యశ్ పాల్ కమిటీ యశ్ పాల్ ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మత పరమైన అంశాల పరిశీలన
» గుప్తా కమిటీ ఇంద్రజిత్ గుప్తా  రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం, ఫండ్సుపై అధ్యయనం
» మషేల్కర్ కమిటీ  ఆర్.ఎ.మషేల్కర్  మేధో సంపత్తి హక్కుల అధ్యయనం
» ఖుస్రో కమిటీ ఎ.ఎం. ఖుస్రో వ్యవసాయ రుణాలపై అధ్యయనం
» బెనర్జీ కమిటీ జస్టిస్ ఉమేశ్ చంద్ర బెనర్జీ గోద్రా రైలు దుర్ఘటన
» సుబ్రమణ్యం కమిటీ సుబ్రమణ్యం కార్గిల్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం
» నరసింహం కమిటీ నరసింహం ఆర్థిక రంగ సంస్కరణలు
» ఎంపీ లాడ్స్ కమిటీ వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఎంపీ లాడ్స్ అవకతవకలపై విచారణ

వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్

» ముఖర్జీ కమిటీ ముఖర్జీ కుటుంబ నియంత్రణ కార్యక్రమా నికి సంబంధించి అధ్యయనం
» మల్హోత్రా కమిటీ  ఆర్.ఎస్ మల్హోత్రా బీమా రంగంలో సంస్కరణలు
» జీవన్ రెడ్డి కమిటీ జస్టిస్ జీవన్ రెడ్డి  మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణపై పరిశీలన
» కె.జి. షా కమిటీ  కె.జి. షా గోద్రా దుర్ఘటన అనంతరం రేగిన హింసపై అధ్యయనం.
» అశోక్ చందా కమిటీ అశోక్ చందా దూరదర్శన్, ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తి
» సోమశేఖర్ కమిటీ సోమశేఖర్ ఏలేరు రిజర్వాయర్ భూసేకరణ అవకతవకలపై అధ్యయనం
» ఖోస్లా కమిటీ కె.ఎన్. ఖోస్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం
» లిబర్ హాన్ కమిటీ జస్టిస్ లిబర్ హాన్ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ
» వాల్మీకి ప్రసాద్ కమిటీ వాల్మీకి ప్రసాద్ ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్లు
» జె.ఎఫ్. రబీరే కమిటీ జె.ఎఫ్. రబీరే పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు
» నరసింహం కమిటీ సతీష్ చంద్ర యూపీఎస్సీ పరీక్ష పద్ధతిపై సమీక్ష
» మోహన్ కందా కమిటీ మోహన్ కందా సహకార రంగంలో సంస్కరణలు
» రాకేశ్ మోహన్ కమిటీ రాకేశ్ మోహన్ మౌలిక సదుపాయాల కల్పన
» లక్డావాలా కమిటీ లక్డావాలా పేదవారి గుర్తింపునకు ప్రాతిపదికల ఎంపికపై సూచనలు
» అబిద్ హుస్సేన్ కమిటీ అబిద్ హుస్సేన్  చిన్న తరహా పరిశ్రమల స్థితిగతులపై పరిశీలన
» ఉషా థోరట్ కమిటీ ఉషాథోరట్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రంగంలో నియంత్రణకు సూచనలు
» రంగరాజన్ కమిటీ డాక్టర్ సి. రంగరాజన్ జాతీయ భద్రతా బిల్లుపై జాతీయ సలహా మండలి

డాక్టర్ సి. రంగరాజన్

» వై.వి. రెడ్డి కమిటీ డాక్టర్ వై.వి. రెడ్డి  చిన్న మొత్తాల పొదుపులు, సంస్కరణలు
» ప్రత్యూష్ సిన్హా ప్రత్యూష్ సిన్హా యాంట్రిక్స్, దేవాస్ ఒప్పందంలో అవకతవకలపై పరిశీలన
» చలపతిరావు కమిటీ చలపతిరావు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ
» శామ్ పిట్రోడా కమిటీ శామ్ పిట్రోడా రైల్వేల నవీనీకరణ

శామ్ పిట్రోడా

» కేల్కర్ కమిటీ కేల్కర్ పన్నుల సంస్కరణలు
» పి.ఎన్. భగవతీ కమిటీ పి.ఎన్. భగవతీ  టేకోవర్లపై సెబీ కమిటీ
» కె.సి. పంత్ కమిటీ కె.సి. పంత్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు
» ఎస్.కె. సింగ్ కమిటీ ఎస్.కె. సింగ్ ఎఫ్.డి.ఐ.లపై సూచనలు
» ప్రకాశమణి త్రిపాఠి కమిటీ ప్రకాశమణి త్రిపాఠి యూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభ కోణాలపై అధ్యయనం
» దీపక్ పరేఖ్ కమిటీ దీపక్ పరేఖ్ యు.ఎస్. – 64 స్కీముపై పరిశీలన
» కె.పి. గీతాకృష్ణన్ కమిటీ కె.పి. గీతాకృష్ణన్  వ్యయ సంస్కరణలు
» సి.డి. షెనాయ్ కమిటీ సి.డి. షెనాయ్ జాతీయ జెండా నిబంధనలు
» జె.ఎం. గిర్ గ్లానీ కమిటీ జె.ఎం. గిర్ గ్లానీ సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన ఆరు సూత్రాలకు సంబంధించి 610 జీవోపై సూచనలు
» రాఘవన్ కమిటీ  రాఘవన్ విశ్వ విద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ అరికట్టడంపై సూచనలు
» జానకీ రామన్ కమిటీ జానకీరామన్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష
» చరణ్ దాస్ మెహతా కమిటీ చరణ్ దాస్ మెహతా పార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై సూచనలు
» రంగనాథ్ మిశ్రా కమిటీ రంగనాథ్ మిశ్రా మత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం
» కిరీట్ పారిఖ్ కమిటీ కిరీట్ పారిఖ్ పెట్రో ధరల విధానంపై సూచనలు
» జె.జె. ఇరానీ కమిటీ జె.జె. ఇరానీ కంపెనీ సంస్కరణలు
» షుంగ్లూ కమిటీ షుంగ్లూ కామన్ వెల్త్ గేమ్స్ ఆర్థిక అవకతవకలపై అధ్యయనం
» సి.వి. ఆనందబోస్ కమిటీ  సి.వి. ఆనందబోస్ పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణ
» శ్రీకృష్ణ కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభ పరిష్కారంపై సూచనలు

జస్టిస్ శ్రీకృష్ణ

» సురేశ్ టెండూల్కర్ కమిటీ సురేశ్ టెండూల్కర్ దేశంలో పేదరికం అంచనా
» ఎం.బి.ఎన్.రావు కమిటీ ఎం.బి.ఎన్.రావు  మన దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో మహిళల బ్యాంకు ఏర్పాటుపై సూచనలు
» జె.ఎస్. వర్మ కమిటీ జస్టిస్ జె.ఎస్.వర్మ నిర్భయ చట్టంపై సూచనలు

జస్టిస్ జె.ఎస్.వర్మ

» నిగర్వేకర్ కమిటీ  నిగర్వేకర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష మార్పులు
కమిషన్లు
కమిషన్ అధ్యక్షుడు లేదా ఛైర్మన్  కమిషన్ ఏర్పాటు ఉద్దేశం  
» హంటర్ కమిషన్  హంటర్ జలియన్ వాలాభాగ్ ఉదంతంపై అధ్యయనం
» అన్సారీ కమిషన్  అన్సారీ రాజీవ్ గాంధీ హత్యానంత అల్లర్లు
» ఎరాడి కమిషన్ ఎరాడి రావి, బియాస్ నదీ జలాల పంపిణీ
» నానావతి కమిషన్ జస్టిస్ నానావతి  గుజరాత్ అల్లర్లు

జస్టిస్ నానావతి

» రామచంద్రరాజు కమిషన్ జస్టిస్ రామచంద్రరాజు సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీల వర్గీకరణకు సూచనలు
» పునర్విభజన కమిషన్  జస్టిస్ కుల్దీప్ సింగ్ అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన
» బరూచా కమిషన్ బరూచా సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల అణచివేతపై సూచనలు
» జైన్ కమిషన్ జైన్ రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితుల అధ్యయనం
» శ్రీకృష్ణ కమిషన్ జస్టిస్ శ్రీకృష్ణ ముంబయి అల్లర్లపై పరిశీలన
» సర్కారియా కమిషన్ జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియా కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన
» మండల్ కమిషన్ జస్టిస్ బి.పి. మండల్ వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్లు
» ఫజల్ అలీ కమిషన్ జస్టిస్ ఫజల్ అలీ భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ

జస్టిస్ ఫజల్ అలీ

» కొఠారి కమిషన్ దౌలత్ సింగ్ కొఠారి ఉన్నత విద్యా ప్రమాణాలు
» పుఖాన్ కమిషన్ పుఖాన్ తెహల్కా ఉదంతంపై విచారణ
» రాజ్యాంగ సమీక్ష కమిషన్ ఎం.ఎన్. వెంకటాచలయ్య  మన దేశ రాజ్యంగ సమీక్ష

ప్రధాని మోడీ ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వ పధకాలు, వివరాలు


ప్రధాని మోడీ  ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వ  పధకాలు, వివరాలు.

స్కీమ్ పేరు .. ప్రారంభ తేదీ
  👇               👇
ప్రధాన్ మంత్రి జన ధన్ యోజన (PMJDY) 28 ఆగస్టు 2014

ప్రధాన్ మంత్రి సుకన్య సంధ్య  యోజన (PMSSY) 22 జనవరి 2015

ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) 08 ఏప్రిల్ 2015

ప్రధాన్ మంత్రీ జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) 09 మే 2015

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా  యోజన (PMSBY) 09 మే 2015

అటల్ పెన్షన్ యోజన (APY) 09 మే 2015

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (PMAY-U) 25 జూన్ 2015

సన్సాద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (SAGY) 11 అక్టోబర్ 2014

ప్రధాన్ మంత్రి  ఫసల్ బీమా యోజన (పిఎంఎంబీబీ) 11 అక్టోబర్ 2014

ప్రధాన్ మంత్రి Gram సిన్చాయి యోజన (PMGSY) 01 జూలై 2015

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాన్ యోజనే (PMGKY) ఏప్రిల్ 2015

ప్రధాన్ మంత్రి జన వృద్ధ యోజన (PMJAY) మార్చి 2016

ఇండియాలో చేయండి 25 సెప్టెంబర్ 2014

స్వచ్చ్  భారత్ అభియాన్ 02 అక్టోబర్ 2014

కిసాన్ వికాస్ పత్ర 03 మార్చి 2015 (మళ్లీ ప్రారంభించబడింది)

నేల ఆరోగ్య కార్డు పథకం(Soil Health Card) 17 ఫిబ్రవరి 2015

డిజిటల్ ఇండియా(Digital India) 01 జూలై 2015

నైపుణ్యం భారతదేశం (Skill India)16 జూలై 2015

బేటి బచావో, బేటి పడౌవ్ యోజన 22 జనవరి 2015

మిషన్ ఇంద్రధనష్ 25 డిసెంబర్ 2014
దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (DDUGJY) 25 జూలై 2015

దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల యోజన (DDUGKY) 25 జూలై 2015

పండిట్ దిన్ దయాల్  ఉపాధ్యాయ శ్రేమేవ్ జయేట్ యోజన (PDUSJY) 16 అక్టోబర్ 2014

పునరుజ్జీవన మరియు అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అటల్ మిషన్ (AMRUT) 24 జూన్ 2015

స్వదేశ్ దర్శన్ యోజన 09 మార్చి 2015

PRASAD (తీర్థయాత్ర పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మిక అగ్గమెంట్ డ్రైవ్) 09 మార్చి 2015

నేషనల్ హెరిటేజ్ సిటీ డెవెలప్మెంట్ అండ్ ఆగ్నేమినేషన్ యోజన (HRIDAY) 21 జనవరి 2015

ఉడాన్ పథకం 14 నవంబర్ 2014
నేషనల్ బాల్ స్చచ్టా మిషన్ 14 నవంబర్ 2014

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) పథకం 05 సెప్టెంబర్ 2015

స్మార్ట్ సిటీ మిషన్ 25 జూన్ 2015

గోల్డ్ మోనటైజేషన్ పథకాలు 04 నవంబర్ 2015

ప్రారంభ భారతదేశం, స్టాండ్ అప్ ఇండియా (Start Up India Stand Up India) 16 జనవరి 2016

DigiLocker 01 జూలై 2015
ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ (ఐ పి డి డి) 18 సెప్టెంబర్ 2015

శ్యామ ప్రసాద్ ముఖర్జీ రుర్బాన్ మిషన్  21 ఫిబ్రవరి 2016

సాగర్మాలా ప్రాజెక్ట్ 31 జూలై 2015

'ప్రకాష్ పాత్' - 'వే టు లైట్' - ది నేషనల్ ఎల్విల్ ప్రోగ్రాం 05 జనవరి 2015

UJWAL డిస్కామ్ అస్యూరెన్స్ యోజన (UDAY) 20 నవంబర్ 2015

వికల్ప పథకం 01 నవంబర్ 2015

నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ స్కీమ్ (NSTSS) 20 ఫిబ్రవరి 2015

రాష్ట్రీయ గోకుల్ మిషన్ 16 డిసెంబర్ 2014

LPG (DBTL) వినియోగదారుల పథకానికి PAHAL- డైరెక్ట్ బెనిఫిట్స్ బదిలీ 01 జనవరి 2015

ది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (NITI AAYOG) 01 జనవరి 2015

ప్రధాన్ మంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ యోజన (పి.మ.కె.కే.వై) 17 సెప్టెంబర్ 2015

నమామి గంగే ప్రాజెక్ట్ 10 జూలై 2014

సేతు భారతం ప్రాజెక్ట్ 03 మార్చి 2016

ప్రధాన్ మంత్రి ఉజ్వాలా యోజన 01 మే 2016

రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ మార్చి 2016

నా కోచ్ శుభ్రం(Clean My Rail coach) 11 మార్చి 2016

ఆధార్ బిల్లు మార్చి 2016

రియల్ ఎస్టేట్ బిల్ 2016 మార్చి
  లో ఆమోదించబడింది

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీన్ (ఇందిరా ఆవాస్ యోజన యొక్క పేరు మార్చబడింది) 20 నవంబర్ 2016

అన్నట్ భారత్ అబియాన్ 10 డిసెంబర్ 2014

TB మిషన్ 2020 28 అక్టోబర్ 2014

నేషనల్ అప్రెంటీస్షిప్ ప్రమోషన్ స్కీమ్ 01 సెప్టెంబర్ 2016

గంగాజల్ డెలివే పథకం 10 జూలై 2016

ప్రధాన్ మంత్రి సూరత్త్ మతివివా అభియాన్ 09 జూన్ 2016

Vidyanjali యోజన 16 జూన్ 2016

భారతదేశం లోన్ స్కీమ్ నిలబడాలి 05 ఏప్రిల్ 2016

గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్ 14 ఏప్రిల్ 2016

Samajik Adhikarita Shivir 17 సెప్టెంబర్ 2016

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ 01 సెప్టెంబర్ 2016

స్మార్ట్ గంగా నగరం 13 ఆగస్టు 2016

తెలంగాణలో మిషన్ భాగీరత 07 ఆగస్టు 2016

విద్యాలక్షి రుణ పథకం 15 ఆగస్టు, 2015

స్వయంప్రభు 18 జూలై 2016 (ప్రకటించబడింది)

ప్రధాన్ మంత్రి శారిక్షిత్ సడక్ యోజన 24 మే 2016
 (ప్రకటించబడింది)

శాల అష్మియా యోజన 25 మే 2016 (ప్రకటించబడింది)

ప్రధాన్ మంత్రి గ్రామ పరివర్తన్ యోజన తిరిగి ప్రారంభించింది

PM నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ రాబోయే
లైట్ స్కీమ్ హక్కు రాబోయే
రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ 15 నుండి 24 డిసెంబర్ 2016
యుడిఎన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) 21 అక్టోబర్ 2016
డిజిటల్ విలేజ్ పథకం రాబోయే
ఉర్జ గంగా 24 అక్టోబర్ 2016
సౌర్ సుజాల యోజన 01 నవంబర్ 2016
ఏక్ భారత్ శర్శతా భారత్ 01 నవంబర్ 2016
గ్రీన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్ (GUTS) రాబోయే
రూ. 500 మరియు రూ. 1000 నోట్లు ఒక చట్టపరమైన టెండర్ 08 నవంబర్ 2016
ప్రధాన్ మంత్రి యువ యోజన (PMYY) 09 నవంబర్ 2016
భారత్ నేషనల్ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (భారత్- NCAP) రాబోయే
AMRIT (సరసమైన మందులు మరియు చికిత్స కోసం నమ్మదగిన ఇంప్లాంట్లు) 15 నవంబర్ 2015
లక్కీ గ్రాహక్ యోజన 15 డిసెంబర్ 2016
డిజిగాన్ వైపార్ యోజన 15 డిసెంబర్ 2016
BHIM అనువర్తనం 30 డిసెంబర్ 2016
డిజిఘన్ మేళా 26 డిసెంబర్ 2016
నేషనల్ గిరిజన కార్నివల్ 2016 25 అక్టోబరు 2016
ప్రవాసి కౌశల్ వికాస్ యోజన (PKVY) రాబోయే
ప్రధాన్ మంత్రి రోజిగర్ ప్రోత్సాహన్ యోజన (PMRPY) 01 ఆగస్టు 2016
గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సహాయ పథకం 31 డిసెంబర్ 2016
సీనియర్ సిటిజన్స్ కోసం స్థిర డిపాజిట్ పథకం 31 డిసెంబర్ 2016

Kangra Central Co-operative Bank Recruitment 2017


Kangra Central Co-operative Bank Recruitment 2017




Kangra Central Co-operative Bank Ltd. has released the 
Recruitment notification for various posts of GR-III Officers, 
GR-III (Junior Computer Programmer) GR-IV Clerical and GR-IV Computer Operator. 
Here is the great opportunity for you all to become the banker in a Co-operative Bank. 

Important Events:
Submission of online application: 08.06.2017 
Online Closing Date: 27.06.2017 
Date of examination: 08.07.2017 & 09.07.2017. 

Examination timing: 
On dated 08.07.17
(10 Am to 12Noon for Gr.III Officer) 
(01 PM to 3.30PM for Gr-III Jr.Comp.Programmer) 
On dated 09.07.2017 
(10 AM to 11:30AM for Gr.IV Jr.Clerk) 
( 01 PM to 02:30PM for Comp.Operator) 


NABARD Recruitment


NABARD Recruitment for the Post of Officers in Grade ‘B’ (RDBS) Out

Dear Aspirants,

NABARD-Recruitment-for-the-Post-of-Officers-in-Grade ‘B’-(RDBS)-Out

NABARD Recruitment Notification 2017 is out! National Bank for Agriculture and Rural Development (NABARD) has released the notification for Recruitment to the post of Officers in Grade ‘B’  Rural Development Banking Service (RDBS). NABARD is an apex development bank in India, headquartered at Mumbai with branches all over India. Once again here is the great opportunity for all Banking Aspirants to work with renowned bank of India. 

Important Dates/Timelines:

Important Events
Commencement of On-line registration of application: 16/06/2017
Closure of registration of application: 07/07/2017
Closure for editing application details: 07/07/2017
Last date for printing your application: 22/07/2017
Online Fee Payment: 16/06/2017 to 07/07/2017
Phase I (Preliminary) – Online Examination (Tentatively) August 2017

Number of Vacancies:





Banking Awareness,


Q1. Under OLTAS, only a Single Copy Challan is used with a tear-off portion for the Tax Payer. What does OLTAS stand for-?
(a) On-line Tax Accounting Service
(b) On-line Tax Amounting System
(c) On-line Timing Accounting System
(d) On-line Tax Association Service
(e) On-line Tax Accounting System

Q2. What is the minimum period of maturity prescribed for Commercial Paper (CP)?
(a) 17 Months
(b) 14 Days
(c) 01 Year
(d) 07 days
(e) 05 years

Q3. Which banks are insured by the Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC)?
(a) Foreign Banks functioning in India
(b) Local Area Banks
(c) Regional Rural Banks
(d) All of the above
(e) None of the above

Q4. What is the maximum period of maturity prescribed for Commercial Paper (CP)?
(a) 10 years
(b) 06 years
(c) 01 Year
(d) 02 years
(e) 05 years

Q5. Each depositor in a bank is insured by DICGC upto a maximum of _____________________ for both principal and interest amount held by him in the same capacity and same right as on the date of liquidation/cancellation of bank's licence or the date on which the scheme of amalgamation/merger/reconstruction comes into force.
(a) Rs.1, 00,000
(b) Rs.2, 00,000 
(c) Rs.3, 00,000 
(d) Rs.4, 00,000 
(e) Rs.5, 00,000

Q6. Which organisation holding the highest/maximum share in NABARD as on 31st March 2016?
(a) Finance Ministry 
(b) Government of India
(c) Reserve Bank of India
(d) Securities and Exchange Board of India
(e) None of the above

Q7. Who is the present Chairman of SEBI?
(a) Ajay Tyagi
(b) Kshatrapati Shivaji
(c) Yaduvendra Mathur
(d) Shaktikanta Das
(e) Urjit Patel

Q8. At the instance of Government of India Reserve Bank of India (RBI) was constituted a committee to review the arrangements for institutional credit for agriculture and rural development (CRAFICARD) on 30 March 1979, under the Chairmanship of-
(a) V K Malhotra
(b) C Rangarajan
(c) B Sivaraman
(d) Hilton Young
(e) None of the above

Q9. The Government of India, the concerned State Government and the bank, which had sponsored the RRB contributed to the share capital of RRBs in the proportion of ________________ respectively. 
(a) 50%, 15% and 35%
(b) 50%, 35% and 15% 
(c) 35%, 50% and 35% 
(d) 15%, 50% and 35% 
(e) None of the above

Q10. Regional Rural Banks (RRBs) were established in 1975 under the provisions of the Ordinance promulgated on the 26th September 1975 and followed by which act?
(a) Companies Act, 1956
(b) RRBs Act, 1976
(c) RBI Act, 1935
(d) Banking Regulation Act, 1949
(e) None of the above

Q11. FICCI history is closely interwoven with India's struggle for independence, its industrialisation, and its emergence as one of the most rapidly growing global economies. What is the meaning of "F" in FICCI?
(a) Follower
(b) Federal
(c) Financial
(d) Federation
(e) None of the above

Q12. Who was the first Chairman and Managing Director (CMD) of Exim Bank?
(a) Ravneet Kaur
(b) TCA Ranganathan
(c) RC Shah
(d) Kalyan Banerji
(e) Yaduvendra Mathur

Q13. ECGC Ltd. wholly owned by Government of India was set up in ______________ with the objective of promoting exports from the country by providing Credit Risk Insurance and related services for exports.
(a) 1935
(b) 1982
(c) 1964
(d) 1949
(e) 1957

Q14. ECGC is essentially an export promotion organisation, seeking to improve the competitiveness of the Indian exporters by providing them with credit insurance covers. What is the meaning of "G" in ECGC?
(a) Guarantee 
(b) General 
(c) Government
(d) Grameen
(e) None of the above

Q15. AIIB is a new multilateral financial institution founded to bring countries together to address the daunting infrastructure needs across Asia. AIIB stands for-
(a) Asian Infrastructure Investment Bureau
(b) Asian Infrastructure Investment Bank
(c) Association Infrastructure Investment Bank 
(d) Asian International Investment Bank 
(e) None of the above

Solutions

S1. Ans.(e)
Sol. Under On-line Tax Accounting System (OLTAS), only a Single Copy Challan is used with a tear-off portion for the Tax Payer.

S2. Ans.(d)
Sol. Commercial Paper (CP) can be issued for maturities between a minimum of 7 days and a maximum of up to one year from the date of issue.

S3. Ans.(d)
Sol. All commercial banks including branches of foreign banks functioning in India, local area banks and regional rural banks are insured by the DICGC.

S4. Ans.(c)
Sol. Commercial Paper (CP) can be issued for maturities between a minimum of 7 days and a maximum of up to one year from the date of issue.

S5. Ans.(a)
Sol. Each depositor in a bank is insured up to a maximum of Rs.1,00,000 (Rupees One Lakh) for both principal and interest amount held by him in the same capacity and same right as on the date of liquidation/cancellation of bank's licence or the date on which the scheme of amalgamation/merger/reconstruction comes into force.

S6. Ans.(b)
Sol. paid up capital of NABARD stood at Rs. 5,000 crores as on 31 March 2016. Consequent to the revision in the composition of share capital between Government of India and RBI, the Government of India has held Rs. 4,980 crore (99.60%) while Reserve Bank of India holds Rs. 20.00 crore (0.40%).

S7. Ans.(a)
Sol. Ajay Tyagi is the present Chairman of SEBI.

S8. Ans.(c)
Sol. The importance of institutional credit in boosting the rural economy has been clear to the Government of India right from its early stages of planning. Therefore, the Reserve Bank of India (RBI) at the insistence of the Government of India, constituted a Committee to Review the Arrangements For Institutional Credit for Agriculture and Rural Development (CRAFICARD) to look into these very critical aspects. The Committee was formed on 30 March 1979, under the Chairmanship of Shri B. Sivaraman, the former member of Planning Commission, Government of India.

S9. Ans.(a)
Sol. In RRBs, 50% share shall be held by the central government, 15% by the concerned state government and 35% by the sponsor bank.

S10. Ans.(b)
Sol. Regional Rural Banks were set up by the Government of India under Regional Rural Banks act 1976.

S11. Ans.(d)
Sol. Established in 1927,  Federation of Indian Chambers of Commerce and Industry (FICCI) is the largest and oldest apex business organisation in India. Its history is closely interwoven with India's struggle for independence, its industrialisation, and its emergence as one of the most rapidly growing global economies.

S12. Ans.(c)
Sol. Established by the Government of India, we commenced operations in 1982 under the Export-Import Bank of India Act, 1981 as a purveyor of export credit, mirroring global Export Credit Agencies. R.C. Shah was the first Chairman and Managing Director (CMD) from 1982 - 1985 of Exim Bank.

S13. Ans.(e)
Sol. ECGC Ltd. (Formerly Export Credit Guarantee Corporation of India Ltd.), wholly owned by Government of India, was set up in 1957 with the objective of promoting exports from the country by providing Credit Risk Insurance and related services for exports.

S14. Ans.(a)
Sol. ECGC Ltd (Formerly Export Credit Guarantee Corporation of India Ltd.).

S15. Ans.(b)
Sol. The Asian Infrastructure Investment Bank (AIIB) is a new multilateral financial institution founded to bring countries together to address the daunting infrastructure needs across Asia. 

QUIZ-17+


Q1. Great Britain has beaten Australia in the hockey final of the 26th edition of the Azlan Shah Cup. The event was held in _____________. 
Answer: Ipoh, Malaysia

Q2. World Red Cross Day is observed every year on _______________.
Answer: 8th May

Q3. Union Minister for Road Transport and Highway Nitin Gadkari recently inaugurated the country's first bio-refinery plant which produces ethanol from the variety of biomass. The project is situated in ___________________.
Answer: Pune

Q4. PM Modi has recently addressed Indian heads of mission meet in New Delhi. The four-day conference was formally inaugurated by _______________.
Answer: Sushma Swaraj

Q5. World Red Cross Day is observed every year to commemorate the birth anniversary of ______________, the founder of the Red Cross as well as the founder of International Committee of the Red Cross (ICRC).
Answer: Henry Dunant

Q6. Eminent personality Raees Khan died recently. He was famous ______________.
Answer: Sitar Player

Q7. Name the country that has been unanimously elected as the President of UN-Habitat, an organ of the United Nations Organization.
Answer: India

Q8. Name the Database Company that has recently signed an MoU with the Government of Jharkhand to improve cloud-based citizen services and to make Jharkhand an attractive destination for start-ups.
Answer: Oracle

Q9. India's growth is expected to rebound to ________ percent in the 2017-18 fiscal and ________ percent in 2018-19 after disruptions caused by demonetization, as per the IMF (International Monetary Fund) report, respectively.
Answer: 7.2 and 7.7

Q10. DIPP and World Intellectual Property Organization (WIPO) have recently signed an agreement to establish Technology and Innovation Support Centers (TISC). What does 'I' stands for in DIPP?
Answer: Industrial

Q11. Name the Indian Shooter who claimed a bronze medal in the women's 10m Air Pistol as India ended the Grand Prix of Liberation Plezn 2017 shooting championships in Czech Republic with seven medals.
Answer: Heena Sindhu

Q12. Name the senior diplomat who has been appointed as India’s Ambassador to the Netherlands.
Answer: Venu Rajamony

Q13. Name the fast bowler who is now the leading wicket-taker in Women’s ODIs, as per the recent ICC data.
Answer: Jhulan Goswami

Q14. Name the newly appointed President of South Korea.
Answer: Moon Jae-In

Q15. The Supreme Court has taken its first step towards becoming a paperless, digital court. The First Chief Justice of Supreme Court was _____________.
Answer: Harilal J. Kania

QUIZ-17+


Q1. India has signed a Memorandum of Understanding with which of the following country to institutionalise cooperation between Parliaments of the two countries?
(a) Ukraine
(b) China
(c) Japan
(d) Mauritius
(e) Singapore
S1. Ans.(d)
Sol. India and Mauritius have signed a Memorandum of Understanding to institutionalise cooperation between Parliaments of the two countries. The MoUwas signed by LokSabha Speaker SumitraMahajan and Speaker of National Assembly of Mauritius SantiBaiHanoomanjee in Port Louis.

Q2. The government of India has recently launched a service named ____________ to provide legal aid for the people living in rural areas through video conferencing.
(a) IT Law
(b) Tele Law
(c) Comm Law
(d) Electro Law
(e) VC Law
S2. Ans.(b)
Sol. The government of India has launched ‘Tele Law’ service to provide legal aid for the people living in rural areas through video conferencing. The service has been launched to make legal aid easily accessible to the marginalised communities and citizens living in rural areas.
Q3. In French open 2017 Women's Doubles Title, BethanieMattek-Sands and Lucie Safarova defeated Ashleigh Barty and Casey Dellacqua to win the title. Lucie Safarova hails from which country?
(a) Czech Republic
(b) USA
(c) Canada
(d) Italy
(e) Switzerland
S3. Ans.(a)
Sol. In French open 2017 Women's Doubles Title, BethanieMattek-Sands (USA) and Lucie Safarova (Czech Republic) defeated Ashleigh Barty and Casey Dellacqua to win the title.
Q4. The Union Minister of State for Development of North Eastern Region (DoNER), Dr JitendraSingh announced the launch of HADP for Northeast in Imphal, Manipur. What does 'D' stands for in HADP?
(a) Deployment
(b) DISCOM
(c) Development
(d) Dumping
(e) Discuss
S4. Ans.(c)
Sol. The Union Minister of State (Independent Charge) for Development of North Eastern Region (DoNER), DrJitendraSingh announced the launch of “Hill Area Development Programme” (HADP) for Northeast in Imphal, Manipur.
Q5. Which of the following city in India is about to experience a wonder in the form of an underwater Metro train which will run beneath a river in the State?
(a) Chennai
(b) Kolkata
(c) Jammu and Kashmir
(d) Mumbai
(e) Lucknow
S5. Ans.(b)
Sol. Kolkata, the ‘City of Joy’ is about to experience a wonder in the form of an underwater Metro train which will run beneath the Hooghly river. It’s one of the path-breaking projects in India as never before a tunnel has been dug beneath a flowing river. The entire project is 16.6 km long, out of which 10.8 km runs under the ground.
Q6. GST Council has recently revised rates for 66 items. Pickles are now in the tax slab of __________.
(a) 5%
(b) No Tax
(c) 18%
(d) 28%
(e) 12%
S6. Ans.(e)
Sol. GST Council has recently revised rates for 66 items. Pickes are now in the tax slab of 12%.
Q7. The recently launched book “Indira Gandhi – A life in Nature” is authored by ____________.
(a) ShashiTharoor
(b) Arundhati Roy
(c) Anand Sharma
(d) Jairam Ramesh
(e) VeerappaMoily
S7. Ans.(d)
Sol. The book “Indira Gandhi – A life in Nature”, was launched by Congress president Sonia Gandhi. Jairam Ramesh is the author of the Book.
Q8. Name the person who has won the gold medal at the 17th World Individual Chess Championship for differently-abled, held in Slovakia.
(a) ParinaySandhu
(b) ArunodayDayal
(c) ShashikantKutwal
(d) ParimalAnand
(e) OmkarVerma
S8. Ans.(c)
Sol. ShashikantKutwal, a railway employee with Pune Division, has won the gold medal at the 17th World Individual Chess Championship for differently-abled, held in Slovakia.
Q9. Name the person who has been appointed as the chief operating officer (COO) of its e-commerce business Paytm Mall.
(a) AmitSinha
(b) SumitMahajan
(c) KabirNath
(d) Babban Ray
(e) Shubham Raman
S9. Ans.(a)
Sol. AmitSinha, a vice-president overlooking business and human resources at One97 Communications Ltd, the company behind the Paytm app, has been appointed as the chief operating officer (COO) of its e-commerce business Paytm Mall.

Q10. The 22nd European Union Film Festival (EUFF) has begun recently in which of the following city?
(a) London
(b) New Delhi
(c) Prague
(d) Budapest
(e) Madrid

S10. Ans.(b)
Sol. The 22nd European Union Film Festival (EUFF) premiered at Siri Fort auditorium in New Delhi with the screening of Estonian film Cherry Tobacco.

QUIZ-17


Q1. Who has been appointed as the new Vice-Chancellor of Nalanda University?
Answer: Sunaina Singh

Q2. Name the Indian forward player, who has named the Asian Hockey Federation (AHF) Player of the Year for 2016.
Answer: S V Sunil

Q3. President Pranab Mukherjee has inaugurated the "Namami Brahmaputra" festival on the banks of the river Brahmaputra in 21 districts of-
Answer: Assam

Q4. Which country has become the first country in the world to ban metals mining nationwide?
Answer: El Salvador

Q5. Name the American astronaut, who made history when she floated outside the International Space Station (ISS) and broke the record for the most spacewalks by a woman?
Answer: Peggy Whitson

Q6. As per the government announcement the returns on small savings schemes, including Public Provident Fund (PPF), National Savings Certificate (NSC) and Kisan Vikas Patra, has been lowered by 0.1 percent for the April-June (2017) quarter. Kisan Vikas Patra (KVP) investments will yield 7.6% and mature in ________.
Answer: 112 months

Q7. The Loan Agreement for New Development Bank (NDB) financing of ____________ for Development and Upgradation of Major District Roads Project in Madhya Pradesh was signed between Government of India and the New Development Bank (NDB).
Answer: US$ 350 Million

Q8. Parliament has passed the Mental Healthcare Bill, 2016, which provides healthcare and services to the people with mental illness and also decriminalizes suicide. Who is the present Union Health Minister of India?
Answer: Jagat Prakash Nadda

Q9. Which two banks have launched co-branded credit cards for the customers recently?
Answer: SBI and Karnataka Bank

Q10. Who has appointed as the new chairman of Central Board of Excise and Customs (CBEC)?
Answer: Vanaja N. Sarna

Q11. Which country has committed an 'Official Development Assistance' (ODA) of 371.345 billion yen (about Rs 21,590 crore) under 2016-2017 for various infrastructure projects, including the dedicated freight corridor in India?
Answer: Japan

Q12. Kanha tiger reserve in Madhya Pradesh has become the first tiger reserve in India to officially introduce a mascot of its own. The Mascot has been named as.................? 
Answer: Bhoorsingh the Barasingha

Q13. Prime Minister Najib Tun Razak has given the ceremonial reception at Rashtrapati Bhawan in New Delhi. Najib Tun Razak is present Prime Minister of-
Answer: Malaysia

Q14. Name the private sector bank, which has tied up with Wells Fargo (the third largest American bank by assets) to offer real-time remittances from the Indian diaspora to their relatives back home?
Answer: Axis Bank

Q15. The Indian Army has entered into an MoU with the Indian Institute of Technology Madras (IIT-M) to objective of the agreement is to identify and enhance the critical technological areas that can be enhanced in the armed forces. Who is the present Chief of Army Staff?
Answer: General Bipin Rawat