::: ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు :::
కమిటీలు
కమిటీ అధ్యక్షుడు లేదా చైర్మన్ కమిటీ ఏర్పాటు ఉద్దేశం
» బల్వంత్ రాయ్ మెహతా బల్వంత్ రాయ్ మెహతా మూండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ
బల్వంత్ రాయ్ మెహతా
» అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ
» సచార్ కమిటీ జస్టిస్ రాజేందర్ సచార్ మన దేశంలోని ముస్లిముల ఆర్థిక, సామాజిక, విద్యా ఉపాధి స్థాయులపై అధ్యయనం
» రాజమన్నార్ కమిటీ జస్టిస్ రాజమన్నార్ కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన
» దినేష్ గోస్వామి కమిటీ దినేష్ గోస్వామి ఎన్నికల సంస్కరణలు
» ఎల్.పి. గుప్తా కమిటీ ఎల్.పి. గుప్తా మూలధన మార్కెట్ పై సూచనలు
» నరేశ్ చంద్ర కమిటీ నరేశ్ చంద్ర విమానయాన రంగం ప్రైవేటీకరణ, 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని సిఫార్సు
» లింగ్డో కమిటీ జె.ఎం. లింగ్డో విద్యార్థి సంఘ ఎన్నికల సక్రమ నిర్వహణకు సూచనలు
» జెఠ్మలానీ కమిటీ జెఠ్మలానీ జమ్మూ-కశ్మీర్ లో శాంతి స్థాపన
జెఠ్మలానీ
» మాలెగావ్ కమిటీ వై.హెచ్ మాలెగావ్ మైక్రోఫైనాన్స్ సంస్థల అధ్యయనం
» సయీద్ హమీద్ కమిటీ సయీద్ హమీద్ అండమాన్ లో జరావా తెగ అంతరించి పోకుండా సూచనలు
» మోహన్ కమిటీ జస్టిస్ మోహన్ ప్రభుత్వరంగసంస్థల స్థితిగతుల అధ్యయనం
» ఇక్బాల్ అహ్మద్ కమిటీ ఇక్బాల్ అహ్మద్ లాభదాయక పదవుల అంశం పరిశీలన
» వరదరాజన్ కమిటీ వరదరాజన్ తాజ్ మహల్ చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం
» యశ్ పాల్ కమిటీ యశ్ పాల్ ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మత పరమైన అంశాల పరిశీలన
» గుప్తా కమిటీ ఇంద్రజిత్ గుప్తా రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం, ఫండ్సుపై అధ్యయనం
» మషేల్కర్ కమిటీ ఆర్.ఎ.మషేల్కర్ మేధో సంపత్తి హక్కుల అధ్యయనం
» ఖుస్రో కమిటీ ఎ.ఎం. ఖుస్రో వ్యవసాయ రుణాలపై అధ్యయనం
» బెనర్జీ కమిటీ జస్టిస్ ఉమేశ్ చంద్ర బెనర్జీ గోద్రా రైలు దుర్ఘటన
» సుబ్రమణ్యం కమిటీ సుబ్రమణ్యం కార్గిల్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం
» నరసింహం కమిటీ నరసింహం ఆర్థిక రంగ సంస్కరణలు
» ఎంపీ లాడ్స్ కమిటీ వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఎంపీ లాడ్స్ అవకతవకలపై విచారణ
వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్
» ముఖర్జీ కమిటీ ముఖర్జీ కుటుంబ నియంత్రణ కార్యక్రమా నికి సంబంధించి అధ్యయనం
» మల్హోత్రా కమిటీ ఆర్.ఎస్ మల్హోత్రా బీమా రంగంలో సంస్కరణలు
» జీవన్ రెడ్డి కమిటీ జస్టిస్ జీవన్ రెడ్డి మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణపై పరిశీలన
» కె.జి. షా కమిటీ కె.జి. షా గోద్రా దుర్ఘటన అనంతరం రేగిన హింసపై అధ్యయనం.
» అశోక్ చందా కమిటీ అశోక్ చందా దూరదర్శన్, ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తి
» సోమశేఖర్ కమిటీ సోమశేఖర్ ఏలేరు రిజర్వాయర్ భూసేకరణ అవకతవకలపై అధ్యయనం
» ఖోస్లా కమిటీ కె.ఎన్. ఖోస్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం
» లిబర్ హాన్ కమిటీ జస్టిస్ లిబర్ హాన్ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ
» వాల్మీకి ప్రసాద్ కమిటీ వాల్మీకి ప్రసాద్ ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్లు
» జె.ఎఫ్. రబీరే కమిటీ జె.ఎఫ్. రబీరే పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు
» నరసింహం కమిటీ సతీష్ చంద్ర యూపీఎస్సీ పరీక్ష పద్ధతిపై సమీక్ష
» మోహన్ కందా కమిటీ మోహన్ కందా సహకార రంగంలో సంస్కరణలు
» రాకేశ్ మోహన్ కమిటీ రాకేశ్ మోహన్ మౌలిక సదుపాయాల కల్పన
» లక్డావాలా కమిటీ లక్డావాలా పేదవారి గుర్తింపునకు ప్రాతిపదికల ఎంపికపై సూచనలు
» అబిద్ హుస్సేన్ కమిటీ అబిద్ హుస్సేన్ చిన్న తరహా పరిశ్రమల స్థితిగతులపై పరిశీలన
» ఉషా థోరట్ కమిటీ ఉషాథోరట్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రంగంలో నియంత్రణకు సూచనలు
» రంగరాజన్ కమిటీ డాక్టర్ సి. రంగరాజన్ జాతీయ భద్రతా బిల్లుపై జాతీయ సలహా మండలి
డాక్టర్ సి. రంగరాజన్
» వై.వి. రెడ్డి కమిటీ డాక్టర్ వై.వి. రెడ్డి చిన్న మొత్తాల పొదుపులు, సంస్కరణలు
» ప్రత్యూష్ సిన్హా ప్రత్యూష్ సిన్హా యాంట్రిక్స్, దేవాస్ ఒప్పందంలో అవకతవకలపై పరిశీలన
» చలపతిరావు కమిటీ చలపతిరావు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ
» శామ్ పిట్రోడా కమిటీ శామ్ పిట్రోడా రైల్వేల నవీనీకరణ
శామ్ పిట్రోడా
» కేల్కర్ కమిటీ కేల్కర్ పన్నుల సంస్కరణలు
» పి.ఎన్. భగవతీ కమిటీ పి.ఎన్. భగవతీ టేకోవర్లపై సెబీ కమిటీ
» కె.సి. పంత్ కమిటీ కె.సి. పంత్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు
» ఎస్.కె. సింగ్ కమిటీ ఎస్.కె. సింగ్ ఎఫ్.డి.ఐ.లపై సూచనలు
» ప్రకాశమణి త్రిపాఠి కమిటీ ప్రకాశమణి త్రిపాఠి యూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభ కోణాలపై అధ్యయనం
» దీపక్ పరేఖ్ కమిటీ దీపక్ పరేఖ్ యు.ఎస్. – 64 స్కీముపై పరిశీలన
» కె.పి. గీతాకృష్ణన్ కమిటీ కె.పి. గీతాకృష్ణన్ వ్యయ సంస్కరణలు
» సి.డి. షెనాయ్ కమిటీ సి.డి. షెనాయ్ జాతీయ జెండా నిబంధనలు
» జె.ఎం. గిర్ గ్లానీ కమిటీ జె.ఎం. గిర్ గ్లానీ సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన ఆరు సూత్రాలకు సంబంధించి 610 జీవోపై సూచనలు
» రాఘవన్ కమిటీ రాఘవన్ విశ్వ విద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ అరికట్టడంపై సూచనలు
» జానకీ రామన్ కమిటీ జానకీరామన్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష
» చరణ్ దాస్ మెహతా కమిటీ చరణ్ దాస్ మెహతా పార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై సూచనలు
» రంగనాథ్ మిశ్రా కమిటీ రంగనాథ్ మిశ్రా మత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం
» కిరీట్ పారిఖ్ కమిటీ కిరీట్ పారిఖ్ పెట్రో ధరల విధానంపై సూచనలు
» జె.జె. ఇరానీ కమిటీ జె.జె. ఇరానీ కంపెనీ సంస్కరణలు
» షుంగ్లూ కమిటీ షుంగ్లూ కామన్ వెల్త్ గేమ్స్ ఆర్థిక అవకతవకలపై అధ్యయనం
» సి.వి. ఆనందబోస్ కమిటీ సి.వి. ఆనందబోస్ పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణ
» శ్రీకృష్ణ కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభ పరిష్కారంపై సూచనలు
జస్టిస్ శ్రీకృష్ణ
» సురేశ్ టెండూల్కర్ కమిటీ సురేశ్ టెండూల్కర్ దేశంలో పేదరికం అంచనా
» ఎం.బి.ఎన్.రావు కమిటీ ఎం.బి.ఎన్.రావు మన దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో మహిళల బ్యాంకు ఏర్పాటుపై సూచనలు
» జె.ఎస్. వర్మ కమిటీ జస్టిస్ జె.ఎస్.వర్మ నిర్భయ చట్టంపై సూచనలు
జస్టిస్ జె.ఎస్.వర్మ
» నిగర్వేకర్ కమిటీ నిగర్వేకర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష మార్పులు
కమిషన్లు
కమిషన్ అధ్యక్షుడు లేదా ఛైర్మన్ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం
» హంటర్ కమిషన్ హంటర్ జలియన్ వాలాభాగ్ ఉదంతంపై అధ్యయనం
» అన్సారీ కమిషన్ అన్సారీ రాజీవ్ గాంధీ హత్యానంత అల్లర్లు
» ఎరాడి కమిషన్ ఎరాడి రావి, బియాస్ నదీ జలాల పంపిణీ
» నానావతి కమిషన్ జస్టిస్ నానావతి గుజరాత్ అల్లర్లు
జస్టిస్ నానావతి
» రామచంద్రరాజు కమిషన్ జస్టిస్ రామచంద్రరాజు సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీల వర్గీకరణకు సూచనలు
» పునర్విభజన కమిషన్ జస్టిస్ కుల్దీప్ సింగ్ అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన
» బరూచా కమిషన్ బరూచా సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల అణచివేతపై సూచనలు
» జైన్ కమిషన్ జైన్ రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితుల అధ్యయనం
» శ్రీకృష్ణ కమిషన్ జస్టిస్ శ్రీకృష్ణ ముంబయి అల్లర్లపై పరిశీలన
» సర్కారియా కమిషన్ జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియా కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన
» మండల్ కమిషన్ జస్టిస్ బి.పి. మండల్ వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్లు
» ఫజల్ అలీ కమిషన్ జస్టిస్ ఫజల్ అలీ భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ
జస్టిస్ ఫజల్ అలీ
» కొఠారి కమిషన్ దౌలత్ సింగ్ కొఠారి ఉన్నత విద్యా ప్రమాణాలు
» పుఖాన్ కమిషన్ పుఖాన్ తెహల్కా ఉదంతంపై విచారణ
» రాజ్యాంగ సమీక్ష కమిషన్ ఎం.ఎన్. వెంకటాచలయ్య మన దేశ రాజ్యంగ సమీక్ష
No comments:
Post a Comment