Pages
- Home
- Exam Results To Be Announced
- ENGLISH CLASS
- Banking Awareness
- General Knowledge
- Computer Terms & Abbreviations
- Banking Terms And Abbreviations
- Interview Tips
- syllabus
- Geography MP3 FILES
- All India Police/Defence Jobs
- Railway Jobs
- Latest Exam Results Announced
- Examwise Information
- Upcoming Notifications
- political Science MP3 FILES
- Physcial Science MP3 FILES
- Indian History MP3 FILES
- Indian Economy MP3 FILES
- General Knowledge MP3 FILES
- A.P. History MP3 FILES
- A.P. Economy MP3 FILES
- BIOLOGY MP3 FILES
Tuesday, 27 December 2016
భారతదేశంలో అమలుచేసిన మొదటి పది పంచవర్ష ప్రణాళికలు
• రెండవ ప్రపంచ యుద్ధం , దేశ విభజనవల్ల చిన్నాభిన్నమైన ఆర్థికవ్యవస్థను సరిదిద్దటం , జాతీయాదాయం పెరుగుదల , ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచటం
పంచవర్ష ప్రణాళికలు – లక్ష్యాలు , ఫలితాలు
పంచవర్ష ప్రణాళికలు – లక్ష్యాలు , ఫలితాలు
• ప్రణాళికా వ్యూహానికి మూడు అంశాలు ఆధారం .
1. ఆర్థిక వ్యవస్థలో కనుగొనబడిన వనరుల సమగ్ర అంచనా ,
2. దేశసమస్యల తీవ్రత ఆధారంగా నిర్ణీత కాలంలో సాధించవలసిన లక్ష్యాలు నిర్ణయించటం .
3. నిర్ణయించిన లక్ష్యాల సాధనకు పటిష్ట వ్యూహరచన .
1. ఆర్థిక వ్యవస్థలో కనుగొనబడిన వనరుల సమగ్ర అంచనా ,
2. దేశసమస్యల తీవ్రత ఆధారంగా నిర్ణీత కాలంలో సాధించవలసిన లక్ష్యాలు నిర్ణయించటం .
3. నిర్ణయించిన లక్ష్యాల సాధనకు పటిష్ట వ్యూహరచన .
• 1934వ సంవత్సరంలో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రణాళిక విధానం మీద ప్రచురించిన “Palnned EconomyOf India” అనే పుస్తకం ఆర్థిక ప్రణాళికా విధానానికి జరిగిన మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు .
• 1937వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్, పండిత జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళికా కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది .
• 1943వ సంవత్సరంలో ఎనిమిది మంది ముంబాయికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతదేశ ఆర్థికాభవృద్ధికి ఒక ప్రణాళికను తయారుచేసారు. దీనినే ‘ బోంబే ప్రణాళిక’ అంటారు .
• ‘ప్రజల ప్రణాళిక’ , ఎమ్.ఎస్.రాయ్ గారిచే తయారుచేయబడింది . ఇది 15,000 కోట్ల రూపాయల ప్రణాళిక.
• గాంధీ సిద్ధాంతాలతో గాంధీ ప్రణాళికను’ ఎస్ .ఎన్ అగర్వాల్ రూపొందించారు .కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ స్వయం సమృద్ధితో విస్తరించి వ్యవసాయ సమాజాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించారు .
ప్రణాళికా సంఘం , జాతీయ అభివృద్ధి మండలి
• కేంద్ర ప్రభుత్వం మార్చి 1950వ సంవత్సరంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఈ సంఘానికి అధ్యక్షునిగా ఉంటారు .దీనిలో ఒక ఉపాధ్యక్షునితోపాటు కొంతమంది అఫిషియల్ , నాన్ అఫిషియల్ సభ్యులు ఉంటారు
• ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతలను , వనరుల అభ్యతను మరియు రాష్ట్ర స్థాయి ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికా సంఘం , ఆర్థిక వ్యవస్థకు పంచవర్షప్రణాళికను రూపొందిస్తుంది .ఈ ప్రణాళికా కేంద్రమంత్రి వర్గం , జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం పొందవలసి ఉంటుంది.
• జాతీయ అభివృద్ధి మండలిలో ప్రధానమంత్రితోబాటు, కేంద్రమంత్రి వర్గసభ్యులు ,రాష్ట్రాల ముఖ్యమంత్రులు , మరియు ప్రణాళికా సంఘం సభ్యులు కూడా ఉంటారు . ప్రణాళికా సంఘంలాగే ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ .
• 1952వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ సంస్థ ముఖ్యమైన బాధ్యత ప్రణాళికా సంఘం తయారుచేసిన డ్రాఫ్టుప్రణాళికను పరిశీలించడం .
• జాతీయ లేదా రాష్ట్రస్థాయి పంచవర్ష ప్రణాళికలు చివరగా ఈ మండలి ఆమోదం పొందిన తరువాత పార్లమెంటు ఆమోదం కొరతాయి.
భారత పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు
భారత పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు
1. జాతీయ , తలసరి ఆదాయం పెంచటానికి , గరిష్ఠ ఉత్పత్తి సాధించటం.
2. వ్యవసాయ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి
3. పారిశ్రామిక ప్రగతి
4. సంపూర్ణ ఉద్యోగిత సాధించటం .
5. ఆదాయ సంపదల అసమానతలు తగ్గించటం
6. సాంఘిక న్యాయం చేకూర్చటం
7. ప్రాంతీయ అసమానతలు తగ్గించటం
8. జననాణ్యత మెరుగుపరచడానికి సాంఘిక రంగ అభివృద్ధి
ప్రణాళికలలో వృద్ధి నమూనాలు
మన పంచవర్ష ప్రణాళికలకు రెండు వృద్ధి నమూనాల ఆధారం. అవి
• II నుంచి VII వ ప్రణాళిక వరకు నెహ్రూ మహలనోబిన్ మోడల్ : 1956 లో అమలుపరచిన రెండవ పంచవర్ష ప్రణాళిక, భారీపెట్టుడుల వ్యూహం ఆధారంగా రూపొందించారు. ఆర్ధికాభివృద్ధికి అవసరమైన కీలకరంగాలు భారీ, మూలధన పరిశ్రమలు, అవస్థాపన పబ్లిక్ రంగ పెట్టుబడులతో జరగాలని , పబ్లిక్ రంగంలో ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందితే ప్రైవేటు రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించారు. ఏడవ పంచవర్ష ప్రణాళిక వరకు ఈ వృద్ధి నమూనా ఆధారంగా ప్రణాళికల రూపకల్పన జరిగింది . ఈ వృద్ధి నమూనా రెండవ పంచవర్ష ప్రణాళికలో చర్చించటమైంది.
• VIII వ ప్రణాళిక తరువాత రావ్ మన్మోహన్ సింగ్ మోడల్ 1990లో ప్రపంచ ఆర్థికవ్యవస్థలు సామ్యవాదం నుంచి స్వేచ్చా మార్కెట్లకు ప్రాతినిధ్యాన్నిచ్చాయి. మన దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉండటంతో 1991లో సరళీకృత విధానాలను అమలుపరచారు . 1992-97 సంవత్సరాలకు రూపొందించిన ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక పబ్లిక్ రంగ పాత్రను తగ్గిస్తూ ప్రైవేటురంగం ప్రాముఖ్యత పెంచింది. ఈ వృద్ధి నమూనా ఎనిమిదవ ప్రణాళికలో చర్చించడమైంది.
భారతదేశంలో అమలుచేసిన మొదటి పది పంచవర్ష ప్రణాళికలు
భారతదేశంలో అమలుచేసిన మొదటి పది పంచవర్ష ప్రణాళికలు
APPSC SCREENING TEST SYLLABUS FOR GROUP-II SERVICES
ఏపీపీఎస్సీ గ్రూప్ - II స్క్రీనింగ్ టెస్ట్ 150 Marks
ఎ) కరెంట్ అఫైర్స్ - రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, కళలు, క్రీడలు, సాంస్కృతిక, పాలనా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
బి) భారత రాజ్యాంగ సమాఖ్య విధానం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక ప్రభుత్వాలు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర - రాష్ట్ర చట్టసభలు, కేంద్ర - రాష్ట్రాల మధ్య పరిపాలన, చట్టపరమైన సంబంధాలు, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల పరిపాలనా తీరు.
సి) భారత ఆర్థికాభివృద్ధి - మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్ర పూర్వపు భారత ఆర్థిక వ్యవస్థ, స్వాంతంత్య్రానంతరం దేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కార్మిక విధానాలు, భారతదేశంలో వ్యవసాయం, హరిత విప్లవం ప్రాధాన్యం, జనాభా, ప్రాంతాల వారీగా ఆర్థిక వ్యత్యాసాలు.
ఏపీపీఎస్సీ > గ్రూప్-II > పేపర్ - 1 > జనరల్ స్టడీస్ 150 Marks 1.
1.జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు
2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
3. శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి; దైనందిన జీవితంలో సామన్యశాస్త్రం వినియోగం.
4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధునిక భారతదేశ చరిత్ర
5. భారత రాజకీయ వ్యవస్థ, పాలనః రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు
6. భారత స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక అభివృద్ధి
7. భారత ఉపఖండం - భౌతిక భూగోళశాస్త్రం
8..విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా
9. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్11. దత్తాంశ విశ్లేషణ (ఎ) ట్యాబులేషన్ ఆఫ్ డేటా (బి) విజువల్ రిప్రజంటేషన్ ఆఫ్ డేటా (సి) బేసిక్ డేటా విశ్లేషణ.
12. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన - పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయ సంబంధిత చిక్కులు/ సమస్యలు. వాటిలో
ఎ) రాజధానిని కోల్పోవడం - కొత్త రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లు, దానివల్ల కలిగే ఆర్థిక పరమైన చిక్కులు
బి) ఉమ్మడి సంస్థల పంపకం, పునర్నిర్మాణం
సి) ఉద్యోగుల పంపకం, వారి పున:స్థాపన, స్థానికత సమస్యలు
డి) వాణిజ్యం, పారిశ్రామికవేత్తలపై విభజన ప్రభావం
ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన చిక్కులు
ఎఫ్) రాష్ట్ర విభజన అనంతరం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు
జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, జనాభా అంశాలపై రాష్ట్ర విభజన ప్రభావం
హెచ్) నదీ జలాల పంపకం, వాటి పర్యవసాన సమస్యలపై రాష్ట్ర విభజన ప్రభావం
ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - 2014, కొన్ని నిబంధనల్లో ఏకపక్ష ధోరణులు
ఏపీపీఎస్సీ > గ్రూప్-II > పేపర్ - 2 > సెక్షన్ - 1 >ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర 75 Marks
1. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు - చరిత్ర దాని ప్రభావం. శాతవాహనులు- సామాజిక, ఆర్థిక, మత నిర్మాణం, సాహిత్య సేవ, వాస్తు, శిల్పం. వేంగి తూర్పు చాళుక్యులు - సామాజిక, సాంస్కృతిక సేవ - తెలుగు భాష, సాహిత్యం అభివృద్ధి.
2. క్రీ.శ. 11 - 16 శతాబ్దాల మధ్య ఆంధ్ర దేశంలో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన స్థితిగతులు; తెలుగు భాష, సాహిత్యం, వాస్తు, చిత్రలేఖనం అభివృద్ధి. ఆంధ్ర చరిత్ర, సాంస్కృతిక రంగాలకు కుతుబ్‌షాహీల సేవ
3. యూరోపియన్ల రాక - వాణిజ్య వ్యాపార కేంద్రాలు - కంపెనీ పాలనలో ఆంధ్ర. - 1857 తిరుగుబాటు - ఆంధ్రలో బ్రిటిష్ పాలనపై ప్రభావం - సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్ పార్టీ/ ఆత్మగౌరవ ఉద్యమాలు. 1885 - 1947 మధ్య ఆంధ్రలో జాతీయోద్యమ వ్యాప్తి/ విస్తరణ/ పరిణామం - సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర - జమీందారీ వ్యతిరేక, కిసాన్ ఉద్యమాలు. జాతీయవాద కవిత్వం.
4. ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి - ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు - 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ముఖ్యమైన సంఘటనలు. ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర..
5. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన సంఘటనలు - విశాలంధ్ర మహాసభ, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ సంఘం, దాని సిఫార్సులు - పెద్ద మనుషుల ఒప్పందం - 1956 నుంచి 2014 మధ్యలో ప్రధాన సాంఘిక, సంస్కృతిక, సంఘటనలు.
6. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన - పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయ సంబంధిత చిక్కులు/ సమస్యలు. వాటిలో
ఎ) రాజధానిని కోల్పోవడం - కొత్త రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లు, దానివల్ల కలిగే ఆర్థికపరమైన చిక్కుళ్లు
బి) ఉమ్మడి ఆస్తుల పంపకం, పునర్నిర్మాణం
సి) ఉద్యోగుల పంపకం, వారి పునఃస్థాపన, స్థానికత సమస్యలు
డి) వాణిజ్యం, పారిశ్రామికవేత్తలపై విభజన ప్రభావం
ఇ) రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన చిక్కులు
ఎఫ్) రాష్ట్ర విభజన అనంతరం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు
జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, జనాభా అంశాలపై రాష్ట్ర విభజన ప్రభావం
హెచ్) నదీ జలాల పంపకం, వాటి పర్యవసాన సమస్యలపై రాష్ట్ర విభజన ప్రభావం
ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014, కొన్ని నిబంధనల్లో ఏకపక్ష ధోరణులు.
ఏపీపీఎస్సీ > గ్రూప్-II > పేపర్ - 2 > సెక్షన్ - 2 >భారత రాజ్యాంగం - విహంగ వీక్షణం 75 Marks
1. భారత రాజ్యాంగ స్వభావం - రాజ్యాంగ అభివృద్ధి - భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలు - ప్రవేశిక - ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు వాటి సంబంధం - ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు - కేంద్ర, సమాఖ్య వ్యవస్థలు.
2. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన, కార్యనిర్వాహక, న్యాయ నిర్వాహక - శాసన నిర్వాహక రకాలు - ఏక శాసనసభ, ద్విశాసనసభ - కార్యనిర్వాహక - పార్లమెంటరీ తరహా, న్యాయనిర్వహణ - న్యాయసమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
3. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన నిర్వాహక, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ; కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు - రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు - యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాగ్.
4. కేంద్ర రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల అవసరం - రాజ్‌మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, ఎం.ఎం. పూంచీ కమిషన్, నీతి ఆయోగ్ - భారత రాజ్యాంగ కేంద్ర, సమాఖ్య లక్షణాలు.
5. రాజ్యాంగ సవరణ విధానం - కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ - సామాజిక అభివృద్ధి పథకాలు - బల్వంత్‌రాయ్ మెహతా, అశోక్‌మెహతా కమిటీలు - 73వ, 74వ రాజ్యాంగ సవరణలు, వాటి అమలు.
6. భారత రాజ్యాంగ పార్టీలు - జాతీయం, ప్రాంతీయం - ఏక పార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు - ప్రాంతీయ తత్వం, ఉప ప్రాంతీయ తత్వం - కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ - జాతీయ సమైక్యత - భారత ఐక్యతకు ముప్పు/ సవాళ్లు. శ్రీకృష్ణ కమిటీ.
7. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ ఎస్టీ మైనారిటీల ప్రొవిజన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం - జాతీయ రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, మహిళా కమిషన్, జాతీయ, రాష్ట్రీయ మైనారిటీ కమిషన్స్ - మానవ హక్కుల కమిషన్ - సమాచార హక్కు చట్టం - లోక్‌పాల్, లోకాయుక్త.
ఏపీపీఎస్సీ > గ్రూప్-III > పేపర్ - 3 > సెక్షన్ - 1 భారత ప్రణాళికా వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ 75 Marksభారత ఆర్థిక ప్రణాళికా వ్యవస్థ: పంచవర్ష ప్రణాళికల సామాజిక, ఆర్థిక లక్ష్యాలు - కేటాయింపులు - ప్రత్యామ్నాయ వ్యూహాలు - లక్ష్యాలు, విజయాలు - వివిధ ప్రణాళికల వైఫల్యానికి కారణాలు - 1991 నూతన ఆర్థిక సంస్కరణలు - సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ). ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, నియంత్రణ సంస్థల ఏర్పాటు.
భారత ఆర్థిక విధానాలు: వ్యవసాయ విధానాలు - 1986 నుంచి పారిశ్రామిక విధానాలు - ఐటీ పరిశ్రమలు - ఆర్‌బీఐ అసమతుల్యత, ద్రవ్యలోటు - నూతన విదేశీ వాణిజ్య విధానం. కరెంట్ అకౌంట్ అసమానతలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.సహజ వనరుల లభ్యత - అభివృద్ధి: జనాభా - పరిమాణం, కూర్పు, పెరుగుదల - ధోరణులు, వృత్తిపరమైన శ్రామిక విభజన - మానవాభివృద్ధి సూచీ. డెమోగ్రఫిక్ డివిడెండ్.ద్రవ్యం బ్యాంకింగ్,
ప్రభుత్వ విత్తం: ద్రవ్య భావన, ద్రవ్య సరఫరా చర్యలు - బ్యాంకులు, పరపతి సృష్టి కారకాలు, పరిష్కారాలు - పన్ను, పన్నేతర ఆదాయం.వృద్ధి వివరణ - మాపనాలు: వృద్ధి, అభివృద్ధి, అల్పాభివృద్ధి - అల్పాభివృద్ధి లక్షణాలు - అభివృద్ధి దశలు - మూలధన సమీకరణ వనరులు - వృద్ధి వ్యూహం - అభివృద్ధి -ఎదుగుదల మధ్య తేడా, ఎదుగుదల మాపనం. డీరెగ్యులేషన్, ఎదుగుదల.
ఏపీపీఎస్సీ > గ్రూప్-III > పేపర్ - 3 > సెక్షన్ - 2 ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి సమకాలీన సమస్యలు 75 Marks
1. జాతీయాదాయం, భావనలు - స్థూల జాతీయోత్పత్తి - నికర జాతీయోత్పత్తి, మానవాభివృద్ధి సూచీ (అభివృద్ధి మాపనంగా) -ఆంధ్రప్రదేశ్ ఆదాయం, ఉద్యోగితలో వ్యవసాయం పాత్ర.
2. ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు -కేటాయింపులు - ప్రభుత్వ రంగ ప్రణాళికలకు ఆర్థిక సహాయం - ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలకు వనరుల కేటాయింపు.
3. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు - భూసంస్కరణల అవసరం - ఆంధ్రప్రదేశ్‌లో భూకమతాల స్వరూపం - అడవులు, సాగు నేల, సాగునీటి పారుదల విస్తీర్ణం - పంటల విధానం - వ్యవసాయ రుణాల వనరులు - వ్యవసాయ సబ్సిడీలు - ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ.
4. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు - వృద్ధి స్వరూపం - చిన్న, కుటీర పరిశ్రమల పాత్ర - సహకార వ్యవస్థ - ఆంధ్రప్రదేశ్ మొత్తం పరపతిలో సహకార సంఘాల వాటా.
5. ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం - ప్రాముఖ్యం - ఆంధ్రప్రదేశ్‌లో రవాణా, విద్యుత్, సమాచారం, పర్యాటకం, సమాచార సాంకేతికతలకు ప్రాధాన్యమిస్తూ సేవారంగం కూర్పు, వృద్ధి.
Group 2 Syllabus
SCHEME AND SYLLABUS FOR
GROUP-II SERVICES
SCHEME AND SYLLABUS FOR
GROUP-II SERVICES
Subject | Marks | |
Screening Test | 150 | |
Paper-I General Studies & Mental Ability |
150
| |
Paper-II I. Social History of Andhra Pradesh i.e., the history of various social and Cultural Movements in Andhra Pradesh II. General overview of the Indian Constitution | 150 | |
Paper-III Planning in India and Indian Economy Contemporary problems and Developments in Rural Society with special reference to Andhra Pradesh. | 150 | |
TOTAL | 450 |
Sunday, 25 December 2016
HISTORY 3
HISTORY NOTES: VICEROY of India (PART-I) for RRB NTPC and SSC CHSL EXAM
Lord Canning (1858 – 62)
Rule of company replaced by rule of crown in 1858.White mutiny by Indian troops in (1859).Indian council act 1861.Queen victoria proclamation was read by Lord canning at Allahabad.IPC – 1860
Lord Elgin – I (1862-63)
Death – 1863, Punjab
Sir John Lawrence (1864 – 69)
Bhutan war 1865Introduced First marine telegraph service between India & Europe (1865)Constituted a Famine Commission in chairmanship of Campbell.
Lord Mayo (1869 – 72)
Opening of the Rajkot college at Kathiawar & the Mayo College at Ajmer for political training of Indian Princes.Establishment of statistical survey of India.Establishment of department of agriculture & commerce. (1872)Introduced census in India (1872)Kuka movement (1872)He was executed at portblair.
Lord Northbrook (1872 – 76)
Visit of Prince of wales in 1875.Trial of Gayakwar of Baroda (1875)Famine in Bihar 1874Donate 10,000 Rs. to Mohammadan Anglo-Oriental College Aligarh (1875).
Lord Litten (1876 – 80)
Known as oven Meredith.Famine of 1876-78, affecting Madras, Bombay, Mysore, Hyderabad, parts of central India & Punjab.Appointment of Famine commission under the presidency of Richard strachey (1878).Royal titles Act – 1876 – Queen Victoria assuming the little of ‘Kaiser-i-hind’.The vernacular press act (1878)2nd Afgan war (1878-80) 1st Delhi Darbar (1877)Indian Arms Act 1878.Reduce Age of civil services 21 to 19 year.
Lord Ripon (1880 – 84)
Repeal of vernacular press act 1882.The First Factory Act – 1881. To improve Labour conditions.Continuation of financial Decentralization (Ripon resolution)Government Resolution on local self government (RIPON RESOLUTION) – 1882.Appointment of Education commission under chairmanship of William Hunter. 1882 Hunter Commission.Ilbert bill controversy (1883 – 84) First continuous Census – 1881Rendition of Mysore.saviour of India
Lord Dufferin (1884 – 88)
Passed Bengal tenancy Act 1885 & Punjab tenancy Act 1887.Third Burmese war (1885 – 86)1885 – Indian National congress established.1887 – Allahabad university established.
Lord Lancedown (1888-94)
Factory Act – 1891 Catagorized civil services into imperial provincial & council Act 1892.Indian council Act 1892.Setting up of Durand line between India & Afganistan. (Now between Pakistan & Afganistan)Prince of wales came India second time.
Lord Elgin – II (1894 – 99)
Two British officials assassinated by chapekar brothers (1897).Swami vivekanand established math at Vellur & Remkrishna mission.
Lord Curzon (1899 – 1905)
Appointment of police commission (1902) under sir Andrew Frazer to review police Administration.Appointment of universities commission (1902) & passing of Indian universities Act 1904.Establishment of department of commerce & Industries.Calcutta corporation act (1899) Ancient monuments preservation Act (1904)Partition of Bengal (1905)Curzon kitchner controversy.Young husbands mission to tibbet (1904)Irrigation commission; chairmanship of Mancreef.Established C.I.D in police.Cooperative committee act 1904.
HISTORY 2
HISTORY NOTES: VICEROY of India (PART-II) for RRB NTPC and SSC CHSL EXAM
Lord minto – II (1905 – 10)
Founded Muslim league (1906) at Dhaka by Aga Khan.Congress declared his aim – ‘Swaraj’ in Calcutta session 1906.Split congress in Surat session 1907.S.P. Sinha appointed in executive council of governor general . (1909 act)Madan Lal Dhingra executed colonel viely in London in 1909.Lord minto – Father of separate electorate system.
Lord Harding – II (1910 – 16)
Creation of Bengal Presidency like – Bombay & madras in 1911.Transfer of capital From Calcutta to Delhi in 1911.Establishment of Hindu mahasabha (1915) by madan mohan malviya.Coronation Darbar of king George V held in Delhi – 1911.1911 – Fifth census held in India.1913 – Rabindra nath tagore got nobel prize.1914 – 18 – Ist World War.1915 – Gandhi ji Arrived India.1915 – Firojshah Mehta & gopal Krishna gokhle passed away.1916 – BHU established by madan mohan malviya.
Lord Chelmsford (1916 – 21)
Tilak & Annie besant form home rule league – 1916.Lucknow session of congress 1916.Lucknow pact between congress and muslim Teague – 1916.Foundation of Sabarmati Ashram (1916) after gandhiji return, Launch of satyagrah of champaran.Montengue August declaration (1917).Govt. of India Act (1919).Rowlatt act 1919.Jalianwala Bagh massacre 1919.Launch of non-cooperation & Khilafat movement.Foundation of First women university at Poona by D.K. Kerve in 1916.Saddler commission – 1917Death of tilak (August, 1920)Appointment of S.P. Sinha as governor of Bihar (The first Indian to become of governor)
Lord Reading (1921 – 26)
Chauri chora incident (Feb 5, 1922) & the subsequent withdrawal of non co-operation movement.Mopla rebellion in kerla (1921)Repeal of the press act of 1910 & the rowlatt act 1919.Criminal law amendment & Abolition of cotton excise.Kakori train Robbery (1925).Murder of Swami shradhanand (1926)Establishment of Swaraj party by M. L. Nehru & C. R. Das Decision to held simultaneous examinations for the Ics both in delhi & London, with effect from 1923.Establishment of communist party of India by M. N. Roy at Taskand
Lord Irwin (1926 – 31)
Constituted Simon commission in 1927 & Simon commission visited India in 1928 & the boycott of commission by the Indians.An all parties conference held at Lucknow (1928) for suggestions for the (future) constitution of India. The report of which was called ‘Nehru report’Murder of saunders, ASP of Lahore; Bomb blast in Assembly hall in delhi (1929) by Bhagat singh & Batukeswar dutt.The Lahore conspiracy case & death of Jatin das after resolution of congress in Lahore session 1929.Appointment of the Harcourt butter Indian states commission (1927).Dandi march (March 12, 1930) by Gandhiji to launch the civil disobedience movement.Deepawali declaration by Lord Erwin (1929)Boycott of the first round table conference (1930), Gandhi – Irwin act (1931), Suspension of civil disobedience movement.Establishment of Indian council of agriculture research – 1929.
Lord Willingdon (1931 – 36)
Second round table conference (Dec 1931) & failure of the conference resumption of civil disobedience movement. Announcement of communal Award (1932) under which separate communal electorates were set up.Fast unto death by Gandhi is yervada prison, broken after the Poona past (1932).Third Round table conference (1932)Lanch of Individual civil disobedience (1933)The govt. of India act 1935.Establishment of All India kisan sabha (1936) & congress socialist party by Acharya Narendra Dev & Jayprakash Narayan .Burma separated from India 1935.Establishment of IMA. Dehradun – 1932.
Lord Linlithgow (1936 – 44)
First general election (1936 – 37), congress attained absolute majority in 6 province.Resignation of the congress ministers after the outbreak of the second World War (1939).Subhash Chandra bose elected as the president of congress at the fifthy first session Resignation of Bose in 1939 & formation of Forward block (1939)Lahore resolution (march 1940) by the Muslim league, demand for separate state for muslims.August offer (1940) by the viceroy; Its criticism by the congress & endorsement by muslim league.Winston Churchill elected prime minister of England (1940)Escape of S. C. Bose from India (1941) & Organization of the Indian National Army.Crips mission (1942). To after dominion status to India & setting up of a constituent Assembly for India.Passing of the quit India Resolution by the Congress (1942).Divide & Quit slogan at the Karachi session (1944) of muslim league.
Lord Wavell (1944 – 47)
C. R. Formula (1944), Failure of Gandhi – Jinnah talk (1944)Shimla conference (1945) failedProposal of cabinet mission – 1946Election of constituent Assembly, formation of Interim government by the congress (1946)Observation of ‘Direct Action Day’ (Aug 16, 1946) by the Muslim league.1946 – Navy – revolt in Mumbai.
Lord Mountbatten (1947 – 48)
June third plan Announced. (1947)Introduced Indian independence bill in house of commonAppointment of two boundary commission under ‘redcliff’ for the partition of India & Pakistan.Independent ⇒ @Pak-14 Aug. @India-15 Aug.)
HISTORY
HISTORY NOTES: INDIAN NATIONAL CONGRESS(Part-II) for RRB NTPC and SSC CHSL EXAM
INDIAN NATIONAL CONGRESS
Mean of congress
Group of people Term “congress” borrowed from USA Term ‘congress’ given by Dada Bhai Naoroji
Establishment
28 Dec 1885 Place: Gokuldas Tejpal Sanskrit Mahavidayala Gwalia tank, Bombay Founder: A.O.Hume 1st chairman: W. C. Banerji 72 members – In 1st meeting Lord Dufferin (G.G)
IMPORTANT SESSION OF INC
22nd Session, 1906
Calcutta Dada Bhai Naroji Congress declared his Aim “Swaraj”
23rd Summit, 1907
Surat Ras Bihari Ghosh Congress split into two parts. (i) Moderate (ii) Extremist
26th Summit, 1911
Calcutta Visan Narayan On congress stage, first time Jan Gan Man was sung.
31st Summit, 1916
Lucknow Ambika charan Muzumdar Lucknow part (i) Muslim League (ii) Congress Narampanth + Garampanth
32nd Session, 1917
Calcutta Annie Besant (1st Lady)
35th Session, 1920
Nagpur Veer Raghavachan Resolution of non-cooperation movement passed in this session
(i) 38th Session
Kakinada (A. P.), Maulana Mohamad Ali;
(ii) Special Session
Delhi, Abul Kalam Azad → He was the youngest leader of (35 yrs.)
39th session, 1924
Belgaum (Karnataka) M. K. Gandhi (1st and last time chairman of congress)
40th Session, 1925
Kanpur Sarojini Naidu (1st Indian lady)
44th Session, 1929
Lahore J. L. Nehru ‘Absolute freedom’ – Congress declared their aim of ‘Absolute freedom’.
45th Session, 1931
Karachi Sardar Patel First time, demand of fundamental rights were made
50th Session, 1937
Faizpur (W.B.) J. L. Nehru First time any session held in a village
51st Session, 1938
Haripura (GJ) Subhash chandra Bose
52nd Session, 1939
Tripuri (M.P.) S. C. Bose (He defeated pattabhi sitaramaiya who was supported by Gandhiji) National planning committee was constituted under the chairmanship of J. L. Nehru.
53rd Session, 1940
Ramgarh Maulana Abul Kalam Azad 1940 – 45 (He was the chairman) Longest tenure of Inc chairman – Sonia Gandhi]
54th session, 1940
Meerut J. B. Kriplani (He was the chairman at the time of Independence of India)
60th Session, 1955
Awari (Madras) Congress declare their aim “Democratic Socialism”.
Subscribe to:
Posts (Atom)