ఏపీ డిసిహెచ్‌ఎస్‌లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (అనంతపురం)- వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 92
సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఖాళీలు: 40
విభాగాల వారీ ఖాళీలు: గైనకాలజిస్ట్స్ 16, అనస్థటిస్ట్స్ 15, పీడియాట్రీషియన్స్ 9
అర్హత: ఎంబిబిఎస్ + ఎండి/ ఎంఎస్/ డిఎన్‌బి/ డిప్లొమా (అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ/ అనస్థీషియా లజీ/ ఛైల్డ్ హెల్త్) + ఎంసిఐ గుర్తింపు ఉండాలి.
స్టాఫ్ నర్స్ ఖాళీలు: 52
అర్హత: ఇంటర్ + జిఎన్‌ఎం లేదా బిఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత+ ఏపి నర్సింగ్ & మిడ్‌వైఫ్స్ కౌన్సెల్ రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 29, 2017
చిరునామా: District Coordinator of Hospital Services, Government General Hospital Campus, Ananthapuram
వెబ్‌సైట్: www.anantapuramu.ap.gov.in