ఇండియన్ కోస్ట్‌గార్డ్ -ఎస్సీ/ ఎస్టీలకు ఉద్దేశించిన అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.
విభాగాలు: జనరల్ డ్యూటీ , జనరల్ డ్యూటీ (పైలట్)
అర్హత: ఇంటర్(ఎంపిసి) +55 శాతం మార్కులతో బిఇ/ బిటెక్
వయసు: 1988 జూలై 1-1999 జూన 30 మధ్య జన్మించి ఉండాలి
ఆనలైన దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 20
వెబ్‌సైట్ : www.joinindiancoastguard.gov.in
No comments:
Post a Comment