Monday, 15 May 2017

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - ఆఫీసర్‌ గ్రేడ్‌ బి పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 161
విభాగాలవారీ ఖాళీలు: జనరల్‌(డిఆర్‌) 145, ఎకనామిక్‌ & సోషల్‌ పాలసీ
 డిపార్ట్‌మెంట్‌ 12, స్టాటిక్స్‌ & ఇన్ఫర్మేషన మేనేజ్‌మెంట్‌ 4
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఆనలైన టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
ఫేజ్‌ 1 ఆనలైన టెస్ట్‌: జూన 17న
ఫేజ్‌ 2 ఆనలైన టెస్ట్‌: జూలై 7
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 23
వెబ్‌సైట్‌: www.rbi.org.in

No comments:

Post a Comment