Tuesday, 25 April 2017

దేనా బ్యాంక్‌-ముంబై

దేనా బ్యాంక్‌-ముంబై

పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్స్‌ (జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌ 1) 
మొత్తంఖాళీలు: 300 
అర్హత: ఫస్టుక్లాస్‌ మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: ఏప్రిల్‌ 1 నాటికి 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి 
దరఖాస్తు ఫీజు: రూ.400 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.50) 
ఎంపిక: ఆన్‌‌లైన్ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా 
ఆన్‌‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 9, 2017 
ఆన్‌‌లైన్ టెస్ట్‌: జూన్ 11, 2017 
వెబ్‌సైట్‌: www.denabank.co.in

No comments:

Post a Comment