Tuesday, 25 April 2017

ఇండియన్ నేవీ

ఇండియన్ నేవీ















         

ఇండియన్ నేవీ- సెయిలర్స్‌ ఎంఆర్‌(మ్యుజీషియన్) పోస్టుల భర్తీకి అవివాహిత పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. సంగీతానికి సంబంధించి ఓరల్‌ ఆప్టిట్యూడ్‌లో ప్రావీణ్యం, థియరీ ఆఫ్‌ మ్యూజిక్‌లో బేసిక్‌ నాలెడ్జ్‌, ఇండియా/ విదేశీ ఇనసు్ట్రమెంట్‌ను ప్లే చేయడంలో పరిజ్ఞానం ఉండాలి.

వయసు:
 1996 అక్టోబరు 1 నుంచి 2000 సెప్టెంబరు 30 మధ్య జన్మించి ఉండాలి. 
స్టయిపెండ్‌: ట్రైనింగ్‌ సమయంలో నెలకు రూ.5700 ఇస్తారు.
 
ఎంపిక: ప్రిలిమినరీ స్ర్కీనింగ్‌ టెస్ట్‌(మ్యూజికల్‌ ఆప్టిట్యూడ్‌, పొటెన్షియల్‌ & ఓరల్‌ ఎబిలిటీ టెస్టులు), మెడికల్‌ ఎగ్జామినేషన్ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఫైనల్‌ స్ర్కీనింగ్‌ ద్వారా 
ప్రిలిమినరీ స్ర్కీనింగ్‌ టెస్ట్‌: జూలై 10 నుంచి 14 వరకు

ఫైనల్‌ స్ర్కీనింగ్‌ & సెలెక్షన్: 
సెప్టెంబరు 4 నుంచి 8 వరకు 
పరీక్ష కేంద్రాలు: ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, కొచ్చి, విశాఖపట్నం 
ఎంపికైన అభ్యర్థులకు ఒడిశాలోని ఐఎనఎస్‌ చిల్కా వద్ద 15 వారాల బేసిక్‌ ట్రైనింగ్‌ నిర్వహిస్తారు. ఆ తరవాత 26 వారాల స్పెషలైజ్‌డ్‌ ట్రైనింగ్‌ కోసం ముంబై పంపుతారు. 
ఆసక్తిగల అభ్యర్థులు ప్రకటనలో ఇచ్చిన దరఖాస్తు ఫారం నమూనాను వెబ్‌సైట్‌ నుంచి డౌనలోడ్‌ చేసుకొని నింపి ఆర్డినరీ పోస్టు ద్వారా కింది చిరునామాకు పంపుకోవాలి 
దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: మే 19
చిరునామా: The Commanding Officer(for Director of Music), INS Kunjali, Colaba, Mumbai - 400005 
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

No comments:

Post a Comment