[3:53 PM, 2/21/2017] +91 97053 63047:
[4:07 PM, 2/21/2017] +91 97053 63047: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్
బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 407
అసిస్టెంట్ మేనేజర్
ఖాళీలు: 57
అర్హత: 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ప్రింటింగ్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.
ఇండస్ట్రియల్ వర్క్ మ్యాన్ (గ్రేడ్ 1) ట్రైనీ
ఖాళీలు: 350
అర్హత: డిప్లొమా(ప్రింటింగ్/ మెకానికల్/ టూల్స్ అండ్ డై/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇనస్ట్రుమెంటేషన్/ కెమికల్)
వయసు: దరఖాస్తు నాటికి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 31 ఏళ్లు, వర్క్‌మన్ ట్రైనీ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
రాత పరీక్ష వివరాలు: పరీక్షను ఆనలైన విధానంలో నిర్వహిస్తారు. అన్నీ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలే ఉంటాయి. హిందీ / ఇంగ్లీష్ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నిర్వహించే పరీక్షలో రీజనింగ్ ్క్ష అనలిటికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వర్క్‌మన ట్రైనీ పోస్టులకు నిర్వహించే పరీక్షలో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స(సిబిఎస్‌ఇ పదోతరగతి స్థాయిలో ఫిజిక్స్, కెమిసీ్ట్ర), జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష ఫీజు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.300, వర్క్‌మన ట్రైనీ పోస్టులకు రూ.200 ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది.
రాత పరీక్ష: మార్చి 25
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 28
వెబ్‌సైట్: brbnmpl.co.in

No comments:
Post a Comment