Thursday, 27 April 2017

G.K TELUGU 5



Q. ఆంధ్రప్రదేశ్ పంచాయ‌తీరాజ్ చ‌ట్టం 1994 ప్రకారం గ్రామ‌స‌భ సంవ‌త్సరానికి ఎన్ని సార్లు స‌మావేశ‌మ‌వ్వాలి?
1. 5 సార్లు2. 2 సార్లు
3. 6 సార్లు4. 8 సార్లు
Answer: 2 సార్లు
Q. 'అబుల్ ఫ‌జ‌ల్' ఎవ‌రిచే చంప‌బ‌డెను?
1. లోహానీ ఆప్ఘన్2.హిందువు
3. చ‌గ‌టాయ్ ట‌ర్క్4. ప‌ర్షియ‌న్‌
Answer: హిందువు
Q. జాతీయ ఎయిడ్స్ ప‌రిశోధ‌న సంస్థ ఎక్కడ ఉంది?
1. ముంబై2. పూణె
3. చెన్నై4. న్యూదిల్లీ
Answer: పూణె
Q. స‌ర్పంచ్‌ను ప్రత్యక్ష ప‌ద్దతిలో ఎన్నుకోవాల‌ని సూచించిన క‌మిటీ ఏది?
1. జ‌ల‌గం వెంగ‌ళ‌రావు క‌మిటీ2. న‌ర‌సింహం క‌మిటీ
3. జ‌ల‌గం వెంగ‌ళ‌రావు క‌మిటీ & న‌ర‌సింహం క‌మిటీ4. జి.ఆర్‌.కె. రావు క‌మిటీ
Answer: జ‌ల‌గం వెంగ‌ళ‌రావు క‌మిటీ & న‌ర‌సింహం క‌మిటీ
Q. ఇండియా నుంచి ప్రపంచ స్టేట్స్‌మ‌న్ అవార్డు అందుకున్న మొద‌టి స్టేట్స్‌మ‌న్ ఎవ‌రు?
1. ఐ.కె. గుజ్రాల్2. అబ్దుల్ గ‌యామ్
3. కె.ఆర్‌. నారాయ‌ణ‌న్4. ఎ.బి. వాజ్‌పేయి
Answer: ఐ.కె. గుజ్రాల్
Q. పంచాయితీరాజ్ వ్యవ‌స్థను ప్రవేశ‌పెట్టిన ప్రథ‌మ రాష్ట్రం కిందివానిలో ఏది?
1. గుజ‌రాత్2. రాజ‌స్థాన్
3. బిహార్4. ఆంధ్రప్రదేశ్‌
Answer: రాజ‌స్థాన్
Q. కౌలుదార్లకు పూర్తి యాజ‌మాన్య హ‌క్కులు క‌ల్పించిన రాష్ట్రం?
1. త‌మిళ‌నాడు2. ఆంధ్రప్రదేశ్
3. ప‌శ్చిమ్ బంగ4. మ‌హారాష్ట్ర
Answer: ప‌శ్చిమ్ బంగ
Q. గ్రామీణ అవ‌స్థాప‌నా అభివృద్ధి నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 1995 - 962. 1993 - 94
3. 1990 - 914. 1991-92
Answer: 1995 - 96
Q. కిసాన్ క్రెడిట్ కార్డు ప‌థ‌కంను కేంద్ర ప్రభుత్వం ఏ సంవ‌త్సరంలో ప్రారంభించింది?
1. 19962. 1997
3. 19984. 1999
Answer: 1998
Q. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
1. పటేల్2. రాజేంద్రప్రసాద్
3. నేతాజీ4. జె.బి. కృపలాని
Answer: జె.బి. కృపలాని
Q. 'అమర్ సోనార్ బంగ్లా' గీతాన్ని ఎవరు రాశారు?
1. అరబిందో ఘోష్2. రవీంద్రనాథ్ ఠాగూర్
3. మహ్మద్ ఇక్బాల్4. బంకించంద్ర చటర్జీ
Answer: రవీంద్రనాథ్ ఠాగూర్
Q. ఆంధ్రప్రదేశ్‌లో మొద‌టిసారిగా పంచాయితీల‌కు ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగాయి?
1. 19742. 1959
3. 19644. 1965
Answer: 1964
Q. ఆంధ్రప్రదేశ్‌లో గ‌ల రామ‌తీర్థ బ్యాలెన్సింగ్ రిజ‌ర్వాయ‌ర్ ఎక్కడ నెల‌కొల్పబ‌డింది?
1. శ్రీకాకుళం2. ప్రకాశం
3. నెల్లూరు4. క‌ర్నూలు
Answer: ప్రకాశం
Q. PESA చ‌ట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయితీరాజ్ చ‌ట్టం - 1994కు ఎప్పుడు స‌వ‌ర‌ణ‌లు చేసింది?
1. 19982. 2000
3. 20024. 2004
Answer: 1998
Q. రాష్ట్రప‌తి రాజ్యాంగ రీత్యా న్యాయ‌స‌ల‌హా పొందే రాజ్యాంగ అధిక‌ర‌ణ ఏది?
1. 1112. 112
3. 1234. 143
Answer: 143
Q. డ్వాక్రా ప‌థ‌కంను ప్రప్రథ‌మంగా ఏ సంవ‌త్సరంలో ప్రారంభించారు?
1. 1981 - 822. 1980 - 81
3. 1982 - 834. 1983 - 84
Answer: 1982 - 83
Q. మైసూరు పాల‌కుడు టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మ‌రణించాడు?
1. రెండో మైసూర్ యుద్ధం2. మూడో మైసూర్ యుద్ధం
3. మొద‌టి మైసూర్ యుద్ధం4. నాల్గవ మైసూర్ యుద్ధం
Answer: నాల్గవ మైసూర్ యుద్ధం
Q. 1930-50 మ‌ధ్యకాలంలో స‌హ‌కార సంఘాల అభివృద్ధిని ప్రోత్సహించింది?
1. భార‌త ప్రభుత్వం2. భార‌త రిజ‌ర్వు బ్యాంకు
3. రాష్ట్ర స‌హ‌కార బ్యాంకు4. భార‌త స‌హ‌కార స‌మాఖ్య
Answer: భార‌త రిజ‌ర్వు బ్యాంకు
Q. 14 బ్యాంకుల‌ను జాతీయం చేసిన సంవ‌త్సరం?
1. 19562. 1969
3. 19804. 1991
Answer: 1969
Q. మూడంచెలు గ‌ల పంచాయితీరాజ్ వ్యవ‌స్థ రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన‌బ‌డింది?
1. III భాగం2. XXI భాగం
3. IX భాగం4. VIII భాగం
Answer: IX భాగం
Q. అక్బర్ యొక్క రాజ‌ధాని -
1. ఆగ్రా2. ఫ‌తేపూర్
3. దిల్లీ4. క‌లింజ‌ర్‌
Answer: ఫ‌తేపూర్
Q. పంచాయితీరాజ్ వ్యవ‌స్థల ప్రాతిప‌దిక‌గా ప్రణాళికా వికేంద్రీక‌ర‌ణ‌ను సిఫార‌సు చేసిన‌ది -
1. బ‌ల్వంత‌రాయ్ మెహ‌తా క‌మిటీ2. మ‌హ‌ల్‌నోబిస్ క‌మిటీ
3. అశోక్‌మెహ‌తా క‌మిటీ4. గాడ్గిల్ క‌మిటీ
Answer: బ‌ల్వంత‌రాయ్ మెహ‌తా క‌మిటీ
Q. 'ల‌వంగాలు' దేని నుండి ల‌భిస్తాయి?
1. ఆకులు2. వేర్లు
3. పండ్లు4. పూల మొగ్గలు
Answer: పూల మొగ్గలు
Q. 1977లో పంచాయితీరాజ్ వ్యవ‌స్థ ప‌నితీరుని స‌మీక్షించ‌డానికి నియ‌మించిన క‌మిటీ అధ్యక్షుడు ఎవ‌రు?
1. బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా2. కొత్త ర‌ఘురామ‌య్య
3. అశోక్‌మెహ‌తా4. శాస‌న వ్యవ‌స్థ
Answer: అశోక్‌మెహ‌తా
Q. రావి న‌ది ప్రాచీన కాలంలో ఈ విధంగా పిలువ‌బడింది?
1. ప‌రూష్ణి2. చంద్రబాగ
3. అస‌క్ని4. విత‌స్థ
Answer: ప‌రూష్ణి
Q. భార‌త జాతీయ మ‌రియు గ్రామీణాభివృద్ధి బ్యాంకును నెల‌కొల్పాల‌ని సిఫార‌సు చేసిన క‌మిటి?
1. న‌ర‌సింహ క‌మిటి2. జాన‌కిరామ‌న్ క‌మిటీ
3. మ‌ల్హోత్రా క‌మిటీ4. శివ‌రామ‌న్ క‌మిటీ
Answer: శివ‌రామ‌న్ క‌మిటీ
Q. చౌరీ చౌరా సంఘ‌ట‌న ఏ సంవ‌త్సరంలో జ‌రిగింది?
1. 19202. 1921
3. 19224. 1924
Answer: 1922
Q. గ్రామ‌పంచాయితీ ఆస్తుల‌ను ఎన్ని ర‌కాలుగా వ‌ర్గీక‌రించారు?
1. 4 ర‌కాలు2. 3 ర‌కాలు
3. 2 ర‌కాలు4. 5 ర‌కాలు
Answer: 3 ర‌కాలు
Q. కాక‌తీయుల పాల‌నా కాలంలో బంగారు నాణేల‌ను ఏమ‌ని పిలిచేవారు?
1. పొద్దుగ2. రూక
3. మాడ4. వీస‌మ్‌
Answer: మాడ
Q. గ్రామీణాభివృద్ధి కోసం 97వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా 2011లో స‌హ‌కార సంస్థల‌కిచ్చిన ప్రోత్సాహం దేనికి సంబంధించిన‌ది?
1. ఆర్థిక కార్యక‌లాపాలు2. రుణ‌స‌హాయం
3. సామాజిక కార్యక‌లాపాలు4. డిపాజిట్లు సేక‌ర‌ణ‌
Answer: ఆర్థిక కార్యక‌లాపాలు
Q. వ‌ర్ణ ర‌హిత‌మైన ర‌క్తము గ‌ల జీవియేది?
1. బొద్దింక2. వాన‌పాము
3. చీమ4. తేనెటీగ‌లు
Answer: బొద్దింక
Q. కిందివాటిలో సౌకత్ ఆలీ సోదరులకు సంబంధం ఉన్న ఉద్యమం/ సంస్థ ఏది?
1. వందేమాతరం2. శాసనోల్లంఘన
3. క్విట్ ఇండియా4. ఖిలాఫత్
Answer: ఖిలాఫత్
Q. 1906 లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
1. ఎస్.ఎన్. బెనర్జీ2. రాస్ బిహారీ ఘోష్
3. దాదాభాయ్ నౌరోజీ4. బాలగంగాధర్ తిలక్
Answer: దాదాభాయ్ నౌరోజీ
Q. మర్రిచెట్టు ఏ వృక్షజాతికి చెందిన‌దిగా ప‌రిగ‌ణిస్తాము?
1. టెరిడోఫైటా2. ఆవృత‌బీజాలు
3. వివృత‌బీజాలు4. బ్రయోఫైటా
Answer: ఆవృత‌బీజాలు
Q. బ్రిటీషువారు ఇండియాలో మొత్తం ఎన్ని చార్టర్ చ‌ట్టాలు ప్రవేశ‌పెట్టారు?
1. 42. 3
3. 24. 8
Answer: 4
Q. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల‌లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత‌?
1. 35%2. 45%
3. 15%4. 50%
Answer: 15%
Q. సురేకారం అని పిల‌వ‌బ‌డేది?
1. సోడియం నైట్రేట్2. పోటాషియం నైట్రేట్
3. అమ్మోనియం నైట్రేట్4. అమ్మోనియం క్లోరైడ్‌‌
Answer: సోడియం నైట్రేట్
Q. మ‌న‌దేశంలోని ఏ రాష్ట్రంలో గ్రామస‌భ‌కు గ్రామ‌పంచాయితీ స‌భ్యుల‌ను రీకాల్ చేయు అధికారం క‌ల‌దు?
1. ప‌శ్చిమ్ బంగ2. రాజ‌స్థాన్
3. మ‌ధ్యప్రదేశ్4. క‌ర్ణాట‌క‌
Answer: మ‌ధ్యప్రదేశ్
Q. ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటం క‌మ్యూనికేష‌న్ లైన్‌ను ఆవిష్కరించిన దేశం ఏది?
1. ఇండియా2. అమెరికా
3. చైనా4. జ‌పాన్‌
Answer: చైనా
Q. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఏ రాష్ట్రంలో క‌ల‌దు?
1. మ‌హారాష్ట్ర2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్4. ప‌శ్చిమ్ బంగ
Answer: తెలంగాణ
Q. "ఆర్యస‌మాజం నాత‌ల్లి, వైదిక ధ‌ర్మం నాతండ్రి" అని ప‌లికిందెవ‌రు?
1. ద‌యానంద స‌ర‌స్వతి2. స్వామి శ్రద్ధానంద
3. లాలా హ‌న్స్‌రాజా4. లాలా ల‌జ‌ప‌తిరాయ్‌
Answer: లాలా ల‌జ‌ప‌తిరాయ్‌
Q. గ్రామ స్వప‌రిపాల‌న‌కు పంచాయితీల‌ను ఏర్పాటు చేయాల‌ని రాజ్యాంగంలో ఏ అధిక‌ర‌ణ తెలుపుతుంది?
1. 38వ అధిక‌ర‌ణ2. 39వ అధిక‌ర‌ణ
3. 44వ అధిక‌ర‌ణ4. 40వ అధిక‌ర‌ణ‌
Answer: 40వ అధిక‌ర‌ణ‌
Q. రైల్వేకు ప్రత్యేక బ‌డ్జెట్ అవ‌స‌రంలేద‌ని సిఫార‌సు చేసిన క‌మిటీ ఏది?
1. అక్‌వ‌ర్త్ క‌మిటీ2. ఎ.డి. మొహిలే క‌మిటీ
3. బి. ఎస్‌. బ‌స్వాన్4. బిబేక్ దేబ్రాయ్ క‌మిటీ
Answer: బిబేక్ దేబ్రాయ్ క‌మిటీ
Q. గ్రామీణ బ్యాంకుల‌ను ప్రారంభించిన తొలి వాణిజ్య బ్యాంక్ ఏది?
1. సిండికేట్ బ్యాంక్2. బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్4. దేనా బ్యాంక్‌
Answer: సిండికేట్ బ్యాంక్
Q. భార‌త‌దేశ 67వ గ‌ణ‌తంత్ర వేడుకల‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన వారెవ‌రు?
1. కొలంబియా అధ్యక్షుడు2. అమెరికా అధ్యక్షుడు
3. చైనా అధ్యక్షుడు4. ఫ్రాన్స్ అధ్యక్షుడు
Answer: ఫ్రాన్స్ అధ్యక్షుడు
Q. పంచాయితీరాజ్ సంస్థల అధ్యయ‌నానికి విఠ‌ల్ క‌మిటీని ఏ సంవ‌త్సరంలో నియ‌మించారు?
1. 19852. 1989
3. 19904. 1991
Answer: 1991
Q. 'ఇస్రో' దేశంలో మొద‌టి టైటానియం ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది?
1. కేర‌ళ2. గుజరాత్
3. రాజ‌స్థాన్4. త‌మిళ‌నాడు
Answer: కేర‌ళ
Q. గ్రామీణ నిరుద్యోగుల కోసం 2006లో ప్రారంభించిన "మ‌హాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీప‌థకం" వారికి క‌ల్పించేది?
1. ఉత్పాద‌క ఆస్తులు2. క్రమ‌బ‌ద్ద ఆదాయం
3. ఆదాయ‌భ‌ద్రత4. సామాజిక భ‌ద్రత‌
Answer: సామాజిక భ‌ద్రత‌
Q. ఎక్కువ‌గా వాతావ‌ర‌ణ మార్పులు ఏ ఆవ‌ర‌ణ‌లో జ‌రుగుతాయి?
1. స్ట్రాటో2. ఐసో
3. మెస్సో4. ట్రోపో
Answer: ట్రోపో
Q. భార‌త్‌లో కేంద్ర బ్యాంకు ఏది?
1. ఆర్‌బీఐ2. ఎస్ఎఫ్ఐ
3. ఐడీబీఐ4. ఐఎఫ్‌సీఐ
Answer: ఆర్‌బీఐ
Q. మాన‌వ శ‌రీరంలో అధిక శ‌క్తి గ‌ల కండ‌ర‌ము దీనిలో ఉన్నది?
1. చేతులు2. పిరుదులు
3. మెడ4. కాళ్ళు
Answer: కాళ్ళు
Q. SIDBI ప్రధాన కార్యాల‌యం?
1. ముంబ‌యి2. దిల్లీ
3. బెంగ‌ళూరు4. ల‌క్నో
Answer: ల‌క్నో
Q. పార్ట్‌టైమ్ కార్మికుల‌కు క‌నీస వేత‌నాలు ప్రవేశ‌పెట్టిన తొలి భార‌తీయ రాష్ట్రం?
1. ఉత్తర్ ప్రదేశ్2. మ‌ధ్యప్రదేశ్
3. రాజ‌స్థాన్4. ఒడిషా
Answer: రాజ‌స్థాన్
Q. 'వీపుమీద కొట్టమని ప్రార్థించండి, పొట్టమీద కొట్టొద్దని చెప్పండి' అని ఎవరు పేర్కొన్నారు?
1. బిపిన్ చంద్రపాల్2. దాదాభాయ్ నౌరోజీ
3. బాలగంగాధర్ తిలక్4. లాలా లజపతి రాయ్
Answer: దాదాభాయ్ నౌరోజీ
Q. కిందివారిలో 'మరాఠా కలం' పేరుతో అనేక గ్రంథాలను రచించిన వారెవరు?
1. గణేష్ సావర్కర్2. తిలక్
3. కృష్ణవర్మ4. వి.డి. సావర్కర్
Answer: వి.డి. సావర్కర్
Q. క్రెడిట్ ఆథ‌రైజేష‌న్ స్కీమ్‌ను ఏ సంవ‌త్సరంలో ప్రారంభించారు?
1. 19702. 1975
3. 19654. 1974
Answer: 1965
Q. పాలంపేట‌లోని సుప్రసిద్ధ రామ‌ప్ప దేవాల‌య‌మును నిర్మించిన వ్యక్తి..
1. గ‌ణ‌ప‌తి దేవుడు2. రేచెర్ల రుద్రుడు
3. జాయ‌ప నాయ‌కుడు4. మ‌ల్లికార్జున నాయ‌కుడు
Answer: రేచెర్ల రుద్రుడు
Q. మైనారిటీల విద్యా, ఉద్యోగ క‌ల్పన‌కు దోహ‌దం చేసే ప‌థ‌కం ఏది?
1. నయీమంజిల్2. షాదీముబార‌క్
3. అట‌ల్ పెన్షన్4. ఏదీకాదు
Answer: నయీమంజిల్
Q. మాన‌వ ర‌క్తం pH విలువ సుమారుగా -
1. 3.22. 5.5
3. 7.44. 10.2
Answer: 10.2
Q. వ్యవ‌సాయ ధ‌ర‌ల క‌మీష‌న్‌ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 19602. 1962
3. 19654. 1967
Answer: 1965
Q. రాజ్యాంగంలోని ప్రవేశిక లేదా, పీఠిక‌లోగ‌ల స్వేచ్ఛ, స‌మాన‌త్వం, సౌభ్రాతృత్వం అనే అంశాల‌ను ఎక్కడి నుంచి స్వీక‌రించారు?
1. బ్రిట‌న్ విప్లవం2. ర‌ష్యా విప్లవం
3. ఫ్రెంచి విప్లవం4. అమెరిక‌న్ విప్లవం
Answer: ఫ్రెంచి విప్లవం
Q. ఏ క‌మిష‌న్ సూచ‌న‌లు మేర‌కు ప్రాథ‌మిక స‌హ‌కార సంఘాల‌ను పున‌ర్‌వ్యవ‌స్థీక‌రించారు?
1. రామ‌దాసు క‌మిటీ2. జ‌యంతిఘోఫ్ క‌మిటీ
3. రామ చెన్నారెడ్డి క‌మిటీ4. వైద్యనాధ‌న్ క‌మిటీ
Answer: వైద్యనాధ‌న్ క‌మిటీ
Q. ఏ రాజ్యాంగ నిబంధ‌న అంట‌రానిత‌నాన్ని నిషేధిస్తుంది?
1. 15వ నిబంధ‌న2. 16వ నిబంధ‌న
3. 17వ నిబంధ‌న4. 18వ నిబంధ‌న
Answer: 17వ నిబంధ‌న
Q. భార‌త‌దేశంలో మొద‌టి వ్యవ‌సాయ విధానాన్ని ఏ సంవ‌త్సరంలో ప్రక‌టించారు?
1. 19912. 1993
3. 19954. 1997
Answer: 1993
Q. ఆంధ్రప్రదేశ్ పునఃస్థాప‌న త‌ర్వాత రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
1. 102. 11
3. 124. 13
Answer: 13
Q. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక‌వేత్తల‌కు రుణాలు ఇచ్చే ప్రత్యేక బ్యాంక్ ఏది?
1. ముద్రా బ్యాంక్2. మ‌హిళా బ్యాంక్
3. ఎస్‌బీఐ4. ఎస్‌బీహెచ్
Answer: ముద్రా బ్యాంక్
Q. 'భర‌త‌నాట్యం' ఏ రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కువ‌గా ప్రద‌ర్శించ‌బ‌డుతుంది?
1. ఆంధ్రప్రదేశ్2. క‌ర్ణాట‌క
3. త‌మిళ‌నాడు4. కేర‌ళ‌
Answer: త‌మిళ‌నాడు
Q. వ్యవ‌సాయ సంస్కరణ‌ల‌పై ప్రభుత్వానికి సిఫార్సు చేసిన క‌మిష‌న్ ఏది?
1. రంగ‌రాజ‌న్2. గీతాకృష్ణన్
3. విజ‌య్ కేల్కర్4. చెల్లయ్య
Answer: గీతాకృష్ణన్
Q. ప్రపంచంలో అతిపెద్ద టెలిక‌మ్ నెట్‌వ‌ర్క్ క‌లిగిన దేశం ఏది?
1. భార‌త్2. చైనా
3. అమెరికా4. ఫిన్లాండ్‌
Answer: చైనా
Q. ఉపాధి నైపుణ్య అభివృద్ధి కోసం జ‌మ్మూ క‌శ్మీర్‌లో ప్రారంభించిన ప‌థ‌కం?
1. హిమసాగ‌ర్2. హిమానీసాగ‌ర్
3. హియాయ‌త్4. ఏదీకాదు
Answer: హియాయ‌త్
Q. మ‌హిళ‌ల అవ‌స‌రాల కోసం ఉద్ధేశించిన భార‌తీయ మ‌హిళా బ్యాంకు తొలిసారిగా త‌మ శాఖ‌ను ఎక్కడ ఏర్పాటు చేసింది?
1. దిల్లీ2. ముంబ‌యి
3. చెన్నై4. బెంగ‌ళూరు
Answer: ముంబ‌యి
Q. పంచాయితీరాజ్ చ‌ట్టం వ‌ర్తించ‌ని ప్రాంతాలు ఏవి?
1. జ‌మ్మూకాశ్మీర్2. మేఘాల‌య‌, మిజోరం, నాగాలాండ్
3. దిల్లీ4. పైవ‌న్నీ
Answer: పైవ‌న్నీ
Q. భార‌త‌దేశంలో మొద‌టిసారిగా విద్యుత్‌శ‌క్తిని ఏ సంవ‌త్సరంలో ఉత్పత్తి చేయ‌డం జ‌రిగింది?
1. 18952. 1896
3. 18974. 1898
Answer: 1897
Q. బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ ఎన్ని అంచెల పంచాయ‌తీరాజ్ విధానం గురించి సిఫార‌సు చేసింది?
1. రెండంచెల2. మూడంచెల
3. నాలుగంచెల4. ఏదీకాదు
Answer: మూడంచెల
Q. మ‌న‌దేశంలో ప్రస్తుతం ఎన్ని కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి?
1. 612. 63
3. 624. 64
Answer: 63
Q. పంచాయితీ ప‌ద‌వీకాలం ముగిసే లోప‌లే ర‌ద్దయితే ఎంత‌కాలం లోగా తిరిగి ఎన్నిక‌లు నిర్వహించాలి?
1. సంవ‌త్సరం2. నెల
3. 6 నెల‌లు4. 3 నెల‌లు
Answer: 6 నెల‌లు
Q. కలకత్తా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి మహిళ ఎవరు?
1. సరోజినీ నాయుడు2. కాదంబిని గంగూలీ
3. అనిబిసెంట్4. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్
Answer: కాదంబిని గంగూలీ
Q. లీడర్ పత్రిక స్థాపకుడు ఎవరు?
1. తిలక్2. అరబిందో ఘోష్
3. మాలవ్య4. లజపతిరాయ్
Answer: మాలవ్య
Q. ఇంద్రావ‌తి జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఝార్ఖండ్2. బీహార్
3. మ‌ధ్యప్రదేశ్4. చ‌త్తీస్‌గ‌ఢ్‌
Answer: చ‌త్తీస్‌గ‌ఢ్‌
Q. వ‌జ్రం ఈ ద్రావ‌ణిలో క‌రుగుతుంది
1. నీరు2. కిరోసిన్
3. బెంజీన్4. ఏదీ కాదు
Answer: కిరోసిన్
Q. మ‌న‌దేశంలో పంచాయ‌తీరాజ్ వ్యవ‌స్థని తొలిసారిగా ప్రారంభించిన రాష్ట్రమేది?
1. క‌ర్ణాట‌క2. ఆంధ్రప్రదేశ్
3. మ‌హారాష్ట్ర4. రాజ‌స్థాన్‌
Answer: రాజ‌స్థాన్‌
Q. గ్రామీణ ప్రాంతాల కొర‌కు స్వచ్ఛ స‌ర్వేక్షణ్ రిపోర్టును విడుద‌ల‌ చేసిన కేంద్ర మంత్రి ఎవ‌రు?
1. న‌రేంద్రసింగ్ తోమ‌ర్2. రాజ్‌నాథ్‌సింగ్
3. ప్రకాశ్ జ‌వ‌దేక‌ర్4. ఉమాభార‌తి
Answer: న‌రేంద్రసింగ్ తోమ‌ర్
Q. 'లాండ్ ఆఫ్ గోల్డెన్ ప‌గోడా' అని ఏ దేశాన్ని అంటారు?
1. మంగోలియా2. మ‌య‌న్మార్
3. నౌరు4. ప‌లావు
Answer: మ‌య‌న్మార్
Q. వాతావ‌ర‌ణంలో ఓజోన్ పొర ఏ ఆవ‌ర‌ణంలో ఉంటుంది?
1. ట్రోపో ఆవ‌ర‌ణం2. స్ట్రాటో ఆవ‌ర‌ణం
3. మీసో ఆవ‌ర‌ణం4. అయ‌నో ఆవ‌ర‌ణం
Answer: స్ట్రాటో ఆవ‌ర‌ణం
Q. ప్రపంచంలో అతిపెద్ద మాన‌వ నిర్మిత స‌ర‌స్సు ఏ దేశంలో క‌ల‌దు?
1. చైనా2. ఘ‌నా
3. గాంబియా4. రువాండా
Answer: ఘ‌నా
Q. పాలిష్ చేయ‌బ‌డిన బియ్యము ఎక్కువ‌గా తీసుకున్నచో ఏ విట‌మిను లోపం సంభ‌విస్తుంది?
1. ఎ2. బి
3. డి4. కె
Answer: బి
Q. 'స్వచ్ఛ హైద‌రాబాద్' ప‌థ‌కాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1. మే 16, 20152. న‌వంబ‌ర్ 4, 2015
3. జూన్ 3, 20154. మార్చి 12, 2015
Answer: మే 16, 2015
Q. మాన‌వ‌ శ‌రీరంలో అత్యధికంగా ఉండే లోహం
1. ఐర‌న్2. మెగ్నీషియం
3. జింక్4. కాల్షియం
Answer: కాల్షియం
Q. ద్వి శాస‌న స‌భ‌లు ఏ రాష్ట్రంలో లేవు?
1. రాజ‌స్థాన్2. మ‌హారాష్ట్ర
3. బీహార్4. ఉత్తరప్రదేశ్‌
Answer: రాజ‌స్థాన్
Q. సూర్యునిలోప‌ల మండుతున్న ఇంధ‌నం
1. బొగ్గు2. యురేనియం
3. ఆమ్లజ‌ని4. ఉద‌జ‌ని
Answer: ఉద‌జ‌ని
Q. 'హ‌ర‌త హారం' కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
1. జూన్ 3, 20152. ఆగ‌స్టు 17, 2015
3. జూన్ 24, 20154. మే 16, 2015
Answer: జూన్ 3, 2015
Q. స‌ర్వశిక్ష అభియాన్ (SSA)ను ప్రారంభంలో స‌హాయం చేసిన దేశం
1. బ్రిట‌న్2. అమెరికా
3. ర‌ష్యా4. జ‌పాన్‌
Answer: బ్రిట‌న్
Q. హైకోర్టుల న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించువారు
1. గ‌వ‌ర్నర్లు2. ముఖ్యమంత్రులు
3. రాష్ట్రప‌తి4. ప్రధాన‌మంత్రి
Answer: రాష్ట్రప‌తి
Q. రోజువారి కూలీల‌పై త‌క్కువ‌గా ఆధార‌ప‌డుతున్న రాష్ట్రం
1. గోవా2. నాగాలాండ్
3. సిక్కిం4. బీహార్‌
Answer: నాగాలాండ్
Q. కేంద్ర ప్రభుత్వపు స‌హాయం లేకుండానే విద్యుచ్ఛక్తి రంగంలో ఒంట‌రిగానే పురోగ‌మించిన రాష్ట్ర ప్రభుత్వమేది?
1. మ‌హారాష్ట్ర2. క‌ర్ణాట‌క
3. జ‌మ్మూ-కశ్మీర్4. ఆంధ్రప్రదేశ్‌
Answer: ఆంధ్రప్రదేశ్‌
Q. 2 రూపాయ‌లకు kg బియ్యం ప‌థ‌కంను N.T.R క్రింది సంవ‌త్సరంలో ప్రారంభించెను
1. 19822. 1983
3. 19844. 1985
Answer: 1983
Q. ప్రముఖ మొబైల్ కంపెనీ సామ్‌సింగ్ ఏ దేశానికి చెందిన‌ది?
1. చైనా2. ద‌క్షిణ కొరియా
3. భార‌త్4. అమెరికా
Answer: ద‌క్షిణ కొరియా
Q. టైఫాయిడ్ వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఏ భాగం పై ప్రభావం ఉంటుంది?
1. ఊపిరితిత్తులు2. మూత్రపిండాలు
3. గుండె4. ప్రేగులు
Answer: ప్రేగులు
Q. గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు ఎవరు?
1. రామరాజు2. సత్సమూర్తి
3. దర్శి చెంచయ్య4. ప్రతివాద భయంకరాచారి
Answer: దర్శి చెంచయ్య
Q. కిందివాటిలో జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణ కోసం బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది?
1. బట్లర్ కమిషన్2. సైమన్ కమిషన్
3. హంటర్ కమిషన్4. మెక్‌డొనాల్డ్ కమిషన్
Answer: హంటర్ కమిషన్
Q. శ్రీమ‌తి ఇంధిరాగాంధీ 20 సూత్రాల ప‌థ‌కాన్ని ప్రక‌టించిన సంవ‌త్సరం -
1. 19752. 1976
3. 19774. 1978
Answer: 1975
Q. ఆదేశిక సూత్రాల‌లో పంచాయితీరాజ్ వ్యవ‌స్థ గురించి తెలియ‌జేసే అధిక‌ర‌ణం -
1. 402. 42
3. 444. 45
Answer: 40
Q. మ‌ద్రాస్ రాష్ట్రం ఏ సంవత్సరంలో మ‌ధ్యవ‌ర్తుల తొల‌గింపు చ‌ట్టం చేసింది?
1. 19462. 1948
3. 19494. 1950
Answer: 1949
Q. పంచాయితీరాజ్ దేనికి సంబంధించిన‌ది?
1. గ్రామం, బ్లాకు, జిల్లా2. గ్రామం, రాష్ట్రం
3. గ్రామం, జిల్లా, రాష్ట్రం4. గ్రామం, రాష్ట్రం, కేంద్రం
Answer: గ్రామం, బ్లాకు, జిల్లా
Q. లోక్‌స‌భ యొక్క ప్రథ‌మ స్పీక‌ర్ -
1. హుకుమ్‌సింగ్2. ఎమ్‌.ఎ. అయ్యంగార్
3. జి.వి. మౌలాంక‌ర్4. ఎన్‌. సంజీవ‌రెడ్డి
Answer: జి.వి. మౌలాంక‌ర్
Q. గ్రామ పంచాయితీలో స్థాయీ సంఘాలు ఎన్ని?
1. ఐదు2. ఆరు
3. ఎనిమిది4. స్థాయీ సంఘాలు లేవు
Answer: స్థాయీ సంఘాలు లేవు
Q. 'ఎమ‌ర్జెన్సీ' కాలంలో భార‌త రాష్ట్రప‌తి ఎవ‌రు?
1. వి.వి. గిరి2. ఎన్‌. సంజీవ‌రెడ్డి
3. జ్ఞాని జైల్‌సింగ్4. పై వారెవ‌రూ కాదు
Answer: పై వారెవ‌రూ కాదు
Q. పంచాయితీరాజ్ వ్యవ‌స్థల‌కు సంబంధించిన 73వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చ‌ట్టం అమ‌లులోకి వ‌చ్చింది ఎప్పటి నుంచి?
1. న‌వంబ‌ర్ 27, 19922. ఏప్రిల్ 25, 1993
3. మార్చి 16, 19944. జూన్ 18, 1995
Answer: ఏప్రిల్ 25, 1993
Q. కొత్త ఆల్ ఇండియా స‌ర్వీసులు మొద‌లు పెట్టడానికి ఎవ‌రి అనుమ‌తి కావాలి?
1. రాజ్యస‌భ2. స్పీక‌ర్
3. అటార్నీ జ‌న‌ర‌ల్4. లోక్‌స‌భ‌
Answer: రాజ్యస‌భ
Q. బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ రిపోర్టు దేనికి సంబంధించిన‌ది?
1. పంచాయితీరాజ్2. స‌మాజాభివృద్ధి
3. ప్రణాళికా సంఘం4. ప్రాంతీయ మండ‌లులు
Answer: పంచాయితీరాజ్
Q. భార‌త జాతీయ కాంగ్రేస్ స్థాప‌కుడు -
1. బాల‌గంగాధ‌ర్ తిల‌క్2. ఎ.ఓ. హ్యూం
3. దాదాభాయి నౌరోజీ4. గోపాల‌కృష్ణ గోఖ‌లే
Answer: ఎ.ఓ. హ్యూం
Q. సమ‌గ్ర గ్రామీణాభివృద్ధి ప‌థ‌క‌మును ఏ సంవ‌త్సరంలో ప్రారంభించారు?
1. 19762. 1979
3. 19804. 1984
Answer: 1980
Q. 2016 వ‌ర‌ల్డ్ మార్షల్ ఆర్ట్స్‌ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌?
1. మోహిత్ సూరి2. రోహిత్ ఖండేల్వాల్
3. వివేక తేజ4. మ‌థ్యూ రోజ్‌
Answer: వివేక తేజ
Q. పంచాయ‌తీరాజ్ సంస్థల‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియ‌మించిన క‌మిటీ?
1. అశోక్‌మెహ‌తా2. బి.పి.ఆర్‌. విఠ‌ల్
3. బ‌ల్వంత్‌రాయ్4. స‌తీష్‌చంద్ర క‌మిటీ
Answer: బి.పి.ఆర్‌. విఠ‌ల్
Q. కాక‌తీయ సామ్రాజ్యాన్ని ఎవ‌రి కాలంలో మార్కోపోలో సంద‌ర్శించారు?
1. గ‌ణ‌ప‌తి దేవుడు2. మ‌హాదేవుడు
3. రుద్రమ‌దేవి4. రుద్రమ‌దేవుడు
Answer: రుద్రమ‌దేవి
Q. కిందివాటిలో పంచాయ‌తీ వ్యవస్థలో రిజ‌ర్వేష‌న్లు లేని రాష్ట్రమేది?
1. అసోం2. ఆంధ్రప్రదేశ్
3. జ‌మ్మూకాశ్మీర్4. ఏదీకాదు
Answer: జ‌మ్మూకాశ్మీర్
Q. 'స‌ర్వోద‌య' అనే పుస్తకాన్ని రాసిన‌ది ఎవ‌రు?
1. గాంధీజీ2. జ‌య‌ప్రకాష్ నారాయ‌ణ
3. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ4. రాజ‌గోపాలాచారి
Answer: జ‌య‌ప్రకాష్ నారాయ‌ణ
Q. పంచాయ‌తీరాజ్ వ్యవ‌స్థ ప‌టిష్టంగా అమ‌లులో ఉన్న రాష్ట్రం ఏది?
1. ప‌శ్చిమ్‌ బంగ2. బీహార్
3. త్రిపుర4. ఆంధ్రప్రదేశ్‌
Answer: ప‌శ్చిమ్‌ బంగ
Q. దేశంలోనే అతిపెద్ద అమెజాన్ వేర్‌హౌస్‌ను ఏ జిల్లాలో ప్రారంభించారు?
1. న‌ల్లగొండ2. ఖ‌మ్మం
3. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్4. క‌రీంన‌గ‌ర్‌
Answer: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్
Q. పంచాయ‌తీరాజ్ ఏ జాబితాలో ఉంది?
1. కేంద్ర2. రాష్ట్ర
3. ఉమ్మడి4. అవ‌శిష్ట అధికారాలు
Answer: రాష్ట్ర
Q. మ‌న దేశంలోని అత్యంత ఎత్తైన జ‌ల‌పాతం ఏది?
1. పుష్పగిరి2. జొర్సొప్పా
3. బ్రహ్మగిరి4. ర‌త్నగిరి
Answer: జొర్సొప్పా
Q. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి ఎవరు?
1. కింబర్లి2. చార్లెస్ ఉడ్
3. జేమ్స్ ప్రిన్సెప్4. మెకంజీ
Answer: కింబర్లి
Q. ప్రపంచ ప‌ర్యావ‌ర‌ణ‌ దినాన్ని యేటా ఏ రోజున నిర్వహిస్తారు?
1. మార్చి, 52. జూన్‌, 15
3. మార్చి, 284. జూన్‌, 5
Answer: జూన్‌, 5
Q. జ‌వ‌హ‌ర్ రోజ్‌గార్ యోజ‌నను ఏ సంవ‌త్సరంలో ప్రారంభించారు?
1. 19862. 1987
3. 19884. 1989
Answer: 1989
Q. 2016 చైనీస్ తైపీ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింట‌న్ టోర్నమెంట్‌ విజేత‌?
1. సౌర‌భ్ వ‌ర్మ2. పి.సి. తుల‌సి
3. ఆనంద్ యెలెగ‌ర్4. స‌మీర్ వ‌ర్మ
Answer: స‌మీర్ వ‌ర్మ
Q. భార‌త దేశంలో ప్రారంభించ‌బ‌డిన మొద‌టి జీవిత భీమా సంస్థ -
1. ఓరియంట‌ల్ ఇన్సూరెన్స్2. నేష‌న‌ల్ ఇన్సూరెన్స్
3. జీవిత భీమా సంస్థ4. అవ‌ధ్ ఇన్సూరెన్స్ కంపెని
Answer: ఓరియంట‌ల్ ఇన్సూరెన్స్
Q. 2016 గూగ‌ల్‌ సైన్స్ ఫెయిర్ అవార్డు పొందిన భార‌త సంత‌తి వ్యక్తి ఎవ‌రు?
1. అద్వయ్ ర‌మేష్2. పుల‌క్ కుల్‌శ్రేష్ఠ
3. కియార నిర్గిన్4. ప్రశాంత్ జైన్‌
Answer: కియార నిర్గిన్
Q. ప్రపంచంలో మొద‌టి టెస్ట్ ట్యూబ్ బేబి ఎవ‌రు?
1. లెస్లీ క‌న్నోర్2. ప్రిస్కిల్లా చాప‌ర్
3. లూయీస్ జాయ్‌బ్రౌన్4. పాట్రికాస్పియ‌ర్‌
Answer: లూయీస్ జాయ్‌బ్రౌన్
Q. ఎల‌క్ట్రానిక్ టెస్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ఎక్కడ ఉంది?
1. న‌ల్గొండ2. హైద‌రాబాద్
3. వ‌రంగ‌ల్4. ఖ‌మ్మం
Answer: హైద‌రాబాద్
Q. బ్యాంకుల‌ను మొద‌టిసారి ఎవ‌రు ప్రధానిగా ఉన్న కాలంలో జాతీయం చేసారు?
1. మొరార్జీ దేశాయ్2. లాల్‌బ‌హ‌దూర్‌శాస్త్రి
3. ఇందిరాగాంధీ4. చ‌ర‌ణ్‌సింగ్‌
Answer: ఇందిరాగాంధీ
Q. విజ‌య‌న‌గ‌ర రాజుగు 'విజ‌య రామ‌రాజు' ఏ యుద్ధంలో చ‌నిపోయాడు?
1. చందుర్తి2. ప‌ద్మనాభం
3. ర‌ణ‌స్థలం4. పాయ‌క‌రావు పేట‌
Answer: చందుర్తి
Q. ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాల‌యం ఎక్కడ ఉంది?
1. టోక్యో2. హాంగ్‌కాంగ్
3. మ‌నీలా4. సింగ‌పూర్‌
Answer: మ‌నీలా
Q. 2016 బ్రిక్స్ మ‌హిళ‌ల పార్లమెంటేరియ‌న్‌ల స‌మావేశం ఎక్కడ జ‌రిగింది?
1. న్యూదిల్లీ2. జైపూర్
3. ల‌క్నో4. కోచి
Answer: జైపూర్
Q. 'బేటీ బ‌చావో, బేటీ ప‌డావో యోజ‌న' ఎవ‌రికి ఉద్ధేశించిన ప‌థ‌కం?
1. ఆడ‌పిల్లల కోసం2. విక‌లాంగుల కోసం
3. వృద్ధుల కోసం4. ఏదీకాదు
Answer: ఆడ‌పిల్లల కోసం
Q. ఇంగ్లీషువారు ఎవ‌రి వ‌ద్ద నుండి మ‌ద్రాసును కౌలుకు తీసుకున్నారు?
1. క‌ర్నాట‌క రాజు2. మైసూరు రాజు
3. చంద్రగిరి రాజు4. గోల్కొండ రాజు
Answer: గోల్కొండ రాజు
Q. భార‌త‌దేశంలో అతిప్రాచీన‌మైన ప‌రిశ్రమ‌?
1. ఉక్కు ప‌రిశ్రమ2. జౌళి ప‌రిశ్రమ
3. సిమెంట్ ప‌రిశ్రమ4. నౌకా ప‌రిశ్రమ‌
Answer: జౌళి ప‌రిశ్రమ
Q. న్యూదిల్లీలో ప‌బ్లిక్ డెబిట్ మేనేజ్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేసిన‌ కేంద్ర మంత్రిత్వశాఖ‌?
1. న్యాయ‌శాఖ2. కార్మిక‌శాఖ
3. హోంశాఖ4. ఆర్థిక‌శాఖ‌
Answer: ఆర్థిక‌శాఖ‌
Q. ఇళ్లలో విపియోగించే విద్యుత్‌ను ఏ ప్రమాణాల‌లో కొలుస్తారు?
1. ఆంపియ‌ర్2. కిలోవాట్ - ఆవ‌ర్
3. ఓల్ట్4. ఏదీకాదు
Answer: కిలోవాట్ - ఆవ‌ర్
Q. ఫోర్టిఫికేష‌న్ ఆఫ్ ఫుడ్ నేష‌న‌ల్ స‌మ్మిట్ - 2016 ఆతిథ్య న‌గ‌రం?
1. న్యూదిల్లీ2. ఉద‌య‌పూర్
3. భోపాల్4. రాయ్‌పూర్‌
Answer: న్యూదిల్లీ
Q. మ‌న‌దేశంలో పంచాయితీరాజ్ సంస్థల వ్యవ‌హారాల‌ను ప‌ర్యవేక్షించే అత్యున్నత వ్యవ‌స్థ ఏది?
1. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ2. ఆర్థిక‌మంత్రిత్వశాఖ
3. కేంద్ర ప‌ట్టణాభివృద్ధి శాఖ4. ప్రణాళికా మండ‌లి
Answer: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
Q. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ICDS ప్రాజెక్ట్‌ల సంఖ్య
1. 2162. 250
3. 2654. 257
Answer: 257
Q. ప్రజాప్రణాళికను రూపొందించింది ఎవ‌రు?
1. ఎం.ఎమ్. రాయ్2. అగ‌ర్వాల్
3. సైమ‌న్4. ఎవ‌రూ కాదు
Answer: ఎం.ఎమ్. రాయ్
Q. మ‌న‌దేశంలో మొద‌టి గ్రామీణ సైబ‌ర్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రం?
1. ఆంధ్రప్రదేశ్2. గుజ‌రాత్
3. తెలంగాణ4. దిల్లీ
Answer: ఆంధ్రప్రదేశ్
Q. సంస్కృతంలో మొట్టమొద‌టి శాస‌నాన్ని జారీ చేసింది ఎవ‌రు?
1. శ‌కులు2. పార్థియ‌న్లు
3. మౌర్యులు4. కుషాణులు
Answer: శ‌కులు
Q. చ‌మురు బావిలో చ‌మురు, వాయువు, నీరు యొక్క కింది నుండి పైకి ఉండే క్రమం?
1. నీరు, చమురు, వాయువు2. చ‌మురు, వాయువు, నీరు
3. వాయువు, చ‌మురు, నీరు4. నీరు, వాయువు, చ‌మురు
Answer: నీరు, చమురు, వాయువు
Q. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారాల‌ను ప‌రిమితం చేసేది -
1. రాజ్యాంగం2. ప్రజ‌లు
3. పార్లమెంటు4. ప‌త్రిక‌లు
Answer: ప్రజ‌లు
Q. 'గ్రామ స్వరాజ్యం' ఏర్పాటు చేయాల‌ని చెప్పిన వ్యక్తి?
1. నెహ్రూ2. లాల్‌బ‌హుదూర్ శాస్త్రి
3. బ‌ల్వంత్‌రాయ్ మోహ‌తా4. మ‌హాత్మాగాంధీ
Answer: మ‌హాత్మాగాంధీ
Q. డైన‌మైట్ ఆవిష్కార‌కుడు?
1. ఆల్ఫ్రెడ్ నోబెల్2. ఆండ‌ర్సన్
3. యుక‌వా4. ఫార‌డే
Answer: ఆల్ఫ్రెడ్ నోబెల్
Q. పంచాయ‌తీరాజ్ చ‌ట్టం ప్రకారం సూచించిన‌ట్లు సంవ‌త్సరానికి రెండు గ్రామ‌స‌భ‌లు నిర్వహించ‌క‌పోతే ఏ సెక్షన్ ప్రకారం స‌ర్పంచ్ త‌న ప‌ద‌విని కోల్పోతాడు?
1. సెక్షన్ 20 - A (1)2. సెక్షన్ 20 - B (2)
3. సెక్షన్ 20 - C (3)4. సెక్షన్ 20 - D (4)
Answer: సెక్షన్ 20 - A (1)
Q. రాజ్యస‌భ‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స‌భ్యుల సంఖ్య ఎంత‌?
1. 142. 13
3. 184. 21
Answer: 18
Q. 'ఆద‌ర్శ రైతు' ప‌థ‌కాన్ని ఎప్పుడు ప్రవేశ‌పెట్టారు?
1. 20072. 2008
3. 20094. 2010
Answer: 2007
Q. ఆంధ్రప్రదేశ్‌లో రాజ‌ధాని ఏర్పాటుకు నియ‌మించిన క‌మిటీ?
1. ర‌మేష్ ప‌వార్ క‌మిటీ2. లోథా క‌మిటీ
3. శివ‌రామ‌కృష్ణన్ క‌మిటీ4. రంగ‌రాజ‌న్ క‌మిటీ
Answer: శివ‌రామ‌కృష్ణన్ క‌మిటీ
Q. జిల్లాప‌రిష‌త్ అధ్యక్ష ఎన్నిక -
1. ప్రత్యక్ష2. ప‌రోక్ష
3. నామినేటెడ్4. ఏదీకాదు
Answer: ప‌రోక్ష
Q. మాన‌వ శ‌రీరంలోని మొత్తం కండరాల సంఖ్య -
1. 6392. 649
3. 6594. 629
Answer: 639
Q. పంచాయతీరాజ్ వ్యవ‌స్థ మొద‌ట ఏ రాష్ట్రంలో ప్రవేశ‌పెట్టబ‌డింది?
1. రాజ‌స్థాన్2. ప‌శ్చిమ్ బంగ
3. క‌ర్ణాట‌క4. ఆంధ్రప్రదేశ్‌
Answer: రాజ‌స్థాన్
Q. 9వ భార‌త ప్రధానమంత్రి ఎవ‌రు?
1. చ‌ర‌ణ్‌సింగ్2. రాజీవ్‌గాంధీ
3. దేవ్‌గౌడ4. పి.వి. న‌ర‌సింహారావు
Answer: పి.వి. న‌ర‌సింహారావు
Q. గ్రామ పంచాయ‌తీ అధ్యక్షుడు -
1. మండ‌లాధ్యక్షుడు2. స‌ర్పంచ్
3. మేయ‌ర్4. ఛైర్మన్‌
Answer: స‌ర్పంచ్
Q. హుమ‌యూన్ ఇత‌నికి తండ్రి -
1. జ‌హంగీర్2. షా అలం
3. ఔరంగ‌జేబు4. అక్బర్‌
Answer: అక్బర్‌
Q. ప్రస్తుత‌మున్న పంచాయితీరాజ్ వ్యవ‌స్థకు మూల‌ము -
1. అశోక్‌మెహ‌తా క‌మిటీ2. బ‌ల్వంత‌రాయ్ మెహతా క‌మిటీ
3. వ‌సంత‌రావ్ నాయ‌క్‌ క‌మిటీ4. రాజ‌మ‌న్నార్ క‌మిటీ
Answer: బ‌ల్వంత‌రాయ్ మెహతా క‌మిటీ
Q. దేశంలో Dropout rates ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రం?
1. ఝార్ఖండ్2. బిహార్
3. ఒరిస్సా4. గోవా
Answer: ఒరిస్సా
Q. భ‌ర్తతో స‌మానంగా రాజ్యాధికారం అనుభ‌వించిన రాణి ఎవ‌రు?
1. రోష‌నార2. ర‌జియాసుల్తానా
3. ముంతాజ్‌మ‌హ‌ల్4. నూర్జహాన్‌
Answer: నూర్జహాన్‌
Q. 68వ N.S.S.O స‌ర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలో స‌రాస‌రి రోజు వారి వేత‌నం -
1. 230 రూపాయ‌లు2. 232 రూపాయ‌లు
3. 235 రూపాయ‌లు4. 250 రూపాయ‌లు
Answer: 232 రూపాయ‌లు
Q. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు ఎవ‌రు?
1. సింధూశ్రీ ఖుల్లర్2. అర‌వింద్ ప‌న‌గారియా
3. బిబేక్ దెబ్రాయ్4. వి.కె. సార‌స్వత్‌
Answer: అర‌వింద్ ప‌న‌గారియా
Q. గ్రామీణ అభివృద్ధి కొర‌కు N.T.R కాలంలో 15 సూత్రాల ప‌థ‌కంను ప్రారంహించిన సంవ‌త్సరం -
1. 19832. 1984
3. 19854. 1986
Answer: 1983
Q. అన్ని స‌హ‌జ విప‌త్తుల‌ను రాష్ట్ర విప‌త్తులుగా ప్రక‌టించిన రాష్ట్రం?
1. ఒడిషా2. ఉత్తర్ ప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్4. త‌మిళ‌నాడు
Answer: ఉత్తర్ ప్రదేశ్
Q. దేశంలో ప్రపంచీక‌ర‌ణ విధానాల‌ను అమలు చేసిన ప్రణాళిక‌?
1. మూడో ప్రణాళిక‌2. నాలుగో ప్రణాళిక‌
3. ఎనిమిదో ప్రణాళిక‌4. అయిదో ప్రణాళిక‌
Answer: ఎనిమిదో ప్రణాళిక‌
Q. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్‌ను ఎవరు స్థాపించారు?
1. విలియం జోన్స్2. జేమ్స్ ప్రిన్సెప్
3. చార్లెస్ విల్కిన్స్4. మాక్స్ ముల్లర్
Answer: విలియం జోన్స్
Q. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు?
1. తిలక్2. రవీంద్రనాథ్ ఠాగూర్
3. గోఖలే4. అశ్విన్ కుమార్
Answer: గోఖలే
Q. ముస్లిం లీగ్‌ను ఎప్పుడు స్థాపించారు?
1. 19052. 1904
3. 19064. 1907
Answer: 1906
Q. ఏ జిల్లాలోని అడ‌వుల‌లో ల‌భించే రూసాగ‌డ్డితో సుగంధ నూనె త‌యారుచేస్తారు?
1. క‌రీంన‌గ‌ర్2. అదిలాబాద్
3. నిజామాబాద్4. ఖమ్మం
Answer: నిజామాబాద్
Q. దేశంలో అసంఘ‌టిత రంగంపై ఆధార‌ప‌డుతున్న వారి శాతం -
1. 72%2. 82%
3. 92%4. 97%
Answer: 92%
Q. కంప్యూట‌ర్ శ‌క్తని కొలిచేందుకు ఉప‌యోగించే ఒక అంశం దాని యొక్క.......
1. బాండ్ విడ్త్2.డేటా విడ్త్
3. లాన్ విడ్త్4. కామ్ విడ్త్
Answer: డేటా విడ్త్
Q. పేద‌రికం, నిరుద్యోగం గురించి స‌ర్వేను ఎన్ని సంవ‌త్సరాలకు ఒక‌సారి చేస్తారు?
1. 2 సంవ‌త్సరాలు2.5 సంవ‌త్సరాలు
3. 10 సంవ‌త్సరాలు4. 12 సంవ‌త్సరాలు
Answer: 5 సంవ‌త్సరాలు
Q. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇ-సిగ‌రెట్లును నిషేధించింది?
1. కేర‌ళ2. పంజాబ్
3. ఉత్తర్ ప్రదేశ్4. ఒడిషా
Answer: కేర‌ళ
Q. 2015-16 సంవ‌త్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌లో ఆహార‌ధాన్యాల ఉత్పత్తిలో ఏ పంట ఉత్పత్తి అత్యధిక‌ పెరుగుద‌ల క‌నిపించింది?
1. నూనె గింజ‌లు2. గోధుమ
3. సుగంధ ద్రవ్యాలు4. ప‌ప్పుధాన్యాలు
Answer: ప‌ప్పుధాన్యాలు
Q. నూత‌నంగా కులాల‌ను సృష్టించు అధికారం వీరికి క‌ల‌దు.
1. పార్లమెంట్2. రాష్ట్రప‌తి
3. గ‌వ‌ర్నర్4. కేంద్ర ప్రభుత్వం
Answer: పార్లమెంట్