Thursday, 27 April 2017

G.K TELUGU 4



Q. రాజ్యస‌భ‌కు ఎక్స్ - అఫీషియో చైర్మన్‌గా ఎవ‌రు వ్యవ‌హ‌రిస్తారు?
1. రాష్ట్రప‌తి2. స్పీక‌ర్
3. ఉప‌రాష్ట్రప‌తి4. ప్రధాన‌మంత్రి
Answer: ఉప‌రాష్ట్రప‌తి
Q. మ‌న‌దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన‌ రాష్ట్రాల కోవ‌లోకి రానిది ఏది?
1. ప‌శ్చిమ బెంగాల్2. త‌మిళ‌నాడు
3. మ‌హారాష్ట్ర4. రాజ‌స్థాన్‌
Answer: రాజ‌స్థాన్‌
Q. అక్బర్ శిస్తు విధించ‌డానికి అనుస‌రించిన ప‌ద్ధతి?
1. ద‌స్ సాలీ2. జ‌రీచ్
3. బందోబ‌స్త్4. జ‌బ్తి
Answer: ద‌స్ సాలీ
Q. శ్రీకృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో పోర్చుగీసు వారితో సంధి చేసుకున్నాడు?
1. క్రీ.శ. 15102. క్రీ.శ. 1512
3. క్రీ.శ. 15114. క్రీ.శ. 1516
Answer: క్రీ.శ. 1510
Q. న‌గ‌ర‌పాల‌క సంస్థల‌కు ప్రధాన ఆదాయ‌మార్గం ఏది?
1. ఆక్ట్రాయ్ ప‌న్ను2. రుణాలు
3. ప‌న్నేత‌ర ఆదాయం4. గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌
Answer: ఆక్ట్రాయ్ ప‌న్ను
Q. '18వ లా కమిషన్' ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. బి.ఎన్. శ్రీకృష్ణ2. ఎ.ఆర్. లక్ష్మణన్
3. ఎ.ఎస్. ఆనంద్4. టి. వెంకట్రామ అయ్యర్
Answer: ఎ.ఆర్. లక్ష్మణన్
Q. జిల్లా ప‌రిష‌త్ స‌మావేశాల‌కు అధ్యక్షత వ‌హించున‌ది?
1. క‌లెక్టర్2. జిల్లాప‌రిష‌త్ చైర్మన్
3. జ‌డ్పీటిసి4. సిఇఓ
Answer: జిల్లాప‌రిష‌త్ చైర్మన్
Q. 'కమ్యూనల్ అవార్డు'ను ఎప్పుడు ప్రకటించారు?
1. 19302. 1931
3. 19324. 1933
Answer: 1933
Q. గ్రామ పంచాయ‌తీల ఏర్పాటు, వాటిని ఆభివృద్ధిప‌ర‌చ‌వ‌ల‌సిన ప్రాముఖ్యాన్ని గూర్చి తెలిపిన‌వారు-
1. జ‌వ‌హర్‌లాల్ నెహ్రూ2. శ్రీమ‌తి ఇందిరాగాంధీ
3. మ‌హాత్మాగాంధీ4. రాజీవ్‌గాంధీ
Answer: శ్రీమ‌తి ఇందిరాగాంధీ
Q. సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో ఏ తేదీన ప్రారంభించారు?
1. ఏప్రిల్ 12. జూన్ 1
3. జులై 14. ఆగస్టు 1
Answer: ఆగస్టు 1
Q. పంచాయ‌తీరాజ్ ఎన్నిక‌ల‌ను ఎవ‌రు నిర్వహిస్తారు?
1. రాష్ట్రస్థాయిలో ఏర్పడ్డ స్వతంత్ర ఎన్నిక‌ల క‌మీష‌న్2. జిల్లా క‌లెక్టర్లు
3. కేంద్ర ఎన్నిక‌ల సంఘం4. ఎవ‌రూ కాదు
Answer: కేంద్ర ఎన్నిక‌ల సంఘం
Q. గ‌డియారంలో చుట్టబ‌డిన స్ర్పింగు ఏ శ‌క్తిని క‌లిగి ఉంటుంది?
1. గ‌తిశ‌క్తి2. స్థితిశ‌క్తి
3. యాంత్రిక శ‌క్తి4. భ్రమ‌ణ శ‌క్తి
Answer: స్థితిశ‌క్తి
Q. 73వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ప్రకారం ఏ వ‌ర్గాల వారికి పంచాయ‌తీరాజ్ ఎన్నిక‌ల‌లో రిజ‌ర్వేష‌న్లు కేటాయించారు?
1. ఎస్సీ2. ఎస్టీ
3. మ‌హిళ‌లు4. పై అంద‌రికి
Answer: పై అంద‌రికి
Q. కిందివాటిలో అధిక విశిష్టోష్ణం గ‌ల‌ది-
1. నీరు2. ఆల్కహాలు
3. కిరోసిన్4. ఏదీకాదు
Answer: నీరు
Q. పంచాయ‌తీరాజ్ మూడు స్థాయిల‌లోను ఏస్సీ, ఎస్టీల‌కు ఏ ప్రాతిపదిక‌న రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌లి?
1. విద్య2. జ‌నాభా
3. ఆరోగ్యం4. జీవ‌న‌స్థాయి
Answer: జ‌నాభా
Q. ప్రాథ‌మిక విధుల‌ను ఏ క‌మిటీ సిఫార్సు ఆధారంగా చేర్చారు?
1. చ‌ర‌ణ్‌సింగ్ క‌మిటీ2. గోర్వాలా క‌మిటీ
3. స్వర‌ణ్‌సింగ్ క‌మిటీ4. రాకేష్ గుప్తా క‌మిటీ
Answer: స్వర‌ణ్‌సింగ్ క‌మిటీ
Q. గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్ ఎన్నిక విధానం?
1. ప్రత్యక్షం2. ప‌రోక్షం
3. రాష్ట్ర శాస‌న‌స‌భ‌లు నిర్ణయించిన విధంగా4. ఎన్నిక‌ల సంఘం నిర్ణయం ప్రకారం
Answer: రాష్ట్ర శాస‌న‌స‌భ‌లు నిర్ణయించిన విధంగా
Q. ప్రచ్ఛన్న నిరుద్యోగిత అన్నభావ‌న‌ను ప్రవేశ‌పెట్టిన‌వారు?
1. జాన్ రాబిన్‌స‌న్2. కీన్స్
3. బార్బరా ఉట్టాన్4. మాల్థన్‌
Answer: జాన్ రాబిన్‌స‌న్
Q. జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది?
1. 1945 సెప్టెంబరు2. 1945 డిసెంబరు
3. 1946 సెప్టెంబరు4. 1946 డిసెంబరు
Answer: 1946 సెప్టెంబరు
Q. పంచాయ‌తీ ప‌ద‌వీకాలం ముగిసే లోప‌లే ర‌ద్దయితే ఎంత‌కాలంలోగా తిరిగి ఎన్నిక‌లు నిర్వహించాలి?
1. సంవ‌త్సరం2. నెల
3. 6 నెల‌లు4. 3 నెల‌లు
Answer: 6 నెల‌లు
Q. రామానుజుడు ప్రబోధించిన వాదం ఏది?
1. ద్వైతం2. అహింస
3. భ‌క్తి4. జ్ఞాన‌మార్గం
Answer: భ‌క్తి
Q. దేశంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?
1. దిగ్బోయ్2. మధుర
3. కోయాలి4. అంకళేశ్వర్
Answer: మధుర
Q. నీవు నీ రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను అని పలికింది ఎవరు?
1. చంద్రశేఖర్ ఆజాద్2. భగత్ సింగ్
3. సుభాష్ చంద్రబోస్4. అల్లూరి సీతారామరాజు
Answer: సుభాష్ చంద్రబోస్
Q. చందన వృక్షం శాస్త్రీయ నామం
1. సాంటాలమ్ ఆల్బం2. షోరియా రొబెస్టా
3. సిడ్రస్ డియోడరా4. పైనస్ రాక్స్‌బర్గ్
Answer: సాంటాలమ్ ఆల్బం
Q. ప్రపంచ మంచి నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1. మార్చి 222. మార్చి 23
3. మార్చి 204. మార్చి 24
Answer: మార్చి 22
Q. శంకరాచార్యుని జన్మస్థలం?
1. కాలడి2. శ్రీ పెరంబుదూర్
3. తల్వండి4. అలహాబాద్
Answer: కాలడి
Q. ద్రవ్యోల్బణం వ‌ల‌న ఎవరు ఎక్కువ లాభం పొందుతారు?
1. పెన్షన్ పొందేవారు2. అప్పిచ్చేవారు
3. పొదుపు ఖాతావారు4. అప్పు తీసుకున్నవారు
Answer: అప్పు తీసుకున్నవారు
Q. ఖాదీ, గ్రామీణ ప‌రిశ్రమ‌ల‌ను ప‌టిష్టప‌రిచేందుకు ఏర్పాటు చేసిన క‌మిటీ?
1. మ‌హాపాత్ర క‌మిటీ2. కె.సి.పంత్ క‌మిటీ
3. రామ‌న్ క‌మిటీ4. షెనాయ్ క‌మిటీ
Answer: కె.సి.పంత్ క‌మిటీ
Q. జ‌నాభా నియంత్రణ అనేది కేంద్ర, రాష్ట్రాల మ‌ధ్య ఉన్న జాబితాల‌లో ఏ జాబితా క్రిందకు వ‌స్తుంది?
1. కేంద్ర జాబితా2. రాష్ట్ర జాబితా
3. ఉమ్మడి జాబితా4. అవ‌శిష్ట అధికారాలు
Answer: ఉమ్మడి జాబితా
Q. మ‌హిళ‌ల‌లో పొదుపు శాతం పెంచ‌టానికి మ‌హిళా స‌మృద్ధి యోజ‌న‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 19912. 1992
3. 19934. 1994
Answer: 1993
Q. నేష‌న‌ల్ థ‌ర్మల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌ను ఏ సంవ‌త్సరం ప్రారంభించారు?
1. 19722. 1973
3. 19744. 1975
Answer: 1975
Q. కిందివానిలో గ్రామీణాభివృద్ధి సూచిక ఏది?
1. సంప‌ద వృద్ధి2. అస‌మాన‌త‌ల తొల‌గింపు
3. సుస్థిర స‌మ‌తౌల్య అభివృద్ధి4. పైవ‌న్నీ
Answer: పైవ‌న్నీ
Q. మ‌న దేశంలో ఆదాయంపై ప‌రిశోధ‌న‌లు సాగించిన ఆర్థిక‌వేత్త?
1. పి.ఎల్‌. ధ‌ర్2. జ‌గ‌దీష్ భ‌గ‌వ‌తి
3. వి.కె.ఆర్‌.వి.రావు4. ప్రొఫెస‌ర్ షెనాయ్‌
Answer: వి.కె.ఆర్‌.వి.రావు
Q. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజ‌న‌ను ఏ సంవ‌త్సరంలో ప్రారంభించారు?
1. 20002. 2001
3. 20024. 2003
Answer: 2001
Q. రాష్ట్రప‌తి సుప్రీంకోర్టు నుంచి ఈ నిబంధ‌న ద్వారా న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు పొందుతారు?
1. 132వ నిబంధ‌న2. 136వ నిబంధ‌న
3. 142వ నిబంధ‌న4. 143వ నిబంధ‌న
Answer: 143వ నిబంధ‌న
Q. ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప జనాభా ఉన్న మండలం ఏది?
1. మారేడుపల్లి2. జంగారెడ్డి గూడెం
3. బనగానపల్లె4. కోసిగి
Answer: మారేడుపల్లి
Q. సౌత్ ఆసియా షార్ట్ స్టోరీ అవార్డు ఫెల్లోస్ ఆఫ్ నేచ‌ర్‌ను గెల్చుకున్నవారు ఎవ‌రు?
1. మేఘ‌నా పంత్2. సుధా నాయుడు
3. నిర్మలా జైన్4. శంత‌ను కుమార్‌
Answer: మేఘ‌నా పంత్
Q. కేంద్ర గిడ్డంగుల సంస్థను ఎప్పుడు ప్రారంభించారు?
1. 19652. 1957
3. 20104. 1954
Answer: 1957
Q. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత తక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఏవి?
1. లాటరైట్ నేలలు2. ఎర్రనేలలు
3. నల్లరేగడి నేలలు4. ఒండ్రు నేలలు
Answer: లాటరైట్ నేలలు
Q. IADP అంటే ఏమిటి?
1. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం2. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రాం
3. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం4. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిమానిటైట్ ప్రోగ్రాం
Answer: ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం
Q. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం నూతన రాజధాని నగరం ఏర్పాటు చేశారు?
1. 72. 8
3. 94. 10
Answer: 7
Q. 2015 - 16లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయరంగ వృద్ధిరేటు ఎంత?
1. 8.4%2. 8.5%
3. 8.6%4. 8.7%
Answer: 8.4%
Q. కాలం చెల్లిన ఎన్ని చట్టాల రద్దుకు 2017 ఫిబ్రవరి 9న లోక్‌సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును ప్రవేశపెట్టారు?
1. 1052. 115
3. 1254. 135
Answer: 105
Q. శాస‌న‌స‌భ‌ల రెండు స‌మావేశాల మ‌ధ్య ఉండ‌వ‌ల‌సిన గ‌రిష్ట కాల‌ప‌రిమితి?
1. మూడునెల‌లు2. ఆరునెల‌లు
3. తొమ్మిది నెల‌లు4. సంవ‌త్సరం
Answer: ఆరునెల‌లు
Q. విజయనగర సామాజ్యాన్ని పాలించిన రాజవంశాల్లో మొదటిది?
1. సంగమ2. తుళువ
3. అరవీటి4. సాళువ
Answer: సంగమ
Q. పారశీక రాయబార్ అబ్దుల్ రజాక్ ఏ విజయనగర చక్రవర్తి కాలంలో రాజ్యాన్ని సందర్శించాడు?
1. శ్రీకృష్ణ దేవరాయలు2. రామ రాయలు
3. రెండో దేవరాయలు4. హరిహర రాయలు
Answer: రెండో దేవరాయలు
Q. 89వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది?
1. లాలాల్యాండ్2. మూన్‌లైట్
3. ద రెవనెంట్4. స్పాట్‌లైట్
Answer: మూన్‌లైట్
Q. రైతులకు క్రెడిట్ కార్డులను ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏది?
1. ఆంధ్రప్రదేశ్2. ఉత్తర్‌ప్రదేశ్
3. రాజస్థాన్4. తమిళనాడు
Answer: రాజస్థాన్
Q. భారత రాజ్యాంగం ప్రకారం భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరికి సలహాదారుగా ఉంటారు?
1. రాజ్యసభ2. లోక్‌సభ
3. రాష్ట్రపతి4. పార్లమెంటు
Answer: పార్లమెంటు
Q. NELM ప్రధాన లక్ష్యం ఏమిటి?
1. ఎగుమతుల ప్రోత్సాహం2. బ్యాంకుల సంస్కరణలు
3. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పించడం4. పటిష్ట ద్రవ్య విధానం
Answer: గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి కల్పించడం
Q. కిందివాటిలో ఆదేశిక సూత్రాన్ని గుర్తించండి.
1. రాజకీయ హక్కుల కల్పన2. జీవన ప్రమాణ పెరుగుదలకు కృషిచేయడం
3. సమాన హక్కుల కల్పన4. ప్రజలందరికీ స్వేచ్ఛ కల్పించడం
Answer: జీవన ప్రమాణ పెరుగుదలకు కృషిచేయడం
Q. JNNURM ను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు?
1. అమృత్2. అభ్యుదయ్
3. స్వావలంబన్4. PRASAD
Answer: అమృత్
Q. ప్రభుత్వ పన్నుల శాఖను ప్రారంభించిన వైస్రాయ్ ఎవరు?
1. కారన్ వాలిస్2. డల్హౌసీ
3. కానింగ్4. బెంటింగ్
Answer: డల్హౌసీ
Q. భారతీయ మహిళా బ్యాంకు ప్రధాన కార్యాలయం ఏ నగరం ఉంది?
1. ముంబయి2. చెన్నై
3. న్యూదిల్లీ4. హైదరాబాద్
Answer: న్యూదిల్లీ
Q. భారత రాజ్యాంగాన్ని 'అర్ధ సమాఖ్య'గా వర్ణించింది ఎవరు?
1. అస్టిన్2. ఆపిల్ బీ
3. మార్టిన్ జోన్స్4. కె.సి. వేర్
Answer: కె.సి. వేర్
Q. ఆంధ్రప్రదేశ్‌లోని భూసార పరీక్ష కేంద్రాల సంఖ్య -
1. 52. 18
3. 314. 11
Answer: 31
Q. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిపిన రోజు-
1. 2015, జూన్ 162. 2015, మే 6
3. 2015, అక్టోబరు 224. 2015, అక్టోబరు 12
Answer: 2015, అక్టోబరు 22
Q. SGSY పథకాన్ని ఏ పేరుతో పునర్‌వ్యవస్థీకరించారు?
1. NRLM2. స్వావలంబన
3. అమృత్4. PRASAD
Answer: NRLM
Q. పదో షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య ఎంత?
1. 1432. 123
3. 1134. 133
Answer: 143
Q. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటును సూచించిన కమిటీ ఏది?
1. బల్వంత్‌రాయ్ మెహతా2. అశోక్ మెహతా
3. డా. ఇక్బాల్ నారాయణ్4. జీవ్‌రాజ్ మెహతా
Answer: బల్వంత్‌రాయ్ మెహతా
Q. బ్రాంకైటిస్ వ్యాధి దేనికి సంబంధించింది?
1. రక్తం2. కాలేయం
3. గుండె4. శ్వాసనాళం
Answer: శ్వాసనాళం
Q. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు-
1. ఎం.ఎస్. స్వామినాథన్2. గ్యారీబెకర్
3. కురియన్4. నార్మన్ బోర్లాగ్
Answer: ఎం.ఎస్. స్వామినాథన్
Q. మొదటిసారిగా లోక్‌పాల్ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1. 19672. 1968
3. 19694. 1970
Answer: 1968
Q. ప్రధానమంత్రి కౌసల్ వికాస్ యోజన పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
1. 2015, జులై 152. 2015 జులై 16
3. 2015, జులై 174. 2015 జులై 18
Answer: 2015, జులై 15
Q. వ్యక్తుల అధికార నిర్వహణను సవాలు చేస్తూ హైకోర్టు జారీచేసే రిట్ ఏది?
1. కోవారెంటో2. సెర్షియోరరీ
3. హెబియస్ కార్పస్4. మాండమస్
Answer: కోవారెంటో
Q. అబ్దుల్ రజాక్ తన రచనల్లో సువర్ణ ద్వీపంగా ఏ రాజ్యాన్ని పేర్కొన్నాడు?
1. శ్రీలంక2. బర్మా
3. సుమిత్రా4. జావా
Answer: బర్మా
Q. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు?
1. కృష్ణానది2. గోదావరి
3. కావేరి4. తుంగభద్ర
Answer: తుంగభద్ర
Q. కిందివాటిలో పంచాయతీరాజ్ సంస్థ కానిది-
1. గ్రామ సభ2. గ్రామ పంచాయతీ
3. జిల్లా పరిషత్4. గ్రామ సహకార సంస్థ
Answer: గ్రామ సహకార సంస్థ
Q. పార్లమెంట్ స‌భ్యల అర్హత‌ను గురించి ఏ నిబంధ‌న తెలియ‌చేస్తుంది?
1. 84వ నిబంధ‌న2. 86వ నిబంధ‌న
3. 88వ నిబంధ‌న4. 89వ నిబంధ‌న
Answer: 84వ నిబంధ‌న
Q. 'స్వచ్ఛభారత్ మిషన్‌'ను ఎప్పుడు ప్రారంభించారు?
1. అక్టోబరు 2, 20142. అక్టోబరు 2, 2015
3. అక్టోబరు 5, 20144. అక్టోబరు 5, 2015
Answer: అక్టోబరు 2, 2014
Q. బౌద్ధమ‌త స్థాప‌కుడు -
1. గౌత‌మ‌బుద్ధుడు2. వర్ధమానుడు
3. గురునాన‌క్4. ఏసుక్రీస్తు
Answer: గౌత‌మ‌బుద్ధుడు
Q. 'సమాజ అభివృద్ధి పథకం' ఎప్పుడు ప్రారంభించారు?
1. 19502. 1952
3. 19544. 1956
Answer: 1952
Q. రాష్ట్రాల్లో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం ఏ బ్రిటిష్ ప్రభుత్వ చట్టం ద్వారా కల్పించడమైంది?
1. 18582. 1909
3. 19194. 1935
Answer: 1919
Q. 1964 - 66లో పాలనా సంస్కరణలపై నియమించిన కమిటి ఏది?
1. ఉన్నితన్2. ఎం.టి. రాజు
3. వెంగళ్‌రావు4. రామచంద్రరెడ్డి
Answer: రామచంద్రరెడ్డి
Q. నిజామాబాద్ ప్రాచీన నామం?
1. ఇందూరు2. చందూరు
3. దుర్గం4. దోమ‌కొండ‌
Answer: ఇందూరు
Q. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో రిజిస్టర్ అయిన తొలి కంపెనీగా నిలిచిన‌ది ఏది?
1. ఏపీ ట్రిబ్యున‌ల్2. తెలంగాణ జెన్‌కో
3. ఏపీ జెన్‌కో4. తెలంగాణ ట్రిబ్యున‌ల్‌
Answer: తెలంగాణ జెన్‌కో
Q. సహకార వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థ ఏది?
1. MARKFED2. TRIFED
3. NCDC4. ఏదీకాదు
Answer: MARKFED
Q. ఆధునిక ర‌సాయ‌న శాస్త్ర పితామ‌హుడు?
1. కోల్ఫే2. హోవ్లార్
3. లేవోయిజ‌ర్4. పాశ్చర్‌
Answer: లేవోయిజ‌ర్
Q. 2007 - 08 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సహకార సంఘాల సంఖ్య -
1. 44192. 2295
3. 88194. 2248
Answer: 2295
Q. తెలంగాణ పారిశ్రామిక విధానం-2015ను ఏ రోజున ఆవిష్కరించారు?
1. 2015, జూన్ 132. 2015, జూన్ 12
3. 2015, జూన్ 114. 2015, జూన్ 10
Answer: 2015, జూన్ 12
Q. కుటీర లక్ష్మీ పథకం లక్ష్యం ఏమిటి?
1. మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం2. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం
3. మహిళా సమాఖ్యల అభివృద్ధికి తోడ్పడటం4. అన్నీ
Answer: మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం
Q. వివ‌త్తు ఆప‌ద త‌గ్గింపుపై 2016 ఆసియా మంత్రివ‌ర్గ స‌మావేశ ఆతిథ్యం న‌గ‌రం?
1. ల‌క్నో2. అహ్మదాబాద్
3. న్యూదిల్లీ4. పూనే
Answer: న్యూదిల్లీ
Q. ఆంధ్రప్రదేశ్‌లో నికర సేద్యపు భూమి అధికంగా ఉన్న జిల్లా ఏది?
1. అనంతపురం2. విశాఖపట్టణం
3. విజయనగరం4. శ్రీకాకుళం
Answer: విజయనగరం
Q. అంచ‌నాల సంఘంలో మొత్తం స‌భ్యలు ఎంత‌మంది?
1. 15 మంది2. 22 మంది
3. 25 మంది4. 30 మంది
Answer: 30 మంది
Q. 2016 స‌స్టైన‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ గోల్ ఇండెక్స్‌లో భార‌త్ ర్యాంకు ఎంత‌?
1. 1102. 88
3. 634. 129
Answer: 110
Q. సంగం వంశంలో గొప్పవాడు ఎవరు?
1. హరిహర రాయలు2. రెండో దేవరాయలు
3. బుక్కరాయలు4. సంగమ ముని
Answer: రెండో దేవరాయలు
Q. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ దిల్లీ సుల్తాను కాలంలో స్థాపించారు?
1. అల్లావుద్దీన్ ఖిల్జీ2. బాల్బన్
3. మహ్మద్ బీన్ తుగ్లక్4. ఫిరోజ్ షా తుగ్లక్
Answer: మహ్మద్ బీన్ తుగ్లక్
Q. 'భారతీయ ముస్లింలీగ్' ప్రచురించిన వార్తా పత్రిక ఏది?
1. ఇంక్విలాబ్2. క్వామ్
3. స్టార్ ఇండియా4. బాంబే క్రానికల్
Answer: బాంబే క్రానికల్
Q. భారత దేశంలో మొదటిసారి జనాభా సేకరణ జరిపించిన వైస్రాయ్ ఎవరు?
1. రిప్పన్2. లిట్టన్
3. హార్డింగ్4. మేయా
Answer: లిట్టన్
Q. 'ప్రవేశిక' రాజ్యాంగంలో అంతర్భాగం కాదని రాజ్యాంగ సభలో చెప్పినవారు?
1. మహావీర్ త్యాగి2. సచ్చిదానంద సిన్హా
3. బి.ఆర్. అంబేడ్కర్4. డి.పి. ఖైతాన్
Answer: మహావీర్ త్యాగి
Q. 371ఎ అధికరణం కింద ఏ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులున్నాయి?
1. సిక్కిం2. అసోం
3. నాగాలాండ్4. గోవా
Answer: నాగాలాండ్
Q. ఆంధ్రప్రదేశ్‌లో కిందివాటిలో భౌగోళిక గుర్తింపు పొందని వస్తువు ఏది?
1. మచిలీపట్నం కలంకారి2. దుగ్గిరాల పసుపు
3. బొబ్బిలి వీణ4. తోలు బొమ్మలాట
Answer: దుగ్గిరాల పసుపు
Q. "భార‌త జీవిత బీమా కార్పొరేష‌న్" ( Life Insurance Corporation Of India Ltd) ను ఎప్పుడు స్థాపించారు?
1. 1954, సెప్టెంబ‌ర్‌ 12. 1956, సెప్టెంబ‌ర్‌ 1
3. 1955, అక్టోబ‌ర్ 14. 1957, అక్టోబ‌ర్ 1
Answer: 1956, సెప్టెంబ‌ర్‌ 1
Q. మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన కార్యాలయం ఉన్న నగరం ఏది?
1. ఇండోర్2. భోపాల్
3. జబల్‌పూర్4. గ్వాలియర్
Answer: జబల్‌పూర్
Q. మహిళా సాధికారత కోసం UNO ప్రత్యేక విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది?
1. 20102. 1996
3. 20014. 2014
Answer: 2010
Q. శరీరంలోని అన్ని భాగాలను సమతాస్థితిలో ఉంచే మెదడులోని భాగం -
1. ఘ్రాణ లంబికలు2. అనుమస్తిష్కం
3. మస్తిష్క అర్ధ4. దృష్టి లంబికలు
Answer: అనుమస్తిష్కం
Q. భారతీయ మహిళా బ్యాంకును భారతదేశంలో ఎవరి జయంతి రోజున ప్రారంభించారు?
1. ఇందిరా గాంధీ2. రాజీవ్ గాంధీ
3. మహాత్మా గాంధీ4. బి. ఆర్. అంబేడ్కర్
Answer: ఇందిరా గాంధీ
Q. తెలంగాణ‌లోని ఏ గ్రామం తొలి డిజిట‌ల్ అక్షరాస్యతా గ్రామంగా గుర్తింపు పొందింది?
1. బాస‌ర2. బీబీపేట
3. చ‌ర్లగూడెం4. పాత‌చెరువు
Answer: బాస‌ర
Q. ఏ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా పంచాయితీరాజ్ సంస్థల‌కు రాజ్యాంగ బ‌ద్ధత క‌ల్పించారు?
1. 72వ రాజ్యాంగ సవ‌ర‌ణ2. 73వ రాజ్యాంగ సవ‌ర‌ణ
3. 74వ రాజ్యాంగ సవ‌ర‌ణ4. 75వ రాజ్యాంగ సవ‌ర‌ణ
Answer: 73వ రాజ్యాంగ సవ‌ర‌ణ
Q. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖ‌రరావు ఎప్పుడు బాధ్యత‌లు చేప‌ట్టారు?
1. 2014, జూన్ 12. 2014, జూన్ 2
3. 2014, జూన్ 34. 2014, జూన్ 4
Answer: 2014, జూన్ 2
Q. డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు రివాల్వింగ్ ఫండ్‌ను ఎవరు సమకూరుస్తారు?
1. కేంద్ర ప్రభుత్వం2. రాష్ట్ర ప్రభుత్వం
3. స్థానిక ప్రభుత్వం4. ఏదీకాదు
Answer: రాష్ట్ర ప్రభుత్వం
Q. రాజ్యాంగ పిరిష‌త్ ఏ ప్రణాళిక ఆధారంగా ఏర్పాటు చేసారు?
1. క్రీప్స్‌ క‌మిష‌న్2. క్యాబినెట్ క‌మిష‌న్
3. లార్డ్ వేవెల్ క‌మిటీ4. జ‌వ‌హ‌ర్‌లాల్‌నెహ్రూ క‌మిటీ
Answer: క్యాబినెట్ క‌మిష‌న్
Q. సంగీత నాట‌క అకాడ‌మీ ప్రధాన కార్యాల‌యం ఏ న‌గ‌రంలో ఉంది?
1. అహ్మదాబాద్2. ముంబ‌యి
3. న్యూదిల్లీ4. చెన్నై
Answer: న్యూదిల్లీ
Q. భార‌త రాజ్యాంగంలోని ఏ నిబంధ‌న వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల గురించి తెలియ‌జేస్తుంది?
1. 3422. 340
3. 3414. 343
Answer: 340
Q. దీపావళి ప్రకటనను చేసిన వైస్రాయ్ ఎవరు?
1. రీడింగ్2. ఇర్విన్
3. వెల్లింగ్టన్4. లిన్‌లిత్‌గో
Answer: ఇర్విన్
Q. తిలక్ ఏ భాషలో మరాఠీ అనే పత్రికను ప్రచురించారు?
1. ఇంగ్లిష్2. మరాఠీ
3. గుజరాతీ4. పర్షియా
Answer: ఇంగ్లిష్
Q. ప్రపంచంలో అతి శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ ఏది?
1. లియాన్హే - 22. టైటాన్
3. సన్‌వే లియాహైలైట్4. ఏక
Answer: సన్‌వే లియాహైలైట్
Q. రైతులకు క్రెడిట్ కార్డులను ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏది?
1. ఆంధ్రప్రదేశ్2. ఉత్తర్‌ప్రదేశ్
3. రాజస్థాన్4. తమిళనాడు
Answer: రాజస్థాన్
Q. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ‌పెట్టిన క‌ళ్యాణ‌ల‌క్ష్మీ ప‌థ‌కం అమ‌లులో ఏ జిల్లా ప్రథ‌మ‌స్థానంలో ఉంది?
1. వ‌రంగ‌ల్2. ఖ‌మ్మం
3. మెద‌క్4. నల్గొండ‌
Answer: వ‌రంగ‌ల్
Q. ఒక ఆట‌గాడికి త‌క్షణ శ‌క్తి కోసం ఇవ్వవ‌ల‌సిన‌ది
1. కార్బోహైడ్రేట్స్2. ప్రోటీన్లు
3. కొవ్వు4. విట‌మిన్లు
Answer: కార్బోహైడ్రేట్స్
Q. అత్యంత తేలికైన లోహం ఏది?
1. మెగ్నీషియం2. అల్యూమినియం
3. ప్లాటినం4. లిథియం
Answer: లిథియం
Q. శివాజీ ఎవ‌రిని త‌న‌ గురువుగా భావించాడు?
1. దాదాజీ కొండ‌దేవ్2. స‌మ‌ర్థరామ‌దాసు
3. తుకారాం4. ఏక‌నాథ్‌
Answer: స‌మ‌ర్థరామ‌దాసు
Q. సముద్రం లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం-
1. అల్టీ మీటర్2. పాథో మీటర్
3. కెలోరీ మీటర్4. పైరో మీటర్
Answer: పాథో మీటర్
Q. 'స్కిల్ ఇండియా' పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి?
1. యువతలో నైపుణ్యాన్ని పెంచడం2. ఉపాధి కల్పన
3. పేదరిక నిర్మూలన4. అన్నీ
Answer: అన్నీ
Q. జలియన్ వాలాబాగ్ మరణాలకు కారణమైన జనరల్ డయ్యర్‌ను హతమార్చినదెవరు?
1. భగత్ సింగ్2. రాజ్‌గురు
3. సుఖ్‌దేవ్4. ఉద్దమ్ సింగ్
Answer: ఉద్దమ్ సింగ్
Q. ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 19812. 1982
3. 19854. 1986
Answer: 1981
Q. 'ఆసియాటిక్ సొసైటి ఆఫ్ ఇండియా' స్థాపకుల్లో ఒకరైన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
1. డల్హౌసీ2. వారన్ హేస్టింగ్స్
3. రిప్పన్4. బెంటింగ్
Answer: వారన్ హేస్టింగ్స్
Q. గ్రామ పంచాయతీలు విధించి వసూలుచేసే పన్ను ఏది?
1. ఆదాయపు పన్ను2. అమ్మకం పన్ను
3. వృత్తి పన్ను4. ఇంటి పన్ను
Answer: ఇంటి పన్ను
Q. భారతదేశంలో 'యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌'ను ఎప్పుడు నెలకొల్పారు?
1. 18462. 1856
3. 18664. 1876
Answer: 1876
Q. మండల పరిషత్ బడ్జెట్‌ను తుదిగా ఆమోదించే అధికారం ఎవరిది?
1. జిల్లా పరిషత్2. మండల పరిషత్
3. రాష్ట్ర ప్రభుత్వం4. తాలూకా అధికారి
Answer: జిల్లా పరిషత్
Q. 2016-17లో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించనున్నారు?
1. రెల్లె (విజయనగరం)2. తడ (నెల్లూరు)
3. తిరుపతి (చిత్తూరు)4. పెనుగొండ (అనంతపురం)
Answer: రెల్లె (విజయనగరం)
Q. డ్వాక్రా మహిళా సంఘాలు కింది ఏ కార్యక్రమాలను అమలు పరుస్తున్నాయి?
1. మధ్యాహ్న భోజన పథకం2. సంక్షేమ వసతి గృహాలకు కూరగాయలు, పాలు సరఫరా చేయడం
3. పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కుట్టి ఇవ్వడం4. పైవన్నీ
Answer: పైవన్నీ
Q. భారతదేశంలో 'పసుపు విప్లవం (Yellow Revolution)' దేని ఉత్పత్తికి సంబంధించింది?
1. వరి2. నూనె గింజలు
3. పప్పుధాన్యాలు4. పసుపు
Answer: నూనె గింజలు
Q. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1. 20052. 2007
3. 20094. 2010
Answer: 2005
Q. కిందివాటిలో ఏ కమిటీకి స్పీకర్ హోదా రీత్యా అధ్యక్షుడిగా ఉంటారు?
1. అంచనాల కమిటీ2. ప్రభుత్వ వాగ్దానాల కమిటీ
3. రూల్స్ కమిటీ4. దత్త శాసనాల కమిటీ
Answer: రూల్స్ కమిటీ
Q. శివాజీ ఎవ‌రిని త‌న‌ గురువుగా భావించాడు?
1. దాదాజీ కొండ‌దేవ్2. స‌మ‌ర్థరామ‌దాసు
3. తుకారాం4. ఏక‌నాథ్‌
Answer: స‌మ‌ర్థరామ‌దాసు
Q. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించింది ఎవరు?
1. అంబేడ్కర్2. సుభాష్‌చంద్ర బోస్
3. మహ్మద్ ఆలీ4. అబుల్ కలాం ఆజాద్
Answer: సుభాష్‌చంద్ర బోస్
Q. స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
1. 1997, డిసెంబరు 12. 1996, డిసెంబరు 1
3. 1997, అక్టోబర్ 24. 1996, అక్టోబర్ 2
Answer: 1997, డిసెంబరు 1
Q. స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు?
1. ఎం.జి. రనడే2. బాలగంగాధర్ తిలక్
3. గోపాలకృష్ణ గోఖలే4. చిత్తరంజన్ దాస్
Answer: చిత్తరంజన్ దాస్
Q. పంచాయతీ సంస్థలకు కేటాయించిన ప్రత్యేక మైనర్ హెడ్‌లలో సరైంది ఏది?
1. జిల్లా పరిషత్‌లకు - 1962. మండల పరిషత్‌లకు - 197
3. గ్రామ పంచాయతీలకు - 1984. అన్నీ
Answer: అన్నీ
Q. 'ఆస్తి హక్కు' గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రస్తావించారు?
1. 112. 12
3. 134. 14
Answer: 12
Q. సూక్ష్మ రుణాలను భారత్‌లో ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది?
1. నాబార్డు2. రిజర్వు బ్యాంకు
3. స్టేట్ బ్యాంకు4. ముద్రా బ్యాంకు
Answer: నాబార్డు
Q. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది?
1. 1082. 110
3. 1074. 106
Answer: 108
Q. CAPART (కాపార్ట్) ముఖ్య ఉద్దేశం ఏమిటి?
1. గ్రామీణ అభివృద్ధి పథకాలు చేపట్టడం2. వాయు కాలుష్యాన్ని అదుపు చేయడం
3. కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందిచడం4. ఏదీకాదు
Answer: గ్రామీణ అభివృద్ధి పథకాలు చేపట్టడం
Q. భారత దేశంలో మొదటిసారి జనాభా సేకరణ జరిపించిన వైస్రాయ్ ఎవరు?
1. రిప్పన్2. లిట్టన్
3. హార్డింగ్4. మేయా
Answer: లిట్టన్
Q. కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఎప్పుడు ఏర్పాటైంది?
1. 20042. 2006
3. 20084. 1996
Answer: 2004
Q. TIMES అనే ప్రభుత్వేతర సంస్థ 'రాజీవ్ సెంటర్లను' ఏర్పాటు చేయడానికి దేని ద్వారా అనుమతించారు?
1. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్2. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
3. టాటా కన్సల్టెన్సీ సర్వీసు4. ఇన్ఫోసిస్ నెట్‌వర్క్ సర్వీసు
Answer: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
Q. గ్రామ‌పంచాయ‌తీ విధుల‌లో భాగ‌మైన‌దేది?
1. ఆరోగ్య ర‌క్షణ2. వీధిదీపాలు, మంచినీటి సౌక‌ర్యం
3. రోడ్ల నిర్వహ‌ణ4. పైవ‌న్నీ
Answer: పైవ‌న్నీ
Q. కిందివాటిలో దేనికి ఒక గ్రాముకు అత్యధికంగా కేలరీలు ఉంటాయి?
1. ప్రొటీన్‌లు2. కొవ్వులు
3. చక్కెర4. గ్లూకోజ్
Answer: కొవ్వులు
Q. పంచాయ‌తీరాజ్ సంస్థల‌కు సంబంధించి ఆర్.యు.ప‌రేక్‌ నివేదికపై ఏ రాష్ట్రం ప్రధానంగా ఆధార‌ప‌డింది?
1. గుజ‌రాత్2. క‌ర్ణాట‌క
3. మ‌హారాష్ట్ర4. అసోం
Answer: గుజ‌రాత్
Q. 2016 పారా ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా ఎన్నో స్థానంలో నిలిచింది?
1. 42. 3
3. 54. 6
Answer: 4
Q. పంచాయ‌తీరాజ్ ఆర్థిక వ‌న‌రుల‌కు సంబంధించిన సంతానం క‌మిటీ ఏ సంవ‌త్సరంలో నివేదిక‌ను స‌మ‌ర్పించింది?
1. 19602. 1961
3. 19624. 1963
Answer: 1963
Q. 'బాబ్రీ మసీదు' విధ్వంసం ఎవరి కాలంలో జరిగింది?
1. ఆర్. వెంకట్రామన్2. శంకర్‌దయాళ్ శర్మ
3. జ్ఞానీ జైల్‌సింగ్4. కె.ఆర్. నారాయణన్
Answer: శంకర్‌దయాళ్ శర్మ
Q. భార‌త‌దేశంలో గ్రామీణ రుణ స‌హాయానికి తోడ్పడే సంస్థ -
1. నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రికల్చర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్2. రీజ‌న‌ల్ రూర‌ల్ బ్యాంకులు
3. సెంట్రల్ కో -ఆప‌రేటివ్ బ్యాంకులు4. ప్రైమ‌రీ అగ్రిక‌ల్చర‌ల్ క్రెడిట్ సొసైటీస్‌
Answer: నేష‌న‌ల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రికల్చర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్
Q. వ్యవ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు ఉప‌యోగించే రుణాలు?
1. మ‌ధ్యకాలిక రుణాలు2. స్వల్పకాలిక రుణాలు
3. యంత్రీక‌ర‌ణ రుణాలు4. దీర్ఘకాలిక రుణాలు
Answer: దీర్ఘకాలిక రుణాలు
Q. వ్యవ‌సాయ ఆర్థిక స‌హాయంలో భాగంగా రాష్ట్రంలో అగ్రిబిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్ రీజ‌య‌న్‌లో లేని జిల్లా ఏది?
1. చిత్తూరు2. అనంత‌పురం
3. ప్రకాశం4. కృష్ణా
Answer: కృష్ణా
Q. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిష‌న్ ఎప్పుడు ప్రారంభించారు?
1. 2006 ఏప్రిల్ 122. 2006 ఏప్రిల్ 1
3. 2005 ఏప్రిల్ 124. 2005 ఏప్రిల్ 1
Answer: 2005 ఏప్రిల్ 12
Q. క్విట్ ఇండియా ఉద్యమ కాలం నాటి భారత వైస్రాయ్ ఎవరు?
1. రీడింగ్2. మౌంట్ బాటన్
3. లిన్‌లిత్‌గో4. వేవెల్
Answer: లిన్‌లిత్‌గో
Q. చలో దిల్లీ పిలుపును ఇచ్చిన వారు ఎవరు?
1. సుభాష్ చంద్రబోస్2. తిలక్
3. గాంధీ4. నెహ్రూ
Answer: సుభాష్ చంద్రబోస్
Q. న్యాయ‌పంచాయ‌తీల గురించి తొలిసారిగా ప్రస్తావించిన క‌మిటీ ఏది?
1. జి.వి.కె. రావు క‌మిటీ2. హ‌నుమంత‌రావు క‌మిటీ
3. అశోక్‌మెహ‌తా క‌మిటీ4. పాల‌నా సంస్కర‌ణ‌ల సంఘం
Answer: అశోక్‌మెహ‌తా క‌మిటీ
Q. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ల కోసం గూగుల్ సంస్థ రూపొందించిన సాఫ్టవేర్ ఏది?
1. నెక్సస్2. ఆండ్రాయిడ్
3. మోజిల్లా4. స‌ఫారి
Answer: ఆండ్రాయిడ్
Q. మొద‌టిసారిగా భార‌త‌దేశంలో పంచాయ‌తీరాజ్ ప్రవేశ పెట్టాల‌ని సూచించిన‌ క‌మిటీ?
1. అశోక్‌మెహ‌తా క‌మిటీ2. విఠ‌ల్ క‌మిటీ
3. సి.వి.కె. రావు క‌మిటీ4. బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ
Answer: బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ
Q. భార‌త‌దేశంలో మొద‌టి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను ఏ న‌గ‌రంలో స్థాపించారు?
1. రబొంబాయి2. దిల్లీ
3. బెంగ‌ళూరు4. మ‌ద్రాసు
Answer: మ‌ద్రాసు
Q. జాతీయ వ్యవ‌సాయ మ‌రియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఏ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌టం ద్వారా గ్రామీణాభివృద్ధి ప్రోత్సహిస్తుంది?
1. రైతుల‌కు ప్రత్యక్ష ప‌ర‌ప‌తి సౌక‌ర్యం2. రీ ఫైనాన్స్ సౌక‌ర్యం
3. మ‌హిళ‌ల‌కు ప‌ర‌ప‌తి సౌక‌ర్యం4. పంచాయ‌తీల‌కు ఫైనాన్స్ సౌక‌ర్యం
Answer: రీ ఫైనాన్స్ సౌక‌ర్యం
Q. లోక్ ఆదాల‌త్ అనేది-
1. జ‌నాధారం పొందిన రూప‌క‌ము2. గుమికూడిన జ‌న సమూహ‌ము
3. ఒక అనియ‌త న్యాయ నిర్ణయ సంస్థ4. ఇందులో ఏదీకాదు
Answer: ఒక అనియ‌త న్యాయ నిర్ణయ సంస్థ
Q. "స‌మాజ అభివృద్ధి ప‌థ‌కం" (C.D.P) రూప‌క‌ల్పన‌ చేసిన‌వారెవ‌రు?
1. చంద్రకుమార్2. హ‌న‌మంత‌రావు
3. వి.టి. కృష్ణమాచారి4. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ
Answer: వి.టి. కృష్ణమాచారి
Q. సూక్ష్మ విత్త సంస్థలు (మైక్రోఫైనాన్స్‌) మొద‌ట‌గా ఏదేశంలో ప్రారంభ‌మ‌య్యాయి?
1. ఇండియా2. బంగ్లాదేశ్
3. అమెరికా4. పాకిస్థాన్‌
Answer: బంగ్లాదేశ్
Q. కింది ఏ క‌మిటీ న‌ష్టాల‌లో న‌డుస్తున్న ప్రాంతీయ గ్రామీణ‌ బ్యాంకుల‌ను వాణిజ్య బ్యాంకుల‌లో విలీనం చేయాల‌ని సిఫార్సు చేసింది?
1. వ్యాస్ కమిటీ2. రంగ‌రాజ‌న్ క‌మిటీ
3. ఖుస్రో క‌మిటీ4. ఎమ్‌.ఎస్‌. స్వామినాధ‌న్ క‌మిటీ
Answer: ఖుస్రో క‌మిటీ
Q. అటార్నీ జ‌న‌ర‌ల్‌ను ఎవ‌రు నియ‌మిస్తారు?
1. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి2. రాష్ట్రప‌తి
3. ప్రధాన‌మంత్రి4. ఉప‌రాష్ట్రప‌తి
Answer: రాష్ట్రప‌తి
Q. షెడ్యూల్డ్ ప్రాంత పంచాయితీల విస్తర‌ణ‌చ‌ట్టం (PESA)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 19942. 1999
3. 19964. 1991
Answer: 1996
Q. భార‌తీయ రాజ్యాంగ ర‌చ‌న క‌మిటీ చైర్మన్ ఎవ‌రు?
1. బి.ఎన్‌. రావు2. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
3. కె.ఎమ్‌. మున్షీ4. డాక్టర్ రాజేంద్రప్రసాద్‌
Answer: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
Q. 14వ ఆర్థిక సంఘం సిఫార‌సుల ప్రకారం గ్రామ పంచాయితీల‌ విష‌యంలో ప్రాథ‌మిక గ్రాంటు, ప్రోత్సాహ‌క గ్రాంటు నిష్పత్తి ఎంత‌?
1. 80:202. 90:10
3. 70:304. 60:40
Answer: 90:10
Q. అక్బర్ రెవెన్యూ మంత్రి -
1. రాజామాన్‌సింగ్2. రాణాప్రతాప్‌సింగ్
3. బీర్‌సింగ్ బుందేలా4. రాజాతోడ‌ర్‌మ‌ల్‌
Answer: రాజాతోడ‌ర్‌మ‌ల్‌
Q. రాజ‌కీయ పార్టీలు పంచాయితీ ఎన్నిక‌ల‌లో పాల్గొన‌వ‌చ్చున‌ని త‌న నివేదిక‌లో సిఫార‌సు చేసిన క‌మిటీ ఏది?
1. బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ2. ఎల్‌.ఎమ్‌. సింఘ్వీ క‌మిటీ
3. పఅశోక్ మెహ‌తా క‌మిటీ4. డి.ఆర్‌.కె రావు క‌మిటీ
Answer: అశోక్ మెహ‌తా క‌మిటీ
Q. కేంద్ర రాష్ట్ర అధికారాల విభ‌జ‌న రాజ్యాంగంలో ఏ షెడ్యూలుగా చేర్చారు?
1. మూడ‌వ షెడ్యూలు2. ఏడ‌వ షెడ్యూలు
3. ప‌ద‌వ షెడ్యూలు4. ఒక‌ట‌వ షెడ్యూలు
Answer: ఏడ‌వ షెడ్యూలు
Q. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్య సంస్థలు వీరి సిఫార‌సుల ప్రాతిప‌దిక‌పై ఏర్పాటయినాయి?
1. అశోక్ మెహ‌తా క‌మిటీ2. న‌ర‌సింహ‌న్ కమిటీ
3. బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ4. ఏదీకాదు
Answer: బ‌ల్వంత్‌రాయ్ మెహ‌తా క‌మిటీ
Q. 'అబెల్ ప్రైజ్' 2016గాను ఎవ‌రికి ల‌భించింది?
1. నీతా బెన‌ర్జి2. ఆంట్రావెల్స్
3. పీట‌ర్ థామ్సన్4. న‌వీన్ కృష్ణా
Answer: ఆంట్రావెల్స్
Q. ప్రధాన‌మంత్రి ఉజ్వల్‌యోజ‌న ప‌థకంను ఎప్పుడు ప్రారంభించారు?
1. 2015 డిసెంబ‌ర్ 252. 2015 జ‌న‌వ‌రి 26
3. 2016 మార్చి 104. 2016 అక్టోబ‌ర్ 2
Answer: 2016 మార్చి 10
Q. మ‌న‌దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీసిన ఎన్నిక‌లు ఏ సంవ‌త్సరంలో జ‌రిగాయి?
1. 19622. 1967
3. 19694. 1989
Answer: 1967
Q. బట్లర్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?
1. 19262. 1928
3. 19274. 1930
Answer: 1927
Q. కాంగ్రెస్ పార్టీని 'మైక్రోస్కోప్ మైనారిటీ' అని వర్ణించింది ఎవరు?
1. రిప్పన్2. కర్జన్
3. డఫ్రిన్4. లిట్టన్
Answer: డఫ్రిన్
Q. పంచాయితీరాజ్ వ్యవ‌స్థలో ప‌న్నులు విధించే అధికారం ఎవ‌రికి ఉంది?
1. గ్రామ పంచాయితీకి మాత్రమే2. మండ‌ల ప‌రిష‌త్‌కు మాత్రమే
3. జిల్లా ప‌రిష‌త్‌కు మాత్రమే4. పైవ‌న్నీ
Answer: గ్రామ పంచాయితీకి మాత్రమే
Q. కిందివానిలో లీపు సంవ‌త్సరం ఏది?
1. 20072. 2016
3. 20014. 1997
Answer: 2016
Q. ఏ అధిక‌ర‌ణ‌ల కింద రాష్ట్ర శాస‌న‌స‌భ పంచాయితీల‌కు అధికారాల‌ను, విధుల‌ను బ‌ద‌లాయిస్తుంది?
1. 243, 243A2. 243A, 243B
3. 243G, 243H4. 243D, 243F
Answer: 243G, 243H
Q. ప్రపంచంలో థోరియం నిల్వలు అధికంగా ఉన్న దేశం ఏది?
1. కెన‌డా2. భార‌త్
3. ఆస్ట్రేలియా4. జ‌ర్మనీ
Answer: భార‌త్
Q. గ్రామీణ యువ‌కుల స్వయం ఉపాధి శిక్షణా ప‌థకం (TRYSEM)ను ఎప్పుడు ప్రారంభించారు?
1. 1979 ఆగ‌స్టు 152. 1976 ఆగ‌స్టు 15
3. 1980 ఆగ‌స్టు 154. 1982 ఆగ‌స్టు 15
Answer: 1979 ఆగ‌స్టు 15
Q. అల్ట్రావైలెట్ కిర‌ణాల‌ను నిలువ‌రించ‌గ‌లిగిన‌ది -
1. సోడాగ్లాస్2. పైరెక్స్‌గ్లాస్
3. జెనాగ్లాస్4. క్రూక్స్‌గ్లాస్‌
Answer: క్రూక్స్‌గ్లాస్‌
Q. స‌ర్పంచ్ ప‌ద‌వికి ఏ కారణం చేత‌న‌యినా ఖాళీ ఏర్పడితే ఎన్ని రోజుల్లో తిరిగి ఎన్నిక‌లు నిర్వహించాలి?
1. 60 రోజులు2. 120 రోజులు
3. 90 రోజులు4. 6 నెల‌లు
Answer: 120 రోజులు
Q. 5వ ప్రణాళిక‌ ముసాయిదా రూప‌క‌ర్త?
1. పి.ఎన్‌.హ‌క్సర్2. మోహ‌న్ తారియా
3. డి.పి. ధ‌ర్4. డి.పి. ధ‌ర్
Answer: డి.పి. ధ‌ర్
Q. గ్రామ పంచాయితీకి ఉండాల్సిన క‌నిష్ఠ మ‌రియు గ‌రిష్ఠ వార్డు మెంబ‌ర్ల సంఖ్య ఎంత ఉండాలి?
1. 3 - 152. 5 - 21
3. 3 - 184. 5 - 16
Answer: 5 - 21
Q. లండ‌న్‌లో ఈస్టిండియా ఆర్గనైజేష‌న్ స్థాపించిన‌దెవ‌రు?
1. దాదాభాయ్ నౌరోజీ2. సురేంద్రనాథ్ బెన‌ర్జీ
3. మ‌హాత్మాగాంధీ4. ఆనంద‌మోహ‌న్‌బోస్‌
Answer: దాదాభాయ్ నౌరోజీ
Q. ప్రధాన‌మంత్రి గ్రామ‌స‌డ‌క్ యోజ‌న (PMGSY) కింద అయ్యే వ్యయంను కేంద్ర, రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో భ‌రిస్తాయి?
1. 50:502.100:0
3. 90:104. 75:25
Answer: 100:0