Q. ఒక గ్రామ పంచాయతీ కనిష్ఠ, గరిష్ఠ వార్డు మెంబర్ల సంఖ్య-
| |
1. 3, 15 | 2. 5, 21 |
3. 3, 18 | 4. 5, 15 |
Answer: 5, 21 |
Q. బిహార్ రాష్ట్రంలో సర్పంచ్‌లను ఏమని పిలుస్తారు?
| |
1. ప్రధాన్ | 2. అధ్యక్ష |
3. ముఖియా | 4. రాజన్ |
Answer: ముఖియా |
Q. మూత్రపిండాలు పనిచేయని స్థితిని ఏమని పిలుస్తారు?
| |
1. ఎన్యూరియా | 2. పాలీయూరియా |
3. గ్లైకోసిరియా | 4. హెమాటోరియా |
Answer: ఎన్యూరియా |
Q. మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు-
| |
1. జిల్లా కలెక్టర్ | 2. జిల్లా పరిషత్ ఛైర్మన్ |
3. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షుడు | 4. పై అందరూ |
Answer: పై అందరూ |
Q. 2016లో జీవ ఇంధనంతో నడిచే బస్సును తొలిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
| |
1. ఆంధ్రప్రదేశ్ | 2. తెలంగాణ |
3. కర్ణాటక | 4. తమిళనాడు |
Answer: కర్ణాటక |
Q. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీస విద్యార్హతలను నిర్ణయించిన రాష్ట్రం ఏది?
| |
1. హరియాణ | 2. రాజస్థాన్ |
3. గుజరాత్ | 4. హరియాణ, రాజస్థాన్ |
Answer: హరియాణ, రాజస్థాన్ |
Q. 'ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్' అనే సంస్థను ఏ నగరంలో స్థాపించారు?
| |
1. కోల్‌కతా | 2. చెన్నై |
3. ముంబయి | 4. న్యూ దిల్లీ |
Answer: న్యూ దిల్లీ |
Q. 'రోష్ని' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 2013 జూన్ | 2. 2014 జూన్ |
3. 2015 జూన్ | 4. 2016 జూన్ |
Answer: 2013 జూన్ |
Q. కిందివారిలో ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా పదవీ భాద్యతలు నిర్వహించిన తెలుగువారు-
| |
1. నీలం సంజీవరెడ్డి | 2. కాసు బ్రహ్మానందరెడ్డి |
3. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి | 4. పి.వి. నరసింహారావు |
Answer: కాసు బ్రహ్మానందరెడ్డి |
Q. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నత స్థాయి సంస్థ ఏది?
| |
1. గ్రామ పంచాయతీ | 2. జిల్లా పరిషత్ |
3. మండల పరిషత్ | 4. ఏదీకాదు |
Answer: జిల్లా పరిషత్ |
Q. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలో ఉన్నాయి?
| |
1. కేరళ | 2. కోల్‌కతా |
3. ముంబై | 4. దిల్లీ |
Answer: కోల్‌కతా |
Q. ఏ ప్రధానమంత్రి కాలంలో అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు?
| |
1. ఇందిరా గాంధీ | 2. మొరార్జీ దేశాయ్ |
3. వి.పి. సింగ్ | 4. చరణ్ సింగ్ |
Answer: మొరార్జీ దేశాయ్ |
Q. రాజ్యసభ సభ్యులు అంచెలంచెలుగా పదవీ విరమణ చేసే విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
| |
1. ఫ్రాన్స్ | 2. స్విట్జర్లాండ్ |
3. కెనడా | 4. అమెరికా |
Answer: అమెరికా |
Q. రాజ్యాంగము ప్రకారము మనదేశము యొక్క అధికార భాష?
| |
1. సంస్కృతము | 2. ఇంగ్లీషు |
3. హిందీ | 4. ఇవి ఏవీ కావు |
Answer: హిందీ |
Q. రక్తము ఏ అవయవము ద్వారా వడకట్టబడును?
| |
1. మెదడు | 2. జీర్ణాశయము |
3. ముక్కు | 4. మూత్రపిండము |
Answer: మూత్రపిండము |
Q. కిందివారిలో జిల్లా పరిషత్‌లో సభ్యులు కానివారు?
| |
1. జిల్లాలోని లోక్‌సభ సభ్యులు | 2. మైనార్టీకి చెందిన ఓటర్లు |
3. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే | 4. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు |
Answer: మైనార్టీకి చెందిన ఓటర్లు |
Q. భూమిని శుభ్రపరిచే జీవులు అని వేటిని అంటారు?
| |
1. శైవలాలు | 2. శిలీంధ్రాలు |
3. ప్రోటోజోవా | 4. బ్యాక్టీరియా |
Answer: శిలీంధ్రాలు |
Q. పంచాయతీలో రిజర్వేషన్ల గురించి తెలిపే నిబంధన ఏది?
| |
1. 243(C) | 2. 243(D) |
3. 243(E) | 4. 234(F) |
Answer: 243(D) |
Q. 2016 జూన్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) ప్రకటించిన అంతర్జాతీయ మానవ వనరుల సూచీలో భారత్ స్థానం?
| |
1. 130 | 2. 105 |
3. 30 | 4. 28 |
Answer: 105 |
Q. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో బ్రిటన్ ప్రధాని?
| |
1. మౌంట్ బాటన్ | 2. విన్‌స్టన్ చర్చిల్ |
3. రామ్‌సే మెక్ డొనాల్డ్ | 4. క్లెమెంట్ అట్లీ |
Answer: క్లెమెంట్ అట్లీ |
Q. కిసాన్ కాల్‌సెంటర్ నెంబర్?
| |
1. 1441 | 2. 1331 |
3. 1551 | 4. 1661 |
Answer: 1551 |
Q. అవినీతి వ్యతిరేక సదస్సు - 2016, మే 12న ఎక్కడ జరిగింది?
| |
1. లండన్ | 2. న్యూయార్క్ |
3. వాషింగ్టన్ | 4. పారిస్ |
Answer: లండన్ |
Q. వ్యవసాయ రుణాలు అందించడంలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
| |
1. 5 | 2. 4 |
3. 1 | 4. 2 |
Answer: 1 |
Q. పట్టులో ఉండే ప్రొటీన్ ఏది?
| |
1. ఫైబ్రోసిస్ | 2. హిస్టోన్ |
3. సెల్యూలోజ్ | 4. ట్రిప్సిన్ |
Answer: ఫైబ్రోసిస్ |
Q. నాబార్డ్ నేరుగా ఎవరికి రుణాలు ఇస్తుంది?
| |
1. చిన్న రైతులకు | 2. గ్రామ చేతిపనివారికి |
3. చిన్న వ్యాపారస్తులకు | 4. ఏదీకాదు |
Answer: ఏదీకాదు |
Q. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో కనిపిస్తుంది?
| |
1. వ్యవసాయరంగం | 2. పారిశ్రామిక రంగం |
3. సేవారంగం | 4. అన్నీ |
Answer: వ్యవసాయరంగం |
Q. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
| |
1. ఏప్రిల్ 5 | 2. మే 3 |
3. జూన్ 12 | 4. జులై 8 |
Answer: మే 3 |
Q. గ్రామపంచాయతీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా పనిచేసేది ఎవరు?
| |
1. సర్పంచ్ | 2. పంచాయతీ కార్యదర్శి |
3. ఉపసర్పంచ్ | 4. వీఆర్‌వో |
Answer: పంచాయతీ కార్యదర్శి |
Q. 61వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది ఏది?
| |
1. బాహుబలి | 2. బాజీరావ్ మస్తానీ |
3. పీకూ | 4. భజరంగీ బాయిజాన్ |
Answer: బాజీరావ్ మస్తానీ |
Q. ఏ కమిటీ సిఫారసుల మేరకు 1965లో వ్యవసాయ ధరల కమిషన్‌ను ఏర్పాటు చేశారు?
| |
1. అశోక్ మెహతా కమిటీ | 2. శివరామన్ కమిటీ |
3. వై.కె. అలఘ్ కమిటీ | 4. ఎల్.కె. ఝా కమిటీ |
Answer: ఎల్.కె. ఝా కమిటీ |
Q. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏది?
| |
1. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ | 2. వివేక్ ఎక్స్‌ప్రెస్ |
3. రాజధాని ఎక్స్‌ప్రెస్ | 4. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ |
Answer: గతిమాన్ ఎక్స్‌ప్రెస్ |
Q. నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే అధికారం కిందివారిలో ఎవరికి ఉంది?
| |
1. రాష్ట్రపతి | 2. లోక్‌సభ |
3. రాజ్యసభ | 4. పార్లమెంట్ |
Answer: పార్లమెంట్ |
Q. కాలక్రమంలో గణనీయంగా తగ్గుతున్న గిరిజన జాతి ఏది?
| |
1. కోయలు | 2. చెంచు |
3. బగత్ | 4. యానాది |
Answer: బగత్ |
Q. దిల్లీలోని పెద్ద పుస్తక భాండాగారాన్ని, ఖగోళ పరిశోధనకు పెద్ద భవనాన్ని నిర్మించింది?
| |
1. బాబర్ | 2. హుమయూన్ |
3. అక్బర్ | 4. జహంగీర్ |
Answer: హుమయూన్ |
Q. తెలంగాణలోని ఏ నగరానికి 'ఎకశిలనగరం' అని పేరు?
| |
1. అదిలాబాద్ | 2. మెదక్ |
3. వరంగల్ | 4. నిజామాబాద్ |
Answer: వరంగల్ |
Q. సికిందరాలో అక్బర్ సమాధిని ఎవరు నిర్మించారు?
| |
1. షాజహాన్ | 2. జహంగీర్ |
3. ఔరంగజేబు | 4. దారాషికో |
Answer: జహంగీర్ |
Q. కన్నీరు పుట్టించే వాయువు ఏది?
| |
1. అమ్మోనియా | 2. క్లోరోఫిక్రిన్ |
3. హైడ్రోజన్ క్లోరైడ్ | 4. హైడ్రోజన్ సల్ఫైడ్ |
Answer: క్లోరోఫిక్రిన్ |
Q. బుల్లెట్ ఫ్రూఫ్ మెటీరియల్ తయారీలో ఉపయోగించే పాలిమర్ ఏది?
| |
1. పాలివినైల్ క్లోరైడ్ | 2. పాలిమైడ్స్ |
3. పాలిథైలీన్ | 4. పాలికార్బొనేట్ |
Answer: పాలికార్బొనేట్ |
Q. సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?
| |
1. కలెక్టర్ | 2. మండల రెవెన్యూ అధికారి |
3. జిల్లా పంచాయతీ రాజ్ అధికారి | 4. ఎవరికీకాదు |
Answer: జిల్లా పంచాయతీ రాజ్ అధికారి |
Q. కుంకుమ పువ్వును చెట్టు ఏ భాగం నుంచి సేకరిస్తారు?
| |
1. ఎండిన పూల మొగ్గలు | 2. ఎండిన రక్షక పత్రాలు |
3. కీలాగ్రం | 4. ఎండిన ఆకర్షక పత్రాలు |
Answer: కీలాగ్రం |
Q. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారు?
| |
1. 5 | 2. 10 |
3. 9 | 4. 8 |
Answer: 10 |
Q. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు?
| |
1. హైదరాబాద్ | 2. న్యూదిల్లీ |
3. కోల్‌కతా | 4. చెన్నై |
Answer: న్యూదిల్లీ |
Q. గిరిజన చట్టాల్లో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంది?
| |
1. ముఖ్యమంత్రి | 2. గవర్నర్ |
3. రాష్ట్రపతి | 4. హైకోర్టు |
Answer: గవర్నర్ |
Q. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి కేటాయించిన ఐపీఎస్ పోస్టుల సంఖ్య -
| |
1. 144 | 2. 121 |
3. 133 | 4. 82 |
Answer: 144 |
Q. టైఫాయిడ్‌కి సాధారణంగా ఉపయోగించే మందు-
| |
1. సల్ఫాడ్రగ్ | 2. క్లోరోమైసిటీస్ |
3. క్లోరోక్విన్ | 4. ఆస్కార్బిక్ ఆమ్లం |
Answer: క్లోరోమైసిటీస్ |
Q. ఒడిశాలో 'గ్రీన్‌పాసెజ్' పథకాన్ని ఎవరికోసం ప్రారంభించారు?
| |
1. దివ్యాంగ విద్యార్థులకు | 2. అనాథ విద్యార్థులకు |
3. వృద్ధులకు | 4. గిరిజన మహిళా విద్యార్థులకు |
Answer: అనాథ విద్యార్థులకు |
Q. కిందివానిలో అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించిన అంశం?
| |
1. రాష్ట్రపతి హోదా | 2. ప్రాథమిక హక్కులు |
3. ఏక పౌరసత్వం | 4. న్యాయవ్యవస్థ అధికారాలు |
Answer: ఏక పౌరసత్వం |
Q. జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
| |
1. మార్చి 8 | 2. ఫిబ్రవరి 13 |
3. ఫిబ్రవరి 10 | 4. జనవరి 12 |
Answer: మార్చి 8 |
Q. జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటయిన సంవత్సరం?
| |
1. 1947 | 2. 1950 |
3. 1951 | 4. 1952 |
Answer: 1952 |
Q. అంతర్జాతీయ పౌర విమానయాన రంగంలో భారత పౌర విమానయానం ఎన్నో స్థానంలో ఉంది?
| |
1. 6వ | 2. 9వ |
3. 12వ | 4. 15వ |
Answer: 9వ |
Q. ఇండియాలో మొదటి బట్టల మిల్లు స్థాపించబడిన ప్రదేశం
| |
1. కోల్‌కతా | 2. బొంబాయి |
3. షోలాపూర్ | 4. అహ్మదాబాద్ |
Answer: కోల్‌కతా |
Q. సుప్రీంకోర్టు రెండో ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
| |
1. బి.పి. సిన్హా | 2. ఎం. పతంజలి శాస్త్రి |
3. కె. సుబ్బారావు | 4. ఎం.సి. మహాజన్ |
Answer: ఎం. పతంజలి శాస్త్రి |
Q. 2016 నాటో సమావేశం ఏ నగరంలో జరిగింది?
| |
1. జెనీవా | 2. పారిస్ |
3. వార్సా | 4. బెర్లిన్ |
Answer: వార్సా |
Q. భారతదేశంతోపాటు ఎన్ని సంస్థానాలకు బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్య్రం ప్రకటించింది?
| |
1. 562 | 2. 564 |
3. 566 | 4. 568 |
Answer: 562 |
Q. రైతుల కొరకు మొదటి సారిగా ఎ.టి.యమ్ కార్డును మంజూరు చేసిన బ్యాంక్
| |
1. S.B.I | 2. HDFC |
3. ANDHRA BANK | 4. RBI |
Answer: ANDHRA BANK |
Q. ఆవుపాలు కొద్దిగా పసుపురంగులో ఉండటానికి కారణం దానిలోని-
| |
1. జాంథోఫిల్ | 2. రిబోఫ్లేవిన్ |
3. రెబ్యులోజ్ | 4. కరోల్టిన్ |
Answer: రిబోఫ్లేవిన్ |
Q. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్లను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది?
| |
1. బిహార్ | 2. హరియాణా |
3. దిల్లీ | 4. ఆంధ్రప్రదేశ్ |
Answer: బిహార్ |
Q. కింది రాష్ట్రాల్లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి వర్తించదు?
| |
1. మేఘాలయ | 2. సిక్కిం |
3. గోవా | 4. హిమాచల్ ప్రదేశ్ |
Answer: మేఘాలయ |
Q. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు?
| |
1. ఎమ్.ఎస్. స్వామినాథన్ | 2. వి. కురియన్ |
3. కె.ఎన్. బహల్ | 4. బి.పి. పాల్ |
Answer: వి. కురియన్ |
Q. కాకతీయుల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు?
| |
1. హలి | 2. విహార్ |
3. బలి | 4. అరి |
Answer: అరి |
Q. రాజ్యాంగంలోని ఏ ప్రకరణం పంచాయతీల్లో సీట్ల రిజర్వేషన్ గురించి ప్రస్తావిస్తుంది?
| |
1. 243A | 2. 243B |
3. 243C | 4. 243D |
Answer: 243D |
Q. 2016, సెప్టెంబరు 26న వజ్రోత్సవ సంబరాలు జరుపుకున్న భారత ప్రభుత్వ సంస్థ-
| |
1. CISR | 2. ICAR |
3. CCMB | 4. ICWR |
Answer: CISR |
Q. గ్రామ పంచాయతీ రసీదు పుస్తకాన్ని ఎవరి వద్ద ఉంచాలి?
| |
1. సర్పంచ్ | 2. పంచాయతీ కార్యదర్శి |
3. అకౌంటెంట్ | 4. ఆడిటర్ |
Answer: పంచాయతీ కార్యదర్శి |
Q. డయాలసిస్, రక్తమార్పిడికి వాడే నాళికలను ఏ పదార్థాలతో తయారుచేస్తారు?
| |
1. పాలి ఇథిలీన్ | 2. పాలి సిలికాన్ |
3. పాలివినైల్ క్లోరైడ్ | 4. పాలిబ్యుటీన్ |
Answer: పాలి సిలికాన్ |
Q. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.
| |
1. నాబార్డ్ - 1982 | 2. గ్రామీణ బ్యాంకులు - 1975 |
3. ఆప్‌కాబ్ - 1963 | 4. అన్నీ |
Answer: అన్నీ |
Q. ఆదేశిక సూత్రాల్లో అంతర్జాతీయ శాంతిభద్రతకు సంబంధించిన నిబంధన ఏది?
| |
1. 48 | 2. 46 |
3. 51 | 4. 49 |
Answer: 46 |
Q. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారి శాతం ఎంత?
| |
1. 63% | 2. 75% |
3. 53% | 4. 43% |
Answer: 63% |
Q. అటార్నీ జనరల్ రాజీనామా చేయాలనుకుంటే ఎవరిని ఉద్దేశించి రాజీనామా పత్రం రాస్తారు?
| |
1. రాష్ట్రపతి | 2. ఉపరాష్ట్రపతి |
3. స్పీకర్ | 4. లోక్‌సభ సెక్రటరీ |
Answer: రాష్ట్రపతి |
Q. 'ఇందిర ప్రభ' కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 2004, నవంబరు 9 | 2. 2005, జనవరి 26 |
3. 2004, డిసెంబరు 1 | 4. 2007, మే 27 |
Answer: 2004, నవంబరు 9 |
Q. 'యుగాంతర్' అనే విప్లవ సంస్థను ఎవరు స్థాపించారు?
| |
1. సూర్యసేన్ | 2. జతిన్ ముఖర్జీ |
3. భగత్‌సింగ్ | 4. సచీంద్ర సన్యాల్ |
Answer: జతిన్ ముఖర్జీ |
Q. వైద్యనాథన్ కమిటీ కిందివాటిలో ఏ అంశం గురించి అధ్యయనం చేసింది?
| |
1. గ్రామీణ బ్యాంకులు | 2. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు |
3. గమన నిర్దేశ బ్యాంకు పథకం | 4. ఏదీకాదు |
Answer: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు |
Q. మానవ శరీరంలోని ఏ భాగానికి క్షయ వ్యాధి హాని కలిగిస్తుంది?
| |
1. ఊపిరితిత్తులు | 2. మూత్రపిండాలు |
3. కళ్లు | 4. చెవులు |
Answer: ఊపిరితిత్తులు |
Q. అడ్‌హాక్ కమిటీ అంటే-
| |
1. తాత్కాలిక కమిటీ | 2. శాశ్వత కమిటీ |
3. అంచనాల సంఘం | 4. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ |
Answer: తాత్కాలిక కమిటీ |
Q. 'స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ పథకాన్ని' ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు?
| |
1. 10వ | 2. 12వ |
3. 11వ | 4. 13వ |
Answer: 12వ |
Q. ఒరిస్సా రాష్ట్రం పేరును 'ఒడిశా'గా ఎప్పుడు మార్చారు?
| |
1. 2005 | 2. 2010 |
3. 2009 | 4. 2014 |
Answer: 2010 |
Q. మెట్ట ప్రాంతాల అభివృద్ధి పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి?
| |
1. భూగర్భ జలాల అభివృద్ధి | 2. గ్రామీణ ఉపాధి |
3. నీటిపారుదల వినియోగం | 4. ఏదీకాదు |
Answer: భూగర్భ జలాల అభివృద్ధి |
Q. 'షెడ్యూల్డు కులాలు' అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు?
| |
1. సైమన్ కమిషన్ | 2. లా కమిషన్ |
3. అంబేడ్కర్ | 4. గాంధీజీ |
Answer: సైమన్ కమిషన్ |
Q. క్విట్ ఇండియా ఉద్యమ ముసాయిదాను రూపొందించింది ఎవరు?
| |
1. ఆచార్య జె.బి. కృపలాని | 2. జవహర్‌లాల్ నెహ్రూ |
3. సర్దార్ వల్లభాయ్ పటేల్ | 4. పట్టాభి సీతారామయ్య |
Answer: జవహర్‌లాల్ నెహ్రూ |
Q. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలో ఉన్నాయి?
| |
1. కేరళ | 2. కోల్‌కతా |
3. ముంబై | 4. దిల్లీ |
Answer: కోల్‌కతా |
Q. ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రనేలల శాతం ఎంత?
| |
1. 66% | 2. 25% |
3. 10% | 4. 46% |
Answer: 66% |
Q. వర్ణాంధత్వం ఉన్నవారు సాధారణంగా ఏ రంగును చూడలేరు?
| |
1. అన్ని రంగులు | 2. ఎరుపు రంగు మాత్రమే |
3. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు | 4. ఊదారంగు, నీలం రంగు |
Answer: ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగు |
Q. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 1960 - 61 | 2. 1962 - 63 |
3. 1963 - 64 | 4. 1965 - 66 |
Answer: 1960 - 61 |
Q. 1953లో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణపై ఏర్పాటు చేసిన కమిషన్‌లో సభ్యులు ఎవరు?
| |
1. ఫజల్ అలీ | 2. హెచ్.ఎన్. కుంజ్రు |
3. కె.ఎం. ఫణిక్కర్ | 4. అందరూ |
Answer: అందరూ |
Q. కిందివాటిలో స్వయం సహాయక సంఘాల్లో లేని పథకం ఏది?
| |
1. సమగ్ర గిరిజన అభివృద్ధి | 2. డ్వాక్రా |
3. మైనారిటీ వర్గాల మహిళా గ్రూపులు | 4. పోటీ పరీక్షల శిక్షణ |
Answer: పోటీ పరీక్షల శిక్షణ |
Q. 2014 జనవరి 8న ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై శాసనసభలో మొదటి ప్రసంగం చేసినవారు?
| |
1. ఈటల రాజేందర్ | 2. కిరణ్‌కుమార్ రెడ్డి |
3. శైలజానాథ్ | 4. వట్టి వసంతకుమార్ |
Answer: వట్టి వసంతకుమార్ |
Q. 'ప్రధానమంత్రి జనధన్ యోజన' పథకాన్ని ప్రారంభించిన అయిదు నెలల్లోనే దేశవ్యాప్తంగా ఎన్ని అకౌంట్లు తెరిచారు?
| |
1. 15.59 కోట్లు | 2. 16 కోట్లు |
3. 17 కోట్లు | 4. 18.5 కోట్లు |
Answer: 15.59 కోట్లు |
Q. 20 సూత్రాల పథకాన్ని ఇందిరాగాందీ ఎప్పుడు ప్రవేశపెట్టారు?
| |
1. 1973 | 2. 1974 |
3. 1975 | 4. 1976 |
Answer: 1975 |
Q. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 1956 | 2. 1964 |
3. 1972 | 4. 1996 |
Answer: 1964 |
Q. 2016 అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షలో పాల్గొన్న దేశాలు ఎన్ని?
| |
1. 50 | 2. 51 |
3. 53 | 4. 52 |
Answer: 51 |
Q. కిందివాటిలో గ్రామీణ అవ్యవస్థీకృత రంగంలో భాగమైనవి.
| |
1. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు | 2. నాబార్డ్ |
3. వాణిజ్య బ్యాంకులు | 4. రుణదాతలు |
Answer: రుణదాతలు |
Q. ప్రపంచలోనే మొదటి డ్రైవర్ రహిత బస్సు డైలీ సర్వీసును ఏ దేశంలో ప్రారంభించారు?
| |
1. స్వీడన్ | 2. ఫిన్‌లాండ్ |
3. నార్వే | 4. ఫ్రాన్స్ |
Answer: ఫ్రాన్స్ |
Q. దేశంలో ద్రవ్య సహాయక సంస్థలకు, పారిశ్రామిక అభివృద్ధికి అధీకృత సంస్థ ఏది?
| |
1. IDBI | 2. SIDBI |
3. ICICI | 4. IIBI |
Answer: IDBI |
Q. సెంట్లు అనేవి ఏ కర్బన సమ్మేళనాలు?
| |
1. ఏరోమాటిక్ | 2. ఏలీఫాటిక్ |
3. కృత్రిమ | 4. ఏదీకాదు |
Answer: ఏరోమాటిక్ |
Q. దేశంలోనే మొదటిసారిగా 'భూ భారతి' కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
| |
1. అనంతపురం | 2. నిజామాబాద్ |
3. గుంటూరు | 4. కరీంనగర్ |
Answer: నిజామాబాద్ |
Q. 'సమీకృత శిశు అభివృద్ధి పథకం' ఏ వయసులో ఉన్న శిశువులకు వర్తిస్తుంది?
| |
1. 0 - 6 | 2. 6 - 10 |
3. 5 - 10 | 4. 8 - 12 |
Answer: 0 - 6 |
Q. ఎన్.టి. రామారావు పదవీచ్యుతుడు అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు ఎవరు?
| |
1. కుముదుబెన్ జోషి | 2. శరద్ ముఖర్జీ |
3. రామ్‌లాల్ | 4. శంకర్‌దయాళ్ శర్మ |
Answer: రామ్‌లాల్ |
Q. మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏ తేదీన మొదలవుతుంది?
| |
1. 1 జనవరి | 2. 1 ఏప్రిల్ |
3. 31 మార్చి | 4. 31 జనవరి |
Answer: 1 ఏప్రిల్ |
Q. 'మండల్ కమిషన్'ను నియమించిన ప్రధాన మంత్రి?
| |
1. వి.పి. సింగ్ | 2. లాల్ బహదూర్ శాస్త్రి |
3. మొరార్జీ దేశాయ్ | 4. పి.వి. నరసింహారావు |
Answer: మొరార్జీ దేశాయ్ |
Q. వందేమాతరం స్కీంకు సంబంధించి కిందివాటిలో సరైంది.
| |
1. గర్భిణిల సంరక్షణ | 2. వేతన, ఉపాధి కల్పన |
3. పేదవారికి ఆహారభద్రత | 4. ఏదీకాదు |
Answer: గర్భిణిల సంరక్షణ |
Q. దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో ఉన్న గాంధీజీ నివాసం పేరేంటి?
| |
1. సర్వోదయ | 2. సర్వజయ |
3. సత్యదయ | 4. సత్యంజయ |
Answer: సర్వోదయ |
Q. 2015 - 16 సంవత్సరం పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?
| |
1. 4 | 2. 5 |
3. 6 | 4. 7 |
Answer: 6 |
Q. కిందివాటిలో 'శాండర్స్'ని చంపినవారిలో లేనివారు ఎవరు?
| |
1. భగత్ సింగ్ | 2. సుఖ్‌దేవ్ |
3. రాజ్‌గురు | 4. ఆజాద్ |
Answer: ఆజాద్ |
Q. గ్రామ సర్పంచ్‌ను -
| |
1. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు | 2. వార్డు మెంబర్లంతా కలిసి ఎన్నుకుంటారు |
3. కలెక్టరు నియమిస్తాడు | 4. ఏదీకాదు |
Answer: ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు |
Q. 'ఇంట్రడక్షన్ టు ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథ రచయిత ఎవరు?
| |
1. ఎం.వి. పైలీ | 2. హెచ్.జె. లాస్కి |
3. డి.డి. బసు | 4. బి.బి. తాయల్ |
Answer: డి.డి. బసు |
Q. ఆంధ్రప్రదేశ్‌లో మండలి స్థానాలను ఎప్పుడు పెంచారు?
| |
1. 2015, మార్చి 20 | 2. 2014, జూన్ 2 |
3. 2014, డిసెంబరు 24 | 4. 2014, ఏప్రిల్ 4 |
Answer: 2015, మార్చి 20 |
Q. భారత రాజ్యాంగలోని 11వ షెడ్యూల్‌లో ఎన్ని అంశాలు ఉన్నాయి?
| |
1. 29 | 2. 18 |
3. 26 | 4. 28 |
Answer: 29 |
Q. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన ప్రథమ భారతీయుడు ఎవరు?
| |
1. సురేంద్రనాథ్ బెనర్జీ | 2. అబ్దుల్ సలీమ్ |
3. దాదాభాయ్ నౌరోజి | 4. సత్యేంద్రనాథ్ ఠాగూర్ |
Answer:దాదాభాయ్ నౌరోజి |
Q. గ్రామ పంచాయతీలో ఉండే స్థాయీ సంఘాల సంఖ్య ఎంత?
| |
1. 5 | 2. 6 |
3. 8 | 4. స్థాయీ సంఘాలు ఉండవు |
Answer: స్థాయీ సంఘాలు ఉండవు |
Q. అఖిల భారత యువజన కాంగ్రెస్‌ను ఎప్పుడు స్థాపించారు?
| |
1. 1926 | 2. 1928 |
3. 1930 | 4. 1932 |
Answer: 1928 |
Q. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'డ్వాక్రా', 'వెలుగు' కార్యక్రమాలను ఐక్యపరచి ప్రవేశపెట్టిన నూతన పథకం పేరేమిటి?
| |
1. ఇందిర ప్రభ | 2. ఇందిరమ్మ కార్యక్రమం |
3. స్త్రీ నిధి | 4. ఇందిరా క్రాంతి పథకం |
Answer: ఇందిరా క్రాంతి పథకం |
Q. భారత్ ప్రణాళికల రూపశిల్పి ఎవరు?
| |
1. జవహర్‌లాల్ నెహ్రూ | 2. మహాత్మాగాంధీ |
3. డి.ఆర్. గాడ్గిల్ | 4. డి.పి. థర్ |
Answer: జవహర్‌లాల్ నెహ్రూ |
Q. SGSY పథకాన్ని ఏ పేరుతో పునర్‌వ్యవస్థీకరించారు?
| |
1. NRLM | 2. స్వావలంబన్ |
3. AMRUT | 4. ఏదీకాదు |
Answer: NRLM |
Q. చిక్కగా ఉండే కొల్లాయిడ్ ద్రావణం-
| |
1. తేనె | 2. నీరు |
3. ఆల్కహాల్ | 4. పెట్రోల్ |
Answer: తేనె |
Q. 'ప్రధానమంత్రి పంటల బీమా పథకం' ను ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు?
| |
1. 10వ | 2. 11వ |
3. 12వ | 4. ఏదీకాదు |
Answer: 12వ |
Q. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ దేనికి సంబంధించింది?
| |
1. భూ సంస్కరణలు | 2. అధికార భాషలకు సంబంధించి |
3. పార్టీ ఫిరాయింపుల నియంత్రణ | 4. క్రేంద్ర-రాష్ట్ర సంబంధాలు |
Answer: అధికార భాషలకు సంబంధించి |
Q. ఉత్తర భారతదేశంలోని 9 రాష్ట్రాల శాసన సభలను 1977లో రద్దు చేసిన రాష్ట్రపతి?
| |
1. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ | 2. బి.డి. జెట్టి |
3. నీలం సంజీవ రెడ్డి | 4. జ్ఞానీ జైల్‌సింగ్ |
Answer: బి.డి. జెట్టి |
Q. యూరోపియన్ యూనియన్ (ఈయూ) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
| |
1. పారిస్ | 2. బ్రసెల్స్ |
3. రోమ్ | 4. వియన్నా |
Answer: బ్రసెల్స్ |
Q. IRDP పథకం ఎవరి కోసం ఉద్దేశించింది?
| |
1. భూమి లేని వ్యవసాయ కూలీలు | 2. చిన్న, సన్నకారు రైతులు |
3. గ్రామీణ పనివారికి, కుటుంబాలకు | 4. పై అందరికీ |
Answer: పై అందరికీ |
Q. కిందివారిలో ఎవరు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా పనిచేయలేదు-
| |
1. జయంతి పట్నాయక్ | 2. రమాదేవి |
3. మోహిని గిరి | 4. పూర్ణిమ అద్వాని |
Answer: రమాదేవి |
Q. 'పనికి ఆహార పథకం'ను మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
| |
1. రాజస్థాన్ | 2. ఆంధ్రప్రదేశ్ |
3. మహారాష్ట్ర | 4. ఉత్తర్‌ప్రదేశ్ |
Answer: రాజస్థాన్ |
Q. హిందూ పునర్వివాహ చట్టాన్ని చేసిన సంవత్సరం -
| |
1. 1852 | 2. 1854 |
3. 1856 | 4. 1858 |
Answer: 1856 |
Q. NABARD (నాబార్డ్)ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
| |
1. 1982, జులై 12 | 2. 1983, జులై 12 |
3. 1984, జులై 12 | 4. 1985, జులై 12 |
Answer: 1982, జులై 12 |
Q. NIMS ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తారు?
| |
1. ప్రకాశం | 2. నెల్లూరు |
3. కడప | 4. ఏదీకాదు |
Answer: ప్రకాశం |
Q. 'డ్వాక్రా'ను ఏ పథకానికి అనుబంధంగా ప్రారంభించారు?
| |
1. IRDP | 2. NREP |
3. DPAP | 4. DARDA |
Answer: IRDP |
Q. తుమ్ములను నిరోధించే మానవ మెదడు భాగం ఏది?
| |
1. సెరిబ్రమ్ | 2. మెడుల్లా |
3. హైపోథాలమస్ | 4. ఏదీకాదు |
Answer: హైపోథాలమస్ |
Q. పంచాయతీ సంస్థల ఖాతాను ఆడిట్ చేసే సంస్థ ఏది?
| |
1. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ | 2. స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ |
3. లోకల్ ఫండ్ డిపార్ట్‌మెంటు | 4. అకౌంటెంట్ జనరల్ |
Answer: స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ |
Q. క్రిమినల్, సివిల్, వివాహ చట్టాలు ఏ జాబితాలో ఉన్నాయి?
| |
1. కేంద్ర జాబితా | 2. రాష్ట్ర జాబితా |
3. ఉమ్మడి జాబితా | 4. సుప్రీంకోర్టు పరిధిలో |
Answer: ఉమ్మడి జాబితా |
Q. పంచాయతీరాజ్ సంస్థలపై వేసిన కమిటీలో స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి జిల్లా పరిషత్తుల్లో సామాజిక న్యాయ కమిటీల ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ ఏది?
| |
1. పరిపాలనా సంస్కరణల కమిటీ | 2. అశోక్ మెహతా కమిటీ |
3. వెంగళరావు కమిటీ | 4. సంతానం కమిటీ |
Answer: వెంగళరావు కమిటీ |
Q. కిందివాటిలో ఏది రాజ్యాంగ సంస్థ కాదు?
| |
1. అంతర రాష్ట్ర మండలి | 2. అంతర రాష్ట్ర వాణిజ్య మండలి |
3. ప్రణాళికా సంఘం | 4. ఆర్థిక సంఘం |
Answer: ప్రణాళికా సంఘం |
Q. గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని ఎప్పుడు మంజూరు చేశారు?
| |
1. 2002 | 2. 2004 |
3. 2006 | 4. 2008 |
Answer: 2002 |
Q. ప్రణాళికా సంఘాన్ని 'ఆర్థికమంత్రి మండలి'గా ఎవరు అభివర్ణించారు?
| |
1. అశోక్ చందా | 2. డి.ఆర్. గాడ్గిల్ |
3. పి.ఆర్. అగర్వాల్ | 4. సంతానం |
Answer: అశోక్ చందా |
Q. పునర్‌నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన సంవత్సరం ఏది?
| |
1. 1999 జనవరి | 2. 1992 ఫిబ్రవరి |
3. 1992 మార్చి | 4. 1999 ఫిబ్రవరి |
Answer: 1999 జనవరి |
Q. మహాత్మాగాంధీ ఏ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు?
| |
1. కరాచీ | 2. లక్నో |
3. బెల్గాం | 4. గౌహతి |
Answer: బెల్గాం |
Q. గ్రామ పంచాయతీ విధి కానిది ఏది?
| |
1. పారిశుద్ధ్య నిర్వహణ | 2. తాగునీరు |
3. స్మశానాల నిర్వహణ | 4. తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం |
Answer: తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం |
Q. జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు స్థాపించారు?
| |
1. 1950 | 2. 1947 |
3. 1956 | 4. 1952 |
Answer: 1952 |
Q. రాష్ట్రాలకు ఏ పన్ను విధించే అధికారం లేదు?
| |
1. వినోద పన్ను | 2. వారసత్వ పన్ను |
3. వృత్తి పన్ను | 4. స్థిరాస్తి పన్ను |
Answer: వారసత్వ పన్ను |
Q. శ్రీకృష్ణ దేవరాయలు ఏ సంవత్సరంలో మరణించాడు?
| |
1. క్రీ.శ. 1509 | 2. క్రీ.శ. 1520 |
3. క్రీ.శ. 1529 | 4. క్రీ.శ. 1549 |
Answer: క్రీ.శ. 1529 |
Q. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలపై పరిపాలనా నియంత్రణ చేసేవారు?
| |
1. పంచాయతీరాజ్ కమిషనర్ | 2. ప్రభుత్వ కార్యదర్శి |
3. రీజనల్ కమిషనర్ | 4. ఎవరూ కాదు |
Answer: పంచాయతీరాజ్ కమిషనర్ |
Q. భారత ఆర్థిక వ్యవస్థ గమనం పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే భిన్నమైందని మొదట ఎవరు ప్రతిపాదించారు?
| |
1. దాదాభాయ్ నౌరోజీ | 2. మహదేవ్ గోవింద రనడే |
3. మోక్షగుండం విశ్వేశ్వరయ్య | 4. ఎ.జి. కలే |
Answer: దాదాభాయ్ నౌరోజీ |
Q. ఆంధప్రదేశ్‌లో కింది ఏ పథకాల ఏకీకరణ జరిగింది?
| |
1. మహిళా వికాసం | 2. బాలల వికాసం |
3. మహిళా ఆరోగ్యం | 4. అన్నీ |
Answer: అన్నీ |
Q. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లా ఏది?
| |
1. బీజాపూర్ | 2. నాగ్‌పూర్ |
3. దిబంగ్‌లోయ | 4. మేధినీరాయ్ |
Answer: దిబంగ్‌లోయ |
Q. సహకార వ్యవసాయంలో సత్ఫలితాలు అందిస్తున్న రాష్ట్రాలు ఏవి?
| |
1. కేరళ, మహారాష్ట్ర | 2. ఆంధ్రప్రదేశ్, కేరళ |
3. తెలంగాణ, కర్ణాటక | 4. గుజరాత్, రాజస్థాన్ |
Answer: కేరళ, మహారాష్ట్ర |
Q. కిందివాటిలో ఎగరలేని పక్షి ఏది?
| |
1. కైట్ | 2. ఈము |
3. ఈగల్ | 4. పాల్ |
Answer: ఈము |
Q. ఆంధ్రప్రదేశ్‌లో మండలానికి జనాభా-
| |
1. 25000 నుంచి 40,000 | 2. 30,000 నుంచి 40,000 |
3. 35,000 నుంచి 55,000 | 4. 40,000 నుంచి 65,000 |
Answer: 30,000 నుంచి 40,000 |
Q. రాకెట్ కింది ఏ సూత్రం సహాయంతో పనిచేస్తుంది?
| |
1. ద్రవ్యనిత్యత్వ నియమం | 2. శక్తి నిత్యత్వ నియమం |
3. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం | 4. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం |
Answer: రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం |
Q. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాంత రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
| |
1. గుంటూరు | 2. అనంతపురం |
3. తూర్పు గోదావరి | 4. కర్నూలు |
Answer: తూర్పు గోదావరి |
Q. అణు సరఫరాదారుల బృందంలో మొత్తం సభ్యదేశాల సంఖ్య -
| |
1. 38 | 2. 28 |
3. 48 | 4. 58 |
Answer: 48 |
Q. కిందివాటిలో గ్రామ పంచాయతీ విధి కానిది?
| |
1. ప్రజా పంపిణీ | 2. వయోజన విద్య |
3. సామాజిక ఆస్తులు | 4. మద్యపాన నిషేదం |
Answer: మద్యపాన నిషేదం |
Q. కిందివారిలో ముసాయిదా సంఘంలో సభ్యులుకాని వారు-
| |
1. కె.ఎం. మున్షీ | 2. గోపాలస్వామి అయ్యంగార్ |
3. సర్దార్ వల్లభాయ్ పటేల్ | 4. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ |
Answer: సర్దార్ వల్లభాయ్ పటేల్ |
Q. మిలియన్ బావుల పథకం ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభించారు?
| |
1. 7వ | 2. 8వ |
3. 9వ | 4. 10వ |
Answer: 7వ |
Q. అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు?
| |
1. 4 సంవత్సరాలు | 2. 5 సంవత్సరాలు |
3. 6 సంవత్సరాలు | 4. 9 సంవత్సరాలు |
Answer: 9 సంవత్సరాలు |
Q. 1999-2000లో ప్రవేశపెట్టిన 'అన్నపూర్ణ' పథకం లక్ష్యం ఏమిటి?
| |
1. రైతులకు సరైన ధరలు అందేలా చూడటం | 2. గిరిజనులకు ఆహార పదార్థాలు సమకూర్చడం |
3. గ్రామాలకు ధాన్యాగారాల సరఫరా | 4. వయోవృద్ధులకు ఆహార ధాన్యాల పంపిణీ |
Answer: రైతులకు సరైన ధరలు అందేలా చూడటం |
Q. మనదేశంలో డెవలప్‌మెంట్ బ్లాకులు దేశమంతటా ఏ సంవత్సరంలో విస్తరించాయి?
| |
1. 1995 | 2. 1965 |
3. 1963 | 4. 1952 |
Answer: 1963 |
Q. జాతీయ కనీస అవసరాల పథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో అమలుపరిచారు?
| |
1. 4వ ప్రణాళిక | 2. 5వ ప్రణాళిక |
3. 6వ ప్రణాళిక | 4. 7వ ప్రణాళిక |
Answer: 5వ ప్రణాళిక |
Q. సాదిక్ ఆలీ కమిటీ 1964 ఏ రాష్ట్రానికి సంబంధించినది?
| |
1. ఆంధ్రప్రదేశ్ | 2. రాజస్థాన్ |
3. ఉత్తర్ ప్రదేశ్ | 4. కర్ణాటక |
Answer: రాజస్థాన్ |
Q. 2016లో నీతి ఆయోగ్ 'థాట్ లీడర్' అవార్డు పొందిన బాలిక ఎవరు?
| |
1. మస్తాన్ అగర్వాల్ | 2. ముస్కాన్ అహిర్వాన్ |
3. జ్యోతి చందేలా | 4. అపూర్వి చందేలా |
Answer: మస్తాన్ అగర్వాల్ |
Q. ఇస్రో భువన్ ఛాయాచిత్రాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
| |
1. నేల స్వభావం తెలుసుకోవడానికి | 2. కరవును ఎదుర్కోవడానికి |
3. వరదల నియంత్రణకు | 4. పైవన్నీ |
Answer: పైవన్నీ |
Q. దేశంలో మొదటి ఇనుము - ఉక్కు పరిశ్రమను 1870లో ఎక్కడ స్థాపించారు?
| |
1. హీరాపూర్ | 2. కుల్టీ |
3. బర్న్‌పూర్ | 4. జంషెడ్‌పూర్ |
Answer: కుల్టీ |
Q. జైన మత సిద్ధాంతాల ప్రకారం అపరిగ్రహ అంటే ఏమిటి?
| |
1. జీవహింస చేయరాదు | 2. దొంగతనాలు చేయరాదు |
3. సరైన విశ్వాసం కలిగి ఉండటం | 4. ఆస్తిపాస్తులు ఉండకూడదు |
Answer: ఆస్తిపాస్తులు ఉండకూడదు |
Q. గోవులను, లక్ష నాగళ్లను, భూములను దానం చేసింది ఎవరు?
| |
1. రుద్రపురుషదత్తుడు | 2. వశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు |
3. వీరపురుషదత్తుడు | 4. ఎహుబల శాంతమూలుడు |
Answer: వశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు |
Q. 'ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి'ను ఇస్రో ఏ రోజున విజయవంతంగా ప్రయోగించింది?
| |
1. 2014 ఫిబ్రవరి | 2. 2014 ఏప్రిల్ 4 |
3. 2014 జూన్ 4 | 4. 2014 ఆగస్టు 4 |
Answer: 2014 ఏప్రిల్ 4 |
Q. కిందివాటిలో నరసింహం-I కమిటీ పరిశీలన అంశం ఏది?
| |
1. బ్యాంకింగ్ రంగ సంస్కరణలు | 2. మూలధన మార్కెట్ సంస్కరణలు |
3. బ్యాంకింగేతర సంస్థ సంస్కరణలు | 4. బీమారంగ సంస్కరణలు |
Answer: బ్యాంకింగ్ రంగ సంస్కరణలు |
Q. రాష్ట్రపతి పదవికి పోటీచేసి ఓడిపోయిన ఉపరాష్ట్రపతి ఎవరు?
| |
1. ఎస్. రాధాకృష్ణన్ | 2. భైరాంసింగ్ షెకావత్ |
3. వి.వి. గిరి | 4. జాకీర్ హుస్సేన్ |
Answer: భైరాంసింగ్ షెకావత్ |
Q. హనుమంతరావు కమిటీ రిపోర్టు దేనికి సంబంధించింది?
| |
1. జిల్లా ప్రణాళిక | 2. రాష్ట్ర ప్రణాళిక |
3. కేంద్ర ప్రణాళిక | 4. బ్లాకు లెవెల్ ప్రణాళిక |
Answer: జిల్లా ప్రణాళిక |
Q. కిందివాటిలో సిలికాన్ మూలకం దేనిలో అత్యధికంగా ఉంటుంది?
| |
1. బొగ్గు | 2. ఇసుక |
3. సున్నపురాయి | 4. ఉప్పు |
Answer: ఇసుక |
Q. వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజనకు సంబంధించి కిందివాటిలో సరైంది -
| |
1. గ్రామాల్లో ప్రాథమిక అవసరాలను తీర్చడం | 2. పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల ప్రజలకు గృహ నిర్మాణాలు |
3. వేతన ఉపాధి కల్పన | 4. ఏదీకాదు |
Answer: పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల ప్రజలకు గృహ నిర్మాణాలు |
Q. బాలల ఉచిత నిర్బంధ హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
| |
1. ఏప్రిల్ 1, 2009 | 2. ఏప్రిల్ 1, 2010 |
3. ఏప్రిల్ 24, 2010 | 4. ఏప్రిల్ 24, 2009 |
Answer: ఏప్రిల్ 1, 2010 |
Q. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార సంస్థను ఎప్పుడు ప్రారంభించారు?
| |
1. 1975 | 2. 1976 |
3. 1980 | 4. 1982 |
Answer: 1975 |
Q. "సహకార ఉద్యమం విఫలమైంది అయితే ఇది తప్పక విజయవంతం అవుతుంది" అని చెప్పినవారు -
| |
1. జవహర్‌లాల్ నెహ్రూ | 2. వల్లభాయ్ పటేల్ |
3. మహాత్మా గాంధీ | 4. బి. ఆర్. అంబేడ్కర్ |
Answer: జవహర్‌లాల్ నెహ్రూ |
Q. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏయే రాష్ట్రాలకు వర్తించదు?
| |
1. జమ్మూకశ్మీర్ | 2. నాగాలాండ్ |
3. మేఘలయ, మిజోరం | 4. పైవన్నీ |
Answer: పైవన్నీ |
Q. 'గనుల తవ్వకం' అనేది ఏ రంగానికి చెందింది?
| |
1. ప్రాథమిక రంగం | 2. సేవల రంగం |
3. పారిశ్రామిక రంగం | 4. అవస్థాపనా సౌకర్యాల రంగం |
Answer: ప్రాథమిక రంగం |
Q. ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్‌ను ఏ పేరుతో పిలుస్తారు?
| |
1. పంచాయతీ పరిషత్ | 2. తాలుకా పరిషత్ |
3. జిల్లా ప్రజాపరిషత్ | 4. జిల్లా అభివృద్ధి మండలి |
Answer: జిల్లా ప్రజాపరిషత్ |
Q. సెప్టిక్ ట్యాంక్ నుంచి విడుదలయ్యే వాయువు ఏది?
| |
1. మీథేన్ | 2. అమ్మోనియా |
3. హైడ్రోజన్ | 4. నైట్రోజన్ |
Answer: మీథేన్ |
Q. 'పొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ పంచాయతీరాజ్' గ్రంథకర్త ఎవరు?
| |
1. పి.సి. మాథుర్ | 2. భూపేంద్ర హూజా |
3. ఎస్.ఆర్. మహేశ్వరి | 4. ఆర్.కె. ప్రభాకర్ |
Answer: పి.సి. మాథుర్ |
Q. సొంత వాడకాలు ఏ ఖాతాకు చెందినవి?
| |
1. నామమాత్రపు ఖాతా | 2. వ్యక్తిగత ఖాతా |
3. వాస్తవిక ఖాతా | 4. ఏదీకాదు |
Answer: వ్యక్తిగత ఖాతా |
Q. గవర్నరును అభిశంసించే అధికారం ఎవరికి ఉంది?
| |
1. పార్లమెంటు | 2. రాష్ట్ర అసెంబ్లీ |
3. సుప్రీం కోర్టు | 4. ఎవరూ అభిశంసించలేరు |
Answer: ఎవరూ అభిశంసించలేరు |
Q. 1957లో భారత ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల గురించి నియమించిన కమిటీ ఏది?
| |
1. అశోక్‌మెహతా కమిటీ | 2. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ |
3. జి.వి.కె. రావు కమిటీ | 4. ఏదీకాదు |
Answer: బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ |
Q. ఇస్రోకు పీఎస్ఎల్‌వీ - సీ37 విజయం వరుసగా ఎన్నోది?
| |
1. 35 | 2. 36 |
3. 37 | 4. 38 |
Answer: 38 |
Q. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వహించాలని నిర్దేశిస్తుంది.
| |
1. 24వ నిబంధన | 2. 22వ నిబంధన |
3. 19వ నిబంధన | 4. 40వ నిబంధన |
Answer: 40వ నిబంధన |
Q. శ్రీకృష్ణ దేవరాయల పండిత సభను ఏమంటారు?
| |
1. వసంత మండపం | 2. త్రివిజయ |
3. భువన విజయం | 4. సంగం |
Answer: భువన విజయం |
Q. తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది?
| |
1. క్రీ.శ. 1556 | 2. క్రీ.శ. 1536 |
3. క్రీ.శ. 1564 | 4. క్రీ.శ. 1565 |
Answer: క్రీ.శ. 1565 |
Q. రామాయణ గాథను ఏ ఆలయ గోడలపై శిల్పులతో చెక్కించారు?
| |
1. శ్రీరంగం | 2. అహోబిలం |
3. హజార రామాలయం | 4. విఠల స్వామి |
Answer: అహోబిలం |
Q. ఆముక్తమాల్యద గ్రంథ రచయిత ఎవరు?
| |
1. రెండో దేవరాయలు | 2. అల్లసాని పెద్దన |
3. దూర్జటి | 4. శ్రీకృష్ణ దేవరాయలు |
Answer: శ్రీకృష్ణ దేవరాయలు |
Q. కిందివారిలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన వారెవరు?
| |
1. నికోలో కాంటి | 2. డోమింగ్ పేయిజ్ |
3. మార్కోపోలో | 4. అబ్దుల్ రజాక్ |
Answer: డోమింగ్ పేయిజ్ |
Q. వ్యవసాయ పరపతిని నియంత్రించేది ఏది?
| |
1. నాబార్డ్ | 2. కేంద్ర వ్యవసాయ శాఖ |
3. భారత రిజర్వు బ్యాంకు | 4. కేంద్ర సహకార బ్యాంకు |
Answer: నాబార్డ్ |
Q. రాయలు విజయ స్తంభాన్ని ఎక్కడ స్థాపించారు?
| |
1. ఉదయగిరి | 2. కొండవీడు |
3. సింహాచలం | 4. కటక్ |
Answer: సింహాచలం |
Q. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఏ పురపాలక సంఘం శత వసంతాలు పూర్తిచేసుకుంది?
| |
1. గుడివాడ | 2. హిందూపూర్ |
3. అమలాపురం | 4. నరసరావుపేట |
Answer: నరసరావుపేట |
Q. భారత మాజీ వైమానిక దళ అధిపతి ఎస్.పి. త్యాగి ఇటీవల వార్తల్లోకి రావడానికి కారణం?
| |
1. బోఫోర్స్ కుంభకోణం | 2. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం |
3. రాఫెల్ కుంభకోణం | 4. మిగ్‌విమాన్ కుంభకోణం |
Answer: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం |
Q. ఇటీవల సంతోష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం
| |
1. మధ్యప్రదేశ్ | 2. మహారాష్ట్ర |
3. ఆంధ్రప్రదేశ్ | 4. తెలంగాణ |
Answer: మధ్యప్రదేశ్ |
Q. దేశంలోనే తొలిసారిగా నగదు రహిత నిత్యావసర సరకుల పంపిణీని ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ప్రారంభించారు?
| |
1. అరవింద్ పనగరియా | 2. అరవింద్ సుబ్రమణియన్ |
3. అరూప్ రాహ | 4. అరుణ్ జైట్లీ |
Answer: అరవింద్ సుబ్రమణియన్ |
Q. పౌరసత్వ హక్కులను చట్టం చేయడం ద్వారా క్రమబద్ధం చేయగల అధికారం ఎవరికి ఉంది?
| |
1. ప్రధానమంత్రి | 2. పార్లమెంటు |
3. లోక్‌సభ స్పీకర్ | 4. రాష్ట్రపతి |
Answer: పార్లమెంటు |
Q. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?
| |
1. రాష్ట్రపతి | 2. సుప్రీం కోర్టు |
3. గవర్నరు | 4. ముఖ్యమంత్రి |
Answer: గవర్నరు |
Q. లోక్‌సభ ఆమోదించిన ఒక ద్రవ్యబిల్లును రాజ్యసభ గరిష్ఠంగా ఎంత కాలం నిలిపి ఉంచవచ్చు?
| |
1. 14 రోజులు | 2. నెల |
3. 4 నెలలు | 4. 3 నెలలు |
Answer: 14 రోజులు |