Thursday, 27 April 2017

G.K TELUGU 2


Q. భారతీయ మహిళా బ్యాంకు తొలి చైర్‌పర్సన్ ఎవరు?
1. ఉషా అనంత సుబ్రమణ్యన్2. ఉషా భట్టాచార్య
3. ప్రదీప్ చౌదరి4. ఏదీకాదు
Answer: ఉషా అనంత సుబ్రమణ్యన్
Q. గుప్తులు అధికార‌భాష‌గా దీన్ని ప్రక‌టించారు?
1. సంస్కృతం2. పాళీ
3. ప్రాకృతం4. ఏదీకాదు
Answer: సంస్కృతం
Q. 2016 అంతర్జాతీయ మానవతా సదస్సు ఏ దేశంలో జరిగింది?
1. భారత్2. టర్కీ
3. నేపాల్4. చైనా
Answer: టర్కీ
Q. భూసంస్కరణలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ
1. 1వ2. 17వ
3. 25వ4. అన్నీ
Answer: అన్నీ
Q. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవికి రాజీనామా చేసింది ఎవరు?
1. ఎన్. శ్రీనివాసన్2. శశాంక్ మనోహర్
3. సురేశ్ కల్మాడీ4. డేవ్ రిచర్డ్ సన్
Answer: శశాంక్ మనోహర్
Q. ఆహార భద్రత బిల్లును లోక్‌సభ ఎప్పుడు ఆమోదించింది?
1. 2013, ఆగస్టు 272. 2013, నవంబరు 27
3. 2013, డిసెంబరు 274. ఏదీకాదు
Answer: 2013, ఆగస్టు 27
Q. ఆంధ్రప్రదేశ్‌తో తక్కువ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
1. చత్తీస్‌గఢ్2. తమిళనాడు
3. ఒడిశా4. ఏదీకాదు
Answer: చత్తీస్‌గఢ్
Q. 'DWCRA'ను ఏ పథకానికి అనుబంధంగా ప్రారంభించారు?
1. IRDP2. NREP
3. DPAP4. DRDA
Answer: IRDP
Q. గోదావరి నది ఏ పాయల మధ్య ప్రాంతాన్ని కోనసీమ అంటారు?
1. వశిష్ట - వైనతేయా2. గౌతమి - భరద్వాజ
3. వైనతేయ - ఆత్రేయ4. గౌతమి - వశిష్ట
Answer: గౌతమి - వశిష్ట
Q. భారతదేశంలో స్వయం సహాయక గ్రూపుల చొరవ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1. రాజస్థాన్2. గుజరాత్
3. ఆంధ్రప్రదేశ్4. ఉత్తర్‌ప్రదేశ్
Answer: గుజరాత్
Q. కిందివాటిలో 'ఇండ్‌శాన్ - 2016' సదస్సులో స్వచ్ఛ రైల్వేస్టేషన్‌గా ఎంపికైంది ఏది?
1. పుణె2. కాన్పూర్
3. మైసూర్4. చండీగఢ్
Answer: కాన్పూర్
Q. 2015 - 16లో రుణ విముక్తి పథకం ద్వారా అర్హత పొందిన రైతులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
1. పశ్చిమ గోదావరి2. కడప
3. గుంటూరు4. తూర్పు గోదావరి
Answer: కడప
Q. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే 'National centre for organic farming' పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
1. గజియాబాద్2. గోరఖ్‌పూర్
3. గుర్గావ్4. హిస్సార్
Answer: గజియాబాద్
Q. ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్‌ను ఎప్పుడు స్థాపించారు?
1. 19692. 1973
3. 19594. 1979
Answer: 1969
Q. 2016లో సెప్టెబరు 5న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది?
1. శ్రీలంక2. మలేషియా
3. భారతదేశం4. ధాయ్‌లాండ్
Answer: శ్రీలంక
Q. పంచాయతీ పరిపాలనలో వచ్చే ఆరోపణలపై విచారణ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చేది ఎవరు?
1. డివిజన్ పంచాయతీ అధికారి2. జిల్లా పంచాయతీ అధికారి
3. విస్తరణ అధికారి4. రెవెన్యూ అధికారి
Answer: జిల్లా పంచాయతీ అధికారి
Q. 'ల్యాండ్ గెమెండ్స్' అనేది ఏ దేశపు గ్రామసభ?
1. జర్మనీ2. ఫ్రాన్స్
3. స్విట్జర్లాండ్4. అమెరికా
Answer: అమెరికా
Q. జాతీయ గ్రామీణ ఉద్యోగితా పథకానికి అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి?
1. 75 : 352. 80 : 20
3. 90 : 104. 50 : 50
Answer: 50 : 50
Q. కిందివాటిలో గ్రామ పంచాయతీ విధి కానిది ఏది?
1. తాగునీటి వసతి2. భూసంస్కరణలు, పరిరక్షణ
3. శాంతిభద్రతలు4. చేపలు
Answer: శాంతిభద్రతలు
Q. అబుల్ కలాం ఆజాద్ ప్రారంభించిన పత్రిక ఏది?
1. జమీందార్2. కామన్‌వీల్
3. ఆల్‌హిలాల్4. కామ్రేడ్
Answer: ఆల్‌హిలాల్
Q. భారత్ నిర్మాణ్ పథకం కింద అభివృద్ధి చేయని రంగం-
1. విద్యుత్ రంగం2. గృహనిర్మాణ రంగం
3. సాగునీరు4. కుటీర పరిశ్రమల అభివృధ్ధి
Answer: కుటీర పరిశ్రమల అభివృధ్ధి
Q. భారత్‌లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు?
1. లార్డ్ కర్జన్2. లార్డ్ డల్హౌసీ
3. లార్డ్ బెంటింగ్4. లార్డ్ రిప్పన్
Answer: లార్డ్ బెంటింగ్
Q. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన బాధ్యత ప్రభుత్వ రంగానికి మారింది?
1. మొదటి ప్రణాళిక2. రెండో ప్రణాళిక
3. మూడో ప్రణాళిక4. నాలుగో ప్రణాళిక
Answer: రెండో ప్రణాళిక
Q. సిమెంట్ తయారీలో ఉపయోగించే ముడి ఖనిజాల్లో అత్యధిక శాతం ఉండే పదార్థం?
1. సిలికా2. అల్యూమినియం ఆక్సైడ్
3. ఐరన్ ఆక్సైడ్4. కాల్షియం ఆక్సైడ్
Answer: కాల్షియం ఆక్సైడ్
Q. పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది?
1. సయనో బ్యాక్టీరియా2. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా
3. అజటోబ్యాక్టర్4. రైజోబియమ్
Answer: లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా
Q. తొలి క్వాంటమ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
1. అమెరికా2. రష్యా
3. చైనా4. భారత్
Answer: చైనా
Q. అఖిల భారత కిసాన్ దినంగా ఏ రోజును పాటిస్తారు?
1. నవంబరు 12. ఏప్రిల్ 1
3. డిసెంబరు 14. సెప్టెంబరు 1
Answer: ఏప్రిల్ 1
Q. భారతదేశంలో మొదటి ఆధునిక కార్మిక సంఘం ఏది?
1. అహ్మదాబాద్ కార్మిక సంఘం2. మద్రాసు కార్మిక సంఘం
3. బొంబాయి కార్మిక సంఘం4. కలకత్తా కార్మిక సంఘం
Answer: అహ్మదాబాద్ కార్మిక సంఘం
Q. చిట్టాకు ప్రత్యామ్నాయంగా వ్యవహారాలను నమోదు చేసే పుస్తకం ఏది?
1. ఆవర్జా2. కొనుగోలు చిట్టా
3. సహాయక చిట్టా4. ఏదీకాదు
Answer: సహాయక చిట్టా
Q. ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌ను స్రవించేది-
1. పీయూష గ్రంథి పూర్వభాగం2. పీయూష గ్రంథి పరలంభిక
3. అండాశయంలో4. గర్భాశయంలో
Answer: పీయూష గ్రంథి పరలంభిక
Q. ప్రజా పంపిణీ వ్యవస్థలో పేదల ప్రగతి కోసం చేపట్టిన అంశం -
1. స్వయం ఉపాధి పథకాలు2. వేతన ఉపాధి పథకాలు
3. ఆర్థిక స్థిరీకరణ4. పర్యావరణం, పరిశుభ్రత
Answer: పర్యావరణం, పరిశుభ్రత
Q. సాపేక్ష ఆర్ద్రతను కొలిచే సాధనం ఏది?
1. హైడ్రో మీటర్2. హైగ్రో మీటర్
3. లాక్టో మీటర్4. పొటెన్షియో మీటర్
Answer: హైగ్రో మీటర్
Q. 73వ, 74వ రాజ్యంగ సవరణ బిల్లులను ఆమోదించిన రాష్ట్రపతి ఎవరు?
1. శంకర్‌దయాళ్ శర్మ2. జ్ఞానీ జైల్‌సింగ్
3. వెంకట్రామన్4. కె.ఆర్. నారాయణన్
Answer: శంకర్‌దయాళ్ శర్మ
Q. అరవింద్ ఘోష్ స్థాపించిన విప్లవ పత్రిక ఏది?
1. ఆజాద్2. యుగాంతర్
3. స్వరాజ్4. ఆనంద్ మార్గ్
Answer: స్వరాజ్
Q. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లా ఏది?
1. వైఎస్ఆర్ కడప2. కృష్ణా
3. తూర్పుగోదావరి4. విజయనగరం
Answer: కృష్ణా
Q. 'వహబీ ఉద్యమం' లక్ష్యం ఏమిటి?
1. ఇస్లాం విద్య2. ముస్లింల సంక్షేమం
3. స్వచ్ఛమైన ఇస్లాం మత పునరుద్ధరణ4. అన్నీ
Answer: అన్నీ
Q. జీఎస్‌టీ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
1. ప్రధాన మంత్రి2. ఆర్‌బీఐ గవర్నర్
3. నీతి ఆయోగ్ ఛైర్మన్4. కేంద్ర ఆర్థిక మంత్రి
Answer: కేంద్ర ఆర్థిక మంత్రి
Q. ఆంధ్రప్రదేశ్‌లో (2015 - 16) వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల సంఖ్య?
1. 132. 12
3. 34. 7
Answer: 13
Q. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీల అక్షరాస్యత రేటు-
1. 56.992. 51.66
3. 64.334. 67.22
Answer: 56.99
Q. అశోక్ మెహతా కమిటీ దేనికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది?
1. గ్రామసభ2. మండల పంచాయతీ
3. తాలుకా పంచాయతీ సమితి4. జిల్లా పరిషత్
Answer: మండల పంచాయతీ
Q. 371(D)ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేస్తారు?
1. 302. 31
3. 324. 86
Answer: 32
Q. లక్షిత పంపిణీ వ్యవస్థ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1. 1997 జూన్2. 1998 జూన్
3. 1999 జూన్4. 2000 జూన్
Answer: 1997 జూన్
Q. 'పాలిటిక్స్ ఇన్ ఇండియా' గ్రంథ రచయిత ఎవరు?
1. డి.ఎల్. సేథ్2. రజనీ కొఠారీ
3. అతుల్ కొఠారీ4. జె.కె. రావు
Answer: రజనీ కొఠారీ
Q. 1856లో వితంతు పున‌ర్వివాహ చ‌ట్టం గురించి కృషి చేసిన భార‌తీయుడు?
1. రాజా రామ‌మోహ‌న్‌రాయ్2. కేశ‌వ‌చంద్రసేన్
3. కందుకూరి వీరేశ‌లింగం4. ఈశ్వర చంద్ర విద్యాసాగ‌ర్‌
Answer: ఈశ్వర చంద్ర విద్యాసాగ‌ర్‌
Q. 1780లో భార‌త‌దేశంలో వెలువ‌డిన తొలి ప‌త్రిక‌?
1. కామ‌న్‌వీల్2. బెంగాల్ గెజిట్
3. స‌త్యదూత4. బెంగాల్ కొరియ‌ర్‌
Answer: బెంగాల్ గెజిట్
Q. మానవ శరీరంలో అధికంగా లభించే మూలకం ఏది?
1. కాల్షియం2. ఆక్సిజన్
3. ఇనుము4. ఫాస్పరస్
Answer: ఆక్సిజన్
Q. గ్రామీణ ప్రాంతం నుంచి నగర ప్రాంతానికి మారే ప్రాంతాలు?
1. మున్సిపల్ పంచాయతీలు2. నగర పంచాయతీలు
3. కంటోన్మెంట్ బోర్డు4. రూరల్ మున్సిపాలిటీలు
Answer: నగర పంచాయతీలు
Q. హింద్ స్వరాజ్ గ్రంథ రచయిత?
1. వి.డి. సావర్కర్2. గాంధీజీ
3. తిలక్4. స్వామి శ్రద్ధానంద
Answer: గాంధీజీ
Q. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (FERA) ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1. 19732. 1974
3. 19764. 1977
Answer: 1974
Q. 1959లో ప్రవేశ పెట్టిన పంచాయతీరాజ్ ఏ స్థాయిలో అమలవుతుంది?
1. సమితి, బ్లాక్‌స్థాయి2. బ్లాక్, జిల్లాస్థాయి
3. సమితి, జిల్లాస్థాయి4. గ్రామ, బ్లాక్, జిల్లాస్థాయి
Answer: గ్రామ, బ్లాక్, జిల్లాస్థాయి
Q. 'చలో దిల్లీ' నినాదం ఇచ్చిన నేత ఎవరు? 
1. జవహర్‌లాల్ నెహ్రూ2. మహాత్మా గాంధీ
3. సుభాష్ చంద్రబోస్4. లాలాలజపతిరాయ్
Answer: సుభాష్ చంద్రబోస్
Q. 14వ ఆర్థిక సంఘ ఛైర్మన్ ఎవరు?
1. విజయ్ కేల్కర్2. రంగరాజన్
3. కె.సి. పంత్4. వై.వి. రెడ్డి
Answer: వై.వి. రెడ్డి
Q. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు ఎంతకాలానికి ఒకసారి సమావేశం కావాలి?
1. 2 నెలలు2. 3 నెలలు
3. 6 నెలలు4. 8 నెలలు
Answer: 2 నెలలు
Q. 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం?
1. దత్తపుత్ర విధానం2. సైన్య సహకార ఒప్పందాలు
3. శాశ్వత శిస్తు విధానాలు4. ఎన్‌ఫీల్డ్ తుపాకులు
Answer: ఎన్‌ఫీల్డ్ తుపాకులు
Q. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థల తీరుతెన్నులు పరిశీలించడానికి ఉన్నత అధికార సంఘాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది?
1. 19702. 1971
3. 19774. 1976
Answer: 1971
Q. కిందివాటిలో స్థానిక ప్రభుత్వాలు విధించే పన్ను కానిది?
1. ఆక్ట్రాయ్2. ఆస్తిపన్ను
3. వృత్తిపన్ను4. స్టాంప్ డ్యూటీ
Answer: స్టాంప్ డ్యూటీ
Q. 243 (B) పేర్కొనే అంశం ఏది?
1. గ్రామపంచాయతీ ఏర్పాటు2. మండల పరిషత్ ఏర్పాటు
3. జిల్లా పరిషత్ ఏర్పాటు4. అన్నీ
Answer: అన్నీ
Q. 2016కి 'మిలీనియం టెక్నాలజీ' పురస్కారం పొందిన మహిళ ఎవరు?
1. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్2. ఫ్రాంకోయిస్ స్టెకాస్
3. అలెన్ షికార్కె4. ఆర్నాల్డ్ గ్రెగర్
Answer: ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్
Q. జిల్లా ప్రణాళికా మండలి గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది?
1. 243A2. 243B
3. 243C4. 243D
Answer: 243D
Q. భారతదేశ మొదటి మహిళా పట్టభద్రురాలు 'కాదంబినీ గంగూలీ' ఏ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించారు?
1. బొంబాయి2. కలకత్తా
3. మద్రాసు4. కాన్పూర్
Answer: బొంబాయి
Q. IADP కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు? (IADP - ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ ప్రోగ్రాం)
1. పశ్చిమ గోదావరి2. తూర్పు గోదావరి
3. గుంటూరు4. విజయనగరం
Answer: పశ్చిమ గోదావరి
Q. బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ఏది?
1. కేసరి2. మరాఠీ
3. గణేష్4. పైవన్నీ
Answer: మరాఠీ
Q. గిరిజన చట్టాల్లో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంది?
1. ముఖ్యమంత్రి2. గవర్నరు
3. రాష్ట్రపతి4. హైకోర్టు
Answer: గవర్నరు
Q. విద్యాసంస్థల నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకం-
1. విశ్వరూపం2. విశ్వజీత్
3. విశ్వరంగం4. విశ్వవిద్య
Answer: విశ్వజీత్
Q. భ‌గ‌వ‌ద్గీత‌ను ఆంగ్లంలోకి అనువదించిన‌వారు?
1. అనిబిసెంట్2. బెంగాల్ గెజిట్
3. చార్లెస్ విల్కిన్స్4. మాక్స్ ముల్లర్‌
Answer: చార్లెస్ విల్కిన్స్
Q. అత్యధిక శాతం అడ‌వులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?
1. ల‌క్షదీవులు2. అండ‌మాన్ నికోబార్ దీవులు
3. దాద్రాన‌గ‌ర్ హ‌వేలీ4. డ‌య్యూ డామ‌న్‌
Answer: అండ‌మాన్ నికోబార్ దీవులు
Q. అఖిల భారత సర్వీసు అధికారుల విభజన కోసం ఏర్పడిన కమిటీ ఏది?
1. కమలనాథన్ కమిటీ2. ప్రత్యూష్ సిన్హా కమిటీ
3. షీలాబిడే కమిటీ4. అలోక్ కుమార్ కమిటీ
Answer: ప్రత్యూష్ సిన్హా కమిటీ
Q. మొక్కలోని ఏ భాగం నుంచి పసుపు లభిస్తుంది? 
1. పండు2. వేరు
3. కాండం4. పుష్పం
Answer: కాండం
Q. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామపంచాయతీల చట్టం ఎప్పుడు ఏర్పడింది?
1. 19572. 1959
3. 19644. 1965
Answer: 1964
Q. ఫిఫా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన 'గియాని ఇన్‌పాన్‌టినో' ఏ దేశానికి చెందినవారు?
1. స్విట్జర్లాండ్2. ఇటలీ
3. జర్మనీ4. అర్జెంటీనా
Answer: స్విట్జర్లాండ్
Q. 'దుల్హన్' పథకం కిందివారిలో ఎవరికి సంబంధించింది?
1. షెడ్యూల్డ్ తెగలు2. షెడ్యూల్డ్ కులాలు
3. మైనారిటీలు4. వెనుకబడిన తరగతులు
Answer: మైనారిటీలు
Q. బెంగాలీ భాషలో రేడియో ప్రసారాల కోసం 'ఆకాశవాణి మైత్రి' అనే రేడియో ఛానెల్‌ను ఎవరు ప్రారంభించారు?
1. నరేంద్ర మోదీ2. ప్రణబ్ ముఖర్జీ
3. హమీద్ అన్సారీ4. ప్రకాష్ జావడేకర్
Answer: ప్రణబ్ ముఖర్జీ
Q. 'వరకట్న నిషేధ చట్టం'ను ఎప్పుడు చేశారు?
1. 19642. 1961
3. 19664. 1969
Answer: 1961
Q. సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 19662. 1967
3. 19694. 1970
Answer: 1969
Q. ప్రపంచంలో మొదటి ఎలక్ట్రిక్ రోడ్‌ను జాతికి అంకితం చేసిన దేశం-
1. స్వీడన్2. నార్వే
3. ఫిన్లాండ్4. డెన్మార్క్
Answer: స్వీడన్
Q. గ్రామసభ గురించి తెలియజేసే ప్రకరణ ఏది?
1. 243A2. 243B
3. 243C4. 243D
Answer: 243A
Q. బెనారస్ కుట్ర కేసులో యావజ్జీవ శిక్షకు గురైనవారు ఎవరు?
1. భగత్ సింగ్2. సుఖ్‌దేవ్
3. రాజ్‌గురు4. శచీంద్ర సన్యాల్
Answer: శచీంద్ర సన్యాల్
Q. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది?
1. 19572. 1959
3. 19554. 1952
Answer: 1957
Q. భారత రైల్వే సంస్థ ప్రమాదాలను నివారించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం-
1. ట్రై మిత్ర2. ట్రై నేత్ర
3. ట్రై ప్రమాద్4. ట్రై ప్రహార్
Answer: ట్రై నేత్ర
Q. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక రేషన్ షాపులున్న జిల్లా ఏది?
1. తూర్పు గోదావరి2. అనంతపురం
3. విజయనగరం4. కడప
Answer: అనంతపురం
Q. జి.వి.కె. రావు కమిటీని నియమించిన సమయంలో భారత ప్రధానమంత్రి ఎవరు?
1. ఇందిరా గాంధీ2. రాజీవ్ గాంధీ
3. పి.వి. నరసింహారావు4. చరణ్‌సింగ్
Answer: రాజీవ్ గాంధీ
Q. స్వచ్ఛ భారత్ నినాదం 'ఏక్ కదమ్ స్వచ్ఛతా కే ఓర్‌'ని ఎవరు ఇచ్చారు?
1. భాగ్యశ్రీ2. అరుణా రాయ్
3. అనితా దేశాయ్4. లలితా కుమారి
Answer: భాగ్యశ్రీ
Q. కిందివాటిలో ఏ వ్యాధి నివారణకు పెంటావాలెంట్ టీకా లేదు?
1. డిప్తీరియా2. పెర్టుసిస్
3. టెటనస్4. మీజిల్స్
Answer: మీజిల్స్
Q. గ్రామీణ ప్రాంతాల్లో కనీస అవసరాలు కల్పించడం ఏ పథకం ఉద్దేశం?
1. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన2. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
3. సంపూర్ణ గ్రామీణ రోజ్‌గర్ యోజన4. స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గర్ యోజన
Answer: ప్రధానమంత్రి గ్రామోదయ యోజన
Q. ఆంధ్రప్రదేశ విధానపరిషత్ 1985లో రద్దయింది. దీన్ని తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 19992. 2002
3. 20074. 2006
Answer: 2007
Q. గుజరాత్‌లోని గిర్ అడ‌వులు ఏ జంతువుల‌కు ప్రసిద్ధి?
1. పులులు2. సింహాలు
3. ఏనుగులు4. పైవ‌న్నీ
Answer: సింహాలు
Q. దేశంలో మొద‌ట ఏర్పాటు చేసిన జాతీయ పార్కు?
1. జిమ్‌కార్పెట్2. శివ‌పురి
3. నాగ‌ర్‌సోల్4. గంగోత్రి
Answer: జిమ్‌కార్పెట్
Q. ఆంధప్రదేశ్ రాజధానికి 'అమరావతి' పేరును ఖరారు చేస్తూ ఏ రోజున ఉత్తర్వులు జారీ చేశారు?
1. 2015, ఏప్రిల్ 152. 2015, ఏప్రిల్ 23
3. 2015, ఏప్రిల్ 34. 2015, ఏప్రిల్ 1
Answer: 2015, ఏప్రిల్ 23
Q. కిందివాటిలో సంస్థాగత పరపతి కానిది-
1. సహకార సంస్థ2. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
3. వాణిజ్య బ్యాంకులు4. వడ్డీ వ్యాపారులు
Answer: వడ్డీ వ్యాపారులు
Q. జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది?
1. 1992, జనవరి 312. 1992, మార్చి 8
3. 1992, అక్టోబరు 224. 1992, ఆగస్టు 15
Answer: 1992, జనవరి 31
Q. కస్తూర్బా గాంధీ విద్యాపథకం దేనికి సంబంధించింది?
1. బాలికల విద్య2. వయోజన విద్య
3. బాల కార్మికుల విద్య4. అన్నీ
Answer: బాలికల విద్య
Q. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ వాయువు వల్ల జరిగింది?
1. క్లోరో ఫ్లోరో కార్బన్‌లు2. మీథేన్ వాయువు
3. మిథైల్-ఐసో-సైనేట్4. క్లోరో మీథేన్
Answer: మిథైల్-ఐసో-సైనేట్
Q. గ్రామ పంచాయతీలు విధించి, వసూలు చేసే పన్ను ఏది?
1. ఇంటి పన్ను2. అమ్మకం పన్ను
3. ఎక్సైజ్ పన్ను4. ఏదీకాదు
Answer: ఇంటి పన్ను
Q. 'స్వచ్ఛభారత్ లోగో'గా గాంధీ కళ్లద్దాలను రూపొందించినవారు-
1. రఘురాం2. అనంత్
3. గిరీష్ కుమార్4. జె.ఎస్. రాము
Answer: అనంత్
Q. 'డ్వాక్రా' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1. 1982 - 832. 1972 - 73
3. 1992 - 934. 1994 - 95
Answer: 1982 - 83
Q. కిందివాటిలో ఇత్తడి సామాగ్రికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1. శ్రీకాళహస్తి2. అనంతపురం
3. చిత్తూరు4. తిరుపతి
Answer: శ్రీకాళహస్తి
Q. మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట ఏ రాష్ట్రంలో అమలుపరిచారు?
1. గుజరాత్2. కర్ణాటక
3. రాజస్థాన్4. ఉత్తర్‌ప్రదేశ్
Answer: రాజస్థాన్
Q. భౌతిక శాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతి పొందినవారు ఎవరు?
1. న్యూటన్2. రాంట్‌జన్
3. రూథర్‌ఫర్డ్4. హైగెన్స్
Answer: రాంట్‌జన్
Q. పంచాయతీ కార్యదర్శి నియామకం ఏవిధంగా ఉంటుంది?
1. ప్రత్యక్షం2. పరోక్షం
3. ప్రత్యక్షం, పరోక్షం4. ఏదీకాదు
Answer: ప్రత్యక్షం
Q. ప్రసిద్ధి చెందిన మెదక్ చర్చిని ఎప్పుడు నిర్మించారు?
1. 19202. 1921
3. 19234. 1924
Answer: 1924
Q. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో అక్షరాస్యత శాతం ఎంత?
1. 61.74%2. 58.89%
3. 63.08%4. 59.97%
Answer: 58.89%
Q. గుడ్‌విల్ ఖాతాను ఏ ఖాతాగా వర్గీకరిస్తారు?
1. వాస్తవిక2. నామమాత్రపు
3. వ్యక్తిగత4. అనామతు
Answer: వాస్తవిక
Q. భారతదేశంలో సహకార సంఘాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
1. 19042. 1912
3. 19074. 1915
Answer: 1904
Q. 'భారత రాజకీయాలు - పునర్ నిర్మాణం' గ్రంథ రచయిత ఎవరు?
1. శివరావ్2. జయప్రకాష్ నారాయణన్
3. పుచ్చలపల్లి సుందరయ్య4. ఎం.ఎన్. రాయ్
Answer: జయప్రకాష్ నారాయణన్
Q. భూ సంస్కరణలను అమలుచేసిన మొదటి రాష్ట్రం ఏది?
1. కేరళ2. పశ్చిమ్‌ బంగ
3. పంజాబ్4. ఆంధ్రప్రదేశ్
Answer: కేరళ
Q. వెనుకబడిన తరగతుల్లో క్రిమిలేయర్‌ను గుర్తించడానికి ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు?
1. పి.ఎ. సంగ్మా2. జీవన్ రెడ్డి
3. రామనందన్4. ఎస్.ఎం. కృష్ణ
Answer: రామనందన్
Q. విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్య రెండ‌వ రాజ‌ధాని ఏది?
1. కంపిలి2. రాయ‌చూర్
3. హంపి4. పెనుగొండ‌
Answer: పెనుగొండ‌
Q. త‌న‌కు తానే ఖ‌లీఫాగా ప్రక‌టించుకున్న ఒకే ఒక సుల్తాన్ ఎవ‌రు?
1. అల్లాఉద్దీన్ ఖిల్జీ2. మ‌హ్మద్‌బీన్ తుగ్లక్‌
3. ముబార‌క్ షా ఖిల్జీ4. ఫిరోజ్ తుగ్లక్‌
Answer: ముబార‌క్ షా ఖిల్జీ
Q. 2016 జులైలో ఏ దేశ రాజధానిలో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు?
1. మంగోలియా2. తుర్క్‌మెనిస్థాన్
3. కిర్గిజిస్థాన్4. తజకిస్థాన్
Answer: తజకిస్థాన్
Q. గ్రామ పంచాయతీ ఆస్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు?
1. 42. 3
3. 24. 5
Answer: 4
Q. కిందివారిలో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైంది ఎవరు?
1. వర్జినియా రగ్గి2. రాధికా మీనన్
3. సుశీలా కర్కి4. మహాశ్వేతా దేవి
Answer: సుశీలా కర్కి
Q. కిందివారిలో పార్టీ రహితంగా ఎన్నికయ్యేవారు-
1. ZPTC సభ్యులు2. MPTC సభ్యులు
3. వార్డు మెంబర్లు4. ZPTC సభ్యులు, MPTC సభ్యులు
Answer: వార్డు మెంబర్లు
Q. "Whats app" (వాట్సాప్)ను ఎవరు కనుక్కున్నారు?
1. మార్క్ జుకర్ బర్గ్2. జాక్ డోర్స్
3. జాన్ కౌం4. మార్క్ ఆండ్రిన్స్
Answer: జాన్ కౌం
Q. అశోక్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది?
1. మూడు2. నాలుగు
3. రెండు4. అయిదు
Answer: నాలుగు
Q. 73వ, 74వ రాజ్యాంగ సవరణలను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు?
1. 1993, ఫిబ్రవరి 122. 1993, జనవరి 9
3. 1993, ఏప్రిల్ 204. 1993, మార్చి 24
Answer: 1993, ఏప్రిల్ 20

G.K TELUGU

పాత ప్రశ్నలు
Q. తాజ్‌మ‌హ‌ల్ వాస్తు శిల్పి?
1. ఉస్తాద్ అహ్మద్ ర‌హారే2. అస‌ఫ్ ఖాన్
3. మ‌హ‌బ‌త్‌ఖాన్4. థామ‌స్ రో
Answer: ఉస్తాద్ అహ్మద్ ర‌హారే
Q. ఏ ప్రధాని కాలంలో 73, 74 రాజ్యాంగ స‌వ‌ర‌ణ చ‌ట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందాయి?
1. రాజీవ్ గాంధీ2. వి.పి. సింగ్
3. దేవ‌గౌడ్4. పి.వి. న‌ర‌సింహారావు
Answer: పి.వి. న‌ర‌సింహారావు
Q. కిందివాటిలో ఏ ప్రణాళిక 'పీతాంబర్ పంత్' రచించిన సిద్ధాంతాలపై ఆధారపడి పనిచేస్తుంది?
1. 4వ2. 3వ
3. 5వ4. 6వ
Answer: 5వ
Q. 'ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా' గ్రంథకర్త ఎవరు?
1. రమేష్ చంద్రదత్2. ఆర్.పి. దత్
3. జవహర్‌లాల్ నెహ్రూ4. గాంధీజీ
Answer: గాంధీజీ
Q. ఫొటోగ్రఫీలో ఉపయోగించే తేలికపాటి పదార్థం-
1. సిల్వర్ క్లోరైడ్2. సిల్వర్ సల్ఫైడ్
3. సిల్వర్ బ్రోమైడ్4. సిల్వర్ ఆక్సైడ్
Answer: సిల్వర్ బ్రోమైడ్
Q. భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలను కొలిచే సాధనం ఏది?
1. వినియోగదారుల ధరల సూచిక2. టోకు ధరల సూచిక
3. వ్యవసాయ కార్మికుల వినియోగ సూచిక4. ఏదీకాదు
Answer: టోకు ధరల సూచిక
Q. 1992లో జరిగిన 'సెక్యూరిటీల కుంభకోణం' పై దర్యాప్తు చేసిన కమిటీ ఏది?
1. హర్షద్ మెహతా కమిటీ2. కేతన్ పరేఖ్ కమిటీ
3. జానకీ రామన్ కమిటీ4. పటేల్ కమిటీ
Answer: జానకీ రామన్ కమిటీ
Q. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
1. తూర్పుగోదావరి2. పశ్చిమగోదావరి
3. విశాఖపట్నం4. విజయనగరం
Answer: పశ్చిమగోదావరి
Q. అత్యధిక సంఖ్యలో పేదలు ఉన్న ఖండం ఏది?
1. ఆసియా2. ఆఫ్రికా
3. దక్షిణ అమెరికా4. ఐరోపా
Answer: ఆసియా
Q. హరిత గృహ వాయువులను వెలువరించడంలో ప్రపంచంలో భారతదేశ స్థానం-
1. 12. 2
3. 34. 4
Answer: 3
Q. మహత్మా గాంధీ జాతీయ ఉద్యమ నాయకుడిగా ఎప్పుడు అయ్యారు?
1. 19162. 1918
3. 19204. 1922
Answer: 1918
Q. ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని మహిళా అభివృద్ధి దశాబ్దంగా ప్రకటించింది?
1. 1975 - 19852. 1985 - 1995
3. 1999 - 20094. 2001 - 2011
Answer: 1975 - 1985
Q. మన రాజ్యాంగం గుర్తు ఏమిటి?
1. గుర్రం2. ఐరావతం
3. నెమలి4. పెద్దపులి
Answer: ఐరావతం
Q. రాజ్యాంగంలో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధన ఏది?
1. 16(4)2. 17(4)
3. 15(4)4. 18(4)
Answer: 15(4)
Q. అన్ని జోనల్ కౌన్సిళ్లకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
1. ప్రధానమంత్రి2. హోంమంత్రి
3. రాష్ట్రపతి4. స్పీకర్
Answer: హోంమంత్రి
Q. '1935 భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రేకులు మాత్రమే ఉండి ఇంజిన్ లేని యంత్రం' అని వర్ణించింది ఎవరు?
1. మోతీలాల్ నెహ్రూ2. బద్రి ద్ద్యూన్ త్యాబ్జి
3. తేజ్ బహదూర్ సప్రూ4. జవహర్‌లాల్ నెహ్రూ
Answer: జవహర్‌లాల్ నెహ్రూ
Q. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఉర్జిత్ రిజర్వు బ్యాంకుకు ఎన్నో గవర్నరు?
1. 22వ2. 24వ
3. 23వ4. 25వ
Answer: 24వ
Q. కేంద్ర ప్రభుత్వం ఏ రోజున పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది?
1. 2016, నవంబరు 182. 2016, నవంబరు 8
3. 2016, డిసెంబరు 184. 2016, నవంబరు 1
Answer: 2016, నవంబరు 8
Q. 2016కి జాతీయ ప్రీమియర్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1. ఎస్. విజయలక్ష్మి2. పద్మిని రౌత్
3. ద్రోణవల్లి హారిక4. కోనేరు హంపి
Answer: పద్మిని రౌత్
Q. మనదేశంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే పంట ఏది?
1. గోధుమ2. వరి
3. చెరకు4. నూనెగింజలు
Answer: వరి
Q. ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టడం ఆలస్యమవుతుంది?
1. K2. D
3. B124. B3
Answer: K
Q. భార‌త‌దేశ జాతీయ జ‌ల జంతువు ఏది?
1. గంగాన‌ది డాల్ఫిన్2. గంగాన‌ది మొస‌లి
3. ఇండియ‌న్ షార్క్4. ఇండియ‌న్ మ‌సెల్‌
Answer: గంగాన‌ది డాల్ఫిన్
Q. మాంట్రియ‌ల్ ప్రోటోకాల్‌ను ఏ సంవ‌త్సరంలో ప్రతిపాదించారు?
1. 19872. 1997
3. 19674. 1957
Answer: 1987
Q. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్, రీజెంట్ వజ్రాలు ఏ నదీలోయ ప్రాంతంలో లభించాయి?
1. గోదావరి2. పెన్నా
3. కృష్ణా4. చిత్రావతి
Answer: కృష్ణా
Q. ఎనిమిదో పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యం ఇచ్చారు?
1. మానవాభివృద్ధి2. జనాభా నియంత్రణ, పనితీరు, తాగునీరు
3. విద్య4. అన్నీ
Answer: అన్నీ
Q. కిందివాటిలో ప్రోటోజోవన్ పరాన్నజీవి ద్వారా సంక్రమించని వ్యాధి-
1. ట్రైకోమోనాస్2. ట్రిపనోసోనియాసిస్
3. అమీబియాసిస్4. ట్యూబరిక్యులోసిస్
Answer: ట్యూబరిక్యులోసిస్
Q. ప్రపంచంలో మొదటి క్వాంటం ఉపగ్రహాన్ని పంపిన దేశం-
1. జపాన్2. చైనా
3. అమెరికా4. రష్యా
Answer: చైనా
Q. భారతదేశంలో 'క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్ సిస్టం'ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది?
1. మహారాష్ట్ర2. ఆంధ్రప్రదేశ్
3. తమిళనాడు4. మధ్యప్రదేశ్
Answer: ఆంధ్రప్రదేశ్
Q. నాన్‌స్టిక్ వంట పాత్రలకు కిందివాటిలో దేన్ని పూతగా పూస్తారు?
1. పాలీ వినైల్ క్లోరైడ్2. పాలీ టెట్రాఫ్లోరో ఎథిలీన్
3. పాలీ ఎథిలీన్4. పాలీ యురేథీన్
Answer: పాలీ టెట్రాఫ్లోరో ఎథిలీన్
Q. 2016 ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుక్ను ఆటగాడు ఎవరు?
1. మాగ్నస్ కార్ల్‌సన్2. కర్జాలిన్
3. వి. ఆనంద్4. హరికృష్ణ
Answer: మాగ్నస్ కార్ల్‌సన్
Q. 'భారతదేశ కప్పల మనిషి' అని ఎవరిని పిలుస్తారు?
1. సత్యభామదాస్ బిజు2. రంజిత్ కుమార్ వర్మ
3. రమణ ఎస్. శర్మ4. రఘువరన్ దాస్ బిజు
Answer: సత్యభామదాస్ బిజు
Q. ఫ్లోరోసెంట్ బల్బుల్లో ఉపయోగించేది-
1. కాపర్2. మెర్క్యురీ
3. నికెల్4. జింక్
Answer: మెర్క్యురీ
Q. భారతదేశంలో హత్యకు గురైన వైస్రాయ్ ఎవరు?
1. లార్డ్ హార్డింగ్2. లార్డ్ డల్హౌసీ
3. లార్డ్ రిప్పన్4. లార్డ్ మేయో
Answer: లార్డ్ మేయో
Q. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?
1. రాజ్‌కుమారి అమృత కౌర్2. అనిబిసెంట్
3. సరోజినీ నాయుడు4. సుచేత కృపలాని
Answer: అనిబిసెంట్
Q. 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' అనే నినాదాన్ని ఇచ్చినవారు-
1. ఎన్.టి. రామారావు2. తెన్నేటి విశ్వనాథం
3. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి4. ఎవరూ కాదు
Answer: తెన్నేటి విశ్వనాథం
Q. కిందివాటిలో ఆంధ్రప్రదేశ్‌లో 'ఆగ్‌మార్క్' ప్రయోగ కేంద్రం లేని ప్రాంతం ఏది?
1. సామర్లకోట2. ప్రొద్దుటూరు
3. గుంటూరు4. తెనాలి
Answer: తెనాలి
Q. 'శ్రీవరి' సాగును ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పాటిస్తున్నారు. అయితే SRI అంటే-
1. సిస్టమ్స్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్2. సిస్టమ్స్ ఆఫ్ రినోవేషన్ ఆఫ్ ఇరిగేషన్
3. సిస్టమ్ ఆఫ్ రీయూజ్ ఆఫ్ ఇరిగేషన్4. స్ప్రిక్లర్ రినోవేషన్ ఇంటెన్సిఫికేషన్
Answer: సిస్టమ్స్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్
Q. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశాన్ని ఏ రోజున నిర్వహించారు?
1. 1950, జనవరి 262. 1950, జనవరి 14
3. 1950, జనవరి 244. ఏదీకాదు
Answer: 1950, జనవరి 24
Q. ఈ క్రింది వాటిలో భార‌త - పాకిస్తాన్ దేశాల‌ను వేరు చేస్తున్న రేఖ ఏది?
1. మెక్‌మోహ‌న్ రేఖ‌2. డ్యురాండ్ రేఖ‌
3. రాడ్ క్లిఫ్ రేఖ‌4. 34' ఉత్తర అక్షాంశ రేఖ‌
Answer: రాడ్ క్లిఫ్ రేఖ‌
Q. ఆరోగ్యంగా ఉన్న మాన‌వునిలో ఎర్ర రక్తక‌ణాలు, తెల్ల ర‌క్తక‌ణాల మ‌ధ్య ఉండాల్సిన నిష్పత్తి ఎంత‌?
1. 1 : 10002. 1 : 600
3. 6000 : 14. 1 : 5000
Answer: 6000 : 1
Q. 'ముత్యాల సరాలు' అనే ప్రసిద్ధ గ్రంథాన్ని ఎవరు రచించారు?
1. రఘుపతి వెంకటరత్నం నాయుడు2. కొమర్రాజు లక్ష్మణ రావు
3. గురజాడ అప్పారావు4. కందుకూరి వీరేశలింగం
Answer: గురజాడ అప్పారావు
Q. రాష్ట్రపతి ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు?
1. 123వ2. 220వ
3. 320వ4. 125వ
Answer: 123వ
Q. రాజ్యాంగ పరిషత్‌లో ఆంధ్రాప్రాంతానికి ఎవరు ప్రాతినిధ్యం వహించారు?
1. అరుణా ఆసఫ్ ఆలీ2. పద్మజా నాయుడు
3. సరోజినీ నాయుడు4. దుర్గాభాయ్ దేశ్‌ముఖ్
Answer: దుర్గాభాయ్ దేశ్‌ముఖ్
Q. గోదావరి నది ఏ పాయల మధ్య ప్రాంతాన్ని కోనసీమ అంటారు?
1. వశిష్ట - వైనతేయా2. గౌతమి - భరద్వాజ
3. వైనతేయ - ఆత్రేయ4. గౌతమి - వశిష్ట
Answer: గౌతమి - వశిష్ట
Q. సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక మూలకం ఏది?
1. రేడియం2. థోరియం
3. కాలిఫోర్నియం4. పొలోనియం
Answer: పొలోనియం
Q. తళ్లికోట యుద్ధంలో పరాజితులైన విజయనగర రాజు ఎవరు?
1. రామరాయలు2. తిరుమల రాయలు
3. రెండో వెంకట రాయలు4. మూడో శ్రీరంగ రాయలు
Answer: రామరాయలు
Q. ప్రాంతీయ వార్తాపత్రికలపై ఆంక్షలు ఎత్తివేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
1. లార్డ్ అక్‌లాండ్2. లార్డ్ ఎలెన్‌బర్
3. లార్డ్ కానింగ్4. చార్లెస్ మెట్‌కాఫ్
Answer: చార్లెస్ మెట్‌కాఫ్
Q. భారతీయ మహిళా బ్యాంకు నినాదం -
1. ఎంపవరింగ్ ఉమెన్2. ఎంపీరియం
3. ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ఇండియా4. ఏదీకాదు
Answer: ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ఇండియా
Q. 2016 అంతర్జాతీయ మానవతా సదస్సు ఏ దేశంలో జరిగింది?
1. భారత్2. టర్కీ
3. నేపాల్4. చైనా
Answer: టర్కీ
Q. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటెబుల్ రిసెర్చ్ ఏ నగరంలో ఉంది?
1. తిరువనంతపురం2. పుణె
3. వారణాసి4. జబల్‌పూర్
Answer: వారణాసి
Q. భారతదేశంలో మొదటి మున్సిపాలిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 16842. 1685
3. 16864. 1687
Answer: 1687
Q. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించిన అనంతరం మొదటగా ఏర్పడిన జిల్లా ఏది?
1. విజయనగరం2. ప్రకాశం
3. పశ్చిమగోదావరి4. కృష్ణా
Answer: ప్రకాశం
Q. రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రానికి బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు?
1. గవర్నర్2. పార్లమెంట్
3. కేంద్రమంత్రి మండలి4. రాష్ట్రపతి
Answer: పార్లమెంట్
Q. కిందివాటిలో దంతవైద్యంలో ఉపయోగపడేది?
1. సోడియం అమాల్గం2. సిల్వర్ అమాల్గం
3. జింక్ అమాల్గం4. టిన్ అమాల్గం
Answer: సిల్వర్ అమాల్గం
Q. కిందివాటిలో 'ఇండ్‌శాన్ - 2016' సదస్సులో స్వచ్ఛ రైల్వేస్టేషన్‌గా ఎంపికైంది ఏది?
1. పుణె2. కాన్పూర్
3. మైసూర్4. చండీగఢ్
Answer: కాన్పూర్
Q. నీతి ఆయోగ్ అందజేసే 'ఫిట్ లీడర్' అవార్డు పొందిన 'ముస్కాన్ అహిర్వాన్' ఏ రాష్ట్రానికి చెందిన బాలిక?
1. మహారాష్ట్ర2. మధ్యప్రదేశ్
3. చత్తీస్‌గఢ్4. ఒడిశా
Answer: మధ్యప్రదేశ్
Q. 'సిటిజన్ అండ్ సొసైటీ' పుస్తక రచయిత ఎవరు?
1. హమీద్ అన్సారీ2. ప్రణబ్ ముఖర్జీ
3. నరేంద్ర మోదీ4. సుష్మా స్వరాజ్
Answer: హమీద్ అన్సారీ
Q. 2016లో సెప్టెబరు 5న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది?
1. శ్రీలంక2. మలేషియా
3. భారతదేశం4. ధాయ్‌లాండ్
Answer: శ్రీలంక
Q. బాంబే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా ఏ సంవత్సరంలో విడిపోయింది?
1. 19602. 1962
3. 19724. 1959
Answer: 1960
Q. రాజ్యాంగాన్ని రాజ్యాంగ‌ప‌రిష‌త్తు అమోదించిన సంవ‌త్సరం?
1. 1949 న‌వంబ‌ర్ 262. 1948 న‌వంబ‌ర్ 9
3. 1946 ఫిబ్రవ‌రి 264. 1947 జ‌న‌వ‌రి 26
Answer: 1949 న‌వంబ‌ర్ 26
Q. రాష్ట్రప‌తిని తొల‌గించే ప‌ద్ధతిని ఏమంటారు?
1. మ‌హాభియోగ తీర్మానం2. అభిశంస‌న తీర్మానం
3. వాయిదా తీర్మానం4. ఏవీ కావు
Answer: మ‌హాభియోగ తీర్మానం
Q. సుకన్య సమృద్ధి యోజన ఎవరికి సంబంధించింది?
1. ఆడపిల్లలు2. మగపిల్లలు
3. మహిళలు4. పురుషులు
Answer: ఆడపిల్లలు
Q. 'బంగారు రథం' అంటే....?
1. పేదలకు జీవిత బీమా పథకం2. భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన విలాసవంతమైన రైలు
3. బంగారు ఆభరణాల ఎగుమతి పథకం4. బంగారు ఆభరణాల ఎగుమతి పథకం
Answer: భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన విలాసవంతమైన రైలు
Q. భారతదేశంలో నిర్మించిన మొదటి అణు రియాక్టర్ ఏది?
1. కామిని2. అప్సర
3. సిరస్4. ధృవ
Answer: అప్సర
Q. ఆంధ్రదేశంలో శాతవాహనుల కాలం నాటి బౌద్ధక్షేత్రాలు ఏవి?
1. అమరావతి2. జగ్గయ్యపేట
3. నాగార్జునకొండ4. అన్నీ
Answer: అన్నీ
Q. భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడే జనాభా శాతం
1. 202. 35
3. 604. 70
Answer: 60
Q. 1857 తిరుగుబాటుకు కాన్పూర్ నుంచి ఎవరు నాయకత్వం వహించారు?
1. హజరాత్ మహల్2. ఖాన్ బహదూర్ ఖాన్
3. నానా సాహెబ్4. కున్వర్ సింగ్
Answer: నానా సాహెబ్
Q. క్విట్ ఇండియా ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు?
1. అంబేడ్కర్2. మహాత్మాగాంధీ
3. జవహర్‌లాల్ నెహ్రూ4. సరోజినీ నాయుడు
Answer: జవహర్‌లాల్ నెహ్రూ
Q. కోకో దీవులు ఎక్కడ ఉన్నాయి?
1. బంగాళాఖాతం2. అరేబియా సముద్రం
3. లక్ష దీవులు4. హిందూ మహాసముద్రం
Answer: హిందూ మహాసముద్రం
Q. మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ నెలకొల్పారు?
1. తిరుపతి2. ఏలూరు
3. గుంటూరు4. విజయవాడ
Answer: విజయవాడ
Q. బాణసంచాకు రంగులను ఇచ్చే మూలక లవణాలు ఏవి?
1. జింక్, గంధకం2. స్ట్రాన్షియం, బేరియం
3. పొటాషియం, మెర్క్యురీ4. క్రోమియం, నికెల్
Answer: స్ట్రాన్షియం, బేరియం
Q. భారతదేశంలో మొదటి సౌండింగ్ రాకెట్ ప్రయోగాన్ని ఎక్కడ నుంచి నిర్వహించారు?
1. అహ్మదాబాద్2. శ్రీహరికోట
3. తుంబా4. బెంగళూరు
Answer: తుంబా
Q. సి.ఆర్.డి.ఎకు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు?
1. గవర్నర్2. ముఖ్యమంత్రి
3. ఆర్థికశాఖ మంత్రి4. ఎమ్మెల్యే
Answer: ముఖ్యమంత్రి
Q. ఆంధ్రప్రదేశ్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్ ఓడరేవు ఏది?
1. విశాఖపట్నం2. కృష్ణపట్నం
3. నిజాంపట్నం4. కాకినాడ
Answer: కృష్ణపట్నం
Q. రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయడాన్ని తెలియజేసే సెక్షన్ (ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం) ఏది?
1. సెక్షన్ - 94(3)2. సెక్షన్ - 94(4)
3. సెక్షన్ - 94(1)4. సెక్షన్ - 94(5)
Answer: సెక్షన్ - 94(3)
Q. 'నాబార్డ్‌'ను ఏ కమిటీ సూచనల మేరకు స్థాపించారు?
1. నరసింహన్ కమిటీ2. శివరామన్ కమిటీ
3. ప్రజాపద్దుల కమిటీ4. రంగరాజన్ కమిటీ
Answer: శివరామన్ కమిటీ
Q. ప్రపంచంలో మిలీనియం టెక్నాలజీ పురస్కారాన్ని పొందిన మొదటి మహిళ ఎవరు?
1. ఫ్రాన్సిస్ అర్నాల్డ్2. మేరియా గోపర్డ్
3. జేమ్స్ ఎరిక్‌సన్4. మేరిక్యూరి
Answer: ఫ్రాన్సిస్ అర్నాల్డ్
Q. శ్వేత విప్లవం అంటే
1. అధిక వ్యవసాయ ఉత్పత్తులు2. అధిక పారిశ్రామిక ఉత్పత్తి
3. అధిక పాల ఉత్పత్తి4. అధిక ఖనిజ ఉత్పత్తి
Answer: అధిక పాల ఉత్పత్తి
Q. 'నాగార్జున ఫెర్టిలైజర్స్' ఎరువుల కర్మాగారం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఉంది?
1. రాజమహేంద్రవరం2. కాకినాడ
3. విజయవాడ4. విశాఖపట్నం
Answer: కాకినాడ
Q. గ్రామపంచాయతీ ఆదాయంలో అధిక భాగాన్ని దేనికి ఖర్చు చేస్తారు?
1. సిబ్బంది వేతనాలు2. పారిశుద్ధ్యం
3. నీటి సరఫరా4. వీధి దీపాలు
Answer: సిబ్బంది వేతనాలు
Q. దేశంలోనే అత్యంత అరుదైన బ్రహ్మ దేవాలయం గుంటూరు జిల్లాలో ఎక్కడ ఉంది?
1. రేపల్లె2. పొన్నూరు
3. చేబ్రోలు4. బాపట్ల
Answer: చేబ్రోలు
Q. భారతదేశ నావిగేషన్ ఉపగ్రహాల వ్యవస్థను ఏ పేరుతో జాతికి అంకితం చేశారు?
1. నావిక్2. సేవక్
3. ఉజ్వల్4. నియోగ్
Answer: నావిక్
Q. న‌వ‌ర‌త్నాలు ఇత‌ని ఆస్థానాన్ని అలంక‌రించారు?
1. స‌ముద్రగుప్తుడు2. కుమార‌గుప్తుడు
3. మొద‌టి చంద్రగుప్తుడు4. రెండ‌వ చంద్రగుప్తుడు
Answer: రెండ‌వ చంద్రగుప్తుడు