Cinema
బాహుబలి-2 లో బాలీవుడ్ బాద్ షా “షా రూఖ్ ఖాన్ గెస్ట్ అప్పిరిఎన్స్ ?
హిందీ మీడియాలో ఇప్పుడు కొత్త రూమర్ షికారు చేస్తోంది. అది తెలుగు సినిమా ‘బాహుబలి-2’ విషయంలో! ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ గెస్టప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడనేది ఆ రూమర్ సారాంశం! ఈ సినిమాలో షారూక్ మెరుస్తాడని హిందీ చిత్ర పత్రికలు రాస్తున్నాయి. ఈ రూమర్ షారూక్ అభిమానులకు ఎగ్జైట్ Read More…
పూరీ-ఛార్మి ఫెవికాల్ బంధం !
పూరీ జగన్నాథ్ ఆమధ్య తన టీమ్‌ని మొత్తం మార్చేసాడు. ఆఫీస్ బాయ్‌తో సహా అందరినీ తీసేసి కొత్త వాళ్లని పెట్టుకున్నాడు. సేమ్ టీమ్ వుంటే సేమ్ ఆలోచనలే వస్తున్నాయని, ఆ టీమ్‌లో కూడా అలసత్వం వచ్చేసిందని, టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారని పూరి చెప్పాడు. అదే టైమ్‌లో తన Read More…
దేశభక్తి చిత్రంలో వెంకీ
ఎటువంటి ఇమేజ్ చట్రంలోనూ చిక్కుకోని స్టార్ హీరోల్లో వెంకటేశ్ ఒకరు. పాత్రకు తగ్గట్టు పాదరసంలా మారుతుంటారు. ఇప్పుడీ పాదరసంను పవర్‌ఫుల్‌గా చూపించే ఆలోచనలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఉన్నారట. మహేశ్‌బాబు హీరోగా ‘జనగణమణ’ అనే దేశభక్తి చిత్రం తీయనున్నట్లు గతంలో పూరి ప్రకటించారు. కానీ, మహేశ్ ఏ మాటా Read More…
గడ్డపారలా దిగే తెగువ అతనిలో ఉన్నాయి:రకుల్‌ప్రీత్ సింగ్
చూపులకు చిన్నోడే.. పాతికేళ్ల కుర్రాడే. కానీ, పులికి ఎదురెళ్ళే ధైర్యం.. పాతికమందిని మట్టుబెట్టే బలం.. గడ్డిపోచగా తీసినోళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ అతనిలో ఉన్నాయి. పరిస్థితులకు తలవంచకుండా గెలుపే లక్ష్యంగా పోరాడడం.. గెలిచి తీరడం అతని లక్షణం. మరి, ఆ కుర్రాడి కథేంటో మహాశివరాత్రికి థియేటర్లలో చూడమంటున్నారు Read More…
పవన్ కెరీర్‌లో ఇదే మొదటిసారి!
ఓ సినిమాకు సెండాఫ్ చెబుతూ. మరో సినిమాకు వెల్కమ్ చెప్పనున్నారు పవన్‌కల్యాణ్. కిశోర్ పార్ధసాని (డాలి) దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రీకరణ చివరి దశకు వచ్చేసిందట. వచ్చే నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఓ వారం ముందే. మార్చి 24న రిలీజ్ Read More…
భారత్‌లో అడుగుపెట్టనున్నా హాలీవుడ్ యువ పాప్ సింగర్
ఎట్టకేలకు ఓ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సెన్సేషన్ సింగర్, గ్రామీ అవార్డు విజేత జస్టిన్ బీబర్ భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ వేసవిలోనే అతడు ఇండియాకు వస్తున్నాడు. అధికారిక కార్యక్రమంలోనే భాగంగా ఈ ఏడాది(2017) మే 10న ముంబయికి వస్తున్నాడు. ప్రపంచ టూర్‌లో భాగంగా ఈ Read More…
నారా రోహిత్ అదిరిపోయే ట్రీట్
యంగ్ హీరో నారా రోహిత్ వేలంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. తన తాజా చిత్రం కథలో రాజకుమారి ఫస్ట్ లుక్ విడుదల చేసి అభిమానులలో సినిమాపై భారీ అంచనాలు పెంచాడు. గతంలో ఎప్పుడు కనిపించని లుక్ లో నారా రోహిత్ ఈ పోస్టర్ Read More…
బాహుబలి వేలైంటైన్స్ డే గ్రీటింగ్ కార్డ్స్
మనిషి జీవితంలో ప్రేమ ఒక అనుభూతి. ఒక తపన, ఒక ఆర్తి, ఆవేదన. మనకంటూ ఒక మనిషి కావాలనే తపనే ప్రేమ. తను ప్రేమించిన మనిషికోసం ప్రేమికులు ఏదైనా చేస్తారు. ప్రేమతో ఏదైనా చెబితే అది శాసనమే. ప్రేమించిన మనిషికోసం కన్నవారిని కూడా వదిలి వచ్చేస్తున్నారంటే అది ఎంత Read More…