మెకానికల్ డిప్లొమా అభ్యర్థులకు AAIలో ఉద్యోగాలు యిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అధికారులు. మొత్తం 147 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్ ఇంజినీరింగ్ లలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
జీతం: రూ. 12500 నుంచి రూ. 28500
విద్యార్హతలు: కనీసం 50% ఉత్తీర్ణతతో మెకానికల్/ఆటోమొబైల్/ఫైర్ ఇంజినీరింగ్ లలో డిప్లొమా చేసుండాలి.
వయోపరిమితి: 2016 డిసెంబర్ 31 నాటికి 18 -30 ఏళ్లు ఉండాలి. SC/STలకు 18-35ఏళ్లు. OBCలకు 18-33ఏళ్లు
పరీక్షా విధానం: రాత పరీక్ష
అప్లికేషన్ చివరి తేది: 31 మార్చి, 2017
పోస్టల్ అడ్రస్: ది రీజినల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సదరన్ రీజియన్, చెన్నై – 600027
అప్లికేషన్ వివరాలకు: http://www.aai.aero/employment_news/ADVERTISMENTs2017_em.pdf