Showing posts with label నీతి ఆయోగ్‌లో ఉద్యోగాలు. Show all posts
Showing posts with label నీతి ఆయోగ్‌లో ఉద్యోగాలు. Show all posts

Thursday 17 August 2017

నీతి ఆయోగ్‌లో ఉద్యోగాలు



నీతి ఆయోగ్‌లో ఉద్యోగాలు













     నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా ఆయోగ్‌ (నీతి ఆయోగ్‌)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం ఖాళీలు: 173
 
పోస్టులు - ఖాళీలు: అడ్వైజర్‌/ సీనియర్‌ అడ్వైజర్‌ 7, జాయింట్‌ అడ్వైజర్‌ (ఫ్లెక్సీబుల్‌) 19, డిప్యూటీ అడ్వైజర్‌ (ఫ్లెక్సీబుల్‌) 19, సీనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ 28, రీసెర్చ్‌ ఆఫీసర్‌ (ఫ్లెక్సీబుల్‌) 28, ఎకనామిక్‌ ఆఫీసర్‌ (ఫ్లెక్సీబుల్‌) 28, ఎకనామిక్‌ ఆఫీసర్‌ 44
 
అర్హత: పోస్టును అనుసరించి పీజీ/ ఎంబిబిఎస్‌
వయసు: 26 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి
 
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 25, 2017
 
వెబ్‌సైట్‌: www.niti.gov.in